నువ్వు యిలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని..దేవుని దయలోనూ మనుష్యులా దయలోను వర్ధిల్లాలని మనసార కోరుకుంటున్నా...God bless you ma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
హ్యాపీ బర్త్డే టూ యు బంగారు తల్లి రెడ్ డ్రెస్ చేసావు చాలా ఆనందంగా ఉంది నాకు ఎప్పుడు పదికాలాలు హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను బంగారం