Тёмный

ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే | Radha Manohar Das | Time Today 

Time Today
Подписаться 197 тыс.
Просмотров 66 тыс.
50% 1

ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే | Radha Manohar Das | Time Today
#timetoday #rammanohardas #tirumala

Опубликовано:

 

7 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 292   
@nandi3d
@nandi3d 8 месяцев назад
జనని జన్మభూమి ,, మాతృమూర్తి మాతృభూమి రెండు స్వర్గం కంటే గొప్పవి అని రాముడు నేర్పించిన భూమిలో పుట్టి న మాకు దేశాల్ని దేహాల్ని ముక్కలు చేసే మతాలు మాకెందుకు
@todayhistory1
@todayhistory1 8 месяцев назад
🙏🙏
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@kimkartikam
@kimkartikam 8 месяцев назад
భగవాన్ రామ్ , రావణ సంహారం చేసిన తర్వాత, లంకలో ఉండటానికి ఇష్టపడనప్పటికీ, తన రాజ్యంలో కలిపేసుకున్నా, సామంత రాజ్యం గా మార్చినా తప్పు లేదు. కాని రాముల వారు అటువంటి ప్రస్తావన ని తిరస్కరించి విభీషణుడిని పూర్తి స్వతంత్ర రాజుగా స్థాపించి అయోధ్యకి తిరిగి వెలతారు. అంతటి నైతిక ప్రమాణాలు, మారెక్కడా కనపడదు!!
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@nandi3d
@nandi3d 8 месяцев назад
రండోయ్ రండి మన సంఘానికి దండలేతము దండిగా మన జననికి
@najirasri4948
@najirasri4948 8 месяцев назад
నాకు ఈ పాట పూర్తిగా కావలి దయచేసి పెడతారా
@venkateshkothapally1875
@venkateshkothapally1875 8 месяцев назад
​@@najirasri4948vijayavipanchini website lo search cheyagalaru
@jaisriram-we7yr
@jaisriram-we7yr 8 месяцев назад
​@@najirasri4948Google it
@nandi3d
@nandi3d 8 месяцев назад
@@najirasri4948 రండోయి రండి మన సంఘానికి -దండలేద్దము దండిగా జననికి మూడు లోకాలలో ముచ్చటైనా తల్లి - వేడుకొన్నోళ్ళ నొళ్లోకి చేర్చే తల్లి కూడు గుడ్డా బ్రతుకు తెరువు నిచ్చే తల్లి - తోడు నీడై శుభములిచ్చినాది ||రండోయి రండి|| వీరాధి వీరులను గన్న మనయమ్మరా - ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్ధ నాయకులకే - నెలవైనదీ భూమి అమ్మ అభయమ్ము చే ||రండోయి రండి|| దేశ దేశాల దీపాలారిపోయినా - దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా పెను తుఫానులు పెక్కు పెడిబొబ్బలేసినా - మిణుకు మిణుకంటు మన జాతి వెలిగిందిరా ||రండోయి రండి|| నాది నేనను సోది మరచి పోలేమా - మాది మేమని మనము కలసి రాలేమా నీతి నియమాల సంకేతాలె సాక్షిగా - గత అనుభవాలతో ప్రగతి సాధించమా ||రండోయి రండి||
@2019kumar
@2019kumar 8 месяцев назад
రండోయి రండి మన సంఘానికి -దండలేద్దము దండిగా జననికి మూడు లోకాలలో ముచ్చటైనా తల్లి - వేడుకొన్నోళ్ళ నొళ్లోకి చేర్చే తల్లి కూడు గుడ్డా బ్రతుకు తెరువు నిచ్చే తల్లి - తోడు నీడై శుభములిచ్చినాది ||రండోయి రండి|| వీరాధి వీరులను గన్న మనయమ్మరా - ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్ధ నాయకులకే - నెలవైనదీ భూమి అమ్మ అభయమ్ము చే ||రండోయి రండి|| దేశ దేశాల దీపాలారిపోయినా - దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా పెను తుఫానులు పెక్కు పెడిబొబ్బలేసినా - మిణుకు మిణుకంటు మన జాతి వెలిగిందిరా ||రండోయి రండి|| నాది నేనను సోది మరచి పోలేమా - మాది మేమని మనము కలసి రాలేమా నీతి నియమాల సంకేతాలె సాక్షిగా - గత అనుభవాలతో ప్రగతి సాధించమా ||రండోయి రండి||
