Тёмный

బయటపడ్డ మరోబాగోతం. గత నెల 9న ఏం జరిగింది? || TTD Ghee || AP PRIDE 

AP PRIDE
Подписаться 127 тыс.
Просмотров 89 тыс.
50% 1

బయటపడ్డ మరోబాగోతం. గత నెల 9న ఏం జరిగింది? . AP PRIDE

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 278   
@seenubobbala6832
@seenubobbala6832 18 часов назад
రివర్స్ టెండరింగ్ జగన్ చేస్తే తప్పు CBN చేస్తే కరెక్ట్ as per our మీడియా
@LalithaBijjam
@LalithaBijjam 16 часов назад
Rivers tendering thappu khadhu.tempul is honesty vishayam
@prakasarao5543
@prakasarao5543 9 часов назад
సక్రమంగా పనిచేస్తున్న కాంట్రాక్టరును తొలగించి తనకిష్టమైన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేందుకుకే జగన్ రివర్స్ పద్ధతిని. ప్రవేశపెట్టింది . గత ఏబదేండ్లుగా ఏరిమార్కులేకుండా స్వచ్ఛ సహా మైన నెయ్యి సప్లయి చేసిన. ప్రభుత్వరంగ సంస్థకు ఇవ్వడాన్ని జగన్ రివర్స్ టెండరిఃగుతో పోల్చడం గుర్రాన్ని గాడిద సరసన కట్టి రెండూ సమానమనడమే .
@majjadasuryarao5224
@majjadasuryarao5224 18 часов назад
రామనాథ్ గారు ఈ 5 సంవత్సరాలు ఇలాగే ఉంటాది
@venkataramana6190
@venkataramana6190 18 часов назад
రాష్ట్రానికి పట్టిన దరిద్రం.....
@N.r.r728
@N.r.r728 18 часов назад
బాబు ఏం చేసినా కరెక్టే .... వంద రూపాయలు కు కొన్న అది చాలా కరెక్టే... జగన్ ఏం చేసినా అది నేరము... మహా పాపము...
@Satyadammu-fo3pq
@Satyadammu-fo3pq 18 часов назад
పచ్చ నేతలకు పచ్చమీడియా కు ఎదుటవారిపై విమర్శనాస్త్రాలు గుప్పించేందుకున్న ఉత్సాహం తమ తప్పిదాల ను గుర్తించు కోలేరు తాము చేసేవన్నీ ఒప్పులు అదే ప్రత్యార్థులు చేస్తే తప్పు
@jayaprakashballa4121
@jayaprakashballa4121 18 часов назад
చంద్రబాబు చేస్తే శృంగారం, జగన్ చేస్తే వ్యభిచారం. ఈ ఎల్లో మీడియా వున్నంతకాలం మన APకి అథోగతే. మన APని మరో U.P, BIHARలుగా వీళ్ళ రోత రాతలతో, కులాల మద్య వైషమ్యాలను రెచ్చగొట్టే వ్యవహారాలతో ఎంతకైనా తెగించేస్తున్నారు పచ్చకార్యకర్తలు.
@prasaddevi5302
@prasaddevi5302 15 часов назад
చంబ ను చూస్తే వ్యభిచార కూడా సిగ్గుపడుద్ది రాష్ట్రాన్ని సంక నాకేం చేస్తున్నారు బ్రదర్ 😂😂😂😂😂
@satyavani8717
@satyavani8717 13 часов назад
Exactly
@boddetisantharam7160
@boddetisantharam7160 18 часов назад
ఈ వ్యవహారంలో డబ్బు తిని ఉంటే అంతకుమించి అపచారం మరొకటి ఉండదు.
@janardhanareddy5614
@janardhanareddy5614 18 часов назад
First EO మీద కేస్ పెట్టాలి
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 18 часов назад
పాపం.ఆయన ఏమి చెయ్యగలడు. CBN పై స్వామి భక్తి చాటుకున్న ఉద్యోగస్తుడు కదా😅
@d.rajasekharreddy9849
@d.rajasekharreddy9849 16 часов назад
Vadu ias ela iyyady cbn lanti valla kallu pattu koni post the church konnattu undi elanti vallu eo ga anarhulu
@SucharithaRuchitha
@SucharithaRuchitha 13 часов назад
ఇ ది రైట్ డెసిషన్....ముందు EO ni 4 పీకితే నే వాస్తవం బయటకి వస్తది
@avaniapps6425
@avaniapps6425 19 часов назад
CBN PK spoiling AP CBN white collar criminal, EO syamala Rao playing with Hindu culture 😢😢😢😢
@Agarbendty
@Agarbendty 18 часов назад
IIITIAN turned IAS also bending towards bolli babu
@skchalla17
@skchalla17 18 часов назад
Alpha నెయ్యి నీ, హెరిటేజ్ దగ్గర నుంచి కొనుక్కుని టీటీడీ కి సప్లై చేస్తుందేమో చూడాలి.
