Тёмный

బలహీనంగా ఉన్నవాళ్ళు బాలింతలు నాన్ వెజ్ తినేవాళ్ళు నెలకొక్కసారి తప్పక తినాల్సిన సీమ స్పెషల్ నెరడుకూర 

Spice Food
Подписаться 476 тыс.
Просмотров 54 тыс.
50% 1

బలహీనంగా ఉన్నవాళ్ళు బాలింతలు నాన్ వెజ్ తినేవాళ్ళు నెలకొక్కసారి తప్పక తినాల్సిన సీమ స్పెషల్ నెరడుకూర/lever curry/mutton levercurry/‪@SpiceFoodKitchen‬

Опубликовано:

 

21 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 74   
@udayabasker461
@udayabasker461 5 месяцев назад
Super! 😊చాలా బాగా చేసారు! ముక్కలను ప్రత్యేకంగా ఉడికించి ఆ తర్వాత వేపడం వల్ల పోషక విలువలు ఏ మాత్రం నష్టపోకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినవచ్చు!ఈ విధంగా చేసిన వేపుడు లో నూనె చాలా తక్కువ ఉపయోగించుకోవచ్చు!ఇంత గొప్పగా చెయ్యవచ్చని అందరికీ తెలియకపోయినా, ఇక్కడ తయారుచెయ్యడం చూసినవారికి అంతే గొప్పగా వారు కూడా చెయ్యగలరన్న నమ్మకం పెరుగుతుంది.సులభంగా చెయ్యడానికి అవసరమైన చిట్కాలు ఎన్నో ఉన్నాయి.😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you so much andi 🤗 చాలా కాలం క్రితం ఈ కూర నాకు కూడా పెద్దగా నచ్చేది కాదండీ! రకరకాల ప్రయోగాలు చేసి బెస్ట్ కర్రీ వచ్చాక షేర్ చేశాను.. ట్రై చేయాలనుకున్న వాళ్ళు వీడియో సరిగ్గా ఫాలో అయితే ఇంక ఇదే రెగ్యులర్ గా చేసుకుంటారు..
@harip418
@harip418 5 месяцев назад
Thank u so much andi for sharing us healthy recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Most welcome andi 🤗
@srenu3299
@srenu3299 5 месяцев назад
అక్క సూపర్ 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
థాంక్యూ డియర్ 🤗
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 5 месяцев назад
Akka meeru em recipe chesina super chestaru akka really ur great akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you so much my dear 🤗🥰
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 5 месяцев назад
Wow 🎉🎉tnq sis 🥰 naku chala istam ma husband tisuku vastaru spicy ga fry chestanu healthy ki manchidi tinamani cheptaru❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you so much andi 🤗💕 అవునండీ! నీరసంగా ఉన్నా, రక్తం తక్కువ ఉన్నా చాలా త్వరగా కోలుకుంటారు..
@panidhra5469
@panidhra5469 5 месяцев назад
ముందుగా నమస్కారం మమ్మీ శుభ సాయంత్రం శుక్రవారం శుభాకాంక్షలు లివర్ కర్రీ చాలా బాగుంది మమ్మీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
నమస్కారం డియర్.. ధన్యవాదాలు ☺️🙏💕
@umadevibhasham7132
@umadevibhasham7132 5 месяцев назад
Great madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you so much andi 🤗
@gerasriranjani7054
@gerasriranjani7054 5 месяцев назад
Super Mam 👍👍👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thanks andi ☺️
@yashodhayash4403
@yashodhayash4403 5 месяцев назад
Hii andi good afternoon 😊 how are you andi ❤❤super recipe Tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Hi andi.. Good evening Thank you very much 😊💕🙏
@padmavathi9578
@padmavathi9578 5 месяцев назад
మీరు ఏం వండినా వండర్🥰😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
@padmavathi9578
@padmavathi9578 5 месяцев назад
@@SpiceFoodKitchen tq soon much for u replay...love from rajahmundry ❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
