Тёмный

Radha Manohar Das Exclusive interview | Life@360 EP #7 | Amogh Deshapathi | Reflection 

Reflection
Подписаться 385 тыс.
Просмотров 656 тыс.
50% 1

#reflecting #radhamanohardas #amoghdeshapathi
Life@360 With Radha Manohar Das | Amogh Deshapathi | Reflection
Join this channel to get access to perks:
/ @reflection_channel
REFLECTION MEDIA AND ADVERTISING
A/C NO: 922020065969080
IFSC CODE: UTIB0000553
AXIS BANK LTD
MADHAPUR, HYDERABAD - 500081.
🟣 PhonePe/Gpay/ALL UPI: +91 83339 09876
Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
Jai Hind
దేశమంటే మట్టికాదోయ్... దేశమంటే మనుషులోయ్.. ! దేశమంటే మనుషులు కూడా కాదు... దేశమంటే మనసులు!
"ఈ దేశం నాది" అని ఉపక్రమించే, పరాక్రమించే ప్రతీ మనస్సు భారతదేశానికి బలం! మిగతా 'మనసులు', 'మనుషులు' దేశాన్ని నీర్వీర్యం చేసే బలహీనతలే! ఆ జాతి వ్యతిరేక బలహీనతలపై బలమైన జాతీయవాద పోరాటమే 'రిఫ్లెక్షన్'!
రిఫ్లెక్షన్ అంటే ప్రతి బింబం. ప్రతి బింబం... ప్రత్యక్ష నిదర్శనం! నిజం ఎలా ఉంటే ప్రతి బింబమూ అలానే ఉంటుంది! కానీ, ప్రతి బింబం కంటే ప్రతీ నిజం... మరింత భారీగా, గాఢంగా ఉంటుంది! మన 'REFLECTION' కూడా 'MIGHTY TRUTHS'ని రిఫ్లెక్ట్ చేయటం కోసమే! 'DYNAMIC BHARAT 'ని మేం DIGITALగా మీ అరచేతిలో 'REFLECT' చేస్తాం! మన 'REFLECTION' నిజానికి ప్రతి రూపం!
#Reflecting 'Bharat' through WORDS and MUSIC, REAL like FICITON and FICTION like REALITY!
*Follow us for... stories, songs, short films, web series and documentaries.
మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
► Follow Reflection on:
✷Facebook: / reflectionchannel1
✷Instagram: / reflection_channel
✷Twitter: / reflectionamogh

Опубликовано:

 

11 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@subramanyavarma1302
@subramanyavarma1302 11 месяцев назад
హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు. రాధామనోహర్ దాస్ గార్కి నా హృదయపూర్వక నమస్కారాలు.
@vakkalacreations1700
@vakkalacreations1700 11 месяцев назад
అన్నా నేను సతీష్
@rameshbabuchitra
@rameshbabuchitra 11 месяцев назад
జై శ్రీ రామ్
@suryaprakashsp7130
@suryaprakashsp7130 11 месяцев назад
1:00:12
@raog5620
@raog5620 11 месяцев назад
ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..
@vakkalacreations1700
@vakkalacreations1700 11 месяцев назад
@@raog5620 బైబిల్ అంత చెత్త బుకు ఇంకొకటి లేదు దాన్ని పట్టుకొని ఇదే దైవగ్రంధం అని చెప్పి అమాయక భారతీయ ప్రజలను మోసం చేస్తున్నారు దీనిని సమర్ధించే మీరు దేశద్రోహులు మతము అనే ముసుగులో మోసాలు చేస్తున్నారు దీనిని నీలాంటి వేదవలు సమర్ధిస్తున్నారు అంటే మీరు ఎంత గొర్రెనా కొడుకుతో అర్తం చేసుకోవచ్చు బైబిల్ భారత దేశానికి ప్రమాదకరం
@jaisrikrishna.1061
@jaisrikrishna.1061 11 месяцев назад
రాదా మనోహర్ దాస్ గారికున్నంత దైర్యం ఎవ్వర్కి లేదు ...జై శ్రీ కృష్ణ
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
ధైర్యం తో వీటిని చెప్పమనండి 1. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మ కాండ 35 అధ్యాయం (బ్రహ్మ సొంత కూతురితో వ్యభిచారం చేశాడు) 2.పోతన భాగవతం 4వ స్కంధము 4 పద్యం (విష్ణు సొంత చెల్లి లక్ష్మి తో వ్యభిచారం) 3.అయోధ్య కాండ 28సర్గ ,14శ్లోకం (రాముడు మందు త్రాగుతూ ,మాంసం తింటూ స్త్రీలతో డాన్సులు) 4.అయోధ్య కాండ 36 సర్గ (అయోధ్యలో వ్యభిచారం) 5.కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయం (శివుడు రుషులు భార్యలతో నీచంగా బట్టలు) 6.పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము (కృష్ణుడు 10000 మంది గోపికలతో వ్యభిచారం,స్త్రీల బట్టలెత్తుకెళ్ళడం) 7.దేవి భాగవతం నవమ స్కంధము 675 పేజి (విష్ణువు తన ముగ్గురి భార్యలను వేరే వాళ్లకు అప్పగించడం) 8. స్కంద పురాణం వైశాఖ మహత్యం 23 అధ్యాయం (విష్ణువు రుషి యొక్క భార్య బృందంతో వ్యభిచారం) 9. గంగా దేవి విష్ణోధ్బావ (కృష్ణుడు గంగను మానభంగం చేయడం) 10.పద్మ పురాణం సృష్టి కాండ 56 వ అధ్యాయం (శివుడు కిన్నెరలు,గంధర్వులు యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసి పార్వతి దేవికి దొరికిపోవడం )
@luckybhadra55
@luckybhadra55 11 месяцев назад
గురూజీ చెప్పేవి అన్ని సూపర్ fallow అవ్వండి అందరూ మన ధర్మం కోసం నిలబడాలి
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
@@luckybhadra55 గురూజీ నిజస్వరూపం కావాలంటే రాధ మనోహర్ రాస లీలలు అని RU-vid lo కొట్టండి దమ్మున్న హిందువు అయితే
@narendramudiraj4053
@narendramudiraj4053 11 месяцев назад
​@@Village_Moments641మీ వాళ్లను చేశాడా ఏమైనా.
@gjgj1088
@gjgj1088 11 месяцев назад
​@@Village_Moments641pastors tho padukunipedatharantaga Mee va...ni..
@vanivani-nt1qn
@vanivani-nt1qn 3 месяца назад
మీ లాంటి వాళ్ళే కావాలి మన దేశానికి. ధన్యవాదాలు మీకు
@grandipadma2208
@grandipadma2208 9 месяцев назад
ప్రతి హిందువు కళ్లుతెరిచి నిజాల్ని తెలుసుకోవాలి. జై శ్రీరామ్ 🙏🙏🙏
@mythologyvshistory
@mythologyvshistory 11 месяцев назад
రాదా మోహన్ దాస్ గారు మీరు నవ్వుతూ, నవ్విస్తూనే మన హిందువులను (సెక్యులర్) చెప్పుతో కొట్టినట్టు మాట్లాడారు 🙏
@raog5620
@raog5620 11 месяцев назад
ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..