@ksrinformative2866
@ksrinformative2866 8 месяцев назад
నమస్కారం గురువు గారికి
@jayaramv2663
@jayaramv2663 8 месяцев назад
జై శ్రీ కృష్ణాయ నమః చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@indian5546
@indian5546 8 месяцев назад
ఆధ్యాత్మితకు దైవత్వానికి ఏమాత్రం సంబంధంలేని వేయ ఎడారి మతాలు జై సనాతన ధర్మం జై హింద్ 🙏🙏🙏🙏🕉️🚩🔱
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@naganandch4566
@naganandch4566 8 месяцев назад
Excellent speeches by radha manohar das guru ji hare rama hare krishna
@vamseekrishna9034
@vamseekrishna9034 8 месяцев назад
ధీరా, ధీర సమర్చితా నామాలకి సామవేదం వారి భాష్యం లో బాగా చెప్పారు.ఆధ్యాత్మిక మార్గం అంటే రిటైర్ అయిన ముసలోళ్లు కోసం కాదు.యూవత కోసం.వివేకానంద చెప్పినట్టు వీరులు ,ధీరులుగా యూవత ఉండాలి. అలాంటి వారి అమ్మవారి పూజకి అర్హులు అని.ధీరత్వము అంటే రాముని లాంటి గొప్ప వ్యక్తిత్వం.
@ouruniverse2129
@ouruniverse2129 8 месяцев назад
Excellent. exactly. for great words
@chandut2610
@chandut2610 8 месяцев назад
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏💐
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@mahendramahendra3883
@mahendramahendra3883 7 месяцев назад
జై శ్రీ రామ్..... శాఖ గురించి చాలా బాగా చెప్పారు... గురూజీ.... భారతీయ గీతాలు చాలా అద్భుతంగా పాడారు.... జై శ్రీమన్నారాయణ... హరే కృష్ణ
@esanjeeva8386
@esanjeeva8386 8 месяцев назад
VERY VERY GOOD. MESSAGE JAI HINDHU JAI
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 8 месяцев назад
Jai srimmanarayana Jai ho radha monohar Das gariki Vandanamulu we support
@slaxmanarao9109
@slaxmanarao9109 7 месяцев назад
నిజమే గురువు గారు అండి మన మాతృభాష ని మార్చి పోతున్నాను ధన్యవాదములు గురువు గారు 🙏🕉️🔱🚩🙏
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@RamKumar-ds9te
@RamKumar-ds9te 8 месяцев назад
అద్భుతం స్వామీజీ మీకు వందనాలు. 🙏🙏🙏
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@muralipasunuri6896
@muralipasunuri6896 8 месяцев назад
Anjali Garu super super super talli, chakkani kaaryakram 🙏🙏🌼
@siripragadaramani8885
@siripragadaramani8885 8 месяцев назад
కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి స్వామీజీ ఈ భారత మాత ఎంత గొప్పది.🙏
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@vivekanandkola7458
@vivekanandkola7458 8 месяцев назад
జై శ్రీ రామ్ భారత్ మతా కి జై ❤
@venuravi5489
@venuravi5489 8 месяцев назад
Swamiji 🙏 🙏 🙏
@makvideos0014
@makvideos0014 8 месяцев назад
Full video upload cheyandi amma garu🙏
@vijayendriyakrishna8931
@vijayendriyakrishna8931 8 месяцев назад
ఎవరి మంచి వాళ్ళకే దక్కుతుంది . ఎవరి చెడు వాళ్ళే అనుభవించాలి . ఇది ప్రకృతి నియమం . ఎవరికి మినహాయింపు ఉండదు .
@hanumetro8047
@hanumetro8047 7 месяцев назад
శ్రీ రాధా మనోహర్ గారికి నా పాదాభివందనాలు..... అలాగే అంకర్ గార్కి ......
