Тёмный

పేకాట ఫ్రెండ్స్..టీడీపీ లో మంటలు..బాలినేని సీన్ లో చిన బాబు | Mahaa Vamsi Analysis On Balineni 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 20 тыс.
50% 1

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 226   
@AreefShaik-zc3mh
@AreefShaik-zc3mh 7 часов назад
8 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని తిట్టిన బాలినేని ఇప్పుడు జనసేనకి రావటం వైసిపి ఆడుతున్న గేమ్
@dandegnanaPrakashrao
@dandegnanaPrakashrao 5 часов назад
Janasena party ni Balineni epudu thitadu ?
@suryasiddhu143
@suryasiddhu143 Час назад
Rey babu nuvu inka ycp party line chapaku ra nuvu ni acting 😂
@bussesreenu8834
@bussesreenu8834 7 часов назад
మహాసేన రాజేష్ ని తెలుగుదేశం యెందుకు సస్పెండ్ చెయ్యలేదు చెప్పండి వంశీ గారు
@user-hf2rd3kz5e
@user-hf2rd3kz5e 6 часов назад
Correct ga adigav brother
@Nijamkudauntundhi
@Nijamkudauntundhi 5 часов назад
Ongole lo janasena vallani rayapati Aruna ni vasu gadu entha gorram ga ibbadhi pettado telusuko
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 часов назад
కానీ అతను రెండు నెలలు మాత్రమే చిన్న గేమ్ లాంటిది ఆడాడు బాలు నేను గాడు చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు ఇతనికి ఇతనికి పోటీ ఏమిటి వీడు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు అతనికి టికెట్ కూడా క్యాన్సిల్ చేశాడు చంద్రబాబు బుద్ధి లేదా ఆలోచన లేదా
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 часов назад
​@@user-hf2rd3kz5eఏం తెలివితేటలు కలిగిన వాళ్ళు పుట్టారు రా సిగ్గు లేదా బాయల్ని కి అతనికి పోటీ ఏమిటి నేనేం మహా వంశీ ఈ సపోర్ట్ కాదు
@pavankodali129
@pavankodali129 4 часа назад
So you are comparing మహాసేన రాజేష్ with Ballineni so మహాసేన రాజేష్ is great. మహాసేన రాజేష్ is small leader but Ballineni might be dangerous challa caselu unnayi vatti nunchi thapinchukovadaniki Pawan pakkana vachadu. If those cases continue Pawan yevaro naku theliyadhu antadu. Jhagratha padalisindhi pawan. Next election for sure JSP and BJP contest separately while YCP will win the election Ballineni will also be MLA from YCP
@bellamrangaiah4709
@bellamrangaiah4709 7 часов назад
సార్ వంశీ గారు!బాలినేని చాలా ప్రమాదకరమైన మనిషి. గుప్త ను ఏమి చేశాడో మీకు తెలుసు. మీది సీతారాంపురం కాబట్టి వాడి గురించి బాగాతెలుసు. ఏ కుట్ర లేకుంటే బాబు గారితో చర్చ చెయ్యాలి కదా!జనసేనాలో కలయిక చాలా ప్రమాదం. తెలుగుదేశం -జనసేన మధ్య చిచ్చు పెడతాడు. ఇప్పుడు పవన్ అర్ధం కాదు. వీడు జనసేన లో చేరడం జగన్ కు మేలు చెయ్యడానికే
