చంద్రబోస్ గారు మీకు నమస్కారముల మీ సాహిత్యంతో చిన్న పెద్ద శ్రోతలతో పాటు పెద్ద పెద్ద సాహితీవేత్తలను సైతం అబ్బుర పరిచారు ఆనందపరిచారు విస్మయానికి గురిచేసారు అసూయపడేట్లుగా చేసారు . మీ పాటలో ప్రతి అక్షరం ప్రతి పదం ప్రతి పల్లవి ప్రతి చరణం వెనుక ఎంత ప్రయత్నం ఎంత కష్టం ఎంత అంతర్మధనం దాగుందో ఆలోచించగల శ్రోతలందరికీ తెలుసు.అనేక రంగాల్లో ఉన్న నేటి యువత కు మీరు స్పూర్తి ప్రదాత నిలిచారు నిలుస్తారు
sir i am fan of ur songs but after seeing this video 🙏🙏🙏🙏🙏🙏ur god gift to telugu film industry and this world also 🙏🙏🙏🙏🙏🙏🙏God bless u sir live 100 years and forever
Meeru Paatalu chala baaga raasi muripistaru ani telusu kaani...maatalatoh kuda ila maimaripinchagalarani ee video chusaka telisindi Sir...woww what a depth of thinking & analysis...no words Sir. Hatsoff...
patala rachayita kuda pravartananu inta ghatuga teeyaga cheppagalarani rujuvu chesharu sir. thank-you to IMPACT foundation and thank-you for CHANDRABOSE GARU.
ఓ వన్నె చినుకుల అందగత్తె...✍ నీ వయ్యారాలతో ....! నా మనస్సు కొల్లగొట్టావు ఎప్పుడో...!! నీ నెమలి నడకతో...! నా హృదయంలో ఏదో తెలియని అలజడి..!! నీ ఊపులతో......! నా గుండె లయ తప్పిందే...!! నీ కొంటె చూవులతో....! నా మతి భ్రమించింది.....!! ఓ వన్నె చినుకుల నెరజాణ...! నన్ను ఓ మారు కరుణించవా....!! నీ వొడిలో....! తల వాల్చి నిండు పున్నమి వెన్నెలలో...!! చందమామని చూస్తూ..............!!! కాలం ఇట్టే గడిచిపోతే ఎంత బావుండు....!!!! ఆకాశంలోని ............! మిల మిల మెరిసే నక్షత్రాలతో ఆటాడుకొందాం..!! ఓ అందాల ప్రేయసి...! వేకువ ఝాముననే......!! నువ్వు గుర్తుకొచ్చి నాలో ఏదో అలజడి..!!! నీ ఒంపు సొంపులతో......! ఆటాడుకోవాలని ఉంది......!! ఆస్వాదించాలని ఉంది........!!! ఓ బాపు గీసిన సుందర చిత్రమా...! నిన్ను తదేకంగా చూడాలని ఉంది....!! నీ అందం నన్ను మంత్ర ముగ్దున్ని చేస్తోంది..! ఉక్కిరి బిక్కిరి చేస్తోంది................!! ఓ స్వప్న లోక సుందరీ.......! దేవ కన్యలా ప్రతి రోజు స్వప్నంలో....!! నీ లేలేత కోమలమైన చేతులతో.....! నన్ను నిద్దుర లేపుతున్నావు..........!! కనులు తెరిచి చూసేంత లోపే......! మాయమై పోతున్నావు.............!! ఓ నా హృదయ సామ్రాజ్య దేవత...! విరహ వేదనతో.................!! నా తనువు పొగలు సెగలు రేపుతోంది....!!! వర్షపు జల్లులు నా మేనిని తాకగానే ....! ఆవిరై మరల మేఘాలలోకి వెళ్లిపోవుతున్నాయి...!! ఓ గంధర్వ కన్య...! ఈ ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగంలో...!! నీ ఒడిలో సేద తీరాలని ఉంది.........!!! మూడు కోట్ల దేవతలలో ..........! ఏ దేవుడు మన మొర ఆలకించడం లేడు ...!! ఈ మన విరహ వేదన ఎన్నాళ్ళు ..? ఎన్నేళ్లు.....................?? విరహ వేదనతో.....💔 మీ ప్రియుడు.......👩🌾 కేంద్ర గూఢచారీ......👤 కైలాశ శిఖరం నుండి......✍
Sir first time without Music Entha adhbuthanga song vinanu. Eroju nundhi neanuu meku abhimani ayyanu. Thank you very much sir 🙏 For super & Motivational songs
సారీ అని నేను కూడా రాదు నేను పూట ఆదిశేష మన తెలుగు పండితులు మీ దంపతులిద్దరికీ చాలా పెద్ద అభిమానిని అలాగే దర్శకేంద్రుడు గౌరవనీయులు రాఘవేంద్రరావు గారి దగ్గర కొన్ని నేను డైలాగ్స్ రాయాలని తీరని కోరిక తీర్చుకోవాలని తపన