@mythologyvshistory
@mythologyvshistory 11 месяцев назад
@@raog5620 అరేయ్ బాబు.. ఎవరురా మత విద్వేషాలు రెచ్చగోట్టెది? ఎవరురా మారణహోమాలు సృష్టించేది? ఎవరురా మా మతంలోకి రండి మార్కెటింగ్ చేసేది? గత వెయ్యి సంవత్సరాలుగా ఈ దేశ సంస్కృతిని నాశనం ఎవరురా? వేల సంవత్త్సరాల పురాతన దేవాలయాలని కూల్చి మసీదులు నిర్మించింది ఎవరురా? నా దేవుడే గొప్ప.. కాదు అన్న వాడి తల నరకండి అన్నది ఎ మతం? మతం మార్చడం కోసం మాత్రమే దండయాత్రలు చేసిన మతాలు ఏవి? లోక సమస్తా సుఖినో భవన్తు. సర్వే వై స్సుఖినస్సంతు సర్వే సంతు నిరామయా: సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దు:ఖమాప్నుయాత్. సర్వే జన సుఖినోభవంతు ఇది నా సనాతన హిందూ సంస్కృతీ.
@venkateshomkar
@venkateshomkar 10 месяцев назад
​@@raog5620అరేయ్ లాన్ జ కొడకా. నువ్వు ఎవని మో డ్డ కు పుట్టవో చెప్పు ముందు.
@harikrishnak5665
@harikrishnak5665 8 месяцев назад
​@@raog5620orey pichi kukka neeku dhammu unte vaatiki answer chey ....
@prasadnimmagadda5394
@prasadnimmagadda5394 11 месяцев назад
హిందూ దేశాన్ని, హిందూ మతాన్ని గౌరవించండి. రాధమనోహర్ గురువు గారి లాంటి వారి బోధలను ఆచరించండి. మంచి మార్గం లో నడుద్దాం. ఎన్. ప్రసాదరావు.
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
ఇదీ మన హిందూ బ్రతుకు 1. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మ కాండ 35 అధ్యాయం (బ్రహ్మ సొంత కూతురితో వ్యభిచారం చేశాడు) 2.పోతన భాగవతం 4వ స్కంధము 4 పద్యం (విష్ణు సొంత చెల్లి లక్ష్మి తో వ్యభిచారం) 3.అయోధ్య కాండ 28సర్గ ,14శ్లోకం (రాముడు మందు త్రాగుతూ ,మాంసం తింటూ స్త్రీలతో డాన్సులు) 4.అయోధ్య కాండ 36 సర్గ (అయోధ్యలో వ్యభిచారం) 5.కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయం (శివుడు రుషులు భార్యలతో నీచంగా బట్టలు) 6.పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము (కృష్ణుడు 10000 మంది గోపికలతో వ్యభిచారం,స్త్రీల బట్టలెత్తుకెళ్ళడం) 7.దేవి భాగవతం నవమ స్కంధము 675 పేజి (విష్ణువు తన ముగ్గురి భార్యలను వేరే వాళ్లకు అప్పగించడం) 8. స్కంద పురాణం వైశాఖ మహత్యం 23 అధ్యాయం (విష్ణువు రుషి యొక్క భార్య బృందంతో వ్యభిచారం) 9. గంగా దేవి విష్ణోధ్బావ (కృష్ణుడు గంగను మానభంగం చేయడం) 10.పద్మ పురాణం సృష్టి కాండ 56 వ అధ్యాయం (శివుడు కిన్నెరలు,గంధర్వులు యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసి పార్వతి దేవికి దొరికిపోవడం )
@murtybobbara2493
@murtybobbara2493 11 месяцев назад
Hindu dharmam, matham kadu sodara
@lokeshr.9406
@lokeshr.9406 11 месяцев назад
ఆయన నిజంగా హిందువు అయితే దళిత వారి ఇంట్లోకి వెళ్ళి భోజనం తినమని చెప్పు ...బ్రహ్మసమాజం కోసం తపిస్తుంటాడు తప్ప ..హిందువు కాదు
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
@@lokeshr.9406 Yes
@murtybobbara2493
@murtybobbara2493 11 месяцев назад
@@lokeshr.9406 nenu kuda bc kapu ne dalitha intlo bojanam chesthanu
@varalaxmichoudhury6302
@varalaxmichoudhury6302 9 месяцев назад
నిజంగా చాలా దైర్యగా మాట్లాడారు. మీకు పడాభి వందనాలు. రిఫ్లెక్షన్స్ ఛానెల్ చాలా మంచి పని చేస్తున్నారు. నేను మీ సపోర్టర్ని. నాకు నాకు చేతనైన సహాయం చేస్తాను.
@krishnavenireddy5747
@krishnavenireddy5747 6 месяцев назад
జై శ్రీ రామ్🙏హరే కృష్ణ🙏మీకు కృష్ణుడే ఈ ధైర్యాన్ని ఇస్తున్నారు🙏మీరు చాలా అదృష్టవంతులు🙏దేవుడి చల్లని చూపు మీ పైన ఉంది గురువు గారు🙏🙏🙏🙏🙏
@aachaaryahk
@aachaaryahk 11 месяцев назад
అమోఘ్ నీకు మరోసారి ధన్యవాదాలు, ఈ ఇంటర్వ్యూ వైరల్ కావాలి, నీలో మరింత ఉత్సాహం కలగాలి, అది పెరుగుతూనే ఉండాలి, ❤
@raog5620
@raog5620 11 месяцев назад
ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..
@aachaaryahk
@aachaaryahk 11 месяцев назад
@@raog5620 బుర్రలో గుజ్జు లేకపోతే, లేదా సనాతనధర్మం అర్ధంకాకపోతే, ఇంకా గొర్రె గా మారితే ఏలా మాట్లాడతారో ఈ కామెంట్ చూస్తే ఇప్పటి వరకు అర్ధంకాని వాళ్ళకి కూడా అర్ధమవుతుంది 😂😂😂😂😂
@raog5620
@raog5620 11 месяцев назад
@@aachaaryahk బుర్రలో బర్రె గుజ్జు ఉన్నవాళ్ళకి మత పిచ్చి అనే బురదలో దొర్లే పందులకి ఎంత మంచి చెప్పినా అర్థం కాదని నీ కామెంట్ చూస్తే ఇట్టే అర్థం అయిపోతుంది..
@HarinadhaSarmavellala
@HarinadhaSarmavellala 10 месяцев назад
@raog5620 arey nuvu gorra vi ani andariki clear ga chepukuntunav.. very clear.. lekapothe ayana adigina question ki okadaniki kuda nuvu reply ivatledu. Topics enduku divert chesthunav.. and only comments ki reply isthunaventi..?? Answer to all the questions ayana chepparu kada 1lakh fellows will come under 1 umbrella ani.. inkenti ni problem. Ante answer cheyaleka pothe matha vidveshalu ani tagline add chesthava??
@sridevireddy9851
@sridevireddy9851 7 месяцев назад
​@@raog5620you are repeating this message that itself shows you are mathapichi
@kkalluri1
@kkalluri1 11 месяцев назад
ఈ ధైర్యాన్ని మనమే కాపాడుకోవాలి... గురూజీ అలా అన్ని చోట్లకు వెళ్ళిపోతూ నే ఉంటారు. వారిమీద హైందవ పడగ నీడ ఉంది...కాబట్టే ఆయన ధైర్యం.
