Тёмный

పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా షుగర్ పేషంట్స్ కూడా తినేలా రుచితో పాటు ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె 

Spice Food
Подписаться 500 тыс.
Просмотров 1,7 млн
50% 1

పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా షుగర్ పేషంట్స్ కూడా తినేలా రుచితో పాటు ఆరోగ్యకరమైన జొన్న దిబ్బరొట్టె/jonna dibba rotti/‪@SpiceFoodKitchen‬
small skillet used in this video:
8 inch (small) Milton Cast Iron Fry Pan:
👉 amzn.to/3rK8tvq
Ultra Dura Plus Table top Wet Grinder:
👉 amzn.to/3dCPrTh
Jowar (జొన్న రవ్వ) Rava:
👉 amzn.to/3LmSIlO
breakfast recipes | healthy breakfast recipes | breakfast recipes in Telugu | healthy breakfast recipes in Telugu | jowar recipes | jowar recipes in Telugu | jonna rotti | jonna dibba rotti | dibba rotti | millet recipes in Telugu | Millet breakfast recipes | millet breakfast recipes in Telugu | breakfast recipes with millets | breakfast recipes by spice food
#dibbarotti #jonnarotte #breakfastrecipes #spicefood #breakfastrecipesintelugu #healthybreakfastrecipes #healthybreakfastrecipesintelugu #jowarrecipes #jowarkiroti #millet #milletrecipesintelugu #jonnarotte #milletbreakfast

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 595   
@-sr.journalist3953
@-sr.journalist3953 Год назад
రొట్టెకింత కిక్కా...డన్లప్ టైరు లెక్క. మిలమిల మిస్ లా....ఫుల్ మేకప్ ఫేస్ లా.. ఉల్లి లేదు.పల్లీ లేదు.అయినా దీని యవ్వారం సిల్లీగా లేదు.. అప్పుడప్పుడూ రొట్టెలు కూడా అదోలా కన్పిస్తాయా!!!! పప్పు బద్దల్లో పవరునికూడా యమాగా తినిపిస్తాయా!! అట్టో ..రొట్టో మా చేతల్లో.. సాదాసీదా సీతారామ అదేంటో... మీరుచేస్తే సూపర్ హిట్ సీతారామం నమ్మండి!!నమ్మకపొండి... ఇందులో ఏదో స్పెషాలిటీ కనబడకుండా దాగుంది.... 👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾👩🏻‍🌾
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అప్పుడప్పుడు రొట్టెలు కూడా అదోలా కన్పిస్తాయా అంటే కళాకారులకి కనిపిస్తాయనే చెప్పాలి ☺️ ఎందుకంటే కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకి అనర్హం! వాక్కుంటే వ్రాసెయ్.. అని ఎవరో పెద్దాయన చెప్పినట్టు నా వంటలు చూస్తే మీలాంటి వారికి (మీకు) వాక్కులకు కోదువా ఏంటి ✍️ మీ అందరి అభిమానంతోనే ఈ సాదా సీదా సీతారామం సూపర్ హిట్ సీతారామం అయింది 🤩 Thanks for that & your beautiful poetry too 🙏
@affrinsl8792
@affrinsl8792 Год назад
@@SpiceFoodKitchen what a super ,,🤩reply,u r talented in kavitalu also ,ayina emataku amata cheppali dibba roti chala andanga (makeup full ga uristundi)undi
@affrinsl8792
@affrinsl8792 Год назад
Aa rotte ni chuste inta andamayina kavitvam puttukochinda meku ,mari roti goppatanama,cooking chef goppatanama kani adbhutanda varnincharu , superb
@affrinsl8792
@affrinsl8792 Год назад
Anni comments lo Kalla goppa comment,👏👏👏
@candgmemories2149
@candgmemories2149 Год назад
@@SpiceFoodKitchen comment ki reply entha baga icharandi 👌🏻👌🏻👌🏻meeru vantale anukunna multi talented andi
@nunnyreddy
@nunnyreddy Год назад
Chala useful recipe without rice ravva rotte👍 upma lo kuda alternative recipes cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi ☺️ తప్పకుండా షేర్ చేస్తాను 👍
@raziyaazmath4569
@raziyaazmath4569 Год назад
Awesome recipe andi. Mokali noppulatho, obesity tho badha pade vaaru ilanti food theskotam valla chala manchi results chustharu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునండీ! ఆరోగ్యానికి చాలా మంచివి.. Thank you so much for liking 😊 🙏
@madasurajani8
@madasurajani8 Год назад
Hi Andi good recipe Naku jonna roti raadu na lanti variki idi baga pani chestundi jonnalato inka emaina recipies I mean dosa idly alantivi mi nundi expect chestuna thank u for ur recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునండీ! రోటి చెయ్యాలంటే అందరికీ రాదు, పైగా టైం కూడా కేటాయించాలి! ఇలా అయితే చక చకా ఎన్ని రొట్టెలు కావాలంటే అన్ని వేసెయ్యొచ్చు! దానికి తోడు కరకరలాడే దిబ్బరొట్టె అయితే ఇంట్లో జనాలు పేచీలు పెట్టకుండా తినేస్తారు😄😄
@JyothiByram
@JyothiByram 5 месяцев назад
Nice andi chla Baga chepparu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you so much andi 🤗
@mr..satharla5079
@mr..satharla5079 Год назад
Wow...superb dear... Ela vasthunnay meeku Ee idea's
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much andi 🙏 రొటీన్ గా కాకుండా ఏదైనా వెరైటీ చెయ్యాలనే ఉద్దేశంతో కిచెన్ లో ఉన్నంతసేపు ఏదోఒక experiment చేస్తూ వుంటానండి 😊👩‍🍳
@mr..satharla5079
@mr..satharla5079 Год назад
@@SpiceFoodKitchen ohhhh auna excellent andi
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Год назад
Nenu idlies ki jonna రవ్వ వాడతాను అండి బావుంటాయి ....e sari edi kuda try chestanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Try చేయండి! కరకరలాడుతూ చాలా బావుంటుంది 😊 అయితే ఇడ్లీ పిండి లాగా జారుగా కాకుండా పిండిని కాస్త గట్టిగా కలపండి..