@hanumetro8047
@hanumetro8047 7 месяцев назад
శుభాభినందనలు
@GorlaNarsimha
@GorlaNarsimha 8 месяцев назад
నాకు ప్రెస్టేషన్ కలినప్పుడు..మీ మాటలు వింటే..ఒళ్ళు పులకించి పోతుంది
@vijaybharath7935
@vijaybharath7935 8 месяцев назад
Jai Sri ram 🚩🚩🚩
@janardhanswamys424
@janardhanswamys424 Месяц назад
Thanks to Anjali madam gariki for her very nice way of conducting interview with Sree Radha Manohar Das ji with support of our great Sanatana Dharmam. Jai Shree Ram.
@imb75
@imb75 8 месяцев назад
Jai Shri RAM 🎉❤❤🎉
@2019kumar
@2019kumar 8 месяцев назад
రండోయి రండి మన సంఘానికి -దండలేద్దము దండిగా జననికి మూడు లోకాలలో ముచ్చటైనా తల్లి - వేడుకొన్నోళ్ళ నొళ్లోకి చేర్చే తల్లి కూడు గుడ్డా బ్రతుకు తెరువు నిచ్చే తల్లి - తోడు నీడై శుభములిచ్చినాది ||రండోయి రండి|| వీరాధి వీరులను గన్న మనయమ్మరా - ధారాళముగా భక్తవరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్ధ నాయకులకే - నెలవైనదీ భూమి అమ్మ అభయమ్ము చే ||రండోయి రండి|| దేశ దేశాల దీపాలారిపోయినా - దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లినా పెను తుఫానులు పెక్కు పెడిబొబ్బలేసినా - మిణుకు మిణుకంటు మన జాతి వెలిగిందిరా ||రండోయి రండి|| నాది నేనను సోది మరచి పోలేమా - మాది మేమని మనము కలసి రాలేమా నీతి నియమాల సంకేతాలె సాక్షిగా - గత అనుభవాలతో ప్రగతి సాధించమా ||రండోయి రండి||
@tirumalatirumala9702
@tirumalatirumala9702 8 месяцев назад
Jaii.sriram❤
@RevanthKiran
@RevanthKiran 8 месяцев назад
jai shree krishna
@dandamudisrinath7383
@dandamudisrinath7383 8 месяцев назад
Mam Radha manohar das gari tho interview ❤ bagundi ma👍
@venkatasubbarao222
@venkatasubbarao222 8 месяцев назад
Adbhutam interview. Great Saint. Great communicator. Excellent
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 8 месяцев назад
Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩
@r.r.agencieshyderabad
@r.r.agencieshyderabad 8 месяцев назад
jai ho guru ji 👍
@csraju999
@csraju999 8 месяцев назад
నమస్తే గూరుజి 🙏
@ChavalaSathyanarayana
@ChavalaSathyanarayana Месяц назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@kvenkataramarao2414
@kvenkataramarao2414 6 месяцев назад
జై హింద్ జై భారత్ జై రాధా మనోహర్ జీ
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@user-sriram88308
@user-sriram88308 8 месяцев назад
E deshanni kashaya mayam ga chudalanedi naa korika naa last day lopu..🥺❤️
@rakeshrak6254
@rakeshrak6254 8 месяцев назад
Super Guru ji , Jai sriram
@ouruniverse2129
@ouruniverse2129 8 месяцев назад
Great explanation
@thirupathimerugu768
@thirupathimerugu768 8 месяцев назад
జై శ్రీరామ్
@cosmicpowerchannel7926
@cosmicpowerchannel7926 8 месяцев назад
God bless you all forever 🙏🙏🙏🌹🌹🌹♾️
@ManaAalayalaVishishtatha
@ManaAalayalaVishishtatha 8 месяцев назад
Nenu vit vijaywada nundi chusthunna 🚩RMD❤❤ jai bharat mata.
@sathishmalisetty7233
@sathishmalisetty7233 8 месяцев назад
Comment ardham kala
@ManaAalayalaVishishtatha
@ManaAalayalaVishishtatha 8 месяцев назад
@@sathishmalisetty7233 I MEAN IAM A PERSON FROM VIT -AP VIJAYAWADA.......JAI RMD MEANS JAI RADHA MANOHAR DAS🔱🔱
@cpavankartheek1755
@cpavankartheek1755 8 месяцев назад
Flute Jinka Mundu Oodali Radha Manohar Das Mundu Kadu....Guru ji ki Namaskaralu.