@devaruppalanagender8124
@devaruppalanagender8124 11 месяцев назад
Jai indu
@raog5620
@raog5620 11 месяцев назад
ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..
@kkalluri1
@kkalluri1 11 месяцев назад
@@raog5620 నేను సాధించిన విజయమే నీ కామెంట్స్, గులాబ్ జామున్ గల గల లాడుతున్నాయి.. ఒక్కొక్కరికి.
@-Mallikarjuna
@-Mallikarjuna 10 месяцев назад
​@@raog5620mata pichi maku kadu ra meeku anduke meme secularism gurinchi matladatam meeru kadu
@raog5620
@raog5620 10 месяцев назад
@@-Mallikarjuna orinee yesaalu.. edi ee video lo neeku secularism ekkada kanipinchindo time pettara.. secularism ki mata pracharaaniki madhya vunna teda kooda teliyani neelanti burra takkuva gaallu chuttu vundabatte ee panikimaalina raadha gaadu chettanta vaagutunnadu..
@Lifeiscalling24
@Lifeiscalling24 10 месяцев назад
Proud to be a Hindu. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది.
@sureshnavuru5966
@sureshnavuru5966 6 месяцев назад
Aadi nigam sir
@phanit3973
@phanit3973 10 месяцев назад
స్వామీజీ మీ లైఫ్ స్టోరీ చాలా బావుంది మిమ్ముల్ని ఈ మార్గం లోనికి భగవంతుడే ఇలా నడిపించారు అనుకుంటాను. మీ లాంటి వారు సమాజానికి చాలా అవసరం.🙏🏼😊
@satya-5979
@satya-5979 11 месяцев назад
అమోఘ్ దేశ్ముఖ్ గారు, మీ చానల్ ద్వారా మీరు చేసిన వారిలో స్టింగ్ వినోద్ తరువాత నాకు అంతగా ఆకట్టుకున్న వ్యక్తి, గురువు గారు రాధా మనోహర్ దాస్ గారే. నిజంగా మన భారత దేశంలో హిందూ మతం గురించి ఈయన చేస్తున్నంత కృషి చాలా కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. పైగా చక్కని తెలుగులో అతి సామాన్య మైన వ్యక్తికి కూడా బోధపడే విధంగా ఈయన చెప్పే తీరుకు నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఇంతటి ఉన్నతమైన వ్యక్తినీ నాలాంటి హిందూ సోదరులు మరొక్కసారి కని, వినీ తరించేలా చేసిన మీకు నా శుభాభినందనలు 🙏
@aachaaryahk
@aachaaryahk 11 месяцев назад
ఆ రాధా మనోహరుడు శ్రీకృష్ణ పరమాత్మ, , ఈ రాధా మనోహరుడు హిందూ జీవాత్మ,❤👏👏👏👏👏🇮🇳
@AtheistFromCore
@AtheistFromCore 11 месяцев назад
బొక్క ఎం కాదు.
@keerthikameswari4994
@keerthikameswari4994 11 месяцев назад
@@AtheistFromCore nuvve na aa bokka
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 11 месяцев назад
Bongem kadu😢
@GodsSon-gq1yg
@GodsSon-gq1yg 11 месяцев назад
​@@AtheistFromCoreబొక్క బైబుల్ లో వుంది 😂😂😂😂😂
@AtheistFromCore
@AtheistFromCore 11 месяцев назад
@@GodsSon-gq1yg adi elago undi le gani eh Radha manohar gadu oka bokka fellow
@arunakumariponnekanti8968
@arunakumariponnekanti8968 7 месяцев назад
నా జీవితంలో సనాతన.ధర్మము గురించి ఇంత గొప్పగా.మీరు చెప్పినా తరువాత.. నా జీవితం ధన్య మయనది మీకు శతకోటి వందనాలు
@user-lv9it3np6q
@user-lv9it3np6q 7 месяцев назад
గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గో వధ ఆపాలి ❤🇮🇳 హిందూయిజం వర్ధిల్లాలి.
@nagarajuchetti832
@nagarajuchetti832 11 месяцев назад
I'm Hindu very proud to be Hindu, meeku na padabhi vandanalu
@sasikanth4957
@sasikanth4957 11 месяцев назад
S
@VamsiKrishna-gw8pu
@VamsiKrishna-gw8pu 11 месяцев назад
Hi Dichiki Baba.
@durganath1160
@durganath1160 11 месяцев назад
​@@VamsiKrishna-gw8pu peru marchukora gorre, em reservation pothundana, enduku hindu peru pettukoni, mee easuni mosam chesthunnavu
@venkatkrishnasatish6228
@venkatkrishnasatish6228 11 месяцев назад
​@@VamsiKrishna-gw8puనీ బ్రతుకు కి ఒక చిన్న పేరు ఇవ్వలేని వాడు ఇంకా నీకు స్వర్గం ఇస్తాడా లేని వాడ్ని దేవుడు చేశారు కదా
@durganath1160
@durganath1160 11 месяцев назад
Asa p0
@guvvageetha2774
@guvvageetha2774 11 месяцев назад
I started my son to teach Bhagwat Geeta.after school at home.
@thanuj_tagore6433
@thanuj_tagore6433 11 месяцев назад
Dhanyavadaalu Guruvu gaaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shreedharreddyg5650
@shreedharreddyg5650 11 месяцев назад
Great sister
@hari7priya
@hari7priya 11 месяцев назад
This should be the righteous trend going forward
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
పిల్లల్ని పాడు చెయ్యకండి ఇలాంటివి చదివించి 1. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మ కాండ 35 అధ్యాయం (బ్రహ్మ సొంత కూతురితో వ్యభిచారం చేశాడు) 2.పోతన భాగవతం 4వ స్కంధము 4 పద్యం (విష్ణు సొంత చెల్లి లక్ష్మి తో వ్యభిచారం) 3.అయోధ్య కాండ 28సర్గ ,14శ్లోకం (రాముడు మందు త్రాగుతూ ,మాంసం తింటూ స్త్రీలతో డాన్సులు) 4.అయోధ్య కాండ 36 సర్గ (అయోధ్యలో వ్యభిచారం) 5.కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయం (శివుడు రుషులు భార్యలతో నీచంగా బట్టలు) 6.పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము (కృష్ణుడు 10000 మంది గోపికలతో వ్యభిచారం,స్త్రీల బట్టలెత్తుకెళ్ళడం) 7.దేవి భాగవతం నవమ స్కంధము 675 పేజి (విష్ణువు తన ముగ్గురి భార్యలను వేరే వాళ్లకు అప్పగించడం) 8. స్కంద పురాణం వైశాఖ మహత్యం 23 అధ్యాయం (విష్ణువు రుషి యొక్క భార్య బృందంతో వ్యభిచారం) 9. గంగా దేవి విష్ణోధ్బావ (కృష్ణుడు గంగను మానభంగం చేయడం) 10.పద్మ పురాణం సృష్టి కాండ 56 వ అధ్యాయం (శివుడు కిన్నెరలు,గంధర్వులు యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసి పార్వతి దేవికి దొరికిపోవడం )
@swarnalatha5263
@swarnalatha5263 11 месяцев назад
Good and even me too
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 9 месяцев назад
శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏
@saijogijogi1813
@saijogijogi1813 4 месяца назад
గురువు గారు మీలాంటి వాళ్లు ఉండబట్టే ఇంక మన హిందువుల జోలికి రావడం తగ్గిస్తున్నారు మన హిందువులు కూడ తెలుసు కుంటున్నారు జై శ్రీ రామ్ 🙏భారత్ మాతాకి జై 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@kumardaram734
@kumardaram734 11 месяцев назад
రెండు గంటల ఇంటర్వ్యూ ని కంటిన్యూ గా చూస్తూ అందులో కొన్ని విలువైన విషయాలు మనల్ని మొద్దు నిద్రలోంచి తన్ని లేపే సత్యాలు రిపీటెడ్ గా చూసినా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అనిపించింది ధన్యవాదాలు 🕉️ రాధా మనోహర్ దాస్ 🚩గారు 🙏🙏🙏🙏🙏
@swathidurgaraju9791
@swathidurgaraju9791 11 месяцев назад
రాధామనోహర్ దాస్ లాంటి గట్స్ వున్న నిజమైన హిందూ పోరాట యోధులు,మహానుభావులు ఈదేశానికి చాలా అవసరం. వారి మాటలు వింటే మనలో నూతనోత్తేజం వస్తుంది. ఓ హిందువుగా గర్వంతో మనసు ఉప్పొంగుతుంది.
