Тёмный

ఫేక్ కార్ నంబర్స్.. ప్రోటోకాల్ స్కాం..: mahaa Vamsi Analysis | Vijaybaskar Reddy Protocol Scam 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 97 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 186   
@audisterasi5031
@audisterasi5031 2 месяца назад
సార్ వంశి గారు మీరు చేస్తున్న ఈ విశ్లేషణ చాలా అర్థవంతంగ ఉంది.🙏
@bantupallichiranjeevi9715
@bantupallichiranjeevi9715 2 месяца назад
అన్న నీవు సూపర్. వైసీపీ నా కొడుకులు బాగోతం బయటపెట్టినందుకు ధన్యవాదములు
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 2 месяца назад
Very good analysis sir🎉
@sivaprasaddogiparthi4202
@sivaprasaddogiparthi4202 2 месяца назад
Your good analysis
@gsgs8185
@gsgs8185 2 месяца назад
Super 👌
@AlwaysRajamahendra
@AlwaysRajamahendra 2 месяца назад
Egg పఫ్ లు ఎలుకలు తిన్నాయి, 3.5 కోట్లు వేస్ట్ అయ్యాయి అని 3 కోట్లు పెట్టి ఎలుకలు ని కూడా పట్టించాము కదా సర్ ఏ తప్పా?
@kalyan20091000
@kalyan20091000 2 месяца назад
పిత్త పరికెలు ఏరుకునే వాళ్ళు పరిపాలన చేస్తే ఇలాగే ఉంట్టుంది.
@Bsr601
@Bsr601 2 месяца назад
Pitti parikelu entra sannasi nii dabbu naa dabbera adhi.... Tuglaq sanyasi
@rajeshkona6846
@rajeshkona6846 2 месяца назад
🐟
@maradaravimohan9398
@maradaravimohan9398 2 месяца назад
వంశీ గారు మీరే స్వయంగా సిఐడి కి‌ కంప్లయింట్ చేయండి
@jasmineberry2012
@jasmineberry2012 2 месяца назад
Adi not journalist work
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
ఒక్క ప్రజా ప్రతినిధి అన్నా కనీసం నెలకు ఒక్కసారి అన్నా ప్రజలకు కనపడ్డాడా 😢😢
@dhanupudi2653
@dhanupudi2653 2 месяца назад
Sir excellent
@anandaraobaratam9202
@anandaraobaratam9202 2 месяца назад
వంశీ గారు మీ విశ్లేషణ అద్బుతం, గత ప్రభుత్వం చేసిన అక్రమాలు ఇంత అద్భుతంగా తెలియజేసినందుకు మీకు మా దన్యవాదములు. అక్రమాలు చేసిన ఎవ్వరికీ విడిచి పెట్టకూడదు అందరి దగ్గర దోపిడీ చేసి దోచుకున్న సొత్తు రికవరీ చేసి ఒక్కొక్కరికి బొక్క లో వేసి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అన్ని రకాల బాగోతాలు బైట పడ్తాయి
@washingdonkandrakota6327
@washingdonkandrakota6327 2 месяца назад
Superb analysis.
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 2 месяца назад
కూటమి ప్రభుత్వం లో సీఐడీ వారికి ఏసీబీ వారికి, విజిలెన్స్ వారికి చేతినిండా పనులే! అసలు ఇన్ని స్కాములు చేదించటానికి సిబ్బంది సరిపొరేమో!
@nagarajanmv6646
@nagarajanmv6646 2 месяца назад
E department Lo extra officers nu vesi log books checkchsi, toll plaza payments and the vehicle meter reading Anni check cheste appati mantulu.lekka cheppali..Kaadedi Kavita kanarham annaru.yekkada Kaadedi dopidikanarham. TDP has not yet woken up. May be they are also scared of jagan reddy, peddyreddy and other goons. They are kept burocrats under the shoes. Others under check , some judges also at threars. CID Ed CBI should come in to action
@VenkateswaraRaoEdara123
@VenkateswaraRaoEdara123 2 месяца назад
సీఎం గారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళండి సార్ ప్లీజ్
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
కరోనా టైం లో కూడా రోజుకు 500 km తిరిగినట్టు క్లెయిమ్ చేసాడేమో 😢😢
@muralikrisha838
@muralikrisha838 2 месяца назад
Yemi Bro chesina chese untaru, burra thakuva vedhavalu kanesam burra mokalilo kuda undadhu vedhavalaki Vamsi garu
@SivasankarYadalam
@SivasankarYadalam 2 месяца назад
సర్, ఎక్కువ స్కామ్‌లు తక్కువ సంఖ్యలో దర్యాప్తు అధికారులు. ఏమీ జరగదు. దోషులు స్వేచ్ఛగా వదిలివేయబడతారు.