@ksiva4302
@ksiva4302 7 месяцев назад
Jayverasivaje🎉🎉
@sirishayenugula5821
@sirishayenugula5821 8 месяцев назад
Last dialogue 👌
@RK-es8oj
@RK-es8oj 8 месяцев назад
Jai ho guru ji 👍 🙏🙏🙏
@koteswararaokasina582
@koteswararaokasina582 7 месяцев назад
Swamy me parjnananiki namassumanjalulu👏
@sreelekha8293
@sreelekha8293 8 месяцев назад
Wonderful, marvellous and inspiring talk. Thanks to both of you. It’s our privilege to hear such great words form both of you . We are showered with divine rain. Hope this video reaches to many viewers. Thank you once again.
@praveen136
@praveen136 8 месяцев назад
When this fraud baba talked vulgarity to that lady what kind of showers you got 😂
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 месяцев назад
​@@praveen136మీ చెల్లి తోనా 😂😂
@praveen136
@praveen136 8 месяцев назад
@@RadhaManoharDas108 addeee bayataki vachinda sanathana bhasha 😂wait chetsgunna mee sanathana brathukule antha boothu brathukulu mee devulla brathukule boothu brathukulu ika meeru it’s thayaravvaka ela thayaraurgaaru shivudu agni notlo veeryam kaarchatam visnuvu thulasi ni rape cheyyatam ika nuvvu manchiga ela brathakagalavu 😂 oka sthreeni sthree ga gauravinchatam nerchuko.
@praveen136
@praveen136 8 месяцев назад
Steelekha gaaru okkasaari radhamanohar Call leak ani type chesi vini choodandi Veedem maatladado
@praveen136
@praveen136 8 месяцев назад
@@RadhaManoharDas108 meeku mee devullaku sex vyabicharam thappa vere theliyava theleeda
@user-eg5kz7xd4g
@user-eg5kz7xd4g 8 месяцев назад
Jai sriram
@deepthiyaramati5881
@deepthiyaramati5881 8 месяцев назад
Nice interview 👌 👍 👏
@user-nh7gk1yw4m
@user-nh7gk1yw4m 7 месяцев назад
🙏🙏🙏
@vankudoth29
@vankudoth29 5 месяцев назад
Mind divert
@ashadesignerbotique4897
@ashadesignerbotique4897 7 месяцев назад
Guruvu garu .. become a big fan of u sir. Anchor garu nice video andi
@Balmuris
@Balmuris 8 месяцев назад
Jai శ్రీరామ్
@anuradhavankamamidi3344
@anuradhavankamamidi3344 8 месяцев назад
Supergaundi
@narayanaswamydns5348
@narayanaswamydns5348 8 месяцев назад
Nice
@ganeshrao7526
@ganeshrao7526 6 месяцев назад
_Manchidhi_ *SUPER ga Antha Correct ganey Matldaru* 🤗🤗🤗
@user-yr1nz5wl1k
@user-yr1nz5wl1k 8 месяцев назад
Guru gariki namaskaralu
@suseelaswayamprabha7477
@suseelaswayamprabha7477 8 месяцев назад
Chala aanandamga vunnadi.vintuvunte.meeru cheppina pata lyrics telugulo pampa galau prarthana! Naku Telugu type cheyyadam radu.English typing kooda antanta matrame. Memu aannayyalu nenu kalasi padukune pata.Maa pedda Annayya nerpinchadu.Naaku chala chala ishtam. Ee pata. "Maadhava nee talapu desa sevaku pilupu,swartha chintana paina tyaga bhavana gelupu .Nee Loni manavatha, thoti praja pai mamatha, aadarsamagu nadatha ade maaku cheyutha,ade maaku cheyutha madhavaa nee talapu. Oka Deepa meejagathi satakotiyagureethi Vela hrudayalalo velugu nimpina Jyothi velugu nimpina Jyothi. Madhavaa nee pilupu. Sruthi Leni veenalaa vidivadina jathini jatha koorchi jaathiya geethi palikina netha geethi palikina netha. Madhavaa nee talapu desa sevaku pilupu. Tappulunte mannichagalaru.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺🌺🌺 Naa vayasu 77 samvatcharalu.🥀🥀🥀🙏🏻🙏🏻
@narayanasampath7874
@narayanasampath7874 8 месяцев назад
🙏🏻🕉️
@Nani-fn3ze
@Nani-fn3ze 8 месяцев назад
Correct upgrade avvali , avthunnaru.🤫
@sateeshsuravajjala6902
@sateeshsuravajjala6902 8 месяцев назад
🔱🚩🙏జై శ్రీ రామ్
@user-yr1nz5wl1k
@user-yr1nz5wl1k 8 месяцев назад
Jai Shri Ram
@Jd-Virat
@Jd-Virat 8 месяцев назад
⛳️🙏
@anilkota8932
@anilkota8932 8 месяцев назад
గురువు గారికి ఓపిక ఎక్కువ. అంజలమ్మ గారికి కూడా ఓపిక ఎక్కువ .
