ప్రతి ఊరిలో భూమి విషయం లో ఒకే తల్లికి పుట్టిన అన్న తమ్ములు గేట్ల దగ్గర గొడవలు పడి రక్త సంబంధం అని కూడా మార్చి పోయి విడిపోతుర్రు...సూపర్ తిరుపతి అన్న భీమన్న మీ యాక్టింగ్ ..రాజు బ్రో nuvvu సూపర్
Climax fight super ..e fight mundu bahubali kuda Pani cheyadu ...what a performance Pedda anna ,vadina ,chinna anna ,chinna vadina super..same to same villages lo ilage jarugutuntai...
మన తెలంగాణ పల్లెల్లో జరిగే ప్రతి విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నా మీ అందరికీ ధన్యవాదలు... మీరు మరెన్నో ఇలాంటి వీడియోలు మా ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాం ..... Thanks to DDC