@sureshkollipara1092
@sureshkollipara1092 2 месяца назад
మీరు scams బయటకు తీస్తున్నారు మంచిది. కానీ ఈ ప్రజా ధనాన్ని వారి దగ్గర నుంచి ఎలా teesukuvastaru
@satyanarayanataduvai4481
@satyanarayanataduvai4481 2 месяца назад
మీడియా వాళ్ళకి సెన్సేషన్ వార్త అంతకు మించి ఏమీ కావు, జగన్ గారి ఫర్నీచర్ గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా
@srinivas2100
@srinivas2100 2 месяца назад
meere theesukuravali
@bhanusanthosh5482
@bhanusanthosh5482 2 месяца назад
సార్ ఇ స్కేమ్ వేనాక గవర్నమెంట్ ఆఫీసర్ సైన్ లేకున్నా బిల్లు పాస్ అవ్వదు కదా సర్ ఫస్ట్ ఆఫీసర్ కి డిస్మిస్ చేయాలి అప్పుడు అందరూ బయటకి వస్తారు
@rasagna6126
@rasagna6126 2 месяца назад
ఎన్డీయే ప్రభుత్వం ఏమీ చేయదు
@lokeshwaraiahbatchu4669
@lokeshwaraiahbatchu4669 2 месяца назад
హలో వంశి గారు మీరు తీసేది స్కామ్ లన్ని 100% కరెక్ట్ కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు నెంబర్ వన్ నంబర్ టు వాడు 10 సంవత్సరాల నుంచి బేలు మీద ఉన్న వ్యక్తి వాని బేల్ ఎందుకు రద్దు అయితలేదు మాకు వివరాలు కావాలి
@kodandaramaiahb71
@kodandaramaiahb71 2 месяца назад
బహుశా ఎగ్ పఫ్ లది స్కాం కాదేమో?, ఎందుకంటే, ముఖ్యమంత్రి కుటుంబ రక్షణ కు సిబ్బంది 985 మంది ఉన్నారు. ఇంకా, వంట వారు, అటెండర్లూ ఇతర పనిమనుషులు... కలుపుకుని లెక్కేస్తే 1200 పఫ్ లు రాయాలి. (తక్కువగానే రాశారు. మనం ఏడుస్తామని)😂😂😂
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
ఇన్ని స్కాం లు కూడా చెయ్యొచ్చా అని ప్రపంచం విస్తు పోయింది 😢ఎస్కోబార్ లు వంద మంది కలిసినా ఇన్ని స్కాం లు చెయ్యలేరు
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 месяца назад
The corruption of Jagan was taken as case study at UK university!
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
@@sastrychaturvedula8473 s
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
Now this will b taken all universities all over the world 😔
@YC-so9vj
@YC-so9vj 2 месяца назад
Please investigate on stickers of “Govt Vehicles, Police” on private vehicles. Surprising to see high end cars with Police stickers.
@kodandaramaiahb71
@kodandaramaiahb71 2 месяца назад
అయితే త్వరలో GAD, CMO ల్లో రికార్డులు తగలబడబోతున్నాయా?😂😂😂
@ramchiacademy333
@ramchiacademy333 2 месяца назад
😂😂😂😂😂 నిజమే కావచ్చు
@dilipkrishnaalimeli2917
@dilipkrishnaalimeli2917 2 месяца назад
ఏ ఒక్క స్కాం ని కూడా విడిచిపెట్టకుండా ఎంక్వయిరీ చేసి వాళ్ళకి శిక్ష వేస్తేనే ఈ ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం నెరవేరుతుంది
@kodumuruupendrarao2906
@kodumuruupendrarao2906 2 месяца назад
లెవన్ గారు మనిషి లేక రాక్షసుడా. ఎగ్గ్ పఫ్ 3న్నర కోట్లా.అందిన కాడికి levan @గ్యాంగ్ దోచుకున్నారు
@saiprasadsajja1546
@saiprasadsajja1546 2 месяца назад
రోజుకు 500 కిలోమీటర్లు తిరగటమంటే , రోజుకు పది గంటలు జర్నీ చేసినట్టు. ఇంకా వీళ్లు పనిచేసెదెప్పుడు
@Jaysd-j6n
@Jaysd-j6n 2 месяца назад
Sleeping in AC car
@KRANTHI34567
@KRANTHI34567 2 месяца назад
వాళ్లు ఏ విషయం లో correct గా వుండరా vamsi గారు మొత్తం scam లోనే వుంటారా ఎం మనుషులు vamsi గారు వాళ్లు.
