మా ఆత్మీయ తండ్రి అయిన సతీష్ అయ్యగారికి అమ్మగారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇటువంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఏసు క్రీస్తు ప్రభువు పేరట ఆశిస్తున్నాను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక💐💐💐💐
షాలొమ్ ఆత్మీయ తల్లి తండ్రికి,🙏🙏🙏🙏 మన అత్మీయ తల్లి తండ్రికి పెళ్లి రోజు శుభాకాంక్షలు, ఇలాంటి పెళ్లి రోజులు ఏన్నొ జరుపుకొవాలని. అశిీస్తు,మరోసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని బహుగా దివించునుగాక
🙏మా ఆత్మీ య్యా తల్లి తండ్రి లకు🙏 పెళ్లి🌸🌼 రోజు🌼 శుభకాంక్షలు మీరు🌸🌼 ఇలాంటి పెళ్లి రోజులు🌼 మరెన్నో చేసుకోవాలని 🌼మా అందరి తండ్రి 🌼 యేసు క్రీస్తు ను నా కుటుంబం 🌼 వేడుకుంటుంది ఆమెన్.🌼
మా అత్యంత ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ,,,,,,మీఆత్మీయ కుమారుడు గోపాల్ 🙏
SHALOM ayyagaru 🙏 🙏🙏 SHALOM AMMA Garu 🙏 🙏🙏 మా ఆత్మీయ అయ్యగారు. కి, అమ్మా గారికి హ్యాపీ మ్యారేజ్ శుభాకాంక్షలు. దేవుని కృప సదా కాలము తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా.
Happy Wedding anniversary Ayya and Amma God bless your family and use you more and more according to his purpose and to build his kingdom Thank you God bless you and your family 🙏🌹🌹💐💐
Wish u a very happy wedding anniversary to the most best spiritual parents.. ila me marriage video chudatam ma adrushtam.. v r blessed by seeing this. Meeru Chala Chala bagunnaru Amma pellilo.. devudu mimalni aneka kutumbalaku deevenakaramga nilabettadu.. Inka vaadukovalani koruthu intha srestamaina athmiya thallitandrulanu ichna devuniki mahima kalugunu gaaka..
షలోమ్ అన్నయ్య , మాకు అత్యంత ప్రియమైన ఆత్మీయ తల్లిదండ్రులు కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య , ఇలాంటి పెళ్లి రోజు లు ఎన్నో , మరెన్నో వైభవం గా చేసుకోవాలని ఆ దేవుడు ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అన్నయ్య
Shalom Happy Wedding anniversary my dear brother& Sister 💐💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂God bless you annaya God bless your family 1 Sec Happy wedding anniversary my spiritual father........... Thank you for upload God bless you😊
వందనాలు డాడీ. థాంక్యూ జీసెస్. డాడీ నిన్న రాత్రి నేను మనసులో అనుకుంటూ పడుకున్నాను. ఆత్మీయ తండ్రి సతీష్ గారిని చూస్తున్న తండ్రి గారివాక్య పరిచర్య చూస్తున్న కానీ అమ్మ ని ఒక్కసారి కూడా చూళ్ళేదు అని అనుకున్న పొద్దున్నే అంటే ఈరోజు ఈ క్షణం అమ్మ గారికి ని ఈ వీడియో ద్వారా నాకు చూపించిన యేసయ్య కు చాలా చాలా కృతజ్ఞతా స్తుతులు 🙏డాడీ am sooo happy. Tq my god jesus 💞