@kameswararaokolachina9244
@kameswararaokolachina9244 18 часов назад
ఆల్ఫా నెయ్యి 'కమ్మ'నిదేమో!
@charansidhvi6701
@charansidhvi6701 18 часов назад
Ee neyyi kuda jagan theesukoledu
@bsk29
@bsk29 17 часов назад
అంతేగా అంతేగా😂
@vasuatmakuri3933
@vasuatmakuri3933 16 часов назад
ఆల్ఫా కంపెనీ ఎవరిదీ . వివరించండి
@chandrasekhar1785
@chandrasekhar1785 15 часов назад
ఆల్ఫా కంపెనీ Muslims ది అని మొరిగాయి కొన్ని పచ్చ పందులు
@shantharamvuppala5625
@shantharamvuppala5625 12 часов назад
KAMMANIDHEY KAADHU....KAMMAGA COMMISSION ISTHUNDHI
@harinipriya-mp6hr
@harinipriya-mp6hr 18 часов назад
మీకు రోకలి చెల్లి పోయినాయి బాపమ్మ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఊరికనే వదిలిపెట్టడు
@SkbaziVali
@SkbaziVali 18 часов назад
జగన్ 500 పెట్టి నెయ్యి కొన్న అది కల్తీ నెయ్యి చంద్రబాబు ₹100 పెట్టి తీసుకుంటే అది స్వచ్ఛమైన నెయ్యి
@vasimallakarunakumar3831
@vasimallakarunakumar3831 18 часов назад
😂😂
@YCPclosed
@YCPclosed 18 часов назад
100 petti ne yamma mogudu theskunnada
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 17 часов назад
Yes, 👍 Correct 💯, Well Explained Gentleman 💯.
@YCPclosed
@YCPclosed 17 часов назад
@@krishnaprasaduppala4839 500 ne yamma mogudu echada gentlemen lo donga vadu 😜😜🤣
@YCPclosed
@YCPclosed 17 часов назад
@@krishnaprasaduppala4839 velli tini chudu lucha nayala
@rajaratnam1235
@rajaratnam1235 17 часов назад
అయ్యా మీరు ఎన్ని నిజాలు బయటపెట్టిన యాక్షన్ తీసుకునే వారు లేరు అయినను రాబోవు దినములలో మీ ప్రయాస వ్యర్థం కాదు 🔥
@Amar_456_
@Amar_456_ 19 часов назад
యెల్లో మీడియా ఉన్నంత వరకు ap అదొగతే
@krishnaprasad3562
@krishnaprasad3562 18 часов назад
Good
@RajasekharVJA
@RajasekharVJA 17 часов назад
30 ఏళ్ల నుండి వింటున్నాం, మోసానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అదే చంద్రబాబు అని😀
@chaitanyagali3600
@chaitanyagali3600 17 часов назад
@@RajasekharVJAcut drawyer veste jegun aa 😂
@srinivasarao5199
@srinivasarao5199 13 часов назад
​@@chaitanyagali3600 without cut drawers yellow channels
@kamlal1611
@kamlal1611 17 часов назад
ఆల్ఫా సరఫరా చేసిన 65% లో సగం హెరిటేజ్ కంపెనీ నెయ్యి ఆల్ఫా ద్వారా సరఫరా చేస్తారు, ఇది ఏదో ఒక రోజు బట్టబయలు అవుతుంది
@venkatramanaP-o7h
@venkatramanaP-o7h 18 часов назад
ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అదే కదా సార్ చంద్రబాబు చేసే పని ఇదే కదా తప్పులు అబద్ధాలు జనాల్ని మభ్యపెట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు
@nithya.b7048
@nithya.b7048 18 часов назад
Evm DCM Pk ఈ 5years దీక్షలతోనే కాలం గడిపేస్తారు చూడండి 🤭🤭😂😂
@jananipub3215
@jananipub3215 18 часов назад
Aàaaaa.deksha ye kadhaaaa...😂
@shaikisubualibhasha3041
@shaikisubualibhasha3041 17 часов назад
​@@jananipub3215🤔
@bsk29
@bsk29 17 часов назад
దత్త తండ్రి తప్పులు చేస్తూ వుంటాడు,పుత్రుడు దీక్షలు చేస్తూనే వుంటాడు😂
@RajasekharVJA
@RajasekharVJA 17 часов назад
30 ఏళ్ల నుండి వింటున్నాం, మోసానికి ప్యాంటు, షర్ట్ వేస్తే అదే చంద్రబాబు అని😀
@nnraaokaranam5161
@nnraaokaranam5161 16 часов назад
జగన్ స్వాతి ముత్యం !
