Тёмный
No video :(

ప్రపంచానికి తెలియని దూరినార్ లేక్ ను చూపించే యత్నం | Drishyam | TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 570 тыс.
50% 1

Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#Drishyam #Durinarlake #tv9telugu

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 266   
@amrapaliamrapali2725
@amrapaliamrapali2725 Год назад
దృశ్యం ద్వారా మా అందరికీ గుజరాత్ సముద్రం లో నీటి అడుగున ఉన్న శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని చూపించగలరని అడుగుతున్నాను. దృశ్యం చాలా వినూత్నంగా ఉన్నది. సముద్రం లో మునిగి ఉన్న ద్వాపర యుగం నాటి ద్వారకా నగరాన్ని ఈ దృశ్యం కార్యక్రమం లో చూపించ గలరా🙏🙏🙏
@thondaraju2093
@thondaraju2093 Год назад
Avnu
@SaiArts2000
@SaiArts2000 Год назад
"Dhurinar lake" ani RU-vid lo search chesthey Chaala videos Unnay, Meerendhi 1st time Meme chupistunam ani antunaru🤔🫡?
@Suryakumari-ex8sy
@Suryakumari-ex8sy 5 месяцев назад
❤❤❤❤❤ 😊 ni ni ni❤❤❤ n Ooi​@@thondaraju2093
@mur.mudiraju
@mur.mudiraju Год назад
టీవీ9 తెలుగు బృందానికి హ్యాట్సాఫ్. ఒక శివుడు పర్వతాలు చూపించిందానికి. కోటి కోటి వందనాలు. శివుడి నాట్యం చేసిన పర్వతాలు ఇదే మన ధర్మానికి నిదర్శనం...
@prabhakarpagolu68
@prabhakarpagolu68 Год назад
⁰pppppppppppppppp00
@jlegalreal-estatebusiness
@jlegalreal-estatebusiness Год назад
చాలా బాగుంది కాని అక్కడక్కడ మి ఎక్టింగ్ కొంచెం వావర్ గా వుంది వాస్తవముగా అదిలేకపోతే ఇంట్రెస్ట్ వుండదు ఏమైన సూపర్
@user-sl3uj1xq1m
@user-sl3uj1xq1m Год назад
స్వీడన్ లో నార్వే లో గత రెండు వందల సంవత్సరాలుగా మనుషులు సంచరించని ప్రదేశాలు ఉన్నాయి
@kunchavenkatesh9171
@kunchavenkatesh9171 Год назад
ఈసారి ఏదైనా సాహసం చేసేటప్పుడు మీ యూనిట్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళండి అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే బాగుండు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు .
@manoahharraaval1766
@manoahharraaval1766 Год назад
ఈ టీవీ అంటే మీకు పడేలా లేదు. ఇక్కడ చానల్ లేదా దాని యజమాని కులం, అతని పార్టీ లేదా ప్రాంతం అనేది విషయమే కాకూడదు. కాశ్మీర్లో దూరినార్ సరస్సు ను మనకు చూపడం లో వాళ్ల ప్రయత్నం మాత్రమే మనకు కనిపించాలి.
@gorripotuvenkataramunaidu
@gorripotuvenkataramunaidu Год назад
Vot. Dou. You. Sayai. Your. Seaf. Pran cham. God. Supear. India. Sakhati. Amma. Sakhati. Korananchu. Supear. Andham. Anandham. Appuaramrupeam. India
@Cosmicboyz95
@Cosmicboyz95 Год назад
Telivi ledha niku
@villagevulga488
@villagevulga488 Год назад
Yes
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Год назад
విచార కర కామెంట్
@kaasicreatins2778
@kaasicreatins2778 Год назад
కాని అక్కడ ప్రాంతం చూస్తుంటే మనుషులు సంచరించే ప్రాంతం లా వుంది మరీ ఎవరూ తిరగని ప్రదేశం అని అనిపించించలేదు ,, అయిన. Interesting బెస్ట్ టాపిక్ good try
@boyinishiva440
@boyinishiva440 Год назад
టీవీ9 వారి బృందానికి వారికి అభినందనలు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలని సమాజానికి చూపిస్తున్నందుకు అభినందనలు మరిన్ని ప్రదేశాలు చూపించాలని కోరుకుంటున్నా
@anjaiahp85
@anjaiahp85 Год назад
Super
@madupathichenbasaiah1835
@madupathichenbasaiah1835 Год назад
L
@venkatibhathane349
@venkatibhathane349 Год назад
0000000000000000000000
@SaiArts2000
@SaiArts2000 Год назад
"Dhurinar lake" ani RU-vid lo search chesthey Chaala videos Unnay, Meerendhi 1st time Meme chupistunam ani antunaru🤔🫡?