@RlaxmaiahChoudhary
@RlaxmaiahChoudhary 6 часов назад
Chala correct gaa chayppav brother. Nadhi a party kadhu kani . Okappudu jagan ki karudu kattina leaders veelantha. Veellanu TDP kani janasayna kani chayrchhko koodadhu
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 5 часов назад
బాలినేని పరమ దుర్మార్గుడు ఒంగోలులో అందరూ ఇప్పుడు తిడుతున్నారు ఎవరిని పవన్ కళ్యాణ్ ని బుద్ధి లేదు పవన్ కళ్యాణ్ కి మంచితనం ఉన్నది గాని ఆలోచించే తెలివి లేదు
@dileepshaik9479
@dileepshaik9479 5 часов назад
సీక్రెట్స్ లీక్ చెయ్యడానికి
@పల్లెటూరుఅందాలు27
మహాసేన రాజేష్ ని tdp ఎందుకు సస్పెండ్ చేయలేదో చెప్పు మహావంశీ
@AreefShaik-zc3mh
@AreefShaik-zc3mh 7 часов назад
ఈ సన్నివేశం జనసేన పార్టీకి చాలా డ్యామేజ్ జరిగిద్ది అది వైసీపీ
@krt5922
@krt5922 7 часов назад
బాబు మహా వంశీ మీ పార్టీలో ఉన్నా మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ ని ఒడిస్తా అని వీడియో లు సిగేస్తాయ్ నువ్ డిబేట్ పెట్టావా నీకూ దండం సామి😅
@kpnaidu9999
@kpnaidu9999 6 часов назад
TDP రాజేష్ మహాసేనను ఎందుకు తీసుకుందో చెప్పండి ❤❤
@SamuelBathena
@SamuelBathena 7 часов назад
మహాసేన రాజేష్ గురించి మాట్లాడాలి మీరు పచ్చ మీడియా వ్యాసాలు వైసిపి అనుకున్నావేంటి జనసేన
@Pulaparthiveranna
@Pulaparthiveranna 8 часов назад
అసలు నీ బాదేంటి వంశీ
@ArjunKumar-ps3oj
@ArjunKumar-ps3oj 7 часов назад
Andhuru TDP lonee cheralii,, vere party peragakudadhu
@Madhu-bv9ww
@Madhu-bv9ww 6 часов назад
Dwarampudini,, perni nani ni tdp lo cherchukunte badhento telustadi
@pnssarmapns6734
@pnssarmapns6734 7 часов назад
పవన్ని జగన్ని కలిపేందుకు పంపించారు
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 7 часов назад
మీరు చెప్పింది కరెక్ట్
@balahari7619
@balahari7619 6 часов назад
వంశీ గారు ఇలా మాటలాడితే ప్రజల్లో చీప్ అవుతారు అలోచించి మాట్లాడండి సార్
@satheeshm8835
@satheeshm8835 7 часов назад
Janasena Loki evarini chesukokudadhu. Malli election appudu candidates leru ani 15,20 seats icchi malli LOKESH Babu CM chesthe meru happy na vamsi garu
@anuradhamani7179
@anuradhamani7179 7 часов назад
Ika evaru lera
@krishnakishore4814
@krishnakishore4814 7 часов назад
4+ yrs time vundi. Party cadre, structure, leadership ni develop chesukovali.
@Nijamkudauntundhi
@Nijamkudauntundhi 5 часов назад
Ante Ongole lo janasena vallani 3rd degree tho kotindhi em avi povali
@koteswarakamini3362
@koteswarakamini3362 7 часов назад
ఢిల్లీ వారు మహారాష్ట్ర లో చేసిన గేమ్ ఇక్కడ కూడ చేస్తారు.