@sathiadinarayanareddy1580
@sathiadinarayanareddy1580 18 часов назад
ఆల్ఫా కంపెనీలు తెలంగాణ లో జహీరాబాద్ సంగారెడ్డి లలో గొడ్డు మాంసం కంపెనీలు ఉన్నాయి బాబు కి‌ గొడ్డు నెయ్యి వాడే ఉద్దేశం ఉంది అందుకే ముందుగా నే బట్టి కాల్చి వేస్తున్నాడు
@mohdshaffi8994
@mohdshaffi8994 18 часов назад
అశ్వత్థామ హతః కుంజరః..! జంతువుల కొవ్వుతో క..ల్తీ.. నె..య్యి..! జగన్ గారు ఇప్పటికీ ఎక్కడ పర్యటించినా జనసంద్రంగా మారుతున్న రోడ్లు...! ఇదే ఒక్క న్యూస్ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న అంశం..! రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల నుండి కృత్రిమంగా వ్యతిరేకత సృష్టించే ప్రయత్నమే ఇది..!
@miraclemanoj
@miraclemanoj 16 часов назад
Paalu kooda jantuvu nunche vasthundi
@bKumar78678
@bKumar78678 8 часов назад
Arei cbn pk maree intha cheep politics yemitira chinna pillavadu kooda nammadu 40 yrs industry ante idenaikasalu burra vumda inta neecha nikrushta planlu yendukura meeru janalu yemaina v p lu anukuntannara meeru rechahodite rechhipovadaniki tvaralo voosalu lekkapettadaniki readyga vundandira evm cmdcmlu
@prasadvarad1330
@prasadvarad1330 18 часов назад
ఈ లెక్కన చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూలో గొడ్డుమాంసం తప్పక కలిపే ఉంటాడు కదా
@mskyoutube3639
@mskyoutube3639 18 часов назад
ఇంకా 4సం రాల 9 నెలలు ఎలాభరించాలి ?
@JioJio-g6g
@JioJio-g6g 18 часов назад
Alfa హలాల్ సర్టిఫికేట్ కుడా జారీ
@sudhamangaalwala6435
@sudhamangaalwala6435 17 часов назад
బయటి మార్కెట్ లో 2000/- కి వస్తున్న ఆవు నెయ్యి ఇప్పుడు 500/- కన్నా తక్కువకు టీడీపీ / టీటీడీ లు ఎలా కొంటున్నాయి? ఆల్ఫా సంస్థ అన్య మతస్తులదా? అలా అయితే ఎలా టెండర్ ఒప్పుకున్నారు?
@SSREDDY4946
@SSREDDY4946 17 часов назад
ఏమీ చెప్పేన ప్రజలు నామ్మ వేదంగ సీబీన్ మీడియా ఉంది, జగన్ మీడియా సోషల్ మీడియా పెంచు కోవాలి, ప్రజలు ఉంటై చాలు అనుకుంటే ఒడెపోతాడు
@nvsreddy8424
@nvsreddy8424 16 часов назад
వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే కులాల మద్య kotlata పెట్టాలని చూస్తున్నారు.లేకుంటే పవన్ కళ్యాణ్ ఆ విదంగా మాట్లాడ వచ్చా.
@shikrafiqshaik1908
@shikrafiqshaik1908 15 часов назад
సార్ బాబుగారి శంకనాకుతూ మోచేతి నీళ్లు తాగుతూ విలువలు గౌరవం లేని మీడియా ఇలానే పనిచేస్తుంది
@Bhargav2kb
@Bhargav2kb 18 часов назад
Patcha batch Andarini vuri teeyali...