@indiantopmovies3597
@indiantopmovies3597 11 месяцев назад
Itanu pote okavela 😮
@nandavaramnarayana2260
@nandavaramnarayana2260 8 месяцев назад
హిందూ దేశానికి హిందూ మతాన్ని గౌరవించండి రాధ మనోహర్ గారి లాంటి వారి భోజనం ఆదరించండి మంచి మార్గంలో నడుద్దము నందవరం నారాయణ,❤❤❤❤❤❤
@venkateshmusham
@venkateshmusham 10 месяцев назад
రాధా మనోహర్ దాస్ గారికి ఉన్న వివరణ ప్రాస తో కూడిన ప్రసంగం అద్భుతం గా ఉంది.. నమస్కారం
@hari7priya
@hari7priya 11 месяцев назад
Much REQUIRED interview to deal with current times. More power to RMD. More power to Sanatanis.
@chkalyyaan1005
@chkalyyaan1005 11 месяцев назад
All Hindus be United ,and Vote BJP to save Sanathandarm
@ismartmamthaajayvlogsismartmam
@ismartmamthaajayvlogsismartmam 11 месяцев назад
Jai BJP safe India Yogi bulldozer sarkar Jai Modi ji Jai Bharat mata ki jai ho Jai Shri Krishna dharmo rakshati rakshitah 🙏
@aachaaryahk
@aachaaryahk 11 месяцев назад
100%👌
@ApCmYsJaganann
@ApCmYsJaganann 11 месяцев назад
Jai Hind Jai shree Ram...🕉️
@jaijawanjaikisan6208
@jaijawanjaikisan6208 11 месяцев назад
BJP ki Vote Veste Mathomada Sanatanam...😢
@jithuyadav8869
@jithuyadav8869 10 месяцев назад
​@@jaijawanjaikisan6208,kanisam hinduvu ga ayina untav santhoshinchu
@syamsundarsuri1165
@syamsundarsuri1165 6 месяцев назад
జై మనోహర్ రాధ స్వామి ప్రతి భారత్ హిందూ మనిషి మీకు మీ పాదాలకు నమస్కారాలు తెలిపాలి స్వామి
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 7 месяцев назад
మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. మీరు చెప్పే మన అమృతాలను అందరూ నేర్చుకోవడానికి పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఇది చట్టం చేయాలి
@satyabaggam8866
@satyabaggam8866 11 месяцев назад
మన జీవిత కాలంలో ఈ లాంటి సంభాషణ విన్న సమయం , మహా అద్భ్యుతమైన , మరపురాని , సందర్భం .
@K.Annapurneswari
@K.Annapurneswari 11 месяцев назад
చాలా బాగా చెప్పారు గురువు గారు...మీ లాంటివాళ్ళు చాలా అవసరం మాకు....ఈ ఛానల్ కి ధన్యవాదాలు🙏🙏🙏
@VenkateswarraoPuvvada
@VenkateswarraoPuvvada 7 месяцев назад
@VenkateswarraoPuvvada
@VenkateswarraoPuvvada 7 месяцев назад
Chala Baga cheppar
@jhansirani1572
@jhansirani1572 6 месяцев назад
స్వామి! మీ ప్రవచనం వినటం ఎంతో అదృష్టం. మనసుకు ‌హర్తుకునేలా వుంటాయి.మీ దైర్యం, ముక్కుసూటి మనస్తత్వం చాలా నచ్చాయి. మీలాంటి వారు ఈ సొసైటీకి ఎంతో అవసరం. మీకు శతకోటి వందనాలు, దన్యవాదాలు.
@akhilcede4509
@akhilcede4509 9 месяцев назад
I'M PROUD INDIAN HINDU, 🕉️🇮🇳 thanks for spreading awareness n showing loss occuring to Hindu's with proofs, I hope you continue ahead long journey with more informative videos great work Amogh 👌🏻👏🏻 AHIMSA PARAMO DHARMAHA DHARAM HIMSA THADAIVA CHA Santana Dharmam Vardhillali💯 Jai Shri Ram🔥 jai Radhe Ram🔥 Hara Hara Mahadev Shambo Shankara🔥 Satrumukala nundi bahiranganga Inka antargatanga desa rakshane pradhamam ga mana lakshyam kanuka prati hindu okariki okaru ga nilabadi todundi mana dharmanni, itihasalni, desanni yellavelala kapadukovali ani teliyajestun anduku garvapadatunnam Jai Hind 🇮🇳 Jai Hindu 🕉️
@lathavelle4880
@lathavelle4880 11 месяцев назад
సరస్వతీ శిశుమందిర్ అనే పాఠశాలలలో మన ధర్మానికి సంబంధించి సదాచారము నేర్పిస్తారు. కానీ ఆ స్కూళ్లకు ప్రచారం లేదు.
@madhukarlonka554
@madhukarlonka554 11 месяцев назад
Yes..me also studied in Shishu mandir
@user-bn4ts5fg3l
@user-bn4ts5fg3l 11 месяцев назад
Am all so SSVM SCHOOL
@sandhyapeddinti257
@sandhyapeddinti257 5 месяцев назад
I also studied in Saraswati Shishu Mandir and Saraswati Vidya Mandir.
