Тёмный

దేవుడు 4వ రోజు సూర్యుడిని సృష్టిస్తే మొదట రోజు అస్తమయం ఉదయం ఎలా కలిగినవి? జవాబు వినండి..! 

THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
Подписаться 24 тыс.
Просмотров 9 тыс.
50% 1

Опубликовано:

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 42   
@chantisrinivas2193
@chantisrinivas2193 23 дня назад
Ame chepparu sir
@Baburao-v7q
@Baburao-v7q 3 месяца назад
మీకు నా హృదయపూర్వక 🙏🙏🙏🙏🙏🙏❤️
@Baburao-v7q
@Baburao-v7q 3 месяца назад
క్రీస్తు వారిని నమ్మి పాపమును ఒప్పుకుని ఆజ్ఞలను పాటించండి రక్షణ కలుగుతుంది 🌹🙏🙏
@Revmahimarajubiblemission6330
@Revmahimarajubiblemission6330 3 месяца назад
మరనాత... దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.. మీ కందరికీ దైవాశీస్సులు.
@GopiM-k5y
@GopiM-k5y 3 месяца назад
బ్రదర్ సామ్యూల్ మనోహర్ గార్కి హృదయ పూర్వక వందనాలు 🙏 దేవుని చితమైతే మిమ్ములను కలవాలని ఆశపడుతున్నాను నాపేరు గోపి .ఊరు చాగల్లు
@sarahgeorge3914
@sarahgeorge3914 2 месяца назад
Haleluya
@ramachandarnadakuditi6699
@ramachandarnadakuditi6699 3 месяца назад
Vandanalu brother Tandry aina devuniki mahima Kalugunu gaka amen amen amen 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@aravindkumar1697
@aravindkumar1697 3 месяца назад
God bless you ayya garu
@vidyasagarterapalli3663
@vidyasagarterapalli3663 3 месяца назад
వందనాలు అయ్యగారు మీనుంచి ఎంతో నేర్చుకుంటున్నాను.... ఎప్పుడు అర్థంకలేనిది చాల చక్కగా వివరించారు ఇప్పుడు మీ దయతో దేవుడు ఇచ్చిన జ్ఞానంతో నాకు అర్ధమయింది. మీకు వందనములు. Praise the Lord
@VaralaxmiAvula
@VaralaxmiAvula 3 месяца назад
Praise the lord
@ranikoppireddy9036
@ranikoppireddy9036 3 месяца назад
Praise the lord 🙏🙏🙏
@gsamuel9926
@gsamuel9926 3 месяца назад
👌👌👌👌👌🙏🏼praise the lord అన్నా
@MellavaguPhillip
@MellavaguPhillip 3 месяца назад
Philip
@shanthakumari1825
@shanthakumari1825 3 месяца назад
పద్నాలుగు(14)లోకాలని బైబిల్ నందు చూపించాలని కోరుతున్నాను
@Arjun-yo8ml
@Arjun-yo8ml 3 месяца назад
వందనాలయ్య గారు సూరారం గ్రామం సదాశివపేట మండలం నేను అర్జున్
@amalrajxavier
@amalrajxavier 3 месяца назад
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
@deevenamanasa8026
@deevenamanasa8026 3 месяца назад
Jesus
@dsraodsraj5541
@dsraodsraj5541 2 месяца назад
Lord jesus christ
@BapuRaoSuthakani-ur1hh
@BapuRaoSuthakani-ur1hh 3 месяца назад
ఫాస్టర్ గారికి, తోటి బ్రదర్ గారికి నా వందనములు.. నా పేరు సూదమల్ల రామ్ ప్రకాశ్ , హైదరాబాద్. ప్రశ్న: 2వ పేతురు3:8,9 వచనాలలో రాయబడినట్లు దేవుని దృష్టిలో ఒక రోజు అనగా 1000 సంవత్సరములు కదా... ఆదికాండములో.. సృష్టి ఆరభాన్ని చేసేటప్పుడు.. 6 దినములలో ముగించి 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నారు. అంటే ఒక దినము అనగా 1000 సంవత్సరములు అనుకోవచ్చునా? నా యందు దయ ఉంచి నా సందేహము తీర్చ గలరు. దేవునికి స్త్రోత్రం గలుగును గాక..