@praveenavadakattu4120
@praveenavadakattu4120 Год назад
@@SpiceFoodKitchen ok andi thanq video lo చెప్పారు కదా.....I wl try andi thanq
@rameshteki1674
@rameshteki1674 Год назад
Chala bagundi thanks madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి..Thank you so much ☺️🙏
@girishmenon8445
@girishmenon8445 Год назад
Adirindi bangaram 👌🏼👌🏼
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 😊🙏
@saradakolluru6947
@saradakolluru6947 Год назад
Amma vegetables kooda add cheyochu, idli kooda veyochu. Nenu jonnalu, urad dal nanabetti chesanu bavundi. Tq maa .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీరన్నట్లు ఉల్లి, కేరెట్, కొత్తిమీర లాంటివన్నీ వేసుకుంటే ఇంకా మంచిది అండి! వీలైనప్పుడు ఇది కూడా ట్రై చేయండి.. Thank you 😊🙏
@padmajalokanatham885
@padmajalokanatham885 2 месяца назад
Wow yummy😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 месяца назад
Thank you 😊
@anusruthanand3069
@anusruthanand3069 Год назад
Wow nice resipi andi thanks. I will tray this resipi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you & My pleasure andi 🤗
@padmavaddamani8158
@padmavaddamani8158 Год назад
Super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u sooo much andi 😊🙏
@anuscouture
@anuscouture Год назад
Healthy recipe.. This batter can be used to make idly too. Super food for kids too..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 😊
@rajeshwarich1459
@rajeshwarich1459 Год назад
Superrrrr💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much 🙏
@vanid28
@vanid28 Год назад
Recipe chala nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much ☺️
@UshasriPatnamshetti
@UshasriPatnamshetti Год назад
Super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you dear 🤗
@vijayabhaskarreddybhaskar3296
Anni ravvalalo carbohydrates okkate sugar vyadiki anniravvalu okkate minapa rotte pesarattu lalo corb lu takkuva
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks for the information 🙏
@Reddylion
@Reddylion Год назад
Yummy.......
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you 😊
@parvathisamineni1438
@parvathisamineni1438 Год назад
Ne vantalu Naku chala estam ammayi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 😊🙏
@lakshmiprasanna263
@lakshmiprasanna263 Год назад
Thank you. Why is it ice water for grinding
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure ☺️ Grinding dal takes time.. Ice water prevents heating up of dal while grinding...
@vasavihealthchannel8832
@vasavihealthchannel8832 Год назад
మా ఇంట్లో ఇలాగే చేస్తాము.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Ok అండి 👍 Thank u so much 🙂
@jhansilakshmimaturi3577
@jhansilakshmimaturi3577 Год назад
Super recipe 👌🏻👌🏻👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 😊
@sasipriya3449
@sasipriya3449 11 месяцев назад
Super dear ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
Thanks a lot andi 🤗
@rajeshwarilade4308
@rajeshwarilade4308 Год назад
Hi mam we can use this idly also
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi andi 🙋🏻‍♀️ Yah! You can 👍
@gunjilaxmi9623
@gunjilaxmi9623 Год назад
So use full
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you 😊
@venkatasirishakattula9632
@venkatasirishakattula9632 Год назад
🙏🙏🙏🙏super, Thank you 😊👌😊💐💐💐🥰🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much & It's my pleasure 😊☺️🙏🥰
@Vasantha-jv2kl
@Vasantha-jv2kl Год назад
Hi sister miruchesina chatni amiti
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi andi.. అది కొత్తిమీర టమాటా చట్నీ అండి! ఇక్కడ నా ఫోటో మీద క్లిక్ చేసి ఛానెల్ లోకి వెళ్ళి Play list లో chutney recipes అని ఉంటాయి ! అందులో చాలా ఉన్నాయి.. మీకు వీలైనప్పుడు చెక్ చేయండి 😊
@raghuchighurala2263
@raghuchighurala2263 Год назад
చాలా మంచి వంటలు తెలియుజేస్తున్నారు. మీకు మా అభినందనలు💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
@manirrr5564
@manirrr5564 Год назад
Chala healthy recipe.దీనితో ఇడ్లీ కూడా వేసుకోవచ్చా mam.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
వేసుకోవచ్చు అండి 😊 Thank you so much ☺️🙏
@anushanagelli1940
@anushanagelli1940 Год назад
Super madam👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much andi 🙂
@christholyfellowshipminist9989
@christholyfellowshipminist9989 2 месяца назад
Akka sugar ki best jonna white or yellow Edi best cheppagalaru pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 месяца назад
Yellow జొన్నలే మంచివి డియర్..