@chevaladevaraju9264
@chevaladevaraju9264 11 месяцев назад
జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్ ❤❤❤
@krishnavenireddy5747
@krishnavenireddy5747 6 месяцев назад
మీరు దేవుడి అంశతో జన్మించారు🙏హరే కృష్ణ
@billakavitha839
@billakavitha839 4 месяца назад
100%true andi😊
@moguluripremkumar4031
@moguluripremkumar4031 9 месяцев назад
Radha manohar Das గారికీ నా పాదాభివన్దనాలు. మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు నాకు చాలా ఇష్టం. దైర్యం గా మాట్లాడుతారు. శ్రీ కృష్ణుడు మిమ్ములను పంపించాడు. నిద్రావస్థలో వున్న హిందువులను తట్టి లేపి జరుగుతున్న ఘోరాలను చెప్పి వారినీ చైతన్య వంతులను చేస్తున్నరు. ధన్యవాదాలు గురువు గారు. 🙏🙏🙏🙏👌👌👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹🌹
@trinadkarri9886
@trinadkarri9886 11 месяцев назад
జైభారత్ జైశ్రీరామ్ దమ్మున్న రాధామనోహర్ స్వామీజి...జైహింద్
@plakshmi8895
@plakshmi8895 11 месяцев назад
గురువుగారు మీకు పాదాభివందనం మీరు మాటలాడుతుంటే ఒక హిందువుగా చాలా గర్వంగా ఉంది నా వంతుగా నేను కూడా మన హిందూయిజం కోసం కష్టపడుతున్నాను నేను ఒక గృహిణిని నాకున్న పరిధిలో మన హిందువులని ప్రభావితమ్ చేసేవిధంగా చేస్తున్నాను జై శ్రీరామ్,🙏🙏🙏🙏🙏
@indiantopmovies3597
@indiantopmovies3597 11 месяцев назад
Vadi kallapaina padina swarganiki potarantaru miru
@girishn1762
@girishn1762 10 месяцев назад
Ladies is main role in hindu culture 🎉🎉🎉
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 9 месяцев назад
🙏🙏🙏
@ffdevilgamer69
@ffdevilgamer69 9 месяцев назад
Yes madam great job 👍
@RK-MAHAVADI
@RK-MAHAVADI 7 месяцев назад
గురువు గారి సంభాషణ అద్భుతం. సత్యం. ఆ మతాలకు ఎడారి మతాలని మన పూర్వీకులు ఎప్పుడో పేరు పెట్టారు. Jai Guruji...Jai Hindu.
@smartcity-news
@smartcity-news 10 дней назад
రాధామనోహర్ దాస్ వ్యక్తికాదు, సాక్ష్యాత్తు కలియుగ శక్తి. ఆ శక్తికి తోడుగా నేనుంటా... జైశ్రీరామ్
@veerangulu
@veerangulu 11 месяцев назад
రాధ మనోహర్ దాస్ గురువు గారికి మా ప్రణామములు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే, జై భారత్ మాతాకీ జై
@ramaraobhake1920
@ramaraobhake1920 11 месяцев назад
శ్రీ రాధామనోహర్ గారు ధైర్యంగా, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ముదావహం...జైశ్రీరాం🎉
@dkhandav
@dkhandav 10 месяцев назад
నిజాన్ని నిర్భయంగా చెప్తున్న ఈయన మహాత్ముడు, ఆశాజ్యోతి, నమస్కారం, నేను సైతం...
@muddamtirupati4598
@muddamtirupati4598 6 месяцев назад
राधा मनोहर दास जी को मेरा प्रणाम 🙏🏻 अमोग जी जय श्री राम🙏🏻आपको बहुत बहुत धन्यवाद दमदार इंटरव्यू 👌🏻👌🏻✊🏻✊🏻
@venkatanageswararaom5767
@venkatanageswararaom5767 11 месяцев назад
రాధామనోహర్ స్వామి వారితో ఇంటర్వ్యూ మహా అద్భుతంగా ఉంది. మా లాంటి సెక్యులర్ కుక్కలలో బుద్ధి జ్ఞానం కలగడానికి సూటిగా మీరు చేసిన విలువైన మరియు ఆచరణయోగ్యమైన సూచనలకు శతాధిక ధన్యవాదములు!
@kollisrinivasarao8495
@kollisrinivasarao8495 11 месяцев назад
ఈ వీడియో చూసి ఇక్కడ కామెంట్ చేసిన వారందరూ రాధామనోహర్ గారి వీడియోలు చాలా ఉన్నాయి అన్ని చూడండి తోటి హిందువులకు చూపించండి.. 🙏వందే కృష్ణం జగద్గురుమ్🙏 ప్రపంచంలోని నరులందరకి నరనారాయణులే దేవుళ్ళు ఇంకోడు వచ్చినా అశాశ్వతమే.. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@mvsubramanyam4813
@mvsubramanyam4813 10 месяцев назад
Hare Krishna
@sampathkumar0326
@sampathkumar0326 3 месяца назад
రాధా మనోహర్ గారి లాగా ప్రతి హిందువు ఉండాలి...మన కోసం మన మతం కోసం కాదు ఈ ప్రపంచం ఎలా యుగాలు వెళ్లాలి అంటే...మనం మారాలి...మన ధర్మం మన చరిత్ర మనం చదవాలి...
@anjaneyuluav8820
@anjaneyuluav8820 5 месяцев назад
Perfectly Said My dear Amogh , It's our Indian History not Indian Mythology, Love ❤ you my dear, Well said everyone must know this, Jai Hind Jai Bharat
@HINDUSTANI86
@HINDUSTANI86 11 месяцев назад
Radha manohar ji ....... Youth Icon
@elasagaramravinder5743
@elasagaramravinder5743 11 месяцев назад
Jai.guru.deva.hindhu.simham
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
Mari RU-vid lo కొట్టండి ఒక్కసారి రాధ మనోహర్ రాసలీలలు అని 😂 వస్తది గురూజీ బాగోతం
@SUPER-STAR.
@SUPER-STAR. 11 месяцев назад
​@@Village_Moments641Mi marugudoddi gadi wife ga honey trap chesindi... Burraleni gorrelu Leni vadini tiskochi guddiga nammi gudaralalo duri gudiseti matalu chepthe devudu aipodu raa pichi gorrellara
@moviepulse4380
@moviepulse4380 11 месяцев назад
​@@Village_Moments641yesu rasalilau ani kotu yesu thana sontha kithurithote sex chesadu anta kada
@narendramudiraj4053
@narendramudiraj4053 11 месяцев назад
​@@Village_Moments641అదేరా ని ఆలా కొడితే ని అమ్మ దొరికుతుంది okna. నీకు.
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 9 месяцев назад
అన్నయ్య గారు గురువుగారు జగద్గురు ఆది శంకరాచార్యుల గురించి అలాగే వాళ్ళ అమ్మ గురించి శ్రీరామ రాజ్యం అంటూ చాలా బాగా చెప్పారు నమస్తే జై శ్రీరామ్
@padma9025
@padma9025 11 месяцев назад
రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారములు. అన్నీ నిజాలే. కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. 🙏🙏🙏🙏
@manadalojumurali1508
@manadalojumurali1508 11 месяцев назад
రాదామనోహర్ గారు ముందుగా మీకు నమస్కారాలు...మీరుచాల దైర్యంగా మాట్లాడుతారండి మీరు ఎప్పుడు అలాగేమాట్లాడాలి ...