@venkatachennaiah8095
@venkatachennaiah8095 7 часов назад
Future plan of Janasena
@user-ie8ud3xu4c
@user-ie8ud3xu4c 6 часов назад
Balineni garu good desigen sir
@thirupathiraoorsu1815
@thirupathiraoorsu1815 6 часов назад
రాజకీయాలు బష్టుపడుతున్నాయి చేసేదేమీ లేదు
@tirupathinaidu3733
@tirupathinaidu3733 7 часов назад
TDP lo yentomandi vedavulu vunnaru
@JKbrothers7798
@JKbrothers7798 8 часов назад
Hello mahasena rajesh ni tdp yemchesindi
@dandegnanaPrakashrao
@dandegnanaPrakashrao 5 часов назад
అంటే జనసేన పార్టీ బలపడకుడదు జీవితం అంత టీడీపీ కి వుడిగా చేసి CBN , lokesh, Devanshu నీ సీఎం చెయ్యడానికి జనసేన పని చేయాలి అంటే నా మహా వంశీ నీ ఓపెన్
@erappapeddagowni3139
@erappapeddagowni3139 7 часов назад
Nee problem enti vamsi
@Pulaparthiveranna
@Pulaparthiveranna 8 часов назад
ఎవరు ఏ పార్టీ లో చేరితే నీ కెందుకు బాధ
@పల్లెటూరుఅందాలు27
పచ్చ బుద్ది పోనిచ్చుకోలేదు
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 7 часов назад
Vamsee garu excellent analysis sir
@TavitinaiduKolagana
@TavitinaiduKolagana 7 часов назад
janasena ki TDP మంట పెట్టడానికి వొచ్చాడు బాలినేని
@suryaungatla9012
@suryaungatla9012 7 часов назад
Mahasena rajesh, nee emi chedam mari
@chpaparao310
@chpaparao310 6 часов назад
Endira Vamsi nee badha😂😂😂😂😂
@thotakrishnakishore2792
@thotakrishnakishore2792 7 часов назад
Reee ni adupu aparaaa
@ThotaSubbaRayudu-dv3vx
@ThotaSubbaRayudu-dv3vx 6 часов назад
Anna. Vamsi garu ma ANNA. Dhagara maralisindey...JAI JANASENA.....
@AreefShaik-zc3mh
@AreefShaik-zc3mh 7 часов назад
దీన్ని జనసేన పార్టీ చానా కాన్ఫిడెన్స్ గా తీసుకోవాలి
@kolakolanaresh713
@kolakolanaresh713 7 часов назад
Vamshi garu mi bada yenti JSP lo join avthunarani badaga unda TDP vallakosam elivetion chesthunav
@suryaungatla9012
@suryaungatla9012 7 часов назад
Vamsi garu mahasena rajesh nee suspend cheyamandi memu ballineni nee tesukomu
@user-ie8ud3xu4c
@user-ie8ud3xu4c 6 часов назад
Welcome janasena sir
@suryaungatla9012
@suryaungatla9012 7 часов назад
Pls vamsi garu pls keave toppic
@NageshbabuLakkakula
@NageshbabuLakkakula 7 часов назад
Vamsi tdp lo ki mopidevi vachadu athanu nijayathiparudu
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 5 часов назад
అసలు ఎనాలిసిస్ చేయడంలో నీకు నువ్వే సాటి సూపర్ బ్రో
@ameshladdika8805
@ameshladdika8805 6 часов назад
Vamsigaru please About mahasena Rajesh
@Sams0077
@Sams0077 7 часов назад
జనసేనా పార్టీ ఎప్పటి కైన బిజెపి లో కలిసే పార్టీ 😮 అందులో నో డౌట్ 😂
@venkatachennaiah8095
@venkatachennaiah8095 7 часов назад
Kalyan game start
@sheikameerbasha133
@sheikameerbasha133 7 часов назад
Niku nidra pattadura vamsi
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 5 часов назад
Very rightly said sir
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 7 часов назад
Well said Vamsi garu 🎉👌
@sjonegramgold8824
@sjonegramgold8824 6 часов назад
విమర్శలు ఎమి చేయలేదు ఎక్కువ చెప్పాతున్నావు
@educationalinformation4607
@educationalinformation4607 5 часов назад
Sir meeru correct 💯
@phanirdl7779
@phanirdl7779 7 часов назад
మీ కన్నా సాక్షి ఏ నయం అనిపిస్తుంది జనసేన పై మీకు ఇంత కక్ష ఎందుకో 😘
@lakshmigudisela1022
@lakshmigudisela1022 7 часов назад
Maha shena rajush vestu TDP tapu kani janasena tapu cheyakudu
@tirupathinaidu3733
@tirupathinaidu3733 7 часов назад
Janasena welcome balinenigaru tappenti
@Gerapatisivakumar
@Gerapatisivakumar 7 часов назад
Vamsi garu meru koncham....thaggali
@satheeshm8835
@satheeshm8835 7 часов назад
Time vacchinappudu mirantha musugu bhale thistharu sir ..