@sunilmarineengineer8362
@sunilmarineengineer8362 Год назад
అక్క 🌹🌹🌹 ఈ రోజు వండర్ ని మిస్ అయిపోతానేమో అని అనుకున్న... హమ్మయ్య... మిస్ అవ్వలేదు.. లేట్ గా వచ్చిన సరే మీ తమ్ముడు లేటెస్ట్ గా వచ్చేహెడు 😁 ఇహ పోతే.... జొన్న దిబ్బ రొట్టె 💖💖💖 చూస్తుంటే అమాంతంగా తినేయాలని ఉంది. ......🎉👑🎉👑🎉👑🎉👑 వంటలెవరికీ ఊరికే రావు 😃 ( కిరణ్ కుమార్ గారి ఫేమస్ డైలాగ్ ) 🤗 రెసిపీ - 11 వింత... అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అక్క వంటల్ని తమ్ముడు మిస్ అవ్వడమే పెద్ద వండర్ 😄 డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఇక ఆ డైలాగ్ విన్నప్పుడల్లా నాకు గోల్డ్ కంటే ముందు ఆయన షైనింగ్ బాల్డ్ హెడ్ గుర్తుకువస్తుంది 😬 Thanks for the latest comment 🙏
@sunilmarineengineer8362
@sunilmarineengineer8362 Год назад
@@SpiceFoodKitchen shining మామూలుగా ఉండదు అక్క..... పోలిష్ చేసిన సిల్వర్ లా ఉంటుంది
@lavanyakadi2873
@lavanyakadi2873 Год назад
Wow 👌😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you ☺️🤗🙏
@suhasinirokati4981
@suhasinirokati4981 Год назад
Supar
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot ☺️
@Konaseemagodariculture
@Konaseemagodariculture Год назад
Pindi over night ferment cheyakunda rotte vastunda madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
పిండి గ్రైండర్ లో గానీ, రోట్లో గానీ రుబ్బితే అప్పటికప్పుడే వేసుకోవచ్చు అండి! కాకపోతే పిండి ferment అయితే ఎర్రగా మంచి రంగు వస్తుంది, టేస్ట్ మాత్రం రెండు రకాలుగా కూడా బావుంటుంది..
@jyothim7254
@jyothim7254 Год назад
Idly chadam kudda chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Ok andi 👍 తప్పకుండా చేస్తాను 🙂
@anithavadloori2294
@anithavadloori2294 Год назад
👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank u so much 😊
@cholla144
@cholla144 Год назад
Mill lo rava laga chesthara andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మన ఇట్లో పిండికి రవ్వకి ఎలా అయితే సపరేట్ గా జల్లెడ ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా రకరకాల ప్లేట్స్ ఉంటాయి.. రవ్వ అని అడిగితే వాళ్ళు ఆడతారు! అయితే ఇంటి దగ్గర ఆడే చిన్న మిషన్ దగ్గర కాకుండా కొంచెం పెద్ద మిల్లు దగ్గరకి తీసుకువెళ్ళండి..
@rufus6711
@rufus6711 Год назад
చాలా ఆయిల్ వాడారు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఉప్పు కారం పంచదార నూనె అనేవి మన ఇష్టాన్ని బట్టి మారుతూ ఉంటాయి! ఇక్కడ నేను చూపించింది.. జొన్న దిబ్బ రొట్టె వేసే విధానం మాత్రమే! అలాగే.. దిబ్బరొట్టె పైకి కరకరలాడుతూ లోపలి వరకు మంచిగా కుక్ అవ్వాలి అంటే ఆ మాత్రం నూనె పడుతుంది! Hope u got my point.. Thank u 🙏
@rufus6711
@rufus6711 Год назад
@@SpiceFoodKitchen నిజమే బాగా చెప్పారు బాగా చేశారు కానీ సుగర్ పేషంట్స్ కూడా తీసుకోవచ్చు అని అన్నారు కదా , అందుకే నేను ఆయిల్ ఎక్కువ వేశారు అని చెప్పాను. Otherthan that everything is nice. I hope u got my point n thanq for ur recipe.
@sweetyg2847
@sweetyg2847 Год назад
Jonna ravva kakunda Jonnalu seeds direct ga use cheyacha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
లేదండీ! జొన్నలు గ్రైండ్ చేసి దోశలు వేసుకోవచ్చు కానీ రొట్టె బావుండదు! దీనికి జొన్న రవ్వ మాత్రమే వాడుకోవాలి..