@Village_Moments641
@Village_Moments641 11 месяцев назад
వీటి గురించి ధైర్యంగా మాట్లాడ మనండి 1. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మ కాండ 35 అధ్యాయం (బ్రహ్మ సొంత కూతురితో వ్యభిచారం చేశాడు) 2.పోతన భాగవతం 4వ స్కంధము 4 పద్యం (విష్ణు సొంత చెల్లి లక్ష్మి తో వ్యభిచారం) 3.అయోధ్య కాండ 28సర్గ ,14శ్లోకం (రాముడు మందు త్రాగుతూ ,మాంసం తింటూ స్త్రీలతో డాన్సులు) 4.అయోధ్య కాండ 36 సర్గ (అయోధ్యలో వ్యభిచారం) 5.కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయం (శివుడు రుషులు భార్యలతో నీచంగా బట్టలు) 6.పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ భాగము (కృష్ణుడు 10000 మంది గోపికలతో వ్యభిచారం,స్త్రీల బట్టలెత్తుకెళ్ళడం) 7.దేవి భాగవతం నవమ స్కంధము 675 పేజి (విష్ణువు తన ముగ్గురి భార్యలను వేరే వాళ్లకు అప్పగించడం) 8. స్కంద పురాణం వైశాఖ మహత్యం 23 అధ్యాయం (విష్ణువు రుషి యొక్క భార్య బృందంతో వ్యభిచారం) 9. గంగా దేవి విష్ణోధ్బావ (కృష్ణుడు గంగను మానభంగం చేయడం) 10.పద్మ పురాణం సృష్టి కాండ 56 వ అధ్యాయం (శివుడు కిన్నెరలు,గంధర్వులు యొక్క స్త్రీలతో వ్యభిచారం చేసి పార్వతి దేవికి దొరికిపోవడం )
@yadayyamougtam2761
@yadayyamougtam2761 11 месяцев назад
​@@Village_Moments641are bhosdi ke Yesu krista father Peru chappu
@dnlss439
@dnlss439 11 месяцев назад
​@@Village_Moments641 Ne gurinche babai gorre annadi .. Ee questions ki answer kavalante , browcher lo Radha manohar das gari number vndi anta .. Dare vnte call chey bro
@Nandu_sanathani110
@Nandu_sanathani110 11 месяцев назад
@@Village_Moments641 నువ్వు కిరాస్తాని గొర్రెవి అని అర్దం అవుతుంది. Pastors గాళ్ళు కోటి లో150rs కి 2 books కొని అందులో ఉన్నది నిజం అని చెప్తే అది విని నీ లాంటి గొర్రెలు నోటికి వచ్చింది వాగుతారు. Marry నీ రోమన్ సైనికుడుతో ఎందుకు సెక్స్ చేసి యేసు నీ కన్నది. పెళ్లికి ముందు marry గర్భవతి అని తెలిసి కూడా ఎందుకు యోసెబుకి చెప్పలేదు. Marry ఎందుకు పరిశుద్దాత్మ గర్భం చేసింది అని అబద్ధం చెప్పింది. యేసు నీ రోమన్ సైనికులు సిలువ వేసే అప్పుడు sex చేశారు. యెహోవా ఎందుకు అమ్మాయిల లంగా లేపి పువ్వు చూపిస్తా అంటున్నాడు. యెహోవా భార్యలు ఎందుకు వ్యభిచారం చేశారు. అసలు బైబిల్ లో ఎందుకు వ్యభిచారం తప్పా ఏం లేదు.
@Nandu_sanathani110
@Nandu_sanathani110 11 месяцев назад
@@Village_Moments641 1) బ్రహ్మ భార్యా ఉంటేనే కదా సొంత కూతురు ఉండేది. బ్రహ్మ భార్య ఎవరు? ఆ కూతురి తల్లి ఎవరు? 2) విష్ణువుకి లక్ష్మి సొంత చెల్లి ఎలా అవుతుంది? 3) రాముడు మందు తాగుతూ మాంసం తింటూ స్త్రీలతో డాన్స్ చేస్తున్నారు అన్నావు ఒకసారి ఆ మంత్రం clear గా pettu. 4) అయోధ్యలో లో వ్యభిచారం ఎవరితో చేశారు? 5) శివుడు ఋషుల భార్యలతో నీచంగా ఏం చేశాడు? Clear గా మెనేషన్ చెయ్యి. 6) కృష్ణుడు కి 10000 కాదు 16008 మంది భార్యలు. భార్యలతో చేస్తే వ్యభిచారం ఎలా అవుతుంది? పోనీ నువ్వు చెప్తున్న దగ్గర వ్యభిచారం అని రాసి ఉందా? 7) విష్ణువుకి ఒకట్టే భార్య ఆమె లక్ష్మీదేవి ఇంకో ఇద్దరు ఎవరు వల్ల పేర్లు ఏమిటి? 8) విష్ణువు వ్రిందా తో వ్యభిచారం చేయలేదు ఒకసారి అక్కడ ఉన్న వచనాలు క్లియర్ గా చదివితే ఒక పదం ఉంటుంది విష్ణు మాయ అని. 9) గంగా అనేది ఒక పవిత్ర నది నదిని మానభంగం ఎలా చేస్తారు. ఒకసారి క్లియర్ గా అక్కడ ఉన్నది పెట్టు. 10) శివుడు కిన్నెర గంధర్వ భార్యలతో వ్యభిచారం చేస్తూ ఎక్కడ దొరికిపోయాడు? ఆ కిన్నెర గంధర్వ స్త్రీలు ఎవరు? ఇది కూడా అక్కడ ఎం ఉన్నదో పెట్టు. అక్కడ ఉన్న అర్ధాలు పదాలు సరిగా చదివి పెట్టు ఏ లుచ్చా pastor గాడో చెప్పింది కాకుండా.
@kkirankumar4767
@kkirankumar4767 9 месяцев назад
మీ లాంటి వారు ఆ భగవంతుని దయవల్ల మా తరం లో ఉన్నారు
@pydiraju8672
@pydiraju8672 9 месяцев назад
హిందువుగా జన్మించను హిందూవుగా జీవిస్తాను హిందువుగా నే మరణిస్తాను జై శ్రీరామ్
@akularaviprakash5129
@akularaviprakash5129 11 месяцев назад
జై భారత మాతకి జై, జై శ్రీ రామ్.
@adityavarma2138
@adityavarma2138 11 месяцев назад
రాధా మనోహర్ గారు చేస్తున్న సనాతన ధర్మ సేవ అనన్య సామాన్యం!!
@venkatareddy8110
@venkatareddy8110 10 месяцев назад
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
@narsimulusaru5813
@narsimulusaru5813 10 месяцев назад
రాధా మనోహర్ గురువుగారికి పాదాభివందనములు🙏🙏🙏 జై జై శ్రీ కృష్🙏🙏 జై శ్రీరామ్ జై హింద్
@indiragudivada571
@indiragudivada571 11 месяцев назад
రాధ మనోహర దాస్ గారు మా ఆయుష్షు కూడా తీసుకొని ఆరోగ్యంగా కలకాలం ఉండండి,చల్లగా. 👏👏👏🌺👣🌷🌻🌸🌼🌸🌼🌻🙏🙏🙏🙏🙏
@boyajayaram5604
@boyajayaram5604 11 месяцев назад
గురువు గారికి 🙏🙏🙏 మిలాంటి వారు దేశానికి చాలా అవసరం జైహింద్
@skoteswararao2791
@skoteswararao2791 10 месяцев назад
Thanks sir very good guru ji gari ki padabivandanalu ❤❤❤❤❤❤❤❤❤ wonderful excellent
@padigepandurangareddy2890
@padigepandurangareddy2890 15 дней назад
Very Good Combination Amog Gari chanal Swamiji Gari Upanyasalu Neti yuvathaku Samajaniki Entho Upayogakaram Jai shree Ram Jai shree krishna
@kkmohanlaxmi
@kkmohanlaxmi 11 месяцев назад
ఇరువురికి నమస్కారంలు 🙏🏻🙏🏻🙏🏻
@sreenivasulut885
@sreenivasulut885 11 месяцев назад
జై శ్రీరామ్ మా రాధ మన స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ ఛానల్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క హిందువు ఈ వీడియో చూడాలి అని కోరుకుంటున్నా ముఖ్యంగా పెద్ద మనుషులు చూస్తే బాగుంటుంది మాకు తెలియని ఎన్నో విషయాలు హిందూ ధర్మం గురించి హిందువుల గురించి స్వామివారిని ఇన్నాళ్ళు మేము ఏమి కోల్పోయాము అనేది మాకు అర్థం అవుతుంది ప్రతి హిందువు ఆలోచించి హిందువుగా బతకాలని కోరుకుంటూ జై శ్రీరామ్
@indiyachannel
@indiyachannel 10 месяцев назад
Excellent Interview Amogh Ji!
