Тёмный

పోలీసులు తీర్చలేని పంచాయితీని చిటికెలో పరిష్కరించిన గేదె! - TV9 

TV9 Telugu Digital
Подписаться 2,5 млн
Просмотров 717 тыс.
50% 1

ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో పోలీసుల సమక్షంలో తెగని పంచాయితీని ఓ గేదె చిటికెలో పరిష్కరించింది! దీంతో గేదె వల్ల తలెత్తిన వివాదం చివరకు గేదె ద్వారానే సద్దుమణిగింది. అసలేం జరిగిందంటే.. జిల్లాలోని రాయ్ అస్కరాన్ పూర్ గ్రామానికి చెందిన నంద్ లాల్ సరోజ్ కు చెందిన ఓ గేదె మూడు రోజుల కిందట తప్పిపోయింది. మేత కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోకుండా కొంత దూరంలో ఉన్న పురే హరికేష్ అనే గ్రామంలో దారి తెలియక తిరుగుతూ ఉంది. దీన్ని గమనించిన హనుమాన్ సరోజ్ అనే గ్రామస్తుడు దాన్ని పట్టుకొని ఇంట్లో కట్టేసుకున్నాడు.
►TV9 Website : tv9telugu.com/
►News Watch : bit.ly/3g9b8IG
►KNOW THIS : bit.ly/3APEpAj
►PODCAST : bit.ly/3g7muNw
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
#uttarpradesh #buffalo #viralvideo
Credit: #NewsUpdates | Rajeswari/Producer #TV9D

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 78   
@epcservices6018
@epcservices6018 3 месяца назад
నేటి మనుషులు ఇతర జీవ జాతిని చూసి జ్ఞానం నేర్చుకునే హీన దీన స్థితిలో కి. జారుకుంటున్నారు దిన దినము!
@SoujanyaReddy0108
@SoujanyaReddy0108 3 месяца назад
ఆగిపోయిన గడియారం కూడా రోజూ రెండుసార్లు కరెక్ట్ టైం చూపించినట్టు, TV9 ఛానల్ కూడా అన్నీ అబద్దాలే చెప్తూ ఎప్పుడోగాని నిజం చెప్పదు!, ఇదికూడా అంతే!!
@sunnysree
@sunnysree 3 месяца назад
ఐ like గేదెలు they are very cute
@Spicethrill
@Spicethrill 3 месяца назад
nuvvu ade polikalatho unduntaavu.. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@sunnysree
@sunnysree 3 месяца назад
@@Spicethrill నువ్వే జోక్ వేసి నువ్వే నవ్వుతున్నావ్ ……. ప్రకృతి వల్లే మానవుడి మనుగడ సాగుతుంది. ...... పశుపక్షాదులు కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతిని పాడుచేస్తే మానవుల సంచారం సాగదు. మనిషిఅనేవాడు ప్రకృతిని పాడుచేయకుండా చూడాలి , ప్రకృతిని కాపాడటానికి try చేయాలి . నేను చేస్తాను. అలా చేయాలి అంటే ప్రకృతిని ఇష్టపడాలి. నేను మాట్లాడినదానిలో అర్ధం అది . మనిషివై పుడితే సంస్కారంగా మాట్లాడటం నేర్చుకో
@Spicethrill
@Spicethrill 3 месяца назад
@@sunnysree manushulakaithe sahajanga navvostundi.. nuvvu barrevi kada..neeku navvu raadu.. 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 prakruthi thokka ani matladutunnav.. manishi kooda prakruthilo bhagame.. nuvvu barrrevi kooda kaadu.. buradalo tirige pandivi.. daani kooda intlo penchuko..
