దీన్ని బట్టి మంచి నితి పాఠం నేర్చుకోవచ్చు అందరూ ముఖ్యంగా ఊర్లో లోని ప్రజలు.మన ఊర్లో పంచాయతీలు చెప్పే పెద్ద మనుషులు ఇలాగే చేస్తుంటారు చెప్తుంటారు కూడా.న్యాయం ఉన్నా దిక్కు మాట్లాడారు ఈ పెద్ద మనుషులు. గాడుపు గట్టి గా ఉన్నా దిక్కే కొమ్మలు ఊగుతాయి అని క్లారిటీ గా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా చెప్పారు....good. మీకు మీ టీం కు మంచి రోజులు రాబోతున్నాయి.....గుడ్ 🤞🏼 ....
తిరుపతి అన్న నమస్తే బర్లకు కోసం నువ్వు తిరిగేది మస్తు వుంది బర్ల కు కుక్కల కు తేడా లేదా ఎక్కడ గడ్డి వుంటే అక్కడ మేస్తాయి బర్ల సూపర్ బీమా అన్న రూత్విక రాజమ్మ యాక్టింగ్ కేక
మీ అందరి నటన ఉన్నది ఉన్నట్లే ఉంటుంది చాలా...బాగుంది మహాద్భుతం మీ టీం సినిమా తీస్తే?!? ఊహించని రికార్డులను సాధిస్తుంది !👌👌👌👍👍👍 ఎక్కడ పొరపాటు లేకుండా బహుజాగ్రత్తగా వివేకంతో అందిస్తున్నారు పేదబ్రతుకుల్లోని బహు గొప్పతనం👌👌👌👌👌👍👍👍👍👍 శ్రీ సద్గురు కృపచే మీ అందరి విజయం మహా ఆదర్శమౌతుంది👌👌👌👍👍👍 నోరులేని జీవరాశులు చేసిన పొరపాట్లకేమొ మనుషులకు శిక్ష! మరి మనుషులు జీవరాశులకు చేసే దానికే శిక్ష 👌👌👌👍👍👍 ఇందులో ఒక్క పాయింట్ పెడితే మహాద్భుతంగా ఉండేది👌👌👌మా బర్లే మేసినవనే నెపంతో దండుగంటున్నారు సరేకాని మా బర్రె కడుపులో బిడ్డకేంకాలేదనే నిరూపణ ఇప్పించాలని అంటే చాలా బాగుండేది అందరూ మహాద్భుతంగా వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసేలా సూచన చేయటం ( డైరెక్టర్ ) మహాద్భుతం 99639 03342 శ్రీ టి ఆర్ వీలైతే కాల్ చేయండి కొన్ని ముఖ్యమైన సలహాలకై మీరంతా గెలవాలి గొప్పగా!!!👌👌👌👍👍👍 జై హో !!!!