అమ్మా! లలితా పరబట్టారిక ఏ లోటు లేకుండా మీ దయ దృష్టితో మా కుటుంబాన్ని బిడ్డలను వారి బిడ్డలను కాచి కాపాడు అమ్మా సుమంగలిగా మీ పాద దూళిలో కలిసి పోయే వరం ఇవ్వుమా నమస్తే తల్లీ
అమ్మా తల్లీ లలితా దేవి మా కోడుకు కు ధీర్ఘ ఆయుషు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి అనుగ్రహించు ఆశీర్వదించు తల్లీ మా కుమారునికి అష్టైశ్వర్యాల ను సకల సుఖ సంతోషము లను ప్రసాదించు తల్లీ 🙏🙏🙏
అమ్మ భవానీ మాత మమ్మల్ని రక్షించు తల్లి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి పిల్లలకు మంచి బుద్ధిని ప్రసంచు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఏమైనా తప్పు చేస్తే క్షమించు తల్లీ
నేను ఒక నెల రోజుల నుంచి ఉదయం పూట చదవటం మొదలు పెట్టాను నా వ్యక్తిగత జీవితం లో ఎంత చక్కగా మార్పు వస్తుంది అంటే ఆ మార్పు నాకు స్పష్టంగా అర్ధం అవుతుంది ఎటువంటి సమస్యలు ఉన్న ఆ తల్లి నీ నమ్ముకొని బారం అంత నీదే తల్లి అని రోజు ఏదో ఒక సమయంలో లో మనసు పెట్టి చదివితే తప్పకుండా మార్పు చూస్తారు ఇది నా స్వి అనుభవం నేను సంపాదించటం మొదలు పెట్టిన దగ్గిర నుంచి నా దగ్గిర డబ్బులు నిలవటం లేదు ఎంత సంపాదించిన రూపాయికి రోండ్ రూపాయిలు ఖర్చు మాకు తెలిసిన పంతులు గారు లలిత సహస్ర నామం చదవమని చెప్పారు నేను చదవటం మొదలు పెట్టాను ఇప్పుడు మార్పు కనపడుతుంది నేను ఆ పంతులు గారికి ఆ తల్లి కి ఎల్లపుడూ కృతజ్ఞుడిని అయ్యి ఉంటాను శ్రీ మాత్రే నమః
సకల జగత్తు అంతా ప్రతి ప్రాణికి తల్లివై ఈ ప్రకృతి అంతా నీవై పంచభూతాలను నీ ఆధీనములో ఉంచుకుని ప్రకృతి ఉపద్రవాల నుంచి కాపాడుతూ సమతుల్యాన్ని ఉంచి సమస్త ప్రాణికోటికి రక్షణ ఇచ్చి పాడి పంటలు బాగా ఉండేలా సస్యశ్యామలం చేయి మాతా నీ దయ తో సమస్త ప్రజలూ సుఖశాంతులతో వుండేలా చూడుతల్లి.
Naku sumangali ga unde yogam prasadinchu talli dayaunchu nameda na kadupulo una na bidda arogyam ga puttali ani raksinchu talli nindu arogyam ga nindu ayishu tho na bidda undali talli jaganmata raksinchu talli lokarakshini lambodara janani 🙏🙏🙏
Only Chanting of Devotional & Doing pujas don’t help. ALWAYS KEEP DEVI IN MIND Do hard work be be kind do dhanams be honest talk truth don’t be selfish & jealous. Then C D life will be set automatically. & things move faster. That is D KARISHMA OF DEVINE. OM MATRENAMAH 🙏♥️🌺
తల్లి నా పాప ని కాపాడు నీ చల్లని నామమే పెట్టుకున్న... నా బిడ్డ కి మాటల్ని, మంచి వాక్కు శుద్ధిని, నడవడికని ప్రసాధించు, పాపలో వున్నా బలహీనత ని తొలగించు తల్లి, నీదే భారం. కాపాడు తల్లి 🤲
Om Namashivaya Om Namo Sri Parwarthyparameshwaraya Namaha Om Namo Sri Durgamalleshwara Swamy Ye Namaha Om Namo Sri Nandeeshwaraya Namaha Hara Jara MahaDewa Shamboshankara
I was waiting for a change in my life as I was stuck in the same place for 4 years. I started learning and singing Lalitha Sahasranamam regularly and now things have started moving and I see myself progressing in my career🥺🙏 Thankyou Amma🥺🥺🙏🙏🙏 Believe in the power of Lalitha Sahasranamam with every cell of your body and experience her love and blessings in your life🙏🙏
నాకు నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళీ యోగం ప్రసాదించు తల్లి నా పిల్లలు నూరేళ్ళు సంతోషంగా అష్ట ఐశ్వర్యా లతో సుఖంగా ఉండేట్లు దీవించు అమ్మా నేను ఆరోగ్యం గా ఉండేలా చేయి అమ్మ
Om sri Lalita parameswari matri namo namah shivaya Om namah shivaya har Mahadev Mahadev 🙏🏻🌺🤲🙏🏻🌺 ne asheshulatho na sankalapam korikha therchu thalli ne asheshulatho sivaya asheshulatho ee jevvitham ani nuve thalli 🤲🌺🙏🏻🤲🌺🙏🏻 amma sivaya asheshulatho sivaya shava lo kalishe bhandham marriage chasukivali ani anukuna amma ne asheshulatho sivaya asheshulatho kalisena bhandham nuv dhagara chayandhi thandrhi amma srawamangala Devi mathri om namah shivay thandrhi ne asheshulatho sivaya ee jevvitham ani nuve sivaya ne kalyanam lo kalishe bhandham nuv dhagara chayandhi thandrhi ayyana manasu maruchukokundha chudhandi amma thandrhi om sri Lalita parameswari matri namah shivaya har har mahadev shamdho Shankar ya namaha 🤲🌺🙏🏻
While listening Concentrate only on Amma namaalu and avoid other thoughts by anticipating or inviting next namaa after each namaa . For getting good results sit firmly at one place and close your eyes. Andariki Amma Anugraham labhinchu gaaka.