@Baburao-v7q
@Baburao-v7q 3 месяца назад
సృష్టి ఆరంబములో దేవునికి సృష్టిని చేసినపుడు కోట్ల సంవత్సరాలు భూమ్యాకాశంలను వేలసంవత్సరాలు జరిగిఉంటుంది అయితే మనిషిని చేసినపుడు మాత్రం రోజులలోకి మానవుల కొరకు మార్చివుండవచ్చు అయ్యా ఇది నా ఆలోచన... ప్రభుని సంపూర్ణముగా నమ్మినాను... 🙏🙏🙏🙏🙏🙏
@DurgaRao-il9cl
@DurgaRao-il9cl 3 месяца назад
Super cheppu tharu sar miru
@Dsrikanthautomobilestelugu
@Dsrikanthautomobilestelugu 3 месяца назад
Sir my name is srikanth kindly make youtube shorts daily gospel reache more people thank you. praise the Lord
@THEBIBLEHISTORICALMUSEUMChsamu
@THEBIBLEHISTORICALMUSEUMChsamu 3 месяца назад
Noted
@ValasingamAnthonyDass
@ValasingamAnthonyDass 2 месяца назад
Sir Abraham time lo sunthi unnindhi kadha jeus people ippatiki cheinchu kuntunnara ? Cristians lo ledhukadha ! Idhi ekkada aagipoindhi
@Ghvbcjkdiruryhr
@Ghvbcjkdiruryhr 3 месяца назад
నా క్రైస్తవ జీవితంలో పాపమును ఎలా అడిగమించగలను?వివరించండి?
@amalrajxavier
@amalrajxavier 3 месяца назад
[ నాకు తెలిసినది ఇది - మీకు తెలిసినది చెప్పగలరు ] ఏడేళ్ళ పాపను హత్య చేసిన నేరస్థుడు ఆ నేరాన్ని ఒప్పుకున్నా, పశ్చాత్తాప పడినా, గతంలో చేశానని చెప్పినా, మారి మంచిపనులు, దానధర్మాలు, పుణ్యకార్యాలు, ఆచారాలు ఇలా ఇప్పుడు ఏమి చేసినా ఆ నేరం న్యాయం ప్రకారము చెల్లిపోదు. చట్టాన్ని మీరడమే నేరం. నేరానికి శిక్ష పడడమే న్యాయం. చినిగిపోయే పుస్తకాలలో మనుషులు రాసుకున్న చట్టాలను మీరితేనే నేరమే. అలాంటిది, చినిగిపోని మన మనసుపై ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు సాక్షాత్తూ దేవుడు రాసిన చట్టాన్ని, అనగా లోక చట్టాలకు మూలమైన అసలు చట్టాన్ని మీరి పాపము చేయడం ఇంకా పెద్ద నేరము. పది రూపాయలు, 100 రూపాయలు ఇలా... మనది కానిది ఏది దొంగలించినా మనస్సాక్షిలోని దైవచట్టం ప్రకారము అది దొంగతనమే, అబద్ధాలు, చెడ్డ మాటలు మాట్లాడిన మనము, ఇతరులను ద్వేషించి మోహపు చూపు, చెడు ఆలోచనలు చేసిన మనము, పవిత్రుడైన దేవుని దృష్టికి అబద్ధీకులము, దూషకులము, దొంగలము, మనసులో హత్య & వ్యభిచారం చేసిన వాళ్ళము. రహస్యంగా చెడ్డపనులు చేసిన వాళ్ళము. మనస్సాక్షిలోని దైవచాట్టాన్ని మీరి పాపము చేసిన నేరస్థులము. మనం ఇప్పుడు ఏమి చేసినా మన పాపాలు న్యాయం ప్రకారము చెల్లిపోవు. పాపానికి జీతము నరకము. ఈలోక న్యాయమూర్తే న్యాయం తప్పకూడదే, అలాంటిది ముల్లోకాలకు అధిపతి అయిన దేవాది దేవుడు న్యాయం తప్పుతాడా..? ఎన్నటికీ తప్పడు. దేవుడు మంచివాడే, అంతమాత్రాన న్యాయం తప్పుతాడని కాదు. దేవుడు న్యాయం తప్పనంత మంచివాడు. ఒక వాహనాన్ని తప్పుగా నడిపితే డబ్బును జరిమానాగా కడితే చెల్లిపోతుందేమో. మరి, జీవితాన్ని తప్పుగా నడిపి పాపము చేసినందుకు ఏ జరిమానా కట్టాలి..? దేవుడు మన కానుకలు, చిల్లర, దానాలను లంచంగా తీసుకోడు. పాపము చెల్లిపోవాలంటే కట్టవలసిన జరిమానా “పవిత్రత”. ఈలోకంలో చెడులేని మంచివాళ్ళు, పాపమే చేయని పవిత్రులు ఎవరూ లేరు. దేవుడు మాత్రమే పవిత్రుడు. తన పిల్లలమైన మనకోసం తన పవిత్రమైన ప్రాణాన్ని మనబదులు జరిమానాగా కట్టి మనల్ని పాపము నుండీ, నరకము నుండీ రక్షించాడు. ఈ సత్యాన్ని ఒప్పుకుని మళ్ళీ పాపము చేయకుండా మనసు మార్చుకుంటే మోక్షంలో మన ఆత్మకు శాశ్వతమైన పవిత్ర ఆనందమును బహుమానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. ఈలోకంలో ఎన్ని ఉన్నా, మోక్షాన్ని పొందలేని జీవితం సక్సస్ కాదు. సత్యాన్ని నమ్ముతూ కూడా చెడుగా జీవించేవారు చాలామందే ఉన్నారు. దయచేసి వారిని బట్టి సత్యాన్ని అపార్థం చేసుకోవద్దు. మోక్షాన్ని చేజార్చుకోవద్దు. దేవుడు కట్టిన జరిమానా నాకు వద్దుపో అంటే, న్యాయం ప్రకారము పాపము చెల్లిపోదు. మన నిర్ణయాలు మనం తీసుకునే స్వేచ్ఛను మనకు ఇచ్చాడు. మనకు పాపము చేసే అవకాశము వస్తుంది. అది పరీక్ష. అయినా కూడా పాపానికి లొంగకుంటే నిజంగా మారినట్టు. మరణం కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి, మరణాన్ని జయించి ప్రాణంతో తిరిగి లేచాడు. లోకానికి తీర్పు తీర్చి శాశ్వత న్యాయం చేయడానికి రెండవసారి మళ్ళీ వస్తాడు. అదే యుగాంతము. ఆయనే సృష్టికర్త. ఈ సృష్టికంటే, మనుషులు చేసిన వాటికంటే గొప్పవాడు. ఎవరాయన..?
