అప్పులు చేసి కడుతున్నారు. తర్వాత అప్పులు తీర్చడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. వడ్డీ ఎంత అవుతుందో. అప్పు చేసి ఇల్లులు కట్టుకుంటున్నారు కానీ అక్కడ కరెంటు రోడ్డు వాటర్ సదుపాయలు లేక ఇబ్బంది పడుతున్నారు. పల్లెటూరు నుండి జాబ్ చెయ్యడానికి సిటీ కి వెళ్లాలంటే ఎంత బస్సు charges పెట్టాలో. రోజు charges అవుతాయి kadha జాబ్ చేయడానికి వెళ్ళాలి ante సిటీ కి.
Hello dear how are you😘 Challa kastapaduthunavu ne kastam thagina palitham kachithamga vuntadhi me videos mrg nidhara levagane chustham oka manchi feel vasthundhi kotha kotha houses ni chusthunte thank you so much dear