@ramamohanraovaliveti5173
@ramamohanraovaliveti5173 2 месяца назад
వాళ్ళ స్కాములు వెలికి తీయడానికి ఒక మంత్రిత్వశాఖ ని ఏర్పాటు చేయాల్సిందేననుకుంటా.
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 2 месяца назад
శ్రీ గారు నమస్తే అండి మీరు రోజు కంఠశోష వచ్చి ఎలా చెబుతున్నారు కానీ ఈ గవర్నమెంట్ కూడా పోయింది ప్రజల సొమ్మే కదా అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది అండి ప్రజలు అది కోరుకునే 161 సీట్లు ఇవ్వలేదు సార్ ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడతారని ఈ గవర్నమెంట్ కి ఎన్ని సీట్లు ఇచ్చారు అది అర్థం చేసుకుని ఈ గవర్నమెంట్ కూడా నడిస్తే మరలా ప్రజల ఆశీర్వాదం గవర్నమెంట్ ఉంటుంది
@yedukondaluchirala3033
@yedukondaluchirala3033 2 месяца назад
లఫూట్స్ నుండి రికవరీ చేయాలి.
@purnaeluri1724
@purnaeluri1724 2 месяца назад
టోల్ గేట్లు దగ్గర కార్ నెంబర్స్ రికార్డ్స్ ఉంటే చూపించండి
@rasagna6126
@rasagna6126 2 месяца назад
ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?
@kolaparthinarasimharao7819
@kolaparthinarasimharao7819 2 месяца назад
వంశి గారు ప్రతి పోర్ట్ ఫోలియో లో దుబారా ఖర్చులు అవినీతి అక్రమాలు గత 5 సంవత్సరం లు వేల కోట్లు దుబారా.
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 месяца назад
Super. SAR..
@ObulasettyNageswararao
@ObulasettyNageswararao 2 месяца назад
Sir, scamku numbering evvamdi sir
@srinivastangella
@srinivastangella 2 месяца назад
బయటకు తియ్యడం కాదు Govt action కావాలి చంద్రబాబు మీకు తెలుసు కదా చెప్పండి ఆ ముసలోడు ... స్పీడ్ లేదు
@raghavaraokarlapudi3486
@raghavaraokarlapudi3486 2 месяца назад
Goodanalasis.vamsigaru
@srilocalchannal4645
@srilocalchannal4645 2 месяца назад
Vamshi anna meru personal ga CID ki compliment cheyyandanna.meru chesthe case balamga untundi
@venkatasaradakrishna4407
@venkatasaradakrishna4407 2 месяца назад
Log book check cheyali
@mohanavelichety8770
@mohanavelichety8770 2 месяца назад
వంశీ గారూ ! ఎన్ని కిలోమీటర్లు ఎందుకు తిరిగారో log book ఉంటుంది. దానిని టోల్ ప్లాజాలతో tally చేస్తే దొరికిపోతారు. మీ మీడియా వారు వార్తలను ప్రస్తావించి వదిలెయ్యకుండా Investigative జర్నలిజం ద్వారా వెలికి తీస్తే మీ ఛానెల్స్ విశ్వసనీయత కూడా పెరుగుతుంది.
@anandrao7009
@anandrao7009 2 месяца назад
Correct sir
@MrAdhanraj
@MrAdhanraj 2 месяца назад
Good idea
@naidumullapudi6634
@naidumullapudi6634 2 месяца назад
Vamsi garu meru great 👍
@vgopikrishna13
@vgopikrishna13 2 месяца назад
You are highlighted the real scam.. great,, hope for best..