@nagarajukesham7903
@nagarajukesham7903 3 месяца назад
రాధ మనోహర్ దాస్ గారికి అభినందనలు జై శ్రీ రామ్
@shyamsundar-bd7by
@shyamsundar-bd7by 11 месяцев назад
మన దేశాన్ని హిందు దేశంగా ప్రకటించాలి... ప్రతీ రాష్ట్రంలో హిందువుల కోసం హిందు పార్టీ ని స్థాపించాలి... అలాగే హిందువాదాన్ని వినిపించాలి ... మన హిందు దేవాలయలను ప్రభుత్వ ఆధీనం నుండి విముక్తం చేయాలి ... జై శ్రీ రామ్ .... 🙏🙏🙏🙏🙏🙏
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 11 месяцев назад
స్వామి వారికి నమస్కారములు రిఫ్లెక్షన్స్ అమోగ్ గారికి ధన్యవాదములు సుభాభి నందనలు
@srilakshmib1913
@srilakshmib1913 10 месяцев назад
Baboy guruvugaru. Koti namaskaralandi. Inta vivaramga inkevvaru cheppaleru. Ippatikanna mana pillalaki cheppakunte inka manam waste as hindu.
@rushikeshchinnala6240
@rushikeshchinnala6240 5 месяцев назад
My dear respective Swami Radhamanohar das ji really your the extraordinary person, today's Sri Krishna sent to this person in our country always God gives complete blessings & sompoorna arogyam🎉🙏🙏🙏🙏🌹🙏
@sudhaaruna9531
@sudhaaruna9531 4 дня назад
Dare to speak.... True about Radha Manohar Das.... Really 👍 great.
@srigowri992
@srigowri992 11 месяцев назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🌷🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷
@jveeraswamyjveeraswamy1686
@jveeraswamyjveeraswamy1686 11 месяцев назад
గొప్ప విషయలను తెలియజేస్తూనరు గురూజీ మనం అందరం భారతీయ సంస్కృతిని ఆచారాలను కాపాడాలని. హిందూ సమాజని మేలుకొలుపాలి. 🙏🚩🇮🇳🚩🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💯
@bindub2476
@bindub2476 10 месяцев назад
జై శ్రీ రామ్, జై హింద్, జై భారత్ 🙏🙏🚩🚩🕉🕉
@arungaddam64
@arungaddam64 7 месяцев назад
Koti koti pranamalu,Guruvula variki, Mee sankalpam Amogham,Atulyam. Hare Krishnam vande jagath gurum.
@ilalitha8966
@ilalitha8966 11 месяцев назад
మీ bhavalu మాకు చాలా చాలా బాగున్నాయి మీరు ఇలాగే దుర్మార్గుల ను dusthulanu vimarsisthe ఐనా ఈ sokaldu medhavulaku బుద్ది vasthundemo...రావాలని మీ లాంటి వాళ్లు rappinchalani మేము మరీ మరీ కొరుకుంటున్నా ము జై భారత్ మాత జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
@G.shashi881
@G.shashi881 11 месяцев назад
ఏమని..పోగడుదును..మిమ్మేమని..పోగడుదుము..మహాశయా...🙏🙏🙏
@boseviva9398
@boseviva9398 11 месяцев назад
ముందు నీ తల్లి తండ్రి నీ గౌరవించు
@raog5620
@raog5620 11 месяцев назад
ఒరేయ్ సామి.. నీలాంటి మతపిచ్చి గాళ్ళు ఎంత వాగినా మారణహోమాలు సృష్టించగలుగుతారేమో గాని.. మనసులు మార్చలేరు... దాదాపు ఒక అర్థ దశాబ్దం పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పొట్టపోసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.. ఈ అర్థ దశాబ్దం లో ఎంత మందిని ఘర్ వాపసీ చెయ్యగలిగారు? ఈ అర్థ దశాబ్దం లో ఎంత మంది ఇతర మతాలను స్వీకరించారు? ఎందుకురా విద్వేషాలు రెచ్చగొట్టి ఆ పెంట మీద వేసే చిల్లర నాక్కుని బతుకుతూ ఎదో సాధించినట్లు వాగుతారు..
@HarinadhaSarmavellala
@HarinadhaSarmavellala 10 месяцев назад
@raog5620 arey nuvu gorra vi ani andariki clear ga chepukuntunav.. very clear.. lekapothe ayana adigina question ki okadaniki kuda nuvu reply ivatledu. Topics enduku divert chesthunav.. and only comments ki reply isthunaventi..?? Answer to all the questions ayana chepparu kada 1lakh fellows will come under 1 umbrella ani.. inkenti ni problem. Ante answer cheyaleka pothe matha vidveshalu ani tagline add chesthava??
@bharathiyudu7743
@bharathiyudu7743 10 месяцев назад
​@@raog5620oreyi ani anabaku ani cheppana vedhava ni chavulu thoka katthirinchi pedutharu ra😂😂
@raog5620
@raog5620 10 месяцев назад
@@bharathiyudu7743 orey pilla puvva poyi vucha taaguraa ade barre vucha..
@chandrakanthkalwa7403
@chandrakanthkalwa7403 7 месяцев назад
Jaya srikrishna🙏🏻
@rrrayala1328
@rrrayala1328 3 месяца назад
గురువు గారు శ్రీ రాధ మనోహర్ దాస్ గారికి శతకోటి వందనములు. ఒక హిందువుగా పుట్టినందుకు గర్వంగా ఉంది.మీలాంటి సత్సంగం వాళ్ళ ఈ జాతికి గర్వంగా ఉంది.ఈ ఎదారిమతాలు మళ్ళీ మీవల్ల హిందువులుగా మారే రోజు దగ్గరలోనే ఉంది అనుట లో ఏ సందేహం లేదు.మీకు ధన్య వాదములు 🙏🙏
@youngindia7169
@youngindia7169 11 месяцев назад
We are "HINDU Lions" Not sheep's 😂😂😂😂
@padmavathikatkuri8431
@padmavathikatkuri8431 11 месяцев назад
😂😂😂😂
@srinidhishesham734
@srinidhishesham734 11 месяцев назад
ప్రతికూలాలు పోవాలంటే గురుకులాలు మళ్ళీ రావాలి 🙏
@srikanthvanam3671
@srikanthvanam3671 10 месяцев назад
Good message all Hindi s
@bharadwajtallapragada1836
@bharadwajtallapragada1836 6 месяцев назад
More interviews like this will increase awareness across our hindu brothers.
