1:06:40 Great work Sir.. వందల సంవత్సరాలు పరిశీలిస్తే గానీ ఒక యాక్ట్ తయారు కాదనీ సర్ చెప్తున్నారు... కానీ కొత్తగా వచ్చిన 68/A యాక్ట్ మీద వస్తోన్న విమర్శలను సమర్థిస్తున్నారు... లోతుగా ఆలోచన చేయకుండా 68 act రూపొందించారని.. అలా ఎలా చట్టం చేశారో దీని మీద ఎవరైనా సర్ నీ అడగండి..