@nvsreddy8424
@nvsreddy8424 16 часов назад
వాళ్లు ఇప్పుడు ఏమి చెప్పిన అంత diversion పాలిటిక్స్.ప్రజలు గొర్రెలు అని నమ్ముతున్నారు.
@DrRameshReddy
@DrRameshReddy 18 часов назад
Chandra babu money kosam Devudu ni kooda vadukuntadu . Andhra prajalara ardam chesukondi Chakram baba cruel polytics
@alupurisharathreddy7346
@alupurisharathreddy7346 18 часов назад
Yellow chanel ni ban ceya li kutralu pannutunnaru ap lo 😢😢😢
@amaraiahgade3604
@amaraiahgade3604 18 часов назад
👍👍👍
@vsranjaneyulu5413
@vsranjaneyulu5413 16 часов назад
స్వయంకృతం. అఘోరించండి.
@saidatha5028
@saidatha5028 12 часов назад
Devudu ఉన్నాడు కాబట్టి దేవుడే చూస్తాడు
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq 10 часов назад
రామనాథం గారు మీరు సాక్షి ఛానల్ కంటే చాలా బెటర్ వారి సొంత పత్రిక కూడా ఇలాంటి విశ్లేషణ చేయదు
@Agarbendty
@Agarbendty 18 часов назад
Why heritage not participating in the tender process
@MRAJESHM-oq5js
@MRAJESHM-oq5js 17 часов назад
Alfa ne heritage brother.
@smnr_6789
@smnr_6789 16 часов назад
I guess heritage supplies to alpha
@nageswararao6489
@nageswararao6489 17 часов назад
JAI JAGAN ANNA👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
@ganakishore1621
@ganakishore1621 14 часов назад
You are doing good job sir 🎉
@gugulothvenkatram1247
@gugulothvenkatram1247 17 часов назад
CBN కు జె జే లు పచ్చమీడియా
@RamireddyRamireddy-i1n
@RamireddyRamireddy-i1n 18 часов назад
Edi emaina CBN gari meda jagan mohan Reddy garu paruvunastamu dava veyali next inkosari adaralu lekunda devuni prasadamu meda ninda aropanalu cheyaru.
@Durga-hu5pd
@Durga-hu5pd 17 часов назад
Entire Indian temples alerted,taking precautions
@SyamKumarMetta
@SyamKumarMetta 7 часов назад
ఇదేం కాదు హెరిటేజ్ కి సప్లై ఇప్పించుకోవడం కోసం ఈ డ్రామాలు 👍
@MadhavJK
@MadhavJK 13 часов назад
తిరుపతి లడ్డూ వివాదం కాస్త పక్కన పెట్టి అసలు తితీదేలో వాస్తవానికి ఏం జరుగుతుందో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుందాం. తితిదేలో పైనుంచి కింది వరకు, చివరికి గర్భగుడిలో ఉండే పూజారులతో సహా అందరూ అవినీతిపరులే. దేవుడు, మతం, భక్తి పేరిట జరిగే తంతు వెనక అంతా మోసం, దగా రాజ్యం ఏలుతుంది. ప్రపంచంలోని అవినీతిని అంతా ఏరి ఒకచోట కుప్పగా పోస్తే ఎంత ఉంటుందో, అంతటి అవినీతి ఏడు కొండల వాడి దగ్గర పోగై ఉంది అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. కొండమీద... బస, సేవల టికెట్లు, దర్శన టికెట్లు, ప్రసాదాలు, కాషన్ డిపాజిట్ల వాపసు… బైట వెలసిన మఠాలు, ప్రైవేటు హోటళ్ళు, దుకాణాలు… ఇలా ఒకటేమిటి… అన్నింటిలో ఎక్కడ లేని అవినీతి. చివరికి గర్భ గుడిలో నిత్యం ఆ పరమేశ్వరుడి పాదాల