@AKwritings229
@AKwritings229 5 часов назад
బాల్ లేని శ్రీనివాసు ప్రెస్ మీట్ లు చెప్పాడు ఎందుకు ఎలక్షన్ ముందే ట్రై చేశాను గాని చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయన వరకు రీచ్ అవ్వలేకపోయాను అలాగే తెలుగుదేశం దర్శి టికెట్ అడిగితే ఇవ్వలేదు వెంకట్కి ఇచ్చే సీటు కూడా ఇవ్వలేదు ు దర్శి మరి ఇప్పుడు మీరేం మళ్ళీ దరి చేతురు కదా అని అన్నారు. అవైలబుల్ డిస్కషన్ దరి ఉంది ఇవ్వలేదు
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 5 часов назад
పవన్ గారు జనసేన పార్టీ అదేపనిగా తిట్టిన బాలినేని గారిని తన పార్టీలోకి ఆహ్వాణించడం చరిత్రక తప్పిదమే అవుతుంది. అసలు ఆయనకు సీబీఎన్ గారు జైల్లో పడడం అదృష్టం కలిసివచ్చింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. చాలా కాలంగా పొత్తుగురించి నాంచుతున్న పవన్ ఒక్కసారిగా సీబీఎన్ గారిపై దేశ విదేశాల్లో వున్నా అభిమానులను చూసి కంగుతిని వెంటనే పొత్తుకు ఒప్పుకొని ఇచ్చిన 20 సీట్లు తీసుకొని గెలిచాడు సీబీఎన్ గారి పాపులరిటీలో. లోకేష్ గారి పాదయాత్ర టీడీపీ గెలుపుకు ఎంతో ఉపయోగపడ్డది తప్ప జనసేన ఉపయోగపడింది ఏమిలేదు. 2019 లో తననే గెలిపించలేని అభిమానులు ఇప్పుడు కూడా అదేపని చేసేవారు. ఇప్పుడు వున్నా ఏం ఎల్ ఏ లను మైటైన్ చేసుకుంటే అదేగొప్ప. ఇక తనకు ఛాన్స్ దొరదన్నట్లు ఏ అనుభవం లేకున్నా వో పది మంత్రిత్వశాఖలను ఏరికోరి తీసుకున్నాడు. వాటితో ఇంకో నలుగురికి మంత్రి పదవులు వచ్చేవికదా. అనుభవం వున్న లోకేష్ గారే తీసుకోలేదు. ఇప్పుడు మాజీ వైసీపీ నాయకుడిని తీసుకోవడం కూటమి మధ్య అగ్గిరాజేయడానికి తప్ప దేనికి ఉపయోగపడడు. ఒకవేళ కూటమి చీలీనా చంద్రబాబు గారికి వచ్చిన నష్టమేమి జరుగదు.
@tirupathinaidu3733
@tirupathinaidu3733 7 часов назад
Vamsi yedupu yenduku janasena lo cherutunnanduku
@yatamramesh1118
@yatamramesh1118 6 часов назад
Meeru tdp ki jana sena ki godava pettuchunnaru.
@bhanuprasadp2438
@bhanuprasadp2438 5 часов назад
Raju గారు bites ఉండాయీ సర్ ఆంటే ఏం బైట్స్ వెయ్యండి నవ్వి నవ్వి సచ్చాము సర్
@tirupathinaidu3733
@tirupathinaidu3733 7 часов назад
TDP lo anta manchivallu vunnara
@prasad.sripathi
@prasad.sripathi 7 часов назад
Vamsi garu breaking news ayana tdp lo cherthnaranta..Tone marchandi.😮
@tirupathinaidu3733
@tirupathinaidu3733 7 часов назад
TDP lo andaru suddapusala
@rameshbade4638
@rameshbade4638 7 часов назад
ORAY VAMSHI TDP KI VASTHAY
@dasarisridhar8053
@dasarisridhar8053 6 часов назад
Do one video on Mahasena Rajesh. Why you are silent. Dont you want anyone to Janasena. You want everyone to TDP?
@naveenkumar-tu8tl
@naveenkumar-tu8tl 7 часов назад
Super Vamsi garu..