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 7 месяцев назад
దైవస్వరూపులు రాధా మనోహర్ దాస్ స్వామి గారికి పాదనమస్కారములు. హిందువులారా మన మతాన్ని కాపాడే బిజెపి ని జనసేన పార్టీలను గెలిపించుకుందాం
@mahi6073
@mahi6073 11 месяцев назад
రాధా మనోహర్ దాస్ గారికి నమస్కారము. చాలా అద్భుతమైన విశ్లేషణ. ప్రతి ఒక్కరూ విని తీరాల్సిన సంభాషణ.
@softyoutuber6973
@softyoutuber6973 11 месяцев назад
హిందుగా జీవించు హిందువుగా మరణించు జీవిస్తే రాదా మనోహర్ గారిలా జీవించు జై శ్రీరామ్ జైజై శ్రీరామ్
@anjaneyasastrykompella7773
@anjaneyasastrykompella7773 9 месяцев назад
హైందవసింహం. సనాతనధర్మానికి ఇటువంటి వారు మరికొందరు కనీసం జిల్లాకి ఒకరు కావాలి.బలం రాధామనోహర్ దాసస్య ప్రవర్ధతామ్
@ramarao8032
@ramarao8032 8 месяцев назад
Salute to Radha Das garu🙏🙏
@nagababu1979
@nagababu1979 11 месяцев назад
జై భారత మాతకి జై, జై శ్రీ రామ్🙏
@jangamrajasekhar8843
@jangamrajasekhar8843 11 месяцев назад
రాధ మోహన్ గారికి నమస్కారం 🙏🙏🙏
@user-xd7yu2tc4s
@user-xd7yu2tc4s 2 месяца назад
మనకున్న కుటుంబం బాధ్యాతల వల్ల మనం ఇలాగ పోరాడలేము కాని మనం ఇలాంటి వాళ్లకి మనం సపోర్ట్ గా వుండాలి
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 7 месяцев назад
స్వామి గారూ ఆ 26 ప్రశ్నలను మాకూ ఇవ్వగలరని కోరుచున్నాము. వాట్సప్ లో పెట్టించండి.
@shivaand
@shivaand 11 месяцев назад
🙏 సనాతన ధర్మం.. హిందూ ధర్మం.. మన జీవనం 🔥 జై శ్రీ రామ్ 🙏
@praveenanari9582
@praveenanari9582 11 месяцев назад
నమస్కారం గురువుగారు ప్రస్తుతం చాపకింద నీరుల పెరుగుతున్న ట్రైత సిద్ధాంతం గురించి మీ మాటల్లో వినాలని ఉంది గురువుగారు ధన్యవాదములు
@RATHNALOKA
@RATHNALOKA 7 месяцев назад
🎉🎉we are proud to we are Hindus
@venkatarajupasumarty4325
@venkatarajupasumarty4325 10 месяцев назад
Jai Jai రాధా మనోహర్ దాస్ గారికి జై. జై శ్రీ రామ్
@tulasisankar5698
@tulasisankar5698 11 месяцев назад
పవిత్రయా సాదూనామ్ వినసాయ దుషుకృతాం ధర్మం సంస్థాపనార్ధయ సంభవామి యుగే యుగే. స్వామి రధమనోహర్డాసుగారు అవతారంగా భావిస్తున్నాను జైశ్రీరామ్. జైభారత్ మాత.
@billakavitha839
@billakavitha839 4 месяца назад
100% correct ga chepparu 😊
@AhmedAli-hq5lu
@AhmedAli-hq5lu 11 месяцев назад
చానల్ పెద్దలకు నమస్కారాలు రాధా మనోహర్ కృష్ణదాస్ గారికి శతకోటి నమస్కారాలు మీలాంటి ధైర్యమే మన సనాతన బంధువులందరికీ కావాలి అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం గౌరవం జైశ్రీరామ్ జై హింద్ భారత్ మాతాకీ జై మేరా భారత్ మహాన్ వందే శ్రీ మాత్రం
@Satyaanitha17
@Satyaanitha17 3 месяца назад
Thank you so much Andi
@sampathkumar0326
@sampathkumar0326 3 месяца назад
గురువుగారు 🎉🎉🎉...మీ మాటలని జాగ్రత్తగా వింటున్నాను...మీరు చెప్పినది సత్యం....మీ ఫాలోయర్ ని అయిపోయాను.. తిరుపతి హుండీలో డబ్బులు వెయ్యలేదు....నా. వెంకన్న స్వామి ఇచ్చేవాడే కానీ తీసుకోనీ వాడు కాదు.....మన దేశం మన చరిత్ర ని ప్రతి ఒక్కరు తెలుసుకునే ల చేయగలిగిన రోజు ఈ ప్రపంచం అథాన్యంగా ప్రశాంతంగా వుండగలడు...ఈ ప్రపంచం లో పురాతన ధర్మం ఈ హిందూ మతం....
@kattubaditirupalu8988
@kattubaditirupalu8988 11 месяцев назад
మూర్ఖులైన మన మన హిందూ వెధవలే మన మతానికి శత్రువులు అమ్మవారి కి బలులలోకుదహలాల్చేయలి అనిcheppevedavalu
@Sigma11007
@Sigma11007 11 месяцев назад
ఏంది కరెక్ట్ పెట్టురా కామెంట్
@bul-bull4665
@bul-bull4665 11 месяцев назад
4. Associate the block grid with the MIB references by using the set_block_grid_references command. icc2_shell> set_block_grid_references -designs {ORCA} \ -grid grid1
@bul-bull4665
@bul-bull4665 11 месяцев назад
icc2_shell> create_grid -type block grid2 -x_step 20.0 \ -y_step 20.0 -x_offset 19.0 -y_offset 13.0 {grid2} Note that you do not need to specify the power planning patterns or strategy if you create the grid manually.
@bul-bull4665
@bul-bull4665 11 месяцев назад
To set the snap point and verify the setting, use the set_block_grid_references command followed by the get_attribute command as follows: 1. Set the snap point for the multiply instantiated design. icc2_shell> set_block_grid_references -grid grid1 -designs BLENDER_2 \ -snap_point {1}
@bul-bull4665
@bul-bull4665 11 месяцев назад
• Bundles are used to group supernets together into a bundle object. Signals withina bundle can be rearranged and sorted to create custom pin ordering. To create abundle, use the create_bundle command and specify the bundle name and the supernets in the bundle as shown in the following example. icc2_shell> create_bundle \ -name Bundle_z163261 [get_supernets z163261]
@SanataniBhajans
@SanataniBhajans 11 месяцев назад
This is like the most needed for the current situation of Hindus. Thank you so much Amogh ji. Namaskaram to RadhaManohar Guruji
Далее
ЛУЧШИЙ ПОДАРОК  @mozabrick #shorts
00:40
Просмотров 1,1 млн
I Stand With String Vinod | Life @ 360 EP #2 | Reflection
1:28:44
Rapid Fire With Radha Manohar Das | Red Tv
9:22
Просмотров 170 тыс.
ЛУЧШИЙ ПОДАРОК  @mozabrick #shorts
00:40
Просмотров 1,1 млн