మా నకుటుంబం మొత్తం..నాగార్జునసాగర్ వాటర్ డైరక్ట్ గా తీసుకుని..కేండిల్ ఫిల్టర్ పోసుకుని తగుతున్నాము.కానీ TDS 118 ఉంటుంది..త్రాగవచ్చా..👏👏👏 దయచేసి చెప్పగలరు👏👏👏
Sir, kindly let us know which TDS machine you are using and recommend to us the same 🙏🙏🙏🙏 There are many fake brands sir, that is why I am requesting you.
Tds - municipal tap house - 300 , boiled and filtered by aqua guard - 330 - then stored in Ragi binde - 330 and finally drinking...is it safe? Any way to reduce to atleast 250 in home?
My whole family used to drink water from the RO machine that was installed years back. We are not aware of TDS all these years and my parents started getting joints pain hand cramps and knee pains and no doctor solved the issue until I figured out that drinking water has 11 TDS value. There I immediately changed the machine to an adjustable TDS machine from a popular brand and after 6 months my parents felt good and no more joint pains and issues. Many indian families are neglecting this. Please those who are using RO machines make sure you adjust your TDS value on a regular basis. 🙏
రాజుగారు మా బోరు వాటర్ TDS 900 ఉంది. బయట తెచ్చుకొంటున్న మినరల్ వాటర్ TDS 50 ఉంటుంది. ఈ పరిస్థితి లో పై రెండు నీళ్ళను 50-50 చొప్పున కలిపి ఏవరేజ్ చేసి తాగవచ్చా . అప్పుడు TDS 450 అవుతుంది కదా
TDS 900 అయినప్పుడు మీరు 50 ఎలా కలుపుతారు..??? అతి తెలివిలో అసలు విషయం మరిచారు...50 నుండి 200 లోపేవుండే TDSవాటర్నే త్రాగాలి అని ఆయన చెప్పేది.బోర్ వాటర్ మీది 900 ఉంటే బాగా ఎక్కువున్నట్లు.. కాబట్టి మోతాదుకు మించి వద్దంటున్నారు.
నమస్కారం సార్ మాది శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీ మాకు టాప్ వాటర్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వస్తుంది ఆ వాటర్ లో tds 352 ఉంది. అలాగే మా ఊరిలో ఉండే మినరల్ వాటర్ 20 రూపాయల వాటర్ 105 tds ఉంది మేము త్రాగటానికి ఏ నీరు మంచిది దయచేసి తెలుపగలరు