గురూ దేవులకు శుభోదయం గురుదేవులకు ఒక చిన్న విన్నపం ఈ రోజు జరిగిన ఫటంశములు చాలా చక్కగా వివారించారు అందుకు గాను హృదయపూర్వకంగా ధన్యవాదములు గురుదేవులకు వినపము యమ్ అనగా ఈ రోజుల ప్రతి మాసం చివరి దినమున ఈ లా ఒక తరగతి గది ఫటంశం ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాము మీరు మా కోరికను మణించు ఏరపాటు చేయగలరని నమ్ముచ్చునమూ ........ గురుదేవులకు ఐ ఎ సి ఇ కి దీపావళి శుభాకాంక్షలు ....😊😊