@kadiriraghavendra2518
@kadiriraghavendra2518 2 месяца назад
వంశీ మీరు కరెక్ట్ కానీ ఇప్పుడు ఉంటే ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం,జగన్ ని ఎవరు ఏమి పికలేరు ఏపీ దరిద్రం.
@ivenkateswarlu
@ivenkateswarlu 2 месяца назад
7 ఏడు లక్షల కోట్ల అప్పులు , ఇలా పోయాఇ.
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 2 месяца назад
పొట్ట చించుకుంటే పేగులు కాళ్ళమీద పడ్డారట. ఏ ది ముట్టు కున్నా శ్కాములు బయట పడతాయి. విని విసుగు వస్తోంది.
@prakashturlapati8215
@prakashturlapati8215 2 месяца назад
ఐదేళ్ళు కాదు. 2014 నుండి జరిగిన వ్యవహారాలపై విచారణ జరగాలి.
@ramagopalgostu3607
@ramagopalgostu3607 2 месяца назад
😮They ate protine food
@Thulasi333
@Thulasi333 2 месяца назад
జగ్గడి పాలనలో... కాదేదీ స్కామ్ కి అనర్హం...
@sivaprasaddogiparthi4202
@sivaprasaddogiparthi4202 2 месяца назад
Vamsi garu, log book to be verified by this present govt. Govt action to be taken against them. Otherwise society to be damage.ur good anakydud
@bhanusanthosh5482
@bhanusanthosh5482 2 месяца назад
సార్ మీరు స్కామ్మ్స్ బాగానే బయటకి తీశారు కానీ సొలొవ్ అయినవి ఏమి లేవు గవర్నమెంట్ ఎందుకు లెట్ చేస్తూదీ ఆదరాల్ వున్నాయి కదా సార్
@mallappatarigonda4588
@mallappatarigonda4588 2 месяца назад
Hello sir, To verify cars metre reading
@dineshviswanadhuni451
@dineshviswanadhuni451 2 месяца назад
Ee govt maatalu cheptunnaru, No Action
@RajaRaoIndia
@RajaRaoIndia 2 месяца назад
Poor people money
@BalramsinghBondhili
@BalramsinghBondhili 2 месяца назад
ఆడిటింగ్ చేయాలి గా తెల్లధానంగా చూపాలి విజయసాయి రెడ్డి కలం పోటు
@gouthamtfg6405
@gouthamtfg6405 2 месяца назад
mucchumarri incident, present government ni question cheyandii
@satyanarayan4707
@satyanarayan4707 2 месяца назад
Sir., How to do SCAM - ask to Jagan Reddy.................. what a wonder Scams., surprisingly scam how to do? & how to make money---- what sketch of Jagan Reddy - wonder everyday one different scam.....................
@vadlamudivenkateswararao4900
@vadlamudivenkateswararao4900 2 месяца назад
ఒక ఫ్యామిలీ తిరుపతి వెళ్తుంటే వాళ్ళ కారు లాగేసుకుని వాళ్ళని బెదిరించి ఆర్టీవోలు వాళ్ల కారు సీఎం మీటింగ్ కి తరలించారు గుర్తుఉందా సార్.ఎన్ని పాపాలు చేశారండి ఎన్ని నేరాలు చేశారండి. దేవుడు లేడు అనుకుంటున్నాడు అన్ని అనుభవిస్తారండి
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 2 месяца назад
Our government is not showing interest to punish earlier government lapses
@pushpeswararao9894
@pushpeswararao9894 2 месяца назад
అంతగా కార్లు తిరిగి తె రోడ్డు బాగో లేదు అంటారు?
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
😂😂
@bantupallichiranjeevi9715
@bantupallichiranjeevi9715 2 месяца назад
ఉమ్మడి గవర్నమెంట్ ఏమి చేయలేరు వీలుకి చేతకాదు
@vsavaduri9404
@vsavaduri9404 2 месяца назад
Sir, what about in Carona days
@anandrao7009
@anandrao7009 2 месяца назад
Sir All culprits should punish
@bhaskarrao9031
@bhaskarrao9031 2 месяца назад
Ma Pawan Anna cheyalli Sri Chandharababu garu kuda sapoot cheyalli sri
@Jaysd-j6n
@Jaysd-j6n 2 месяца назад
Vamsi Garu we proud of you for your work ❤❤
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 2 месяца назад
Namaskaram sir
@sivaramakrishnadandamudi3341
@sivaramakrishnadandamudi3341 2 месяца назад
I knew him personally.