@sravanthisravanthi4517
@sravanthisravanthi4517 Год назад
భారతావని సుందర మనోహరం ప్రకృతికి పరవశించు హృదయం.. అందించిన టి.వి.9 వారికి ధన్యవాదాలు..
@gkrishnarao4443
@gkrishnarao4443 Год назад
L
@kamarajut1682
@kamarajut1682 Год назад
Very well.
@SaiArts2000
@SaiArts2000 Год назад
"Dhurinar lake" ani RU-vid lo search chesthey Chaala videos Unnay, Meerendhi 1st time Meme chupistunam ani antunaru🤔🫡?
@chalapathi9559
@chalapathi9559 Год назад
అద్భుతంగా ఉంది కానీ వేల సంవత్సరాలు బ్రతికి ‌వందల సంవత్సరాలు తపస్సు చేసిన వారికే శివ దర్శనం కాలేదు మీకు శివరూపం ఎలా కనిపిస్తుంది
@sivareddy1100
@sivareddy1100 Год назад
సొల్లు టీవీ9 మికన్నా ముందు ఎంతో మంది వెళ్లారు సొల్లు చెప్పడం మీ తరువాతే ఎవ్వరు అయినా
@subbaraogamer2580
@subbaraogamer2580 Год назад
మహా అద్భుతమైన ప్రదేశాలు చూపించినందుకు ధన్యవాదములు
@gopigoud3000
@gopigoud3000 Год назад
చాలా అద్భుతమైన ప్రదేశాలను చూపించినందుకు ధన్యవాదాలు బ్రదర్ టీవీ9 గుణానికి
@SaiArts2000
@SaiArts2000 Год назад
"Dhurinar lake" ani RU-vid lo search chesthey Chaala videos Unnay, Meerendhi 1st time Meme chupistunam ani antunaru🤔🫡?
@liveforchristjesus3424
@liveforchristjesus3424 Год назад
లేక్ బాగుంది కానీ మీరు వెళ్ళడానికి తీసిన వీడియో అంత కష్టం గా అనిపించలేదు.
@myaccount-by3hm
@myaccount-by3hm Год назад
Correct chupinchandi elevations endhuku chesevadiki..concept and route anni cover cheyandi anni elevations
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Год назад
TQ శ్రీకృష్ణ టీవీ9 వారి వారికి ధన్యవాదాలు
@sujathabhushanam8789
@sujathabhushanam8789 Год назад
It is a request and since it is not a crime video, please focus on voice and background music as well
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 Год назад
సూపర్ గా ఉంది దృశ్యం అద్భుతము
@rameshramesh1449
@rameshramesh1449 Год назад
చాలా బాగుంది
@dumpalavijaykumar9827
@dumpalavijaykumar9827 Год назад
శివుడు తన దర్శన పుణ్యత్ములకే ఈస్తాడు
@commonman587
@commonman587 Год назад
చూపించారు బాగుంది..మీరు ఒక్కరే పోయినట్టు ఏదో సాధించినట్టు బిల్డప్ అబద్ధాలు చెప్పడం బాధాకరం.. ఇప్పటికీ అక్కడికి మీ కంటే ముందుగా పోయిన వాళ్ళు చాల మంది ఉన్నారు.. అద్భుతమైన వీడియోలు కూడా పెట్టారు.. మొత్తం మేమే చేసినట్టు బిల్డప్ ఇవ్వకండి
@rahulcomputers1175
@rahulcomputers1175 Год назад
Yess
@rahulcomputers1175
@rahulcomputers1175 Год назад
Velu chsinatu bldp mtalu
@rameshbandari516
@rameshbandari516 Год назад
టీవీ9 బృందానికి ధన్యవాదములు మీరు ఎక్కడికైనా ప్రయత్నం చేస్తూ కష్టపడుతూ చూపిస్తున్న ఈ దృశ్యాలకు ధన్యవాదములు కానీ మీరు దైవం దగ్గరికి వెళ్ళినప్పుడు సరస్సుల దగ్గరికి వెళ్ళినప్పుడు పాదరక్షకులు విడిచి వెళ్లడం సురేష్కారం దారిలో మీరు వేసుకున్న పరవాలేదు దైవ సమీపంలో మాత్రం పాదరక్షలు విడిచి వెళ్లడం మంచిది ఓం నమశ్శివాయ
