Praise the lord brother Ch.Samul manohar Garu, aanno.., goppa goppa marmalu me vedios dwara maku chepputhunnaru...., Really Lord JESUS maku telugu Christian world ki ichina manchi varam and diamond meru brother, meru me kids ni and me parichyra ni lord goppaga devinchalani Jesus Christ namamlo pray chesthunna amen. God is gloryfing his name in you brother, amen hallelujah 🙏 I'm Srishylam yadav from hyd ,
Ayyagaaru mee videos clarity ga vuntayi kani e video antha clarity ga ledhu endukante akkada grandhamu oka raayi vundi kadha mari veellu chesedi vigrahamu kadha.
సిగ్గు లేకపోతే సరి. అక్కడ ఉన్న వచనం ఏమిటి, మీరు చెప్తుంది ఏమిటి? గణేశ నిమజ్జనం యూదులు తీసుకుని వచ్చారా? అక్కడ ఆ ఎడారి అబద్ధ పుస్తకంలో ఒక అబద్ధ ప్రవక్త రాయి కట్టి పడవేయమని చెప్పినట్లు వ్రాశాడు. బైబిల్ అర్థం కాని మీకు గణేశ నిమజ్జనం లో ఉన్న తత్వం ఎలా అర్థం అవుతుంది. పూజ మొదట్లో గణేశుడిని ఆ ప్రతిమలోకి మంత్రం ద్వారా ఆహ్వానించి , పూజ అయిన తర్వాత ఆ గణేశుడిని తిరిగి మంత్రం ద్వారానే, ఆ ప్రతిమ నుంచి బయటకు (అనంత విశ్వం లోనికి) పంపి, మట్టిని తిరిగి దాని స్థానానికి పంపివేస్తాము. ఇది జీవన చక్రానికి నిదర్శనం. ఆ దిక్కుమాలిన పుస్తకంలో కొంతమంది మానసిక రోగులు చేతికి వచ్చినట్లు వ్రాసుకున్న పుస్తకాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి ఇక్కడ ఆచారాలతో ముడిపెడుతున్నారు అంటే, మీకన్నా దిక్కుమాలిన వాళ్ళు ఎవరూ ఉండరు. యూదులు మనల్ని, ఆ పక్కవాళ్ళని కాపీ కొట్టుకుని పుస్తకాలు వ్రాసుకున్నారు, అలవాట్లు చేసుకున్నారు. అంతేకాని, మన ఆచారాలు అక్కడనుంచి రాలేదు.