@eswarchinni3582
@eswarchinni3582 6 часов назад
బాలినేని మంత్రిగా ఉండి కాంగ్రెస్ ని వదిలి, వైసీపీ ఎమ్మెల్యే గా గెలిచారుగా.. ఆ విషయం అంబటికి తెలియదా
@HariBabu-gw9em
@HariBabu-gw9em 7 часов назад
TDP lo unna vallu mancholoo kada
@govindareddy6785
@govindareddy6785 7 часов назад
మీకు బాధ ఏమి రా
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf 6 часов назад
పవన్ కళ్యాణ్ కి గతిలేక మాతో పొత్తు పెట్టుకున్నారు 2019లో బ్రతుకు ఏంటో తెలుసుగా రెండు చోట్ల ఓడిపోయాడు
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 7 часов назад
Vamshi kocham dagginchukooo Kalyan Garu Excellent leader Janasena
@vangavetisreehari3495
@vangavetisreehari3495 5 часов назад
విగ్గు వంశీ గారు... పక్కలు వెయ్యగలరు మడత పెట్టగలరు
@AKwritings229
@AKwritings229 5 часов назад
రియాజ్ కి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు నిజంగా రియాజ్ బలమైన పని చేస్తుంటే ఒక టికెట్ అని ఇవ్వాలి కదా జిల్లాలో తెలుగుదేశం ఎంత టికెట్ ఇవ్వలేదు అక్కడ బలమైన పరిస్థితి లేదుదర్శి అడిగారు దర్శి టికెట్ కూడా గిద్దలూరు అన్నారు లేదు మరి ఎందుకు అన్నారు ప్రకాశం జిల్లాలో పర్వాలేదు అని ఇవ్వలేదు కదా మరి ఎందుకు అన్నారు ప్రకాశం జిల్లాలో బలం లేదని ఇవ్వలేదు ఇది కూడా ఆలోచించాలి మీరు పనిచేసే తెలుగుదేశం కోసంఅదే తెలుగుదేశం జాయినింగ్లు కూడా మీరు ఇలాగే మాట్లాడాలి ఎంత గట్టిగానే అరగంట డిబేట్ పెట్టి మాట్లాడు
@indalagovindaraju6862
@indalagovindaraju6862 6 часов назад
Vamsi Garu tdp lo chala vunnai meeru chala akkuva chestaaru tdp lo pekaata raidyu chaalamandi vnnara nenu cheppanaa sir chamaripoyaru
@rajaprudhviraja1932
@rajaprudhviraja1932 7 часов назад
Vamsi nibada yetnti guru
@rajaprudhviraja1932
@rajaprudhviraja1932 7 часов назад
Maku leni bada milendukura nayana
@nagasaik6919
@nagasaik6919 3 часа назад
జరగరాని ఆటవంటి ఘోరం తప్పిందం అంట. ఇక్కడ ఎవరిని ఎవరితో అనే పోలిక పక్కన పెడితేయ్, రాజేష్ మహాసేన అనే వ్యక్తి పబ్లిక్ గా ఇవాల్టికి వాగుతున్న మా నాయకుడు మా నోరు కట్టేయడం కుటమి ఇద్దరు పడకూడదు అని ప్రశాంతంగా ఉన్నాం నువ్వు ఏడ్నుకు ఇంత ప్రశాంతంగా లేదు.
@krishnavenimusunuri5912
@krishnavenimusunuri5912 7 часов назад
మీరు.ఎంతో ముందు చూపు తో ఆలోచించి చెప్తున్నారు
@premkumar-vh2os
@premkumar-vh2os 5 часов назад
Our leader decision is final.jai Pawan Kalyan.jai janasena.
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 7 часов назад
Mahanews Meeru kudda Kamma jathi broker channel
@Katta-x6z
@Katta-x6z 6 часов назад
Kamma జాతి endira lanjakodaka.