చెంత పూజ చేసుకునే ఓ ప్రధాన అర్చకుల ‘డాలర్’ భోగోతం, పరకామణిలో పైసలను మాయం చేసిన మాయగాళ్ళ మాయాజాలం గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈవో / చైర్మన్ స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకూ… పూజారి నుంచి గుండు గీసే వాడి దాకా… ఎక్కడ చూసినా లంచావతారుల హవాయే నడుస్తుంది. అక్కడ డబ్బు, అధికారం, రెకమండేషన్లు ఉన్న వాడికే సకల సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు, అధికారం, హోదా ఉన్న వారికి, వారి అనుయాయులకు ‘బ్రేక్ దర్శనం’, ‘వీఐపీ దర్శనం’ పేరిట… ఈవో, జేఈవో స్థాయి అధికారులు… పోటీలు పడి వారిని వెంట బెట్టుకుని నింపాదిగా దర్శనం చేయించి, ప్రత్యేక దీవెనలు, పట్టు వస్త్రాలు, ప్రసాదాలు సమర్పించుకుని అతిధి మర్యాదలతో సాగనంపుతారు. అవేమీ లేని సామాన్యుడు మాత్రం రోడ్ల మీదనే బస చేసి, గంటలు, రోజుల తరబడి క్యూ లైన్లలో మగ్గిపోయి, చచ్చీ చెడీ గుడి లోపలికి వెళ్ళి, దూరం నుంచి కేవలం ఒక్క సెకను పాటు కూడా దర్శన భాగ్యం దొరక్క, బైటపడి ఇచ్చిన కాస్త ప్రసాదం తీసుకుని… దానికే తన జన్మ సార్థకం అయ్యిందని వెనుదిరుగుతాడు. అందుకే వేంకటేశ్వరుడు కేవలం హోదా, డబ్బున్న వారి దేవుడు అని గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఈ తతంగం అందరికీ తెలిసినా, దశాబ్దాలుగా ఈ పద్దతికి అలవాటు పడిపోయిన యాత్రికులు కూడా అలా చెయ్యటం తప్పు అని ఎవ్వరూ భావించటం లేదు. ‘దేవుడి ముందు అందరూ సమానం’ అన్న ప్రవచనం పని చెయ్యదు. ఇలా హిందూ మతం పరువు, ప్రతిష్ట, గౌరవం ఏనాడో మంటగలిసి పోయాయి. ఇక అక్కడ పవిత్రతకు చోటు ఎక్కడ ఉంది? దుర్భిణి వేసి వెతికినా కానరాదు! ప్రతి చిన్న దానికీ మా “హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయ”ని పూనకాలతో ఊగి పోయే మతోన్మాదులకు… దశాబ్ధాలుగా కొండ మీద ఇంతటి అవినీతి జరుగుతున్నా మనోభావాలు దెబ్బతినకుండా చెక్కు చెదరకుండా ఎలా పదిలంగా ఉన్నాయో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వారు దేవుడి సొమ్ము… అదే… భక్తుల సొమ్ము… కడుపు నిండా భుజిస్తున్నారు. దేవుడిని, మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారు. జనాలు పిచ్చోళ్ళు కాబట్టి ఈ రాజకీయ నాయకులు వారిని దేవుడు, భక్తి, మతం పేరుతో వారితో ఆడుకుంటున్నారు. ఇవన్నీ ఆ వేంకటేశ్వరుడికి తెలుసో, లోదో తెలియదు. తెలిసినా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆయనకే తెలియాలి. ప్రతి దానికీ టైం రావాలని సరిపెట్టు కుంటున్నాంగా! ఇది కూడా అలాగే మూసుకు కూర్చుందామా!?
@Durga-hu5pd
@Durga-hu5pd 17 часов назад
PhD.Ramakrishna IPS garu investigation cheste adi international investigation to equal.paatapandi Pandi kokkulu light lo ku vastaaru
@ramalingaiahyadalam827
@ramalingaiahyadalam827 12 часов назад
అయ్యా మేము చేస్తే సంసారం ! అదే ఇతరులు చేస్తే వ్యభిచారం !
@sankarswati
@sankarswati 8 часов назад
లడ్డూ ప్రసాదం వితరణ నిలిపివేయండి.