@pmrpurushottham.g6897
@pmrpurushottham.g6897 Год назад
ఈశ్వరుని నువ్వు చేరుకోవాలంటే నీ అంతరాత్మలో ఉన్న పరమాత్మున్ని కనిపెడితే గాని చేరుకోలేవు నీలోనే ఉన్నాడు నువ్వు మంచి చేసినందుకు మానస సరోవరం ఎకోవాల్సిన అవసరం లేదు దేవుడే నీ గుండెల్లో ఉన్నాడు దాన్ని కనిపెట్టిన వాడే ఆ పరమాత్ముని కనిపెట్టిన వాడు కొండల్లో కోనల్లో గుళ్ళల్లో లేడు దేవుడు సాటి మనిషిని ప్రేమగా ఏ రోజైతే మనిషి అర్థం చేసుకోగలుగుతాడు ఆరోజు నువ్వే దేవుడివి
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Год назад
ఓం నమః శివాయ 🙏🙏🙏
@sunithabr2515
@sunithabr2515 Год назад
Miku yela kruthagnatalu cheppalo yela cheppina takkuve. Mi sahasaniki miru chupina Durinaar sarassu chusi yenta pogadina takkuve.Tq soi much sir.
@revurisaibabu8106
@revurisaibabu8106 Год назад
చాలా సంతోషం చూసినందుకు టీవీ9 కి ధన్యవాదాలు
@SureshSuresh-nu4og
@SureshSuresh-nu4og Год назад
☺️
@SureshSuresh-nu4og
@SureshSuresh-nu4og Год назад
☺️
@SureshSuresh-nu4og
@SureshSuresh-nu4og Год назад
Hi BB VM
@kvrkcreations8972
@kvrkcreations8972 Год назад
Great expedition. My hearty congratulations to the entire team.
@sujathajetti1626
@sujathajetti1626 Год назад
Praise the lord...,💗💗💗💗 God is great
@hrp4566
@hrp4566 Год назад
Price the Lard 🐐🐐🐐🐐
@wunnavakrishna8196
@wunnavakrishna8196 Год назад
భగవంతుని సృష్టి ఇంకా ఎంత ఉండొచ్చు
@sumagunde9587
@sumagunde9587 Год назад
Super ana
@nandakishore5365
@nandakishore5365 Год назад
The related videos of durinar lake is already there in RU-vid couple of years back itself.. . 😀
@SaiArts2000
@SaiArts2000 Год назад
Yes🤣
@koviridanaiah9764
@koviridanaiah9764 Год назад
అద్భుతం👌
@chittiboyinaraghavendrayad9360
హర హర మహాదేవ శంభో శంకర ! 🛕🏹🙏💐
@vasudevasharma2646
@vasudevasharma2646 Год назад
అవనిలోని అందాలకు, అద్భుతాలకు ఆలవాలం నా పవిత్ర భారతదేశం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
@SantoshYadav-be7yb
@SantoshYadav-be7yb Год назад
Ur great teem group great super
@khariharalalgupta1242
@khariharalalgupta1242 Год назад
Great THQ
@suchalnivas2879
@suchalnivas2879 Год назад
Super
@nagamaniaddanki4712
@nagamaniaddanki4712 Год назад
Mydeartv 9 miku kruthajnathalu yela ch eppalo Naku teliyathu e sahasaniki pra nalaki teginchinamiku priyabi vandana muluteluputu a nagamani kakinada16 mianthariki thanks ❤️❤️❤️❤️❤️❤️❤️
@prameelarani_crafts
@prameelarani_crafts Год назад
Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@satyanandamguttula372
@satyanandamguttula372 Год назад
