Тёмный

బడంగ్పేట్ మాజీ సర్పంచ్ నడికుడి యాదగిరి మీడియా సమావేశం... 

SJNEWS
Подписаться 172
Просмотров 330
50% 1

నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే*సహించేది లేదు: బడంగ్పేట్ *మాజీ సర్పంచ్ నడికుడ యాదగిరి
రంగా రెడ్డి జిల్లా: బడంగ్పేట్ మాజీ సర్పంచ్ నడికుడి యాదగిరి మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడంగ్పేట్ మాజీ సర్పంచ్ ప్రస్తుత కార్పొరేటర్ సూర్ణ గంటి అర్జున్ నాపై చేసిన తప్పుడు ఆరోపణలకు ప్రతి సవాల్ విసిరారు నేను 2001 నుండి 2006 వరకు బడంగ్పేట్ సర్పంచ్ గా ఉన్న కాలంలో నా పాలకవర్గంలో వార్డ్ మెంబర్ గా ఉన్న అర్జున్ కు నాపై. అప్పుడు కనిపించని అవనీతి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలా కనిపించిందని నా మీద నిందారోపణ చేయడం సరైన పద్ధతి కాదని హితువు పలికారు. నేను సర్పంచ్ గా పదవి కాలం ఉన్నప్పుడు ఎంత సంపాదించాను నా తర్వాత టర్ములో బడంగ్ పేట గ్రామానికి సర్పంచిగా ఎన్నికైన సూర్ణ గంటి అర్జున్ ఎంత సంపాదించావు నిరూపించాలని కోరారు. ఇప్పటికీ నా జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని ఎలాంటి అవినీతి చేయలేదని గ్రామ పెద్దలకు ప్రజలకు తెలుసునని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Опубликовано:

 

8 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
9 PM | ETV Telugu News | 26th July 2024
23:34
Просмотров 161 тыс.
Что не так с воздухом в Корее?
00:45
CLANCY 🦞 Operation Squid Ink (New Animation)
00:58
Что не так с воздухом в Корее?
00:45