@devarachandra1843
@devarachandra1843 18 часов назад
Siggundalikadasir
@indianmen1115
@indianmen1115 18 часов назад
Babu doing for all this for heritage ghee
@RajenderGampa-vn5oq
@RajenderGampa-vn5oq 10 часов назад
జగన్ గారి రివర్స్ టెండరింగ్ నీ ఎదవ చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు ఏమంటారు ఏ వ్యవస్థనైతే జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేస్తారో దాన్ని అందరూ ఫాలో కావలసిందే
@prabhakar1132
@prabhakar1132 17 часов назад
TTD రాష్ట్ర ప్రభుత్వ విజయ డెయిరీ నుండి నెయ్యి కొనుగోలు చేయవచ్చు.... పరస్పరం లాభదాయకం కదా
@kevinmanilla9345
@kevinmanilla9345 18 часов назад
It isa deal between CBN and Delhi BJP big shots In CBN ruling all are settled by deals only to get financial Kick back
@srinivasboga505
@srinivasboga505 18 часов назад
Delhi nunchi tirupati lorry transport charges kaluputhe ₹ 550 avuthadi 50000 kilolu supply chesi 75000 kilolaku payment chestearu
@jettyvenkaiah299
@jettyvenkaiah299 17 часов назад
EVM ప్రొడక్షన్స్ బాబు పవన్ పప్పు సమర్పించు ఆల్ఫా నెయ్యి
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 17 часов назад
చంద్రబాబు ఫేక్ ఎలిగేషన్స్, నెక్స్ట్ హెరిటేజ్ డెయిరీకి నెయ్యి సరఫరా కోసం ప్లాన్
@paravatareddypullareddy9954
@paravatareddypullareddy9954 18 часов назад
Andhra prajalaku eeh matram buddi unna malli bolli ganni CM cheyyaru.
@DanielJohnson-r5m
@DanielJohnson-r5m 16 часов назад
People did not elect EVM Tampering.
@srikrishnavemparala1298
@srikrishnavemparala1298 13 часов назад
ఈ అల్ఫా కంపెనీ నుంచి ఈ చంబగాడు ఎంత నొక్కాడో చెప్పలేదు మీరు
@b.anjinappa6809
@b.anjinappa6809 10 часов назад
ఎవన్నీ వస్తే సూపర్ సిక్స్ ఎక్కాడా
@Appalareddy-s7e
@Appalareddy-s7e 18 часов назад
రాంనాథ్.. నెయ్యి మిల్క్ by ప్రోడక్ట్.. మిల్క్ లో కొంత శాతం నెయ్యి తీసి.. మిల్క్ అమ్ముతారు.. Main ప్రోడక్ట్ మిల్క్ కదా.. Then.. కంపెనీ లు నెయ్యి తక్కువ ఇవ్వడం లో తప్పు ఏముంది? దేవుడి మీద భక్తి.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. టీటీడీ కి ఇవ్వడం వల్ల ఫ్రీ పబ్లిసిటీ వొస్తుంది గా..
@kallepallidaniel1257
@kallepallidaniel1257 16 часов назад
Sir,All these issues creating for Heritage tendering
@prasadnizampatnam2303
@prasadnizampatnam2303 17 часов назад
చంద్రబాబు గారు చెప్పారు నందినీ పేరు అత్యంత స్వచ్చమైనదని.అందుకుని అదే స్వచ్చమైనది.
@karanamsagarmurthy6354
@karanamsagarmurthy6354 10 часов назад
Sir Alfa ghee is very Very pure and EO is so so pure in finalizing tenders
@rajubabub1229
@rajubabub1229 11 часов назад
👌
@venkateswaraov5333
@venkateswaraov5333 17 часов назад
రామనాథ్ గారు మేము అతి తెలివి తేటలను మీ ప్రజలకు చెడు చూస్తూ పార్టీల తరుపున పని చేసే నీలాంటి జర్నలిస్టులను చానా మందిని చూశాం ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మీరు కర్ణాటక ప్రభుత్వం యొక్క నందిని ఎంత విలువ కలది అది ల్యాబ్ టెస్ట్ కి పోతుంది ఆ మల్ల నేను టెండర్ నిబంధన ఉండాయి ఏవండీ ఏమనాలి చాలా కఠినంగా ఉంటాయి ఇంతకుముందు మన వైసిపి గవర్నమెంట్ లో ఏ ఆర్ కంపెనీ సర్పంచ్ చేసిన నెయ్యిని ఎక్కడా కూడా మన ప్రభుత్వం చెక్ చేయలేదు టెండర్ నిబంధనను ఆ కంపెనీ కి తరలించి టిడిపి కల్తీ చేయడానికి మన వాళ్ళు అంగీకరించారు కమిషన్లకు కక్కుర్తిపడి దయచేసి మీ తెలివి తేటలను సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంచండి
@mandamusenuraju3435
@mandamusenuraju3435 53 минуты назад
That is Chandra Babu Naidu 😮 He have a long history of lines. Why Heritage not supply ghee to TTD. 😊😊😊
@నారాయణనిజాలు
@నారాయణనిజాలు 18 часов назад
Cbn బ్యాచ్ ని తన్నాలి
@manikman9780
@manikman9780 19 часов назад
Jagan ki media ledu Social media ledu Meeru nijalu cheppelopu yellow batch fack ni tippestundi. Jagan media meeda drusti pettali lekapote chala kastam
@durgasatishvangaveeti
@durgasatishvangaveeti 18 часов назад
వాడొక మూర్ఖుడు.. వాడీ బాబు ఇంకా మూర్ఖుడు.. 😂😅
@YCPclosed
@YCPclosed 18 часов назад
😂😂😂sakshi ntv tv9 ne yamma moguduva 😂😂
@KARNASUDHAKARREDDY-ts3jc
@KARNASUDHAKARREDDY-ts3jc 15 часов назад
BOLLI BABU JAGAN NI IRIKINCHA BOI VENKATESHWARUNNI APRATHISHTAPALU CHESARU
@CSR8408
@CSR8408 8 часов назад
AP లో ఈ దారుణం ఆపే వారే లేరా?
