Veediki కావాల్సింది వ్యూస్ .. తద్వారా డబ్బులు .. Veediki ఇలాంటి వాటిమీద పరిపూర్ణ విశ్వాసం లేదని నాకు తెలుసు. అటువంటప్పుడు సుత్తి ఆపు చెప్పే టాపిక్ మీద సాధికారత లేనప్పుడు. నీకు నచ్చిన సంగీతం, చిత్రలేఖనం, కవిత్వం మీద వీడియోస్ చేసుకో. జనాలకు ప్రలోభ పెట్టకు
@@user-pk6no7we2l Ay user that starts with "user" is a paytm batch from YCP - anyone please check. Just because Kanth supports Jaasena, this YCP batch is trying to poison. Do something something better in life.
మీ వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంది, నేను చదివిన పుస్తకంలోని ప్రతి విషయాన్ని కూడా మీరు ఈ చిన్ని వీడియోలో వివరించిన తీరు నాకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని పరిచయం చేశాయి. మీరు ఇలాంటి వ్యాఖ్యానాలు మరెన్నో మాకందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏
ఈ సృష్టిలో నాకు తెలిసి అకారణంగా ఏదీ జరగదు.ఈ విషయం అర్ధం చేసుకుంటే జీవితంలో ఎదుగుదల వేగంగా ఉంటుంది.మీరు ఒక వేళ ధ్యానం చేయకపొతే బ్రహ్మర్షి సుభాష్ పత్రీ ప్రపంచానికి అందించిన పిరమిడ్ ధ్యానం చేయండి.ఎంతొ అద్భుతమైన జ్ఞానం పొందుతారు
Good afternoon Risa ji. I have gone through the book. Your talk prvoved that, you have multitasking capabilities, a rare phenomena. Professionalism is your strength in presenting talks on good books. Very very nice talk. I enjoyed myself a lot. Thank you🙏🙏🙏🌹🌹🌹సర్ రీసా రసో వై సః
ఈ పుస్తకం గురుంచి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు ఉన్నారు.అలాగే ఉంది మీ వాక్యనం.బహుశా ఈ పుస్తకం లో ఉన్న అద్భుతాలలో 1%/10% చెప్పినట్లు ఉన్నారు.ఏదైనా పుస్తకం గురించి చెప్పాలనుకుంటే అందులో ఉన్న విషయాలని నమ్మాలి , ఆ పుస్తకాన్ని ప్రేమించాలి.ఇక మీదట మీరు ఏ పుస్తకం ఆడియో చేసినా పుస్తకం పై ప్రేమతో, నమ్మకం తో చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు
Chala chakkati anubhuti ..book chaduvunnappudu kaligea consontration Mee aa parama Yogi pungavuni kadha daramu Mee vakyalalo adbhutam ga sagindi ..dhanyulamu..🙏🙏🙏
Whatever written in this book is beautiful and real ...if they say it as fiction they are not spiritual people...because spirituality is not forming opinions on anything but looking at everything with unbiased view..
Anna nenu me audio vintu meku abimanini ayipoyanu nenu eppudu evari gurinchi thelusukovali anukoledu ( about actors, celebritys) kaani first time meru ila maradaniki kaaranam me painting 🎨, me music ,me Talking nannu chala akattukunnayi me gurinchi meru oka audio cheyyalani na mansupurthiga aduguthunnanu daaniki meru angikaristharu ani nammuthunnanu 😊🙏🙏
The only thing that baffles me is how come no yogi (as we believe some had extra ordinary powers) came to save poor people from poverty, or fight against invasion (Jahangir lived for 80 years and committed so many atrocities against humanity yet no naga/aghori/yogi or black/white magicians came to save people) nor did they do any inventions or discoveries.. if you see the list of great inventors(99% are westerners) sow what did they do with all these powers?
Yogi means "You need to know who am I by doing Yoga/Meditation practice". When you do that regularly with any Guru Guidance you will first clear your past birth Karma blocks, then you will reach to next level. Once reach this level you need to decide yourself, you need to continue with this body or else need to take new birth with new body. Or you need to practice this yoga without birth then you will reach to Shambala(Secreate house of Sathguru's). These Sath Gurus are eternal and will help the all human beings( not only one community). They will help in possible ways to all human beings like they saved us from corona, masuchi etc. Deadly deceases or natural calamities.
Sir yes all westeeners invented all based on vedas only all mathematics proved therems copied from our ancient books, because of this yogis only still india is Hindu majority country
> యోగులు ఎవరూ ఆత్మకథ వ్రాసుకోరు. ఎందుకంటే వారు చాల ఉచ్ఛ స్థితిలో ఉంటారు కాబట్టి. ఇలా తమ కథ తాము వ్రాసుకునే తక్కువస్థాయికి దిగజారరు. మరోమాట ఆత్మకథ వ్రాసుకునే స్థితిలో ఉన్నవారు యోగులు కాలేరు. > క్రియా యోగము - క్రియ అంటే పని అని. ఇలా పని చేసి పొందే యోగము ద్వారా జ్ఞానము కలగదు. మానవ జీవిత చరమాంకము జ్ఞానము అంటే ఆత్మ/బ్రహ్మ జ్ఞానము. > ఇంకా గురువుల దేవతల అనుగ్రహములు అంటూ ఉంటే వారు ఉన్నత స్థితి పొందలేదని అర్థము. ఎందుకంటే గురు సాంప్రదాయాన్ని దాటిపోవాలి. దైవము స్థానములో తనను ఉంచుకుని అహంబ్రహ్మాస్మి అనే స్థాయికి ఎదగాలి. > అసలు మనసే లేదు. మరి దాన్ని నియమించే అవసరము లేదు కదా? > జగన్మాత దర్శనము లాంటివి పాతచింతొక్కు. > ఎవరైనా తాను ఆధ్యాత్మికంగా ఎదగాలి కానీ, ఇలా ఇతరు ల చరిత్రలు చెప్పుకుంటూ జీవితము సాగించడము ఏమిటో యోచించాలి. ముఖ్యముగా తన్ను తాను తెలుసుకోవాలి. > అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@@KanthRisa ధన్యవాదాలు. ఇలా "బాగుంది" అనే కితాబిచ్చేకన్నా అందులోని సారము గ్రహించి ఆచరిస్తే అదే 10000. మానవ జీవితచరమాంకం జీవన్ముక్తి. అదే అహంబ్రహ్మా స్మి.