@meena1275
@meena1275 Месяц назад
Aa chutney recipe cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Месяц назад
OK andi, త్వరలోనే పోస్ట్ చేస్తాను..
@k.radhika8435
@k.radhika8435 Год назад
👌👌😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😊🤗🙏
@indian-4591
@indian-4591 Год назад
👍👍👍👌👌👌💖💖💖
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😊🤗💕🙏🏻
@luckyraji9944
@luckyraji9944 Год назад
Jonna atukulu e applo order chesukovali akka plz rly
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Amazon లో Jowar flakes అని search చేయండి డియర్.. ఇందులో వాడిన జొన్న రవ్వ కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది..
@sujithabajjuri500
@sujithabajjuri500 Год назад
Direct jonnalu vadakyda.... Vadite enni cups???
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
జొన్నల్ని grind చేసి రవ్వ జల్లించి చేసుకుంటే రొట్టె క్రిస్పీగా వస్తుంది అండి, లేదా దోశలాగా వస్తుంది.. రొట్టెకి ఒక గ్లాసు మినప్పప్పుకి 3 గ్లాసుల జొన్న రవ్వ వేసుకోవాలి..
@madhusujohnmannem5490
@madhusujohnmannem5490 Год назад
Nanu green rava vadtuna andi bauntunda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Green రవ్వ అయితే ఆరోగ్యానికి ఇంకా మంచిది అండి! అయితే కొద్దిపాటి చేదు ఉంటుంది.. కానీ అదేం తెలియదు, బావుంటుంది 😊
@kasthalapadma53
@kasthalapadma53 Год назад
Dibba rotta fermant cheyala. Raw rice rawa grind chesina ventane rotte vesthanu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Ferment చేసి అయినా చేయకుండా అయినా వేసుకోవచ్చు అండి! ఫ్రెష్ గా వేస్తే కమ్మగా ఉంటుంది, ferment చేస్తే కొంచెం పుల్లటి టేస్ట్ ఉంటుంది.. అంతే 😊
@anishachinnu1598
@anishachinnu1598 Год назад
Super akka
@sbobharani5684
@sbobharani5684 Год назад
Very nice n helthy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you dear ☺️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 🤗
@tadavarthysuneetha1595
@tadavarthysuneetha1595 Год назад
Madam meru use chesina pan cast iron aa andi , ekkada konnaru cheptara ... Iam searching for that pl
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునండీ.. అది cast iron skillet.. ఆన్లైన్ లో కొన్నాను! ఈ వీడియో క్రింద ఉన్న description బాక్స్ లో దాని ఆన్లైన్ లింక్ ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
@tadavarthysuneetha1595
@tadavarthysuneetha1595 Год назад
@@SpiceFoodKitchen thank you soo much for fast response i will check andi
@srichandra4108
@srichandra4108 Год назад
Madam mill patinchina rava lo ala pottu tisukovali. Meru chupinchina rava shop lo purchase chesinattu ga bagundi. Ala rava pattinchali ante ela anedi kncm cheppandi plz.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఇక్కడ నేను తెల్ల జొన్నలు వాడానండి! మిల్లులో రకరకాల హోల్స్ ఉండే జాలీ ప్లేట్స్ ఉంటాయి.. మనకి ఏ size లో రవ్వ కావాలో అది అడిగి పట్టించుకోవచ్చు! లేదా రవ్వ లాగా ఆడమని చెప్పినా సరిపోతుంది.. ఇంటికి తెచ్చిన రవ్వని జల్లించితే రవ్వతో పాటు కొంచెం పిండి కూడా వస్తుంది! పిండి జల్లించి తీసేసిన తర్వాత రవ్వని చేటలో వేసి చేరిగితే పొట్టు పోతుంది, లేదా వాడుకొనేముందు నీళ్లతో కడిగేటప్పుడు పైకి తేలిన పొట్టుని తీసెయ్యొచ్చు 😊
@nagavenkatasaisandhyapuppa3524
@nagavenkatasaisandhyapuppa3524 10 месяцев назад
E Pindi tho idlis kuda vesukovacha madam?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
ఇడ్లీ కూడా వేసుకోవచ్చు అండి! కానీ ఈ రవ్వ కాస్త లావుగా ఉంటుంది. ఇడ్లీ వేసుకోవడానికి అయితే ఇంకా సన్నగా ఉండే "జొన్న ఇడ్లీ రవ్వ" అనేది సూపర్ మార్కెట్లో లేదా ఆన్లైన్ లో దొరుకుతుంది, ట్రై చేయండి..