@ummiprasad1691
@ummiprasad1691 9 часов назад
There is a procedure in reverse tender. For example A bids 276,B Bids 300.&C bida 320. The committee asks B&C 5:34 can they supply at 276. If they agreed to 276, the quota distributed at 65 percent to A,20 to B and 15 to C. Here the question is why TDP questioning why Jagan had given new tender not xontinying the earlier. During Naidu regime ,he had give tender Govinda Milk Producers of Satara, Maharashtra whonhad quoted 276 bypassing Karnataka Milk Production who had quoted something 320. If Jagan done,he called as PAPI whereas the same thing done vy Naidu is called as PAVITRA PAPI. What a ligic.
@Kishorer437
@Kishorer437 18 часов назад
గుడ్లవల్లేరులో కెమారాలు లేవు బుడమేరుకి గేట్లు లేవు టీటీడీకి ల్యాబ్ లేదు కూటమి ప్రభుత్వమా కహానీల ప్రభుత్వమా😂😂
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 18 часов назад
👏👏
@zameermohammed7810
@zameermohammed7810 18 часов назад
చిన్న సవరణ చివరగ కూటమి ప్రభుత్వానికి నీతి లేదు😅
@kurapatirao485
@kurapatirao485 18 часов назад
ఇవన్నీ బులుగు బ్యాచ్ చేసే ఫేక్ ప్రచారం.ఇలాంటి ఛానెల్ లో వచ్చే కంటెంట్ చూసి,స్వకుచ మర్ధనం అనుభూతి పొందండి.అంతకు మంచి మీరు పీకేది ఏమీ ఉండదు.మీ నిర్వాకాలు ఒక్కోటి బయట పడుతుంటే ఇలాంటి పకోడీ వార్తలతో ఉపశమనం పొందవచ్చు.
@YCPclosed
@YCPclosed 18 часов назад
Budameru ki gate Gudlavalleru lo camera Ttd lo kalthi neyya jagga lucha gade pettindi 😂😂
@prasaddevi5302
@prasaddevi5302 15 часов назад
ముచ్చుమర్రి దారుణం మర్చిపోయావ్ ఒకడు దీక్ష చేసినప్పుడే జరిగింది 🙏🙏🙏🙏
@s_jayanth_kumar
@s_jayanth_kumar 18 часов назад
mundu 1000 govt schools lo cbse teesesaru(discouraging education)....trwata matha rajikiyam chestunnaru(godhra la)... understand the chronology of development
@kumaraswami9627
@kumaraswami9627 18 часов назад
Undochu bro.
@balajisudhabalaji7525
@balajisudhabalaji7525 18 часов назад
Ysrcp tamilnadu jee purchase 320rs gurunchi chepaleadhu 10years ghee rate down gurunchi cheputhunaru
@mythby
@mythby 17 часов назад
Conspiracy knows no culture...
@nagaavula9084
@nagaavula9084 18 часов назад
CBN chesevi anni Jagan moda vestadu..jagan struggles to come out of it...jagan failed in building media and a good law team...
@agilesrnu
@agilesrnu 18 часов назад
Yes true
@murthybvs4632
@murthybvs4632 16 часов назад
Lord Venkateswara will not spare anyone who cheats. Wait and see.