@user-ou1cs6to9x
@user-ou1cs6to9x 8 месяцев назад
Memu ayana intlo rent ki unnam... Maku baga telusu simhachala Sastry garu
@srinivasaraoadari434
@srinivasaraoadari434 8 месяцев назад
గురువుగారు మూడు మేకులు పీకలేడు వాడు ఎలా దేవుడు అవుతాడు రా అన్న మాటకి గొర్రెలు తెగ ఫీల్ అయిపోతుంటారు
@raaz1984
@raaz1984 8 месяцев назад
Avunu ra ba cheppav ,pellanni oka mogadu yettukelli Anni maryadalu chestunte adangi chathakani daddamma la mulaki kurchoni thammudu nuvvu vellara, nenu sunta ni Naa paruvu kaapadara etc... ,Maku raava ra leka telidu anukuntunnara madathapetti thirigi meeke - lo pedtham ardamainda gochikattuka thirige go-se nayallara
@S.Srinivas
@S.Srinivas 8 месяцев назад
కొంచెం పేజీ తిప్పి చదివితే మేకులేంటి చావునే జయించి బయటకు వస్తాడని తెలియదు వాడికి. 🤣🙏🏻🇮🇳
@srinivasaraoadari434
@srinivasaraoadari434 8 месяцев назад
నీ పేరు శ్రీను నా పేరు శ్రీను ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు నాకు తెలుసు వావి వర్షా ఉండదు చెప్పుకోవడానికి నీతివాక్యాలు ఉండవు ఇక పేజీ తిప్పి చూసేది ఏముంది సచ్చి ప్రే తం అయ్యి
@srikanthbethapudi4973
@srikanthbethapudi4973 8 месяцев назад
కృష్ణుడు ఏలా చనిపోయాడు బ్రో
@srikanthbethapudi4973
@srikanthbethapudi4973 8 месяцев назад
కృష్ణుడు ఏలా చనిపోయాడు బ్రో
@hari7priya
@hari7priya 8 месяцев назад
Question adigi answer cheptunnappudu navvakandi. Dayachesi Wait cheyandi poortiga cheppevaraku.
@radhakrishnapanyam1270
@radhakrishnapanyam1270 8 месяцев назад
అనేకమంది తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాలలో చేర్పిస్తారు. అవి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.వాటిలో First language గా English, Second language గా హిందీ, Third language గా సంస్కృతం ఉంటాయి.దాంతో పిల్లలకు తెలుగు రాకుండా రాకుండా పోయే పరిస్థితి దాపురించింది
@gourangahealthcarecenter9342
@gourangahealthcarecenter9342 8 месяцев назад
అయ్యా తమరు ఏన్ని అన్నా మేమూ 🐏🐑( *గొఱ్ఱెలమే* ) A. మేం పది కాదు ఆఱ్ఱెలమే వాన ☀️🌞 🌧️ వచ్చిన రాకున్నా వేసుకు తిరిగే ☔ అంఱ్ఱెలమే 🌺-Aఱ్ఱెలమే. 🐄🦬🐃🐂🐮 మూగ జంతువు లా బఱ్ఱెలమే తవ్వి పెట్టిన బోఱ్ఱెలమే తాగి బలిసి పారేసే సీసా 🥃🍷🍺🍻🥂🍾 Bఱ్ఱెలమే. C. అందాన్ని కళ్ళకు 👀 👁️ కనిపించే లా కట్టి పారేసే నేత పట్టు ఛీఱ్ఱెలమే పట్టు పంచెఱ్ఱెలమే ఎప్పటికీ విదేCఱ్ఱెలమే. D. మనకి హిందూ ప్రభుత్వ అధికారులు ఆడఱ్ఱెలమే గీత బోడఱ్ఱెలమే రాజు-పైDఱ్ఱెలమే.