కొoడను తవ్వి ఎలకను పట్టారు మీరు చెప్పేంత గొప్పగా లేదు నాగవల్లి కొండల మధ్య గుంతలు మీరు సరస్సులా వర్నిష్టూంటే చూచే వాళ్ళు
@lakshmialivelulolla4500
@lakshmialivelulolla4500 Год назад
Very nice andi .chupinchinanduku thanks meeku
@anilaproova6565
@anilaproova6565 Год назад
Excellent bro teke cere bro super 💞
@krishnamudhiraj3856
@krishnamudhiraj3856 Год назад
అంత మంచిగా నుండిచే దారులు అనిపిస్తుంటే మేము చూసాం మేముచ్చేశాం అంటారేంది ఎక్కడున్నవాళ్లు పిచోళ్లేమో మీదగ్గరా కెమెరా ఉంది వాళ్ళదగ్గర లేదు అంతే తేడా
@mohanmaddiboina9395
@mohanmaddiboina9395 Год назад
Thanks to shown this great and beautiful lake
@prasannakorisapati7282
@prasannakorisapati7282 Год назад
chala beautiful location sir all the best
@kalyanrao5973
@kalyanrao5973 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasthota9
@srinivasthota9 Год назад
ఇప్పటి దాకా ఎవరూ చూడలేదు అంటున్నవ్.... మరి దానికి దూరినార్ సరస్సు అని పేరు ఎవరు పెట్టారు???
@chiruballa4179
@chiruballa4179 Год назад
Already one year back videos unnai ga...first Meere antunnaru
@mesaalfredisaiah8972
@mesaalfredisaiah8972 Год назад
ప్రజలను ఎలాగూ ప్రశాంతంగా ఉంచరు జంతువులను కూడానా టీవీ 9వారు మీ కే సాధ్యం
@amar-zy4ze
@amar-zy4ze Год назад
ధన్యవాదాలు
@doncc1466
@doncc1466 Год назад
Om namah shivaya
@oleti158
@oleti158 Год назад
అది దేవుడు శివుడు అంత తేలికగా మీకు ఎలా కనపదతాదు.ఆ శివుని అనుగ్రహం వల్లనే మీరు అక్కడకి వేళ్ళ గలిగారు.మీకు చెతనైతె మౌంట్ కైలాష్ ఎక్కి chupandi .
@srinivasarao9241
@srinivasarao9241 Год назад
Good sir
@msaikumarreddy2839
@msaikumarreddy2839 Год назад
అక్కడ దారులు కనిపిస్తున్నాయి...మీరేమో ఎవరు నడవలేదు అంటున్నారు..తేడా గా ఉందేంటి🙄🙄
@dhanareddy8451
@dhanareddy8451 Год назад
మంచి హారర్ కదల భలే చెప్తున్నారు రా
@ramkoniki4962
@ramkoniki4962 Год назад
Really awesome
@krishnac3564
@krishnac3564 Год назад
Brave humanbeings
@malleshamp4528
@malleshamp4528 Год назад
What a discovery of the people.
@kmachendarmachendar2663
@kmachendarmachendar2663 Год назад
👌👌👌👌👌
@vijayapedapati126
@vijayapedapati126 Год назад
You have done it. Bharat is proud of you
@karateravi9602
@karateravi9602 Год назад
ఇక ఆ పవిత్ర ప్రాంతాలను మీ పుణ్యాన మనిషి అనే జీవి వల్ల అపవిత్రం అవ్వబోతున్నాయ్
@ymeena169
@ymeena169 Год назад
Great 👍
@kvsubramanyam8250
@kvsubramanyam8250 Год назад
హర హర మహాదేవ సూపర్ వీడియో
@N1114K
@N1114K Год назад
Super video bro👌👌👌
@kavitharani7214
@kavitharani7214 Год назад
Excellent
@sarmayanamandra1011
@sarmayanamandra1011 Год назад
Thanks for your efforts in bringing unimaginable and unseen life and nature.