@nagavenkatasaisandhyapuppa3524
@nagavenkatasaisandhyapuppa3524 10 месяцев назад
@@SpiceFoodKitchen thanks for the reply madam😊...I'll try to get it and let you know the taste😋😋
@madhavip5785
@madhavip5785 Год назад
Upma rava veyakudada akka papu entha sepu nanapetali
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అది ఉప్మా రవ్వ కాదు డియర్! జొన్న రవ్వ.. మనం ఇడ్లీ కోసం మినప్పప్పుని ఎలా నానబెడతామో అలాగే 3-4 గంటలు నానబెట్టుకోవాలి! అలాగే జొన్న రవ్వ కూడా 4 గంటల పాటు నానబెట్టుకోవాలి..
@madhavip5785
@madhavip5785 Год назад
@@SpiceFoodKitchen nenu adigindi meki ardam ayinda jona rava kakunda upma rava veyocha ani
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
@@madhavip5785 ఉప్మా రవ్వ వేయకూడదు..
@ramadevi9262
@ramadevi9262 Год назад
జొన్న రవ్వ. చేసే. విధానం.. చెప్పండి. ప్లీజ్ 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
వీలు చూసుకుని షేర్ చేస్తానండి 😊
@subhathoughts7970
@subhathoughts7970 Год назад
Tips తో సహ చక్కగా చెప్పారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you 🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Год назад
♥️♥️♥️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😊🤗🙏
@machavaramvrsaikumar7752
@machavaramvrsaikumar7752 Год назад
Hats off to your passion towards cooking ,sister...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot andi for such a sweet & great compliment ☺️🙏
@ramyak7807
@ramyak7807 Год назад
Inta oil vesaru inkem healthy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఉప్పు కారం నూనె అనేవి మన ఇష్టాన్ని బట్టి అవసరాన్ని బట్టి వేసుకోవచ్చు! ఇలా హెల్తీ కాదు అనుకుంటే నూనె లేకుండా రొట్టె చేసుకోండి!!
@pavantej5877
@pavantej5877 Год назад
😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😊🙏
@lakshmicherukuri6110
@lakshmicherukuri6110 3 дня назад
ఈ ఈ దిబ్బ రొట్టె ప్రయాణాలు చేసే వారికి రెండు రోజులు ఉంటుందా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 дня назад
పిండి గట్టిగా రుబ్బి నూనె ఎక్కువ వేసి వేగిస్తే ఉంటుంది అండి, అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తేమ లాంటిది లేకుండా పెడితే ఉంటుంది..
@mrethrob
@mrethrob Год назад
Aa chutney emito cheppa ledhu.. even that looks delicious. Chutney video kuda emina unte cheppandi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
కొత్తిమీర టమాట పచ్చడి అండి! వీలైనప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను.. Thank you so much ☺️
@meemanasa3163
@meemanasa3163 Год назад
Idly kuda veskovacha Andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
వేసుకోవచ్చు అండి..
@anil98850
@anil98850 Год назад
Jonna Pindi ina use cheyavachha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
జొన్నపిండితో ముద్ద ముద్దగా ఉండి టేస్ట్ బాగోదు అండి! రవ్వ అయితేనే బావుంటుంది.. రవ్వ బయట షాప్స్ లో దొరుకుతుంది, లేదా ఈ వీడియో క్రింద ఉన్న discription box లో జొన్నరవ్వ ఆన్లైన్ లింక్ ఇచ్చాను! చెక్ చేయండి 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 Год назад
కండపట్టిన కోడి కాలు దువ్వి ఎగిరింది.. మియాపూర్ వీధుల్ళో నానా గొడవ చేసింది🐔🐔 అట్టూ.. ఆరోగ్యానికి మెట్టంటూ అది ఇది ఎందది? నెల రోజులు గడువు .నరకగలవా నన్ను..కమాన్ అందది....🐓🐓 ముక్క లేక ముద్దని ముట్టుకోని చేతులే అన్నీ కార్తీకం రోజులమ్మా!! ఖబడ్డార్..ఖాళీయే ప్లేట్లన్నీ.. మేనమామ మేక కూడా ఇంటిముందు రంకెలు🐐 మసాలాల మాటున ఎన్నిసార్లు వేపలేదూ.... చెప్పండి అంకెలు🐩🐩 అభిమానుల వంకతో. అడ్డంగా కోసేసి పిండివంటల్లెక్కన పెనంమీద వేపేసి పులుసులు ఫ్రైలంటూ కోసిమరీ కారాలా!!! భస్తీమే సవాల్ ఇంటిముందే వున్నామంటూ...అవి రెండూ .స్పైసీతో ఎటకారాలు 😆😆..చికెన్ మటన్లకు కార్తీకం శెలవులని మీ అభిమానులకోసం ఈ "జబర్ధస్తీ" సాహసం....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
కోడి మేక 🐓🐐ఖబడ్దార్ బస్తీ మే సవాల్ అని కవ్విస్తున్నాయో లేదో గానీ.. మీరు మాత్రం ఏదో నాన్ వెజ్ రెసిపీ expect చేసినట్టున్నారు 🤔 ఏదేమైనా ఈ కార్తీకం శ్రావణం పేర్లు చెప్పి వంటలక్కల నుండి తప్పించుకుని చాలా కోళ్లు మేకలు సేవ్ అయిపోతున్నాయండి ☺️ అయినా.. ఇంకెంత? చిన్న బ్రేక్ అంతే.. త్వరలోనే మళ్ళీ నాన్ వెజ్ ప్రియుల కోసం కొత్త కొత్త రుచులు షురూ 👩‍🍳 Thank u so much for ur timing & comment 🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 Год назад
@@SpiceFoodKitchen ఏటికి ఎదురీదుతూ.. ఎలా expect చేస్తా..అభాండం వేశారు::)😵‍💫