@balakrishna2703
@balakrishna2703 8 месяцев назад
Dinchik dinchik anochemo guruji
@madasuannaiah4754
@madasuannaiah4754 7 месяцев назад
Jai shree Ram
@balakrishna2703
@balakrishna2703 8 месяцев назад
Dhathruthwam , dheerathwam ,.... dinchik dinchik thathwam...😂😂
@ravindermodem236
@ravindermodem236 8 месяцев назад
🌹🙏
@kishoretullimelli3095
@kishoretullimelli3095 8 месяцев назад
ఎడారి మతాల వాళ్ళు చేసినవి మనం మానేసినరోజు సనాతన ధర్మం బతుకుతునది
@sunithakongara8797
@sunithakongara8797 8 месяцев назад
Jai mala madiga
@Jaiphule_media
@Jaiphule_media 8 дней назад
హిందువులంటే బ్రాహ్మలు బహుజనులు కాదు
@muraliprasanna
@muraliprasanna 8 месяцев назад
Scoda vs bullet
@VijayVijay-ps6fr
@VijayVijay-ps6fr 7 месяцев назад
Baire naresh ke eanake kalse interview theaskondhe okka sare
@uniquecreater1798
@uniquecreater1798 8 месяцев назад
Tamil Nadu lo churches lo kuda Dwajashambalu unayi, vellaki Christianity ni tesukelli hindusim lo kalipestunaru cheap gaa
@rajanbabukolli4138
@rajanbabukolli4138 3 месяца назад
matala gurichi matladkudadu ikyata sannagillitundi parmata sahanam kavali
@user-ro3or1qt9s
@user-ro3or1qt9s Месяц назад
Navvatam oka bogam yogam.
@ganik8786
@ganik8786 8 месяцев назад
ఇప్పుడు చెవుల్లో పూలు పెట్టడానికి మేము అప్పుడు రెడీ గా లేము పంతులు ఒకప్పుడు అంటే సంస్కృతం చదువుకొని ఆ చదువు మీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి మీరు చెప్పింది నిజం అనుకున్నాము ఇప్పుడు మాకు జ్ఞానం వచ్చి ఏది మంచిదో ఏది చెడ్డదో మాకు ఆ విజ్ఞానం ఉంది ఆ ఇంగిత జ్ఞానం ఉంది ఇంకా ఎందుకు మమ్మల్ని గొర్రెలు చేస్తారు😊😊
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 месяцев назад
అవును మీరు గొర్రెలే కాబట్టి ధైర్యంగా మీ పేరు మీ అమ్మానాన్న పేరు మీరు చెప్పుకోలేరు 😂😂😂
@ttre1234
@ttre1234 8 месяцев назад
BG 18.66: అన్ని విధములైన ధర్మములనూ విడిచిపెట్టి, కేవలం నాకే శరణాగతి చేయుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తి చేసెదను; భయపడకుము.
@empeekagalav
@empeekagalav 8 месяцев назад
2 సమూయేలు 13 : 11,14 నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి ఆమెతో శయనించెను.
@empeekagalav
@empeekagalav 8 месяцев назад
Ivi chepparentra 😂 !!
