Тёмный

ప్రవాహం భాగం 40 | Gita Pravaha Part 40 | Gauranga Darshan Das 

Gauranga Darshan Das
Подписаться 42 тыс.
Просмотров 723
50% 1

గీతా ప్రవాహం (GITA PRAVAHAM)
తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి -
/ @gaurangadarshandastelugu
ప్రతి సెషన్ యొక్క 'యూట్యూబ్ లింక్' అందుకునుటకు, దయచేసి క్రింది తెలుగు వాట్సాప్ కమ్యూనిటీలో చేరగలరు -
chat.whatsapp....

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@satyavathikantaspurti272
@satyavathikantaspurti272 11 месяцев назад
Harekrishna Dandavathpranamam Prabhuji 🙏🙇🏼‍♀️
@janardhanagauraharidas9597
@janardhanagauraharidas9597 11 месяцев назад
Harekrishna Dandavat pranam prabhuji.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 11 месяцев назад
శ్లో|| 2: కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః । సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః || (కార్య సన్న్యాసము, కర్మ త్యాగము) భావము : కోరి చేయు పనులనెల్ల వదలి వేయడము సన్న్యాసమని కవులందురు. కోరి చేసిన పనులలోని ఫలితమును (కర్మను) వదలుకోవడము త్యాగమని జ్ఞానులందురు. (ఆత్మ సంయమ యోగములో 1, 2 శ్లోకములలో త్యాగమును కూడ సన్న్యాసమనియే చెప్పినట్లుగ్రహించవలెను) .వివరము: శరీరములో ఒక కార్యము జరుగుటకు కర్మవలన గుణములు పని చేయునని తెలుసుకొన్నాము. కర్మనుండి కార్యము గుణముల ద్వార మొదలవు చున్నప్పటికీ, ఎంతటి జ్ఞానికైన కర్మ ఏదో తెలియదు. ఫలానా గుణము నాలో పని చేయుచున్నదని గుణమును తెలుసుకోవచ్చును. అట్లే బుద్ధి వివరమును గమనించ వచ్చును. గుణముల దగ్గర నుండి జరిగే పనివరకు తెలుసుకోగల్గుచున్నాము. ఆ పనికి కారణమైన కర్మ, గుణము వెనుక ఉన్న దానివలన పూర్తి పని జరుగువరకు కర్మ ఎవరికీ ముందు తెలియదు. కావున మనకు కార్యము ఏ గుణములతో మొదలగుచున్నదని తెలియును. కాని దాని వెనుక ఎంత ప్రారబ్ధకర్మ ఉన్నది తెలియదు. ఇప్పుడు అసలు విషయానికొస్తాము. ఒక పని జరుగవలసియున్నప్పుడు బ్రహ్మయోగము ద్వార ఆ సమయములో ఆ పనిని చేయకుండ వదలుకోవడమును సన్న్యాసమని అందురు. ఇక్కడ పనికి కారణమైన ఆశ మొదలగు గుణములను వదలి వేయడము జరుగుచున్నది. ఒక్క బ్రహ్మయోగములో మాత్రము గుణములను నిరోధించుటకు వీలగుచున్నది. ఒక్క బ్రహ్మయోగి మాత్రమే బ్రహ్మయోగ సమయములోనే జరుగు పనులను నిరోధించ గల్గుచున్నాడు. ఏ గుణము పని చేయనిది, ఏ సంకల్పము బుద్ధికి లేనిది, చిత్తమునకు కార్య నిర్ణయములేనిది, ఇంద్రియములకు పనిలేనిది ఒక్క బ్రహ్మయోగ సమయము మాత్రమే. కనుక వాడు కామ్యాది పనులను వదలుకోవడము సన్న్యాసమని అంటున్నాము. త్యాగము, సన్న్యాసము రెండు ఒకే అర్థము నిచ్చునవేయైనప్పటికి కార్యము జరుగక ముందు కార్యమునే వదులుకోవడమును సన్న్యాసమనియు, కార్యము జరిగిన తర్వాత అందులో వచ్చు కర్మను వదులుకోవడము త్యాగమనియు కొద్ది తేడాతో చెప్పవలసి వచ్చినది. త్యాగమను దానిని వివరించి చూచిన, ఒక కార్యము సర్వ సాధారణముగ గుణముల ప్రేరేపితము వలన జరిగినప్పటికి, ఆ కార్యములో వచ్చు ఫలితమైన పాపపుణ్యములను రాకుండ వదులుకోవడమును త్యాగమంటున్నాము. అట్లు చేయువానిని కర్మయోగి అంటున్నాము. ఈ విధానము ఒక్క కర్మయోగులకు మాత్రమే సాధ్యమగును. ఒక్క సమయములో కార్య ఫలితమును వదులుకోవడమును త్యాగమనియు, అదే విధముగ ఒక్క సమయములో కార్యమును వదలుకోవడమును సన్న్యాసమని అనుచున్నాము. రెండింటి ఉద్ధేశ్యము అర్థము ఒక్కటే అయినప్పటికి ఒకటి కర్మయోగమనియు, రెండవది బ్రహ్మ యోగమనియు తెలియవలెను. సన్న్యాసములో సంచితకర్మ, త్యాగములో ఆగామికకర్మ వదలబడుచున్నది. సన్న్యాసములో ఉన్న సంచితకర్మ లేకుండ పోవుచున్నది. త్యాగములో వస్తున్న ఆగామికకర్మ రాకుండ పోవుచున్నది. ఈ విషయము గూర్చి కర్మ సన్న్యాస యోగములో కూడ మొదటనే రెండిటి ఫలితము ఒక్కటేనని చెప్పబడినది. ఈ రెండు మోక్షమువైపు మార్గమును చూపునవై ఉన్నవి. ఇక్కడ వివరించి చెప్పు నిమిత్తము త్యాగమును సన్న్యాసమును వేరువేరుగ చెప్పవలసి వచ్చినది. గీతలో వెనుక అన్ని చోట్ల త్యాగమును కూడ సన్న్యాసమనియే చెప్పినట్లు గ్రహించవలెను.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 11 месяцев назад
త్యాగం, సన్యాసం రెండు ఒక్కటే సర్
Далее
Amritabindu upanishad telugu
1:24:58
Просмотров 24 тыс.
మోక్ష స్వరూపం
46:03
Просмотров 37 тыс.
September 25, 2024
26:14
Просмотров 1,1 тыс.
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44