Gopal Vegetable Nursery Patancheru Mandal Bhanur Village Ph: 9848883309, 9848883303 RU-vid channel link : / @kummarigopal323 For Telugu Text Recipes Visit www.maatamanti.com/ For English Text Recipes Visit www.foodvedam.com/
బిందు గారికి దీవెనలు ఒక చిన్న సలహాను మీకు అనుకూలంగా ఉపయోగకరంగా ఉన్నట్లైతే మీ పెద్దవారిని సంప్రతించి స్వీకరించండి. మీ పొలం చుట్టూ ఈ వర్షాకాలంలో అవిసె మొక్కలను నాటించండి. నెక్స్ట్ సమ్మర్ నాటికి అవి పెరిగి పొలంలోని చిన్న మొక్కలకు మంచి నీడ నిస్తాయి. మట్టి కొట్టుకోనిపోకుండ ఆపుతాయి. యువతరం అయిన మీరు నెలతల్లికి చేస్తున్న సేవకు ధన్యవాదాలు. మీ కృషి ఫలించి మీ సంకల్పాలు నెరవేరి మీరు కుటుంబసమేతంగా సంతోషంగా ఉండాలని నిండు మనసుతో ఆశీర్వాదాలు. థాంక్స్
బిందు గారు మీ వీడియోలు చూస్తాను మీరు కూడా చాలా సహజముగా వీడియోలు తీస్తారు బాగా చేస్తున్నారు ఆర్గానిక్ పద్ధతిలో గోపాల్ నర్సరీ నుంచి మొక్కలు తెస్తాను గోపాల్ నర్సరీ గోపాల్ గారు మా ఇంటికి వచ్చారు అనుకోకుండా మా మొక్కలు చూశారు మీ పొలం ఎక్కడ ఉంది బిందు గారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అండి ఉంటాను
నమస్తే అండీ 🤗🙏. దయచేసి మీరు నన్ను గారు, మీరు అనకండి. బిందు అనండి చాలు.🤗🙏. ఓ ఆయన మీకు కూడా తెలుసా?? మా పొలం మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఉంది అండి. ఇందాకే కామెంట్స్ లో ఒకరు మీ వీడియోస్ చూడమని ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ చాలా దొరుకుతుందని చెప్పారు. చూద్దాము అనుకునే లోపు మీరే కామెంట్ పెట్టారు. చాలా చాలా థాంక్స్ అండి. ధన్యవాదములు.🙏🙏🤗
It's my dream dear...after my husband retirement, wanted to go for agriculture and farmhouse kind of lifestyle...u r videos are teaching us well...good to know about organic side also ...Thank you bindu gaaru
During lockdown I worked in forms for a month ...it gives some stress relief... Mahesh Babu movie lo oka dialogue vundedi “okkasari mattilo kalu pettavantey aa mattey mimmalni ikkada vudela chestadi ani” it’s true. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Qic0pBG4EvM.html
👌👌you’re great Bindu garu manchi information organic farming gurinchi explain chesinanduku memu organic farming start chesamu very useful your video thank you mam
Wow, I am waiting for this kitchen garden tips, tq బిందు గారు you are awesome👏👏 how's your kid, nenu pots lo seeds వేసాను kani not satisfied, now I try with this tips 🙂
హాయ్ బిందూ.. ఆ పర్పుల్ ఫ్లవర్ మొక్క టెక్సాస్ సేజ్. కొమ్మలు ప్రాపగేట్ కావడం కష్టం. మీరు పెట్టినవి బ్రతికాయా ? దానిమ్మ మొక్క పెట్టినప్పుడు చుట్టూ పాదు చెయ్యాలి. నీళ్లు పెట్టినా,ఎరువు వేసినా దానికి అందాలాంటే పాదు ఉండాలి. జస్ట్ చిన్న అడ్వైజ్..మీ ఫార్మ్ ,గోపాల్ నర్సరీ రెండూ బావున్నాయి.👌👌❤️🤗
నమస్తే అండీ 🙏🤗. అవునండీ మీరు చెప్పింది కరెక్టే అవి బతకలేదు. అవి బాగా నచ్చాయి. ఎంత ఆశతో పెట్టానో వాటిని. మరి ఎలా పెంచాలి అండి వాటిని మీకు తెలిస్తే నాకు తెలుపగలరు. హా సరే అండీ తప్పకుండా పాదులు చేస్తాను. చాలా చాలా థాంక్స్ అండీ మీకు ధన్యవాదములు.🙏🤗
Organic forming ki desi cow okati unte 10 acres forming cheyochu . Purugu tegullu ku mekalu tinani leaves ( ganuga maddi lantivi) gaddi to radipi polam lo akkadakka early mrg poga pedite aa smell ki avi chanipotai ee process ki peddagaa kharchu undadu . Ade kaadu neem leaves d composer gomootram avi mix chesi spray chesina chanipotai . Organic forming lo chalaa benefits unnai fertilizers chemicals use cheyaalsina pani undadu vaatiki vaade money save avutundi plus market lo organic foods money kuda yekkuva . Meeku organic forming gurinchi poortigaa teliyaali ante palekar gaari books videos chudandi . Appatikappudu mi douts kosam fb lo prakruthi vyavasayam group lo join avvandi .
Rythu anevadu Annam pette divam idi 100% correct Ndoka chinna vinnapam Pantalu pandiche rythu ni thakkuva chesi chudakandi pl.. Nenoka rythu biddani Maa vari job karananga hyd lo vuntunnamu. memu hyd vachina kotha lo matalalo nannagaru farmer anagane nannu chala takkuva dristi tho chuse varu neighbours. Naku adi chala bhada kaliginchedi. Vyavasayam thone nanna nannu thammudi chadivincharu My nanna is my real hero
Hello Bindu gaaru! Nice video...plant n flowers really looking good. Honey not cn in the video? U dont stay in t night times in the farm? Isn't it safe? Just asking out of curiosity...
Thank you so much Sandhya garu. Thank you andi.. Honey undi kanee isari video lo ledu andi... night stay cheyochu...pakkane village untundi kadaa andi peddaga bhayam undadu...
Super information Andi thanks ...how is ur daughter Andi... just once I want to meet u that is my aim & I should become friend for you Andi ur so good at heart... God bless you...
Hi Bindu garu Have you heard of vertical farming & Aquaponic farming with soil less technique ? If so can you make a video about it if its really advantage or not worthy?
Hi andi....Yeah I know about that...and I'm trying to learn more about that..actually I kept my balcony unoccupied to experiment with hydroponics..very soon I will make a video on that..too.😊🤗