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 8 месяцев назад
​@@empeekagalavఅబ్బబా ఎంత సంస్కారము ఎంత పద్దతి,ఎంత చక్కటి సంస్కృతీ ఈ ఏడాది మతం దాని పుస్తకం ✂️✂️
@NagarajuVardholl
@NagarajuVardholl 8 месяцев назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@subbuc926
@subbuc926 8 месяцев назад
క్రైస్తవం సొల్లు మతం మారిన ఓ హిందువా.. నువ్వు, హిందువులను, వారి దేవతలును తిట్టగుండు గాక.. వె|| పూక గ్రంధం ... క్రిందికాండ - 777
@santoshperikala2716
@santoshperikala2716 7 месяцев назад
🤣🤣🤣🤣🤣
@S.Srinivas
@S.Srinivas 8 месяцев назад
ఈ దేశంలో దుర్మార్గులను గొప్పవారిగా భావించి ఇంటర్యూ చేస్తున్నారు. 🙏🏻🇮🇳
@anithaseelam2256
@anithaseelam2256 8 месяцев назад
Durmargam antey eamitoooooo Jai Srimannarayana🙏🙏🙏
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 месяцев назад
శ్రీనివాస్ కూడా మనకే పుట్టాడు కాకపోతే సెక్యులర్జము బొక్కడా బైబిల్ లో ఎక్కి ఉండొచ్చు 😂😂
@arun-pf5hb
@arun-pf5hb 8 месяцев назад
డిచికి డిచికి famous video RU-vid lo అందరికీ అందుబాటులో ఉంది 😂😂😂😂
@OG_here
@OG_here 8 месяцев назад
@@arun-pf5hb Pastor Ebenzer, Vijay Kumar and Honey Trap Johnson videos still youtube lo unnai 😂😂😂😂
@kubhaskarrajukubipolarraju5226
@kubhaskarrajukubipolarraju5226 8 месяцев назад
సీనుగా మారుమనుస్సు పొందావుగా పీనుగ గొప్పోడులాగ కనిపిస్తాడు
@narasimharaothumu7526
@narasimharaothumu7526 8 месяцев назад
మరొక మోడి కావాలి మీరు.
@MurthisamulGogineni
@MurthisamulGogineni 7 месяцев назад
మరొక మడ్ద కావాలా నీకు 🤭
@rajeshkadimi8535
@rajeshkadimi8535 7 месяцев назад
ధిరులు అంటే రాక్షసులను చూసి పారి పోవడమే నా స్వామీజీ?❤
@RadhaManoharDas108
@RadhaManoharDas108 7 месяцев назад
ఎవరు 😂😂
@raggyrao6910
@raggyrao6910 8 месяцев назад
Randoi randi mana sanghaniki danda ledamu dandi ga janani ki - Moodu lokala mucchatai naa thalli; vedukonolanu nocheti thalli - Koodu gudda brathuku theruvuniche thalli - subhamuleeyanga vacchinaade malli - Randoi randi mana sanghaniki danda ledamu dandi ga janani ki - Desha deshala deepalu aaripoyina; devatala rakshasula yuddhalu doralina - Minuku minuku mani mana jaathi veligindi ra; jagati lo thana khyaati chatukunnadi ra - Randoi randi mana sanghaniki danda ledamu dandi ga janani ki - Veeradi veerulanu ganna manayamma ra; dhaaraluga mana bhakta varula virajimme ra - Kavulu gaayakulu niswartha naayakulake; Nelavaindi ee bhumi amma abhayamu che - Randoi randi mana sanghaniki danda ledamu dandi ga janani ki. Please - if someone knows the "Deshpande" garu that swami Radha Manohar Das garu mentioned... do reply to this comment or a book that I might find this song in would be helpful. Thank you | Namaskaram.
@nanibabualthi3677
@nanibabualthi3677 6 месяцев назад
ఈయన అందరిని అన్ని మతాలవారిని గౌరవిసారు ఒక్క యేసుప్రభువు తప్ప,మీ హిందూ మతమే ప్రపంచాన్ని సంస్కరించింది మన ఇండియాని బాగ సంస్కరించింది కావలిస్తే పచ్చి బ్రాహ్మణుడైన Vundavalli Arunkumar(EX.MP) speech about Christianity మాటలు వినండి.లేదా kamalhassan speech on Christianity. 🙏🙏🙏🙏😍😍😍😍దేవుడే ఇతరులను మారుస్తాడు తప్ప మనుష్యులు కాదు ఈయనకు సరిగా అవగాహన లేదు.మీ మాటలు కూడా rain fall లాగా వుంది మరి.
@shaikmahaboobbasha4687
@shaikmahaboobbasha4687 6 месяцев назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8O3ztpDHjrY.htmlsi=mxulb_0gyOWipqB0
@ttre1234
@ttre1234 8 месяцев назад
Without refernce radha sir talk
@naveenmahan
@naveenmahan 8 месяцев назад
Reference lekunda eppudu matladaru ra vedava
@Kir_an966
@Kir_an966 8 месяцев назад
Andhuke ninnu konda gorrrey anedhi.. 🐑🐏🐏🐑 Bible lo sex gurinchi baga reference lu untay.. mood vachinappudu chadhuvu ko paramageetham.. 🐏🐑🐑
@jitender777p
@jitender777p 6 месяцев назад
Miru desham gurinchi cheptharu matham gurinchi matladandi ante. Ade desham gurinchi natladamante matham gurinchi matladutharu....ayya mi devullu valla biographies cheppandi chalu unnadi unnattuga............bible unna lopalu ani miru cheppe vanni kuda aa deshallo manushulu chesinavi trvatha devudu vaarini shikshichadu kuda avi bible devude chesaadu ani miru abadda pracharam chesthunnaru.....mi hindu devulla jevithalu oka sari telisina vaadu evvadu vaarini devudiga accept cheyaru........