@alamurisatyanarayanamurthy9921
@alamurisatyanarayanamurthy9921 14 часов назад
CBN ki administration chethakadu , antha global pracharam, vision leni CM CBN, diverting the issues
@avaniapps6425
@avaniapps6425 17 часов назад
CBN PK gang spoiling AP 😢😢😢😢
@sriramireddyk8913
@sriramireddyk8913 14 часов назад
Subrahmanya swamy is enter in the laddu issue, ab ayega maza.
@chinappareddyvenkataramanaredd
@chinappareddyvenkataramanaredd 18 часов назад
Swami, daivulla Laddu pai mee rajakeya vesha pracharum maaku anavasarum ,prashadam ku kavalaseina na items teisukonei ,temple's dhagra maimu tayaruchaiskunei daivunekei samarpenchei bhaktulaku panchei ,,enteikei teisuku veltamu
@apilepallidastagiri8756
@apilepallidastagiri8756 15 часов назад
Sir your analysis is one way
@sriramamasarmanvvssrsarma9512
@sriramamasarmanvvssrsarma9512 10 часов назад
How ever please save the A P political state of strategy That's Modi ji many times supporting the NDA Government
@kpadmavatikona6941
@kpadmavatikona6941 12 часов назад
కామిషన్ తీసుకునే బాబు ఎక్కువ రేట్ కి నెయ్యి కొంటాడు.. తిరుమల డబ్బు అదా చెయ్యాలని జగన్ తక్కువ దరకి కొంటె తప్పు
@mdn_7106
@mdn_7106 18 часов назад
Prastuta TTD EO garu politician na IAS officer na . Be fair otherwise Lord Venkateswaraswami never leaves anybody.
@subbareddycv8208
@subbareddycv8208 17 часов назад
Sico and sico are meant for loot of ap. When the sico and group punished and recover public money. Pl. Note. Thank you.
@kotyadalaxmi8402
@kotyadalaxmi8402 18 часов назад
Alpa ki neyyi supply heritage
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 18 часов назад
for yellow channels kutami moothram mahaa pavithram
@ravindraneelam6265
@ravindraneelam6265 17 часов назад
What Indian President is doing where is the law and order why CBI is not intervene to such Riots happenings on ghee issue
@satyanarayanaguda4848
@satyanarayanaguda4848 9 часов назад
For TTD GHEE ETC. COST CUM QUALITY TENDERS SHAL HAVE TO BE FLOATED. TECH : FINANCIAL RATIO SHALL BE 70:30 OR 80:20. BASED ON THIS FORMULA / SCORE TENDER SHALL BE SELECTED. ONLY COST BASED TENDER SELECTION IS NOT APPROPRIATE.
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 17 часов назад
తెలంగానలో లాగా మన ap లో కూడా phone టాపింగ్ ఉందా అబ్బాయి. వాళ్ళే చేస్తే ఇక మన జగన్ తక్కువ
@kallamsubbareddy8717
@kallamsubbareddy8717 17 часов назад
GOVT ASSETSNU KAPADANDI
@nageswaramannem5963
@nageswaramannem5963 17 часов назад
I think Nandhini Ghee company and CBN heritage company are sister companies
@gobburusripadhakoushik9525
@gobburusripadhakoushik9525 18 часов назад
Heritage ghee sale avvaliga ram
@rrr2939495969
@rrr2939495969 17 часов назад
చంద్రబాబు పాపం దేవుడే పండిoచాడు అందుకే తప్పులు మీద తప్పులు ఒక తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేస్తున్నాడు. దేవుడా వీడిని శిక్షంచు.
@subbaraogudala4193
@subbaraogudala4193 14 часов назад
మాటలు మార్చడం ప్రజల కు పూర్తిగా అర్థం అయింది.edi grahinchali.ok
@jagarao3379
@jagarao3379 11 часов назад
Maybe heritage will takeover Alfa
@apparaok3868
@apparaok3868 17 часов назад
All problems will be Solved if they start purchasing from Heritages
@vankunavathlaxman3659
@vankunavathlaxman3659 18 часов назад
Ysrcp party valley mee channel ni chusthunam, meegatha vallaki vellatledhu
@ramguggulla2152
@ramguggulla2152 15 часов назад
Oka Bolli Rogi laddu debba Jagan Abba...what an idea sir ji. All TTD key posts should be given to honest bramhins only
Далее
Please Help This Poor Boy 🙏
00:40
Просмотров 2,1 млн