@maheshmeesala3213
@maheshmeesala3213 Год назад
Get out of my phone 😂
@bharathimiryanam3968
@bharathimiryanam3968 2 месяца назад
Super 👍
@user-ov1hf9mq4h
@user-ov1hf9mq4h 3 месяца назад
టి:వి:౯ వారికి కృతజ్ఞతలు
@gowthamreddy7340
@gowthamreddy7340 Год назад
It seems like 'dudh koshi' lake from the movie evade subramanyam
@SaiArts2000
@SaiArts2000 Год назад
"Dhurinar lake" ani RU-vid lo search chesthey Chaala videos Unnay, Meerendhi 1st time Meme chupistunam ani antunaru🤔🫡?
@sreenivasaraotammavarapu8534
Wonderful
@prasadkrish6942
@prasadkrish6942 Год назад
మంచు లేదు బొంగు లేదు, రాళ్లు రప్పలు ఉన్నాయి
@kathulakezia5113
@kathulakezia5113 Год назад
Dear you are great 👍 👌 ❤️ Gnlu 🙏 🙏 🙏 🙏
@drvajralavlnarasimharao2482
Nice 👍
@tatabbaidarnalakotagkd3462
@tatabbaidarnalakotagkd3462 Год назад
🙏👌
@cgmchannel8776
@cgmchannel8776 Год назад
Mi dress style wonderful✨😍
@vaishnavivaishu7431
@vaishnavivaishu7431 Год назад
Fearing and daring efforts
@srisailakshmikonanki5290
@srisailakshmikonanki5290 Год назад
Idanthaa aa MAHAA Devuni anugrahamgaa bhaavinchandi 👍🙏🌷🙏
@skchandiniskchandini1220
@skchandiniskchandini1220 Год назад
Super 👌👌👌
@haindavidasu8314
@haindavidasu8314 Год назад
ఏ పేజిలోనైన నువ్వేదయ్యం
@mohammadhaydersharif6540
@mohammadhaydersharif6540 Год назад
So Nice
@sitaramkurella7514
@sitaramkurella7514 Год назад
Great vedio
@srinivaslucky5487
@srinivaslucky5487 Год назад
సూపర్ బ్రో
@codeWithMeEasy
@codeWithMeEasy Год назад
Great sir
@karasatisg8430
@karasatisg8430 Год назад
Model of great adventure Good team
@chikatlasatyaveni4874
@chikatlasatyaveni4874 Год назад
👌👌🙏🙏
@JakirHussain-ei9nl
@JakirHussain-ei9nl Год назад
We appreciate you're
@wunnavakrishna8196
@wunnavakrishna8196 Год назад
🙏
@hsp3576
@hsp3576 Год назад
Beautiful
@jalajareddy1257
@jalajareddy1257 Год назад
Hamara bharatavarsh 👌💐
@kiranvema2075
@kiranvema2075 Год назад
Chala bagundi
@Jameela_Food_Factory
@Jameela_Food_Factory Год назад
😍
@satyagayatrisistu3235
@satyagayatrisistu3235 Год назад
Very very danger consepet.keep it
@anasuyammab5099
@anasuyammab5099 Год назад
Attempt is good but be careful about your adventures going alone may be dangerous nice view hats off to you sir
@bhaskarkalla9323
@bhaskarkalla9323 Год назад
VERY GOOD EFFORT & RESULT
@kathulakezia5113
@kathulakezia5113 Год назад
🎊 👏 💐 🥳 🎊 👏 💐
@skabasha6783
@skabasha6783 Год назад
Superb, thanks
@banothbanunayak
@banothbanunayak Год назад
👍🆗
@oleti158
@oleti158 Год назад
నిజాలు చెప్పండి.ఎందుకు .మీకంటే ముందు చాలా మంది వెళ్ళారు.దీనికి ఎంత ఫోజు ఇస్తున్నారు మీరు.there are so many videos in this lake.dont tell lies.
@prashanthasrinath1665
@prashanthasrinath1665 Год назад
👌
@jhansiranijaanusplaylist2223
👍💐🙏
Далее
Smoke 😱
00:26
Просмотров 1,4 млн
НЕ ИГРАЙ В ЭТУ ИГРУ! 😂 #Shorts
00:28