@alliswell4636
@alliswell4636 8 месяцев назад
Dichiki 😂😂😂
@sheebarani4061
@sheebarani4061 8 месяцев назад
Dalithuli tho kalasi Mee house lo bojanam cheandi chuddam sakala matha samanathwem entha undo chuddam
@RadhaManoharDas108
@RadhaManoharDas108 8 месяцев назад
మీరు ఎప్పుడు వస్తారు
@aws9096
@aws9096 8 месяцев назад
​​@@RadhaManoharDas108🙏🙏🙏 Jai Sree Ram🙏
@karunadev7076
@karunadev7076 8 месяцев назад
dichiki baba
@Kir_an966
@Kir_an966 8 месяцев назад
Ongo
@jyothireddy4228
@jyothireddy4228 8 месяцев назад
gorre
@Kir_an966
@Kir_an966 8 месяцев назад
😂😂😂😂
@nayudurajeshkumar950
@nayudurajeshkumar950 8 месяцев назад
30 years ago mosquito coils akkada unnai?
@korrapatibabu2046
@korrapatibabu2046 8 месяцев назад
HE IS FULL OF FRET ON OTHER RELIGION.
@israel143
@israel143 7 месяцев назад
అవును సనాతన ధర్మం మంచి message చెప్పింది నిజమే అంటరాని కులాల వాళ్ళని తాక కూడదు వాళ్ళని ఇంటిలోకి రానివ్వ కూడదు అని నేను అంటరాని వాడిని my కాస్ట్ is sc మాదిగ మమ్మలి కాల్చి చంపాలి sc లని st లని వాళ్ళ నీ భూమి మీద బతికే స్వేచ్చ మాకు లేదు ఈ భూమి గొప్ప గొప్ప దేవుల్లు నిలయం అగ్ర కులలకి నిలయం sir మోడీ sc లని చాపేండి sir ఎదవ బతుకులు మీరు బాగుండాలి అందరూ మీ దేవుళ్ళకి చెప్పండి అందరినీ మీ కులం లో , మీ మతం లొ పుట్టించమని ఎందుకు sir మాకు ఈ బ్రతుకులు మొన్న కరొనకి వాక్సిన్ ఇచ్చి గుండె పోటుతో చనిపోయే విదంగ చేశారు కదా కదా అలాగే తక్కువ కులం లో ఉన్న వారికి ఏదో ఒక్క వెక్సిన్ ఇచ్చి చెప్పేయండి sir అప్పుడు ఇలాంటి చిల్లర బాబాలు రారు sir
@RadhaManoharDas108
@RadhaManoharDas108 7 месяцев назад
ఎం
@chthirumal3324
@chthirumal3324 8 месяцев назад
Medam.meru prajalaku melu kaliginchey video cheyandi
@savinay999
@savinay999 3 месяца назад
Babu.memu chebutundi kuda ade....nuvvu janalani barbaric times ki teesuku velthunnav...
@ashishvanguri8111
@ashishvanguri8111 8 месяцев назад
Flight ekkina antunnav mi thatha mutthatha lu chesinaraa flight endhuku ekkinav anochuga ancharamma okate navvuthundhi
@anithaseelam2256
@anithaseelam2256 8 месяцев назад
Flight Indians muttataley cheysaaaru....... Vimana Sastram chudu nayana..... Most advanced technology.... Jai Srimannarayana🙏🙏🙏
@Nani-fn3ze
@Nani-fn3ze 8 месяцев назад
​@@anithaseelam2256 Vimana sastram ah , evaru sir author
Далее
100❤️
00:18
Просмотров 1,7 млн
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
100❤️
00:18
Просмотров 1,7 млн