@tandursatyanarayana9024
@tandursatyanarayana9024 7 часов назад
Janasena Janasenani Kalyan Garu Excellent Decision future plan Success 🙌
@parmeshsai6115
@parmeshsai6115 51 минуту назад
Janasena followers and leaders mahaa news chala smart ga game adtunaru
@1966srinivas
@1966srinivas 2 часа назад
Janasena is protecting ysrcp leaders against cases by joining those leaders What a pity
@Madhu-bv9ww
@Madhu-bv9ww 6 часов назад
Dwarampudini,,,tdp lo cherchukondi plssss
@satheeshm8835
@satheeshm8835 7 часов назад
Kotamreddy, adhinaraya Reddy, Mahasena Rajesh join chesukunnappudu miru emi chesthunnaru sir..
@ravindraguduri8561
@ravindraguduri8561 6 часов назад
మరి గంగాడా సుజత tdp లోచిరినప్పుడు మీరు మాట్లాడలేదు
@jajulaprasad
@jajulaprasad 6 часов назад
సైలెంట్ గా టిడిపికి వెన్నుపోటు పొడుస్తున్నాడు పవన్ కళ్యాణ్
@jaganparasa2814
@jaganparasa2814 5 часов назад
వంశీ నువు ఒక వరస్ట్ ఫెలో అదే జనసేన లేఖ పోతే మీ టిడిపి బతికు ఏంట్రా
@rsrprasad8118
@rsrprasad8118 7 часов назад
Pavan is being trapped by YCP. GOD only can save CBN.
@agni2340
@agni2340 6 часов назад
Laddu adulteration is very serious, if dont action properly, cbn n pawan will be get down, we r helpless
@veliveladharmendra7046
@veliveladharmendra7046 7 часов назад
Maha Sena Rajesh ni suspension ayyakA tdp office ki enduku vachi press meet pettadu debate cheyandi
@nageswarrao8779
@nageswarrao8779 7 часов назад
If Janasena is interested in joining him to their party means, better to leave that to Pawan garu decision. But every one knows balineni is a worst politician...
@kindantchaitanya2031
@kindantchaitanya2031 6 часов назад
Jai. M. H. S. N. Jai. AP
@naveenkumar-tu8tl
@naveenkumar-tu8tl 7 часов назад
Exact Analytical analysis sir .
@priyapatneedi7192
@priyapatneedi7192 7 часов назад
Mooidevi venkata Ramana tdp lo join ayinPpudu amaindira vansi
@narayanakobaka1534
@narayanakobaka1534 5 часов назад
Mari 23 mandini teeskunnappudu Nuv matladaledu, Janasena ki matrame neetulu cheptava nuvvu?siggundali
@srinivasaraokasukurthi5089
@srinivasaraokasukurthi5089 6 часов назад
Sir Vamsi garu mahasena Rajesh kuda debate pettandi present ayana TDP election mundhu janasena ni 21+2 ni odista annadu pls
@nagasaik6919
@nagasaik6919 3 часа назад
Maga Vamsi what ever point u brought out is correct ….. same points apply to TdP as well why didn’t u brought up
@lakshminarayanav6585
@lakshminarayanav6585 52 минуты назад
Jagan covert... future lo tanu chesina avineeti ni tappinchukodaaniki kootami lo beetalu raadaniki naandi.
@educationalinformation4607
@educationalinformation4607 5 часов назад
Pawan Kalyan gari minimum think chaiyadi sir
@user-tc3sz9xp4z
@user-tc3sz9xp4z 5 часов назад
Janasena party cherutuntey meku problem yenti maha news vamshi garu.. Party ni brathaka nivvara.. Anni party loki kondaru vastunataru veltunataru.. Meru mantalu pettadaniki chustunnaru
@1966srinivas
@1966srinivas 2 часа назад
Next dhorampudi chandra shekhar teddy joining in janasena
@anandtatavarty5087
@anandtatavarty5087 6 часов назад
Idi Modi. Mind game.... Jamili yenni kalalo bhagam 😅😢
@drnreddy7
@drnreddy7 7 часов назад
Vadini jagane pampademo problems creat cheyyadaniki
@educationalinformation4607
@educationalinformation4607 5 часов назад
Please thinking paw Kalyan garu Stamp scham
@babuss2324
@babuss2324 6 часов назад
Vamsi garu wait ,ppawan garu alochinchi chesthru ediyna
@drvishnu52
@drvishnu52 Час назад
This may lead to misunderstanding among kutami govt.
Далее