@chokkasudhakar7087
@chokkasudhakar7087 3 месяца назад
మొదట నీ పాపమును దేవునికి పూర్ణ హృ దయముతో చెప్పుకో యెహేజ్కెల్36:26_ వున్నట్టు దేవుని వాగ్ధనమును అడిగి పొందుకో మీరు శోధనలో ప్రవేశించకుండా మేలుకువుగా వుండి ప్రార్థన చేయండి . అన్న యేసు మాటలను జ్ఞాపకం చేసుకో
@anithaKarumuri
@anithaKarumuri 3 месяца назад
​@@amalrajxavierpapamu vishayamy nenu chanipoyanu ani neevankuntey khachhithamuga paapaanni jayinchagalavu mitrama God bless you.
@Praveen-kj2pd
@Praveen-kj2pd 3 месяца назад
Davajanullu garu one think i want to inform you sir pastor garu.please dont go any were try to make answers at your church premises.sir people are in darkness as you know very well instead of me you are more experienced person in god.well what i mean to say is they question you sir.try to answer from online this you tube only because they might ask you lets keep meeting attend answer there question so humble request as like my father i dont have father expired in 2020 dont go any were sir your son is also worried about your health because you are aged person sir. God bless you may god lead your ministry everlasting preaching of your will work which work given by god you have been spreading the bible news. Praiselord sir praveen Hyderabad
@Praveen-kj2pd
@Praveen-kj2pd 3 месяца назад
Thank you sir pastor garu take care of your health dont go upstairs sir. Praiselord sir
@mbhaskarrao2979
@mbhaskarrao2979 3 месяца назад
Praise the lord brather, thanks for explain detailed subject, but ref. Is not clear listening .
@THEBIBLEHISTORICALMUSEUMChsamu
@THEBIBLEHISTORICALMUSEUMChsamu 3 месяца назад
Ok thank you
@merugupalabhushanarao209
@merugupalabhushanarao209 3 месяца назад
Ask to God for your question
@tarunkopanati2643
@tarunkopanati2643 3 месяца назад
14 లోకాలు అన్నారు, ref చెప్పండి అయ్యగారు
@nelaturiroseusharani7186
@nelaturiroseusharani7186 3 месяца назад
Biblelo. VAHANALU. Enni. AVI emiti. Oldtestmentlo. Kerubulu. Agniradhamulu. Newtestment. Lo. Meghalu. Enduku. Dayachesi. Vivarinchagalaru
@samuelpaul2886
@samuelpaul2886 3 месяца назад
అయ్యగారు క్రైస్తవులు బాక్సింగ్ ప్రాక్టీస్ చేయవచ్చా?
@Baburao-v7q
@Baburao-v7q 3 месяца назад
చేయవచ్చు అయ్యా నీలో సంపూర్ణముగా క్రీస్తుని నమ్మి జీవిస్తున్నారా 🙏🙏🙏
@junakardagam1333
@junakardagam1333 2 месяца назад
😂😂😂
@Shika786
@Shika786 2 месяца назад
బైబిల్ కంటే ముందు రెండు గ్రంథాలు దిగినవి నాయనా దేవుడు సృష్టికర్త గదా అందర్నీ సృష్టించిన ఆయన ఆయనే కదా ఆయనకి మేకులు ఎందుకు కొట్టారు
@dsraodsraj5541
@dsraodsraj5541 2 месяца назад
Sarva papa pariharo raktha proksha navasyakam slokam chaduvu papaalu povalante devudu raktham chindinchali brother anduku mekulu kottaru ok na mari!
@kiranaasthram
@kiranaasthram 26 дней назад
​​@@dsraodsraj5541గారు, ఆ మంత్రం క్రైస్తవ మిషనరీల సృష్టి 🤣
Далее
Распаковка Monster High Potions №4
00:46
Просмотров 67 тыс.