@mallikarjunaraouvv
@mallikarjunaraouvv 2 месяца назад
What about Byjus scam
@munikrishna3315
@munikrishna3315 2 месяца назад
Vamsi gaaru, since u have exposed the vehicle scam, now files will be burnt immediately tomorrow. This Govt will be watching fun. Govt is not at all bothered about files being burnt.
@su1538
@su1538 2 месяца назад
మావోడు 2014 నుండి 2019 వరకు తిన్నా జీడిపప్పు తో పలాస లో జీడిపప్పు కొరత వచ్చింది
@RajaRaoIndia
@RajaRaoIndia 2 месяца назад
Egg puffs imported from London
@srinivass3318
@srinivass3318 2 месяца назад
సలహాదరుల కు ఇచ్చిన సాలరీస్ ఆఫీసియల్ గా డిపాజిట్ అవడం un ఆఫీసియల్ గా రిటర్న్ ఇచ్చేయడం ఇదొక స్కాం
@appalarajubarla1641
@appalarajubarla1641 2 месяца назад
ఇందులో తప్పేముంది....వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ బవిష్యత్తు తో వ్యాపారం చేస్తున్నారు సంక నాకి పోయేది ప్రజలే కదా
@gouthamtfg6405
@gouthamtfg6405 2 месяца назад
Talcum Powder marchipoyaru😅
@mrutyunjayagovindappagari3411
@mrutyunjayagovindappagari3411 2 месяца назад
Special court must be established exclusively to enquire all cases .enquiry must be done on daily basis .otherwise you will be talking daily.we will be listening for timepass .under present circumstances nothing happens except kanta sosha .ifCBN conducts fast track enquiry and takes action he does not need to ask money anyone to reconstruct A P
@knsrsastry76
@knsrsastry76 2 месяца назад
కరెక్టే
@d.ch.e
@d.ch.e 2 месяца назад
Day ki anni puffs ante adi tinadam kaadu ,meyyadam .
@shivaprasadmiriyala9042
@shivaprasadmiriyala9042 2 месяца назад
క్విడ్ పోకో..... బాగా చేసారు 😔
@mohanavelichety8770
@mohanavelichety8770 2 месяца назад
7495 గారూ ! విని విని విసుగు వస్తోందని విసుక్కో కండి. మీ చుట్టుప్రక్కల ప్రజలతో చర్చించి జాగృతం చెయ్యండి. ఆ పార్టీ వారు కనపడితే ప్రజలు అసహ్యం వేసి వెలిసేటట్లు చెయ్యండి. ఆ పార్టీ అనే కాదు ఏ రాజకీయ పార్టీ వారైనా సరే.
@segunageswararao9322
@segunageswararao9322 2 месяца назад
May be used these cars for transfer of licker/ sand mafia/ rice mafia transfer Hyderabad (Lotus Pond) / Bangalore..
@rasagna6126
@rasagna6126 2 месяца назад
జగన్ నుంచీ ప్రభుత్వాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పుకోవాలి
@rasagna6126
@rasagna6126 2 месяца назад
తింటాం అని పరోక్షంగా చెప్పారు. జగన్ ఫుల్ రివర్స్ టెండరింగ్ కదా
@grammergrammer
@grammergrammer 2 месяца назад
Sir main anchor garu konacham fast ga matladandi sir, inta slow ga matladutunte vintaniki neerasam vastundi
@varaprasadvelpula7784
@varaprasadvelpula7784 2 месяца назад
మన రాష్ట్రంలో ఉన్న సొమ్మంతా అధికారులు, నాయకులు, కాంటాక్ట్ర్లు తినేస్తుంటే ఇక ప్రజలకు తినడానికి తిండి ఎక్కడ నుండి వస్తుంది?
@rasagna6126
@rasagna6126 2 месяца назад
ఎగ్ పఫ్ ఎవరు సరఫరా చేసారు సార్?
