Om Sai Ram 🙏🙏 Baba Nuvu Naku thoduga unadu baba nenu esta paduthuna vekthetho vevaham jarepenchu baba Naa koreka nerverchu baba Naa bhandhani kalupu baba nuvu Naku thoduga unavu Anna dhareyame nannu bharathikesthundhi baba thanu natho Prema gaa matladela cheii baba thanalo maruppu tesukuraa baba please baba nee paeine bharam vesanu baba Naku dhareyam Shakthi evvu baba Naa manasulo bhadha neke thalusu baba Namedha nedhaya chupichu baba nuve Naku dhikku baba Naa koreka nerverchu baba Om Sai Ram 🙏🙏
ఓం సాయిరాం దీవించయ్యా కరుణించే కాపాడే నా బిడ్డల మీద ఏం చేయాలి నా భర్త కాళ్ళు చేతులు నొప్పి తగ్గించే నువ్వు ఉన్నావయ్యా నువ్వే చేస్తావా ఏ మందులు కూడా అక్కర్లేదు అయ్యా ఆయన కాళ్లు నొప్పులు తగ్గించే మనశ్శాంతిని భయంకి సంతోషంగా ఉండేలా చూడయ్యా నా భర్త సంతోషంగా ఉండాలయ్య మేము ఇప్పుడు లాగా ఉండేలా దీవించయ్యా నువ్వు ఉన్నావయ్యా నువ్వే చేయాలి నాకు గొడవలు ఏంటయ్యా ఈ మనస్పర్ధలు ఏంటయ్యా నాకు కోపం తగ్గించే విధానం ఉండేలా చూడయ్యా ఓం సాయి రామ్
ఓం సా యి రా మ్, బా బా రేపు 25 ఆగష్టు కదా బా బా రేపు నా పుట్టిన రోజు బా బా, నన్ను ఆ శి ర్వ ది ంచండి బా బా , నేను అనుకు న వన్నీ సా దిం చా లి బా బా , నా వాళ్ళు నాకు gift ఇవ్వాలి బా బా నన్ను ఆ శీ ర్వ దించండి బా బా.