@@padmavathi9578 Most welcome andi 🤗 💕
@muralivarma3647
@muralivarma3647 5 месяцев назад
Idi nijam
@seshakumari3271
@seshakumari3271 5 месяцев назад
Nice cooking ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you very much 🙏💕
@saraswathisri6528
@saraswathisri6528 5 месяцев назад
సూపర్ 💐💐💐👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you 😊🤗🙏
@muralivarma3647
@muralivarma3647 5 месяцев назад
Superb
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you very much 😊
@bhushanbhushan8596
@bhushanbhushan8596 5 месяцев назад
Super 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you 😊
@Users9898-n2b
@Users9898-n2b 5 месяцев назад
1 like 1 view 1 comment sis🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you soo much andi 🤗🙏🥰
@sailubujji7597
@sailubujji7597 5 месяцев назад
Super akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you dear 🤗
@srikanthg7276
@srikanthg7276 5 месяцев назад
Eighth wonder of the world:SPICE FOOD CHANNEL Very delicious 😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
That's a great compliment andi ☺️ Thank u so much for your love & support 🙏
@lgmotivationltalks
@lgmotivationltalks 5 месяцев назад
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
😊🤗🙏
@lgmotivationltalks
@lgmotivationltalks 5 месяцев назад
@@SpiceFoodKitchen 🙏
@-sr.journalist3953
@-sr.journalist3953 5 месяцев назад
కొన్నిదృశ్యాలో..సంఘటనలో చూసి నప్పుడు డంగైపోతాం. దీనినే అవాక్కు అని కూడా అంటారు..ఒకటి రెండు రోజులవరకూ తేరుకోలేం....మొన్న అవాక్కై ఇవాళ తేరుకున్నా.... ఎంత మంచి‌.....బామ్మ, అందమైన బామ్మ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
అందమైన బామ్మ ☺️ మీ కవితలూ ఇంకా ఈ కామెంట్ చూసి నేనూ డంగైపోయాను అండి 😉 ఎన్నిసార్లు మీ కవితకి తగ్గట్టు కాస్త ప్రయత్నం చేద్దాం అన్నా అదేంటో నా మొహం మండ! మాటలే వచ్చి చావవు, కడాయిలో ఈ చెయ్యి తిరిగినంత ఫాస్ట్ గా నోరు తిరగదు, బుర్రలో అక్షరాలూ వెలగవు 😂🤦🏻‍♀️ ఎప్పటికప్పుడు మీ కవిత చదివి నేనూ నాతోపాటు మీ అభిమానులూ అవాక్కై మళ్ళీ ఇంకో కవిత వచ్చాక తేరుకుంటాం 🤩
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 5 месяцев назад
Maa side tilli kadhu goda dhobba antamu godaki kodithe alage athukku pothumdhi ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
😄😄 అవునా అండి! నేను ఫస్ట్ టైం ఈ పేరు వింటున్నాను.. Thank you 😊 💕
@udayabasker461
@udayabasker461 5 месяцев назад
✔ఇది ఉపయోగకరమైన వీడియో!కొన్ని సందర్భాలలో రుచులకంటే పోషకవిలువలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తయారుచెయ్యడానికి సమయం తీసుకున్నా సరియైన ఆహారం తయారుచేసుకోవాలనుకునేవారికి ఇది చాలా సంతృప్తిని కలిగిస్తుంది....ఇష్టపడి తినాలనుకొని మనసుపెట్టి చేస్తారు కాబట్టి సందేహం లేకుండా మంచి రుచిగా, కుటుంబంలో అందరికీ నచ్చే రీతిలో ఉంటుంది.అరోగ్యం మెరుగుపరిచే పోషక విలువలు ఉన్న రుచికరమైన,ఆరోగ్యకరమైన ఆహారం చేసుకోవడం ఈ కాలంలో చాలా అవసరం!😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
ఈ వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🤗🙏
@mugidaravikiran2901
@mugidaravikiran2901 5 месяцев назад