@duggisettybhasker4260
@duggisettybhasker4260 2 месяца назад
పాపం కొరవ రెండు ఏమిచేసిని.😢😢😢
@su1538
@su1538 2 месяца назад
మీకు ఒక్కరోజు కూడా అమ్మవది,రైతు భరోసా, మీద చర్చ పెట్టరా ఏమి జర్నలిజం ఇది
@RlaxmaiahChoudhary
@RlaxmaiahChoudhary 2 месяца назад
Ivanni ivvadaniki ap low ayme UNNAI brother. Jaggadu ahanni kudhava paytti 13 laxala kotulu thaycchadugaa
@kindantchaitanya2031
@kindantchaitanya2031 2 месяца назад
CE. CE. PTM.. BH
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 2 месяца назад
సైకో జగన్ స్కాంల మీద సైకో ఆర్ జీ వి సీనీమాలు తీయడు ఎందుకు??
@suseelamaddukuri6451
@suseelamaddukuri6451 2 месяца назад
CM Dpt CM ami chesthunnaru Paripalana chala slow ga vndi
@satyanarayanap4957
@satyanarayanap4957 2 месяца назад
Hello Mr Vamsi.. అన్ని అబద్ధాలు బియ్యం మాఫీయా మీద. Two MPs, బీయ్యం మాఫీయా వారిని Central minster దగ్గరకు తీసుకు వెళ్ళారు అనీ, ఫోటో తో సహా వచ్చాయి మీ టీవీ లో, ఏ టీవీ లో రాలేదు. మీ సమాధానం 😂??
@perurupadmakar4785
@perurupadmakar4785 2 месяца назад
That is jaganmohanreddy 🤣🤣🤣
@rasagna6126
@rasagna6126 2 месяца назад
Every Tuesday appu chesey egg puf tinnaru 😂
@2107N
@2107N 2 месяца назад
తేన్నేటికి తిన్నంత ప్రజల పీయ్య జగన్ ఎత్తుకొచ్చి పెట్టాడు
@nammi2120
@nammi2120 2 месяца назад
వంశి గారు ఆంధ్రప్రదేశ్లో అనేకమైన డిపార్ట్మెంట్లో ఈ కుంభకోణం చాలా పెద్దగా నడుస్తుంది ఇంకా వెహికల్స్ ట్రావెల్ అని కాదు ఎవరైతే ఎంప్లాయిస్ గాని చైర్మన్ అంటారు వాళ్ళవే డబ్బులు తీసుకోవటానికి ఎదవల పేర్లు వాడుతారు
@raviyadamreddy9146
@raviyadamreddy9146 2 месяца назад
I expected the government to be more aggressive with regard to punishing the criminals who committed crimes, but the government seems otherwise
@sammingaraju4920
@sammingaraju4920 2 месяца назад
Ye Scam Chusina anni Ychipi Reddle, yentha Dharunam.
@krishnamurthyraju8627
@krishnamurthyraju8627 2 месяца назад
Ee nikrushtulu chesina akramaalu,avineethi bayata pettadaanike dhesamloni investigating agencieski time chaaladhu,prathi districtlo kottha jail buildings kattaali.Prajaa dhanam intha vichhalavidigaa dhurviniyogam raashtra charithralo mundhennadoo jarigi vundadhu.
@radhatv8927
@radhatv8927 2 месяца назад
అడ్డ దిడ్డ అంగా దోచేశారు, ఒకరిని చూసి ఒకరు
@suseelamaddukuri6451
@suseelamaddukuri6451 2 месяца назад
Vamsi garu enniy Akramalu openga jariginattu Kanapaduthunte prabhuthavam amee Cheyadenti CM ki Dp CM ki Ala cheyalo Theleedam leda
@AdinA-v4c
@AdinA-v4c 2 месяца назад
Vamsigarugreat Sir Govtofficelo Carbaduga 40000 Formonth Kanimonth Tada 12000 Only Enquari Cheyandi
@sanand3283
@sanand3283 2 месяца назад
మరి ఎలకలు పట్టుకోవటానికి కోటి 60 లక్షలు ఖర్చు పెట్టారు. అది కూడా చెప్పండి
Далее
ДУБАЙСКАЯ ШОКОЛАДКА 🍫
00:55
Просмотров 2,1 млн