@rameshr4252
@rameshr4252 3 месяца назад
​@@sunnysree .....good answer bro
@sunnysree
@sunnysree 2 месяца назад
@@rameshr4252 Thanks, ప్రాణులపై నాకు ఉన్న interest and అభిప్రాయం నాది. అది ఎవ్వరిని కించపరిచేలా లేదు. కానీ ఇటువంటి సంస్కార హీనులు fake accounts తో అవతల వాళ్ళను insult చేయడమే పని. ఏదేమైనా ఎవరినైనా ఎలాంటి మాటలలతో ఇబ్బంది పెడితే వాళ్లకు అదే గతి పట్టిస్తాడు భగవంతుడు. ఈ రోజుల్లో అవతల వాళ్లకు మర్యాద ఇవ్వడం చాలా కష్టం అయిపోయింది. ఇలాంటి వాళ్ళ పని భగవంతుడే చూసుకుంటాడు
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 3 месяца назад
మీ tv9 కంటే ఆ గేదె మేలు గా వుంది
@sriramakrishnahc855
@sriramakrishnahc855 2 месяца назад
Absolutely right.no ethcs
@prasadbmvs
@prasadbmvs 2 месяца назад
@@Myyoutubechannel-365days 😂😂😂😂😂
@Nidhi_9133
@Nidhi_9133 2 месяца назад
Mee comment choosi full navvukunna 😂😂
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 2 месяца назад
@@Nidhi_9133 ok thank you 😀😀
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 2 месяца назад
@@Nidhi_9133 😀😀
@nagarajuneeli5554
@nagarajuneeli5554 3 месяца назад
నా చిన్నప్పుడు మా ఇంట్లో మా గేదె విషయంలో ఇలానే జరిగింది మా ఊరు మా పక్క ఊరు రెండు ఊర్ల మద్య distance 1km Kurnool district
@babjit2564
@babjit2564 2 месяца назад
నమ్మకం గల పశువు ,పెంచిన తల్లిదండ్రులు ను గుర్తింపు లేని ఈ నాటి మనుషులు కన్నా ఈ లాంటి పశువు లు మిన్న 🎉
@Panigrahi91
@Panigrahi91 3 месяца назад
ఆ గేదెనే చూస్తుంటే ..నన్ను నేనే చూసుకున్నంట్లున్నాను...😊
@srilathasamyu2118
@srilathasamyu2118 2 месяца назад
😄😄😄
@panapaanajagadeeswari9660
@panapaanajagadeeswari9660 2 месяца назад
నువ్వు తప్పిపోయావా 🤔
@Panigrahi91
@Panigrahi91 2 месяца назад
@@panapaanajagadeeswari9660 avunu
@chinnikrishna7602
@chinnikrishna7602 2 месяца назад
😂😂 enduku bro
@LakshmiBandaru-yd7rd
@LakshmiBandaru-yd7rd 2 месяца назад
Enduku
@srinivasachary997
@srinivasachary997 3 месяца назад
అది 1194 వ సంవత్సరం మార్చ్ ఒకటి , ఫాల్గుణ అమావాస్య. కనౌజ్ నగరం లో ఎక్కడ చూసినా శవాల గుట్టలే, తగలబడ్డ ఇళ్ళే, దోచుకోబడిన దేవాలయాలే, తమ తల్లితండ్రుల , భర్త , బంధుమిత్రుల శవాలమీద పడి ఏడవడానికి కూడా సమయం ఇవ్వకుండా తమ మీద పడి చెరుస్తున్న రక్కసిమూకలకు బలైపోతున్న ఆడపడచులే కనిపిస్తున్నారు. నిన్నటిదాకా తమ మిత్రులు అనుకున్నవారే తమని చంపి, తమని దోచుకుని, బందీలుగా వారి రాజ్యానికి తీసుకుని వెళుతున్నారు. అక్కడే రెండు చేతులు కోల్పోయి పడివున్న ఒక సైనికుడు , అవును ఇది మేము చేసిన పాపానికి ఫలితమే మనకు ఇలా జరగాల్సిందే , మనకు ఇలాంటి శిక్ష పడాల్సిందే అని అరుస్తున్నాడు . అతడు రెండున్నరేళ్ల క్రితం తమ రాజు జైచంద్ తరఫున పృథ్విరాజ్ చౌహన్ కి వ్యతిరేకంగా మొహమ్మద్ ఘోరీ తో కలసి పోరాటం చేసి పృథ్విరాజ్ ని ఓడించిన సైన్యంలో ఒక సైనికుడు . పృథ్విరాజ్ ని ఎప్పటికీ గెలవలేను అని అనుకున్న ఘోరీ పక్షాన నిలబడి సాటి హైందవ రాజు ఐన పృథ్విరాజ్ ని ఓడించి అతడి రాజ్యాన్ని ఘోరీ నాశనం చేస్తుంటే చూసి ఆనందించారు . కానీ మూడేళ్లు తిరగకుండానే అదే ఘోరీ మిత్రద్రోహానికి పాల్పడి అతడికి ఎంతో సహాయం చేసిన జైచంద్ మీద యుద్ధానికి దిగి అతడిని చంపి అతడి రాజ్యాన్ని సర్వనాశనం చేసి అతడి రాణిని , అంతఃపుర మహిళలని , ప్రజలను బానిసలుగా తీసుకుని పోయాడు . ఇప్పటికీ అదే , ఎప్పటికీ అదే . మన పక్షాన నిలబడి మనకోసం మన పగవాడితో యుద్ధం చేస్తున్న ప్రతీ యోధుడినీ మనమే వెన్నుపోటు పొడిచాము. అలా వెన్నుపోటు పొడిచిన మనము కూడా అలాంటి మిత్రద్రోహానికే గురై ఆ పాపానికి ఫలితం అనుభవిస్తూనే వున్నాము . అయినా కూడా మనకు చరిత్ర పట్టదు , మనము చరిత్ర నుండి ఏమీ నేర్చుకోము. వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాము ఫలితం అనుభవిస్తూనే ఉంటాము .మనం ఇంతేనేమో .