Naa liver tho kuda manchi recipe cheyadi madam..! Pure vegetarian recipes please...!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
మన వ్యువర్స్ లో నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటారు కదండీ! అందుకే ఎప్పుడో ఒకసారి నాన్ వెజ్ పెడుతుంటాను, ఎక్కువగా వెజ్ రెసిపీసే ఉంటాయి..
@sahasraabhinav6755
@sahasraabhinav6755 5 месяцев назад
Hii akka❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 месяца назад
Hi dear 💕
@sairabanu7690
@sairabanu7690 5 месяцев назад
Tilli antamu
@shravangel1311
@shravangel1311 5 месяцев назад
So excellent akka but first time tilli gurinchi vinadam and chudadam Akka pressure cooker lo asalu ye items ela boil chepandi akka Antha cooker paina liquid roopamlo ponguthondi whistle vache time lo.. Inka non veg items cooker lo boil chesthe pressure lo nunchi poshaka viluvalu yemaina taggutaga akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
Thank you very much dear 🤗 ప్రెషర్ కుక్కర్ లో దాని కెపాసిటీ కంటే ఎక్కువ క్వాంటిటీలో వేయకూడదు, దానికి సరిపడినంత వేస్తే అలా పైకి రాదు, అలాగే నీళ్ళు కూడా మరీ ఎక్కువ వేసినా అలా పైకి వచ్చేస్తాయి.. ఎప్పటికప్పుడు గాస్కెట్ కూడా మార్చుకుంటూ ఉండాలి.. కుక్కర్లోనే కాదు డియర్ , మరీ ఓవర్ గా కుక్ చేస్తే ఓపెన్ పాట్ లో కూడా పోషక విలువలు పోయే అవకాశం ఉంటుంది, అలాగని నాన్ వెజ్ సరిగా ఉడకకుండా తినలేం కదా!...
@officialcrimsongamerZ
@officialcrimsongamerZ 5 месяцев назад
Balintalu Ela tinkundu ankunta Andi tomato.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
ప్రాంతాన్ని బట్టి ఒక్కో కుటుంబంలో ఒక్కొరకమైన పద్ధతులు ఉంటాయి అండి, మా ఫ్యామిలీలో కూడా చాలా రకాల పత్యాలు పెడతారు, కానీ నాకు delivery అయినప్పుడు డాక్టర్ గారు పప్పు సాంబారు, జ్యూస్ లు ఏవి పడితే అవి తినేయమన్నారు.. మా అమ్మగారు ఇక నాకు ఎలాంటి పత్యం పెట్టలేదు.. మీ పద్ధతి ప్రకారం మీరు మార్పు చేర్పూ చేసుకోవచ్చు 😊
@user-ri5em1vc1n
@user-ri5em1vc1n 5 месяцев назад
Vinegar ledu lemon juice tho clean cheyavacha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
చేసుకోవచ్చు అండి..
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 5 месяцев назад
Akka tilli ante mutton blood curry aa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
కాదు డియర్, ఇది లివర్ లాగానే పొట్టలో ఉండే ఒక చిన్న పార్ట్.. English లో pleen అంటారు..
@lalitdora5744
@lalitdora5744 5 месяцев назад
Tilli ni memu mammi naliku antamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
OK andi.. Thank you 😊
@vijaymohan6340
@vijaymohan6340 4 месяца назад
Thilli ante spleen
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 месяца назад
Hmm..
@darlingmowa
@darlingmowa 5 месяцев назад
బిల్లు 1000/- అయ్యింది ... రెండు లివర్లు ఎక్స్ ట్రా 😂❤
@yashodhayash4403
@yashodhayash4403 5 месяцев назад
😂😂😂 కుమారి ఆంటీ డైలాగ్ అండి
@udayabasker461
@udayabasker461 5 месяцев назад
😊ఈ వీడియో చూసి తయారుచేసుకుంటే అంత ఖర్చు కాదు... .ఇంకా కడుపునిండుగా తినవచ్చు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
హాయ్ నాన్న చెప్పండి! వెజ్జా నాన్ వెజ్జా 😄😉 మాకు నాన్ వెజ్ ఇచ్చేయండి 🤤 రెండు లివర్లు ఎక్స్ ట్రా 😂
@