ఉడుకు నెత్తురు మీద ఉన్నారు చాలా ప్రమాదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు జాగ్రత్త ఎల్లప్పుడూ మీకు భగవంతుని దీవెనలు ఉండాలిఎక్కడికెళ్లినా విజయంతో వెళ్లి తిరిగి రండి
అన్నా ఇవన్నీ చూసి స్తోమత లేదు గాని మాకు మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీ వల్ల అన్ని ప్రదేశాలు చూస్తున్నాము.. దయచేసి కామెంట్ పెట్టేవాడు తెలుగులో పెట్టండి మా లాంటి వాళ్ళు చదవడానికి సులువుగా ఉంటుంది
Nenu me video kusam witing chisthutanu appudu vasthudhi ani yadhuku anti first massage like chiyali ani but 3 mits lo 1000viws and 100+massage wow Anna your racking
Chinnapudu school velli route lo oka thattaya daily echevaru mohar baba calendars.... Meru malli gurthu chesaru..... 😜 thank you me videos prathive nenu inka ma amma chustham chala vishyalu maku teliyani ve cheputhunaru inka me slang super untadhi
Chala baga cover chestunnav tammudu... Your presentation is also good.. Nee valla chala places memu choodagalugutunnam.. Do continue... All the best n blessings in your efforts...
🙏🙏 నా జాగ్రత్త నువ్వు సూపర్ అన్న 🙏🙏 అన్న జాగ్రత్తగా వెళ్ళండి ఎక్కడికెళ్లినా మంచిది మీరు మంచిగా ఉంటే మంచిది ఉంటా ఇలాంటి వీడియోస్ ఎప్పుడు సులేమాన్ అన్నయ్య 🙏🙏🙏🥰🥰
Anna aa thadu pattukoni ekkemundu chusthunna nake rest thesukunte bagundanipichindi..meekanipiyaleda..nd digi manchi pani chesaaru ..super place chupicharu tq
Bro, Vikarabad lo Anantha Padmanabha Swami Temple undi, Water Falls Unnai... Excellent Place.. Just Visit Cheyandi.. Chaala Shootings Jaruguthai Akkada... Forest Fight Scenes Anni Akkade... Masth Place just Visit And Share
కార్తీకమాసం పుణ్యం మొత్తం మికే అబ్బాయిలు...👍 శివలింగాలు,పద్మనాభ స్వామి(లార్డ్ వెంకటేశ్వర) మొదలగు ప్రసిద్ధ గుళ్లు చూపిస్తున్నారు.🙏 నిజం గా covid వల్ల గుళ్ళకు వెళ్లలేని వాళ్ళు మీ vds చూస్తే చాలు. జన్మ ధన్యం..🙏 మీకు ధన్యవాదాలు🙏💐 మీకు... 🙏 కార్తీకమాస ఫల సిద్ధిరస్తు👌 మీకు శుభం కలుగు గాక👍
Elanti adventure vedious manushulu real ga cheyadam RU-vid lo ekkada chudalem Anna me channel lo thappa. Anna me channel naku very special. I always wait for your new post
Naaku nilanti o tammudu vunnadu.neeku na tammudiki polikalu unnai. Mee risky videos chustunte naku chala bayam vestundi. But meeru chala great. Aa camera man kuda great. But be careful.life is not a joke. Keep it up.