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
@@-sr.journalist3953 అయ్యో! అభాండం ఏమీ లేదండీ.. తినకపోయినా చూస్తే అదో తుత్తి 😄😄
@surya7348
@surya7348 10 месяцев назад
జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచివి వీటితో కూడ ఇలా చేయొచ్చా అనే వాళ్లకి మీరు చేసి చూపారు ...tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
ధన్యవాదాలు అండి 🤗
@mss1902
@mss1902 Год назад
I can mix soaked channa dal (protein) coriander leaves finely chopped,onions,green chillies and also grated vegetable of ur choice like carrrot ,beet root ,bottle gourd or ridge gourd . It can be had as a whole meal .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
You are absolutely right 👍 It's a great idea for healthy meal.. Thank you so much 😊
@potharajurajasekhar
@potharajurajasekhar 11 месяцев назад
నాలాంటి వాళ్ళు చేసుకుని తినటానికి చాలా తేలికగా అర్థమయ్యే రీతిలో అందంగా చెప్పారు ❤❤❤🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
మీకు నా రెసిపీ నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 🤗💕 ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు ధన్యవాదాలు 🙏
@swarooparanidasari
@swarooparanidasari Год назад
Chalikaalamlo wollen cloth kappali ane tip Naku use ayyindi. Ee video kuda. Thanks akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure & Thanks dear ☺️
@Siddu6715
@Siddu6715 Год назад
Enthasepu kothaga em try cheyali manchiga evaru cheyani recipes cheyali ani ala me brain ni entha sharp chesukuntunnaru sis me ideas ki johar sis full fidaaa ayipoya
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి ☺️ ఏది చేసినా అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నదే నా ఆశ! Once again Thank you so much 😊
@christholyfellowshipminist9989
@christholyfellowshipminist9989 2 месяца назад
Akka sugar patient తినవలసిన dryfruits చెప్పగలరు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 месяца назад
బాదాం పప్పులాంటివి తప్ప బాగా ఎక్కువ తీపి ఉండేవి dry fruits అయినా fruits అయినా తినొద్దనే చెప్తారు డియర్!
@ragapriya9953
@ragapriya9953 Год назад
Can we use jowar powder😢
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
You can use jowar flour for dosas! But not for this rotti..
@madhumolleti9770
@madhumolleti9770 Год назад
Ye sari jaonnalu koni ilage cheyyali 1yr back govmt free ga jonnalu isthey dhoselu lo vade dhanini but chala undipoyevi yem cheyyalo telisedhi kadhu ippudu prathyekamga konali
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
నిజమేనండి! ఒక్కోసారి కొన్నిటిని ఏం చేయాలో తెలియక ఇంట్లో వేస్ట్ గా దాచి దాచి పాడయ్యాక బయట పారేస్తూ ఉంటాం 😬 తీరా వాటి కోసం తెలిశాక ఇలా ప్రత్యేకంగా ఎంతైనా పెట్టి కొనాలి ☺️
@varalaxmi5877
@varalaxmi5877 Год назад
Chala bagundi nice recipe 👌 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
థాంక్యూ సో మచ్ అండి 🤗
@vmk1942
@vmk1942 Год назад
ఇంత మంచి ఐడియాలు మీకు వస్తున్నందుకు మేము అదృష్టవంతులము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు అండి 🙏
@dv8175
@dv8175 Год назад
Jonnalu intlo ela process cheyyalo cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఇంట్లో అయితే మిక్సి లో వేసి చేసుకోవాలి అండి! కానీ మిక్సీలో ఎక్కువ క్వాంటిటీ లో చేయలేము.. ముందుగా జొన్నల్ని కడిగి రాళ్ళు లేకుండా గాలించి ఎండబెట్టి ఆడించుకోవాలి! మిల్లులో రకరకాల హోల్స్ ఉండే జాలీ ప్లేట్స్ ఉంటాయి.. మనకి ఏ size లో రవ్వ కావాలో అది అడిగి పట్టించుకోవచ్చు! లేదా రవ్వ లాగా ఆడమని చెప్పినా సరిపోతుంది.. ఇంటికి తెచ్చిన రవ్వని జల్లించితే రవ్వతో పాటు కొంచెం పిండి కూడా వస్తుంది! పిండి జల్లించి తీసేసిన తర్వాత రవ్వని చేటలో వేసి చెరిగితే పొట్టు పోతుంది, లేదా వాడుకొనేముందు నీళ్లతో కడిగేటప్పుడు పైకి తేలిన పొట్టుని తీసెయ్యొచ్చు 😊
@dv8175
@dv8175 Год назад
@@SpiceFoodKitchen thank you somuch
@Gowthamisree4632
@Gowthamisree4632 Год назад
Nice sister 😍😘😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks andi 😊☺️🤗
@kramkumar9253
@kramkumar9253 5 месяцев назад
Madam meeru vantalu suparoooo... Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి.. Thank u 😊
@SrinuvasuNellipudi-kr1ep
@SrinuvasuNellipudi-kr1ep 11 месяцев назад
షుగర్ వున్నవారు సాయి మినినప గుళ్ళు వాడరాదు.పొట్టు మినపప్పు అయితే బాగుండును.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
OK andi..
@malathilatha7630
@malathilatha7630 6 дней назад
మీ వంటలు నాకు చాలా ఇష్టం. కానీ ఒకటికి మూడు రవ్వ వేసాక షుగర్ పేషంట్స్ తినచ్చని చెప్పడం కరెక్ట్ కాదు. అసలు మినుముల్లోనే అరవై శాతం కార్బోహైడ్రేట్స్ వుంటాయి. ఎంత జొన్నరవ్వ ఐనా ప్యూర్ కార్బోహైడ్రేట్స్. షుగరు వ్యాధి వున్నవాళ్ళు అసలు రవ్వలె లేకుండా మునపకుడుం తినాలని డాక్టర్లు చెప్తారు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 6 дней назад
మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊🙏 షుగర్ ఉన్నవాళ్లు అచ్చంగా జొన్న రొట్టెలు తింటారు, అది వాళ్ళ షుగర్ లెవెల్ ని బట్టి ఉంటుంది.. ఇక్కడ రెగ్యులర్ ఇడ్లీ రవ్వ కాకుండా దానికంటే బెటర్ గా ఉండే జొన్న రవ్వతో చేసి చూపించాను, ఒక్కొక్కరి షుగర్ లెవెల్స్ ని బట్టి ఈ రొట్టె తినొచ్చో లేదా కుడుము మాత్రమే తినాలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు.. ధన్యవాదాలు...
@malathilatha7630
@malathilatha7630 6 дней назад
@@SpiceFoodKitchen తప్పకుండా బియ్యపురవ్వకన్నా ఇది మంచిదే. దానిలో సందేహం లేదు. మీ ప్రయత్నం అభినందనీయం. కానీ షుగర్ పేషెంట్లు అన్న మాట వాడారు కనుక చెప్పాను. జొన్న రొట్టెలు కూడా ఒకటి కన్నా తినకూడదు. దీనిలో ఎక్కువ రవ్వ వుంది. సాధారణంగా ఎందరికో ఇది చాలా మంచిది.కానీ షుగర్ పేషెంట్లు గబుక్కున ఇది సేఫ్ అనుకుంటే కష్టం. Hope you are not offended
@gowthami9546
@gowthami9546 Год назад
Yummyy😋 roti pachadi with uthappam Or dinbarotti.. Aa ruche veru😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a lot andi 🤗 మీరు వర్ణిస్తుంటే ఇప్పుడు వేడి వేడిగా ఇంకో రొట్టె వేసుకొని తినాలనిపిస్తుంది 😄😋
@sath1378
@sath1378 10 месяцев назад
Tip bavundi....challaga vunnappudu woolen cloth tho close cheyyadam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 месяцев назад
Thank u so much for liking this tip 🙂
@dhupatianusha1982
@dhupatianusha1982 Год назад
Super ga undhi chusthunte ,chetney kuda bagundhi chetney recipe kuda cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much 🙏 వీలు చూసుకుని తప్పకుండా షేర్ చేస్తాను అండి 😊
@dhupatianusha1982
@dhupatianusha1982 Год назад
Jonnalu mixi lo vesukoni ravva prepare chesukovachha cheppandi.
@lalitham.4329
@lalitham.4329 Год назад
Mam aa pachadi receipe cheppandi, delicious 😋 ga undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
వీలు చూసుకుని తప్పకుండా షేర్ చేస్తాను అండి! Thank you ☺️
@prathyushasuperveryniceitr6614
@prathyushasuperveryniceitr6614 11 месяцев назад
Akka depression anxiety insomnia problem solution chepara please reply akka 😂😂😂😂😂😂😂😂😂😂😂
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 месяцев назад
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను డియర్! Thank you 😊
@janudattu2440
@janudattu2440 Год назад
Wow nice andi 😋😋😋😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thanks a bunch andi 😊☺️🤗🙏
@srimanvashishtarts6147
@srimanvashishtarts6147 9 месяцев назад
Pauper ga undi andi pan PLA tell that pan name r link of online .plz plz tell me .dibbarotte ki super ga undi adi .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 9 месяцев назад
Thank you so much 😊 ఈ వీడియో క్రింద ఉన్న description box లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@slakshmidevi8723
@slakshmidevi8723 Год назад
జొన్న రవ్వ ఆన్లైన్లో దొరుకుతుందా లింక్ పెట్టండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Sorry అండి! నేను సూపర్ మార్కెట్ లో తీసుకున్నాను ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, ట్రై చేయండి..
@harikab2418
@harikab2418 Год назад
Super akka... Meru chala manchi reciepes cheptaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 🤗 Thank you 😊
@manju7520
@manju7520 Год назад
జొన్న Idly పిండితో వేశారు, Good idea. నేను diabetic direct మినప్పప్పు జొన్నలతో brown rice రుబ్బి దోశ వేస్తా. ఎర్ర జొన్నలతో taste super గా వుంది.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 🤗 దోసలకి మీరు చెప్పిన పద్ధతి బాగుంటుంది అండి! అయితే కరకరలాడే రొట్టె ఇష్టపడేవాళ్లకి ఇలా రవ్వతో చేసుకోవాలి.. మీరన్నట్లు తెల్ల వాటికంటే ఎర్ర, పచ్చ జొన్నలు మరింత మంచివి..
@Parmi791
@Parmi791 Год назад
chala బాగా chepparu spice food tqs for sharing
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
My pleasure 😊 Thank u so much for the compliment 🙏
@jalsagoud5945
@jalsagoud5945 Год назад
చాలా బాగుందండి మీ వంటలు ఆరోగ్యకరమైనవి 🙏👍❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️🙏
@suneethasuni9018
@suneethasuni9018 Год назад
Hi andi.....nenu ee batter Thone idly chestunna andi.....jonna ravva minapa pappu kalipi idly chestanu andi chala baguntayi andi....naku ee recipe telidu.but try chestanu...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Hi andi 🙋🏻‍♀️ మా అమ్మగారు ఒకరోజు ఇడ్లీ వేసిన తర్వాత రెండోరోజు మేము బోర్ అవకుండా ఉండాలని ఇడ్లీ పిండితో రొట్టె వేసేవారు! నేను కూడా అదే ఫాలో అయిపోతున్నాను.. ఇప్పుడు మీరుకూడా ఫాలో అయిపోండి 😄
@radhikaindala2888
@radhikaindala2888 Год назад
News reporter ,, news chadivinattu undandiii ,,, Mee voice chala bagundandii ...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు అండి 😊🙏
@vids432
@vids432 Год назад
Ice water enduku andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Grind చేసేటప్పుడు పిండి వేడెక్కితే పిండి fluffy గా ఉండకుండా గట్టిగా అయిపోయి రొట్టె అయినా, ఇడ్లీ అయినా గుల్లగా రాకుండా గట్టిగా వస్తాయి అండి..
@chalaadbhutamabhivandanamu7553
Great Jonna Rava + Udad dal Rotte. Healthy Rotte. 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Yah! You're right 👍 Thank you so much ☺️🙏
@meshokdarling2363
@meshokdarling2363 Год назад
జొన్న ల ని మిక్సి పడ్తే ఒక్ న ప్లీజ్ reply madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
ఈ వీడియోలో రవ్వ ఎలా చేయాలో చూపించాను! ఒకసారి చెక్ చేయండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XqMkY3EXOGg.html
@prathikantamgeetha1658
@prathikantamgeetha1658 Год назад
Like cheyakunda ella ande good recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
😄.. Thank you sooo much andi 🤗🙏
@anithamuralidharan9525
@anithamuralidharan9525 5 месяцев назад
Jonnalu chala machidhi diabetes. Always we ate rotis . Will try this recipe mam. Thabk you andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Most welcome andi 🤗🙏
@srilathareddy8562
@srilathareddy8562 Год назад
Chala bavundi ee roju recipe kuda, chali kalam kada veskoni tineyalanipistundi..👍 mari 2 doubts nenu jonna idly kuda cestunta, ayete ela ceste ravva baga cook avitunda , 2nd di danto serve cesina cetney yummiga undi adi chitakaya or palli sanagapappu cetney aa teliyaceyandi. Veelunte chutney recipe kuda..pettandi..bye dear friend
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
Thank you so much andi 🤗 జొన్న రవ్వ చక్కగా నాని, రాత్రంతా ferment అయింది కదండీ! Easy గా cook అయిపోతుంది.. ఇందులో నేను వాడింది కొత్తిమీర పచ్చడి! అది కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ☺️
@jamunad6678
@jamunad6678 Год назад
Jonna ravva millu ki icchemundu kadigi endalo petti millu ki ivvala amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Год назад
అవునండీ! జొన్నలు కడిగి రాళ్ళు లేకుండా గాలించి అవి నానిపోకముందే ఎండలో పెట్టి అప్పుడు మిల్లు పట్టించాలి! ఇదంతా కష్టం అనుకుంటే బయట మార్కెట్ లో దొరికేది అయినా వాడుకోవచ్చు, అలాగే ఈ వీడియో క్రింద జొన్న రవ్వ ఆన్లైన్ లింక్ కూడా ఇచ్చాను! అవసరమైతే check చేయండి ☺️ Thank you 🙏
Далее
Сколько стоит ПП?
00:57
Просмотров 143 тыс.
iPhone 16 & beats 📦
00:30
Просмотров 62 тыс.
Сколько стоит ПП?
00:57
Просмотров 143 тыс.