@prudvikumar4707
@prudvikumar4707 2 месяца назад
Correct sir....e roju ki mana kallu alage musukoni onnayi...Hindus mida dadicheyataniki ready ga onnaru...
@ChennaVenkatesh-i1u
@ChennaVenkatesh-i1u 2 месяца назад
ఇప్పుడు మార్పు మొదలైంది. ఇదే ఆశతో, ఆశయంతో ఉంటాము మనమందరం.
@KK-on1bk
@KK-on1bk 2 месяца назад
Ipudu kuda aa mukalu alage vunnayi sir. Recent ga thoti sainikulani rakshistu veera maranam pondina oka sainikudi bharya ni aa pandula varasudu okadu alage comment chesadu. Those evil people are still with us waiting for the opportunity.
@damodarrao2963
@damodarrao2963 3 месяца назад
Excellent!!!
@IndianStarYoutube
@IndianStarYoutube 3 месяца назад
News ✖ Nuisance✅
@TVR909
@TVR909 2 месяца назад
Aha ఏమి న్యూస్ bro..,... యిటువంటి news ఇప్పుడు ఆర్దికంగా దిగజారిన భారతీయులకు!!!??... సూపర్బ్
@rambabuk8123
@rambabuk8123 2 месяца назад
good job gedhe
@ganeshpk1944
@ganeshpk1944 3 месяца назад
Super yama Raju
@12345malleshmama
@12345malleshmama 3 месяца назад
ఈ గేదే న ఫ్రెండ్
@VeeraVeer-x5m
@VeeraVeer-x5m 3 месяца назад
Good.gede
@alltsayurvedamchannel9902
@alltsayurvedamchannel9902 3 месяца назад
సూపర్ 👌
@csnsrikant6925
@csnsrikant6925 2 месяца назад
వావ్!😮
@srilakshmi9196
@srilakshmi9196 3 месяца назад
మతిపరుపు. గేదె అయ్యి. ఇద్దరి ఇంటి కి కాకుండా. వేరే.. 3 ఇంటికి వెళితే. అపుడు ఉంది.. jenthaka jetha jetha
@PraveenMadiyala
@PraveenMadiyala 2 месяца назад
🤣🤣🤣
@user-ey2pf9sj8b
@user-ey2pf9sj8b 3 месяца назад
👏👌💯
@LaxmiLDSTO
@LaxmiLDSTO 3 месяца назад
Supet
@sankarangara9
@sankarangara9 3 месяца назад
Super 👌
@electrionics
@electrionics 2 месяца назад
Super brains police, super justice🎉
@srivinay7390
@srivinay7390 2 месяца назад
🇮🇳🚩😭😊😍🙏🙇👌✊🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Jai Bhu Devi Thalli🙇Om Namah Shivaya🙇Jai Pancha Bhoothalu🙇Jai Gomatha🙇Jai Sri Krishna🌝🐄🐚🤝👍🙇🙏❤😊😭🚩🇮🇳
@07Ap1a0608
@07Ap1a0608 3 месяца назад
Media kukalu yanti buffalo ni interview cheyala
@SeelamYesu-yr8xc
@SeelamYesu-yr8xc 2 месяца назад
❤❤❤❤
@rameshbabuvelagaleti7201
@rameshbabuvelagaleti7201 2 месяца назад
Good policing
@gurumurthyyerra4340
@gurumurthyyerra4340 3 месяца назад
Jarigindi veredikinaite , Noida Gautam budh nagar lo dadri yenduku chuputhunaru😂😂😂
@subbaraokaranam6952
@subbaraokaranam6952 2 месяца назад
అట్లాంటివన్నీ జరిగితెగదా పార్టీగురుంచి చర్చ జరిగేది
@whyit_hurts
@whyit_hurts 3 месяца назад
Manishi athyashaki muga jeevi viswasaniki best example ee story 👏
@S.Srinivas
@S.Srinivas 2 месяца назад
యెషయా -1:3 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును....😂🎉
@jimmygp2121
@jimmygp2121 3 месяца назад
Buffalo kanna ............?
@ROYALpartyIScomingAsWorldParty
@ROYALpartyIScomingAsWorldParty 2 месяца назад
jai pawan janasena✡️🔯✡️ శ్రీ కృష్ణుడు --- భగవద్గీతలో మంచి ఫలితాలు ఆశించవచ్చు అధిక ఫలితాలు ఆశించకూడదు అనేదాన్ని ఈవిధంగా చెప్పారు,ఆ ఆ ఆ,/కర్మలు చేయుటయందే నీకు అధికారం కలదు,,కానీ దాని ఫలితాన్ని నిర్ణయించే అధికారం లేదు అని ఆయన చెబితే... మనవాళ్ళు క్రియేట్ చేసింది ఏంటో ఈ క్రింద చూడండి👇👇👇 /అసలు ఫలితం ఆశించవచ్చా>ఆశించకూడదూ ఆ ఆ ఆ /ఇలా అంటే అప్పుడు మనవాళ్ళు అసలు కర్మలే చేయకుండా ( ఫలితం ఆశించకూడదు కదా అందుకే అసలు కర్మలు చేయకూడదు అంటారు )))) అంటే శ్రీ కృష్ణులవారు చెప్పిన అసలు అర్థం ఇది+++-(((భగవద్గీతలో మంచి ఫలితాలు ఆశించవచ్చు అధిక ఫలితాలు ఆశించకూడదు అని చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి!!!???... ఇంకా మీకు వివరంగా చెప్పాలీ అంటే ఈవిధంగా. చదవండి అసలు ఫలితం ఆశించకపోవడం అసలు కర్మలు చేయకపోవడం కాదు కాదు కాదు మనం చేయవలసింది... సాధారణ అనగా మామూలు ఫలితాలు ఆశించి చేయాలి. కానీ అసాధారణ అధిక ఫలితాలు ఆశించి ఆవిధంగా అధికంగా వచ్చేమాటైతేనే చేస్తా లేదంటే నేను చేయను ఇలా:::ఫలితం నిర్ణయించడం మీద కాదు మీకు అధికారం ఇచ్చింది 👉👉👉కర్మలు చేయడం చేయించడం మీద మీకు అధికారం ఇచ్చింది... ఇక్కడ శ్రీ క్రిష్ణులవారు అధికారం ఇచ్చారు *పనులు చేయడానికి* మీ అధికారం మంచిగా వినియోగించుకోండి ALL RELIGIOUS ANGEL &KING 🙏NITYANANDA SWAMY OF KALKI 🤼 NOTE:::DO FIRST RESULT NEXT ___SRI KRISHNA+++🕉️🔯z👍💛✡️🙌✡️🖐️🔯🤚✡️
@sujit3280
@sujit3280 2 месяца назад
దానికి పోలీస్ job ఇస్తా భాగుతుంది
@chinnikrishna7602
@chinnikrishna7602 2 месяца назад
Manushuluku neecha buddi untundi...janthuvulaku kadu ga..anduke...tana yajamani intiki vellindi
@manohararao1613
@manohararao1613 3 месяца назад
Vitlakuna Viswasam Manavulaku Ledu.
@venkateswararaoadabala8205
@venkateswararaoadabala8205 2 месяца назад
media power
@prasannakumar6434
@prasannakumar6434 2 месяца назад
Vaateke yajamaane telusu... Swaram gurthu pettukuntai
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 3 месяца назад
ఈ గేదే మా అక్క.B.A. చదివింది 😂
@prasadrao6832
@prasadrao6832 3 месяца назад
Maanavumeedha,muugajeevulaku,yentha,abhimaanamo,,,aahaaram,andhinchina,yajamaanini,marachiphovu,kadhaa,
@venugopal8840
@venugopal8840 3 месяца назад
పోలీసులు మందలించడం కాదు అరెస్టు చేసి జైలుకు రిమాండ్ చేసి పనిష్మెంట్ ఇస్తే ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు చెయ్యరుఅనీ నాయొక్క మనవి కాకపోతే ఇన్ని రోజులు దాని సేవచేసినందుకుకాబట్టి కొంచెం నష్టపరిహారం కట్టి ఇయ్యాలి
@priyankashanvi-by1zq
@priyankashanvi-by1zq 2 месяца назад
Evadiki labam undi deeni valla
@razkatta4086
@razkatta4086 3 месяца назад
UP ante ne comedy
@Bhaskarr_21
@Bhaskarr_21 3 месяца назад
@@razkatta4086 nijame up antene comedy . Telangana antene thagu bothulu
@newmanimani5813
@newmanimani5813 3 месяца назад
Gede melantaara
@ashravankuamr738-r3r
@ashravankuamr738-r3r 2 месяца назад
Hi
@mvenkateswarrao9177
@mvenkateswarrao9177 3 месяца назад
MechanlukegedelukukalujagNkcrktrpandekukalAdopedekanepengadu
Далее
Eating MONKEYS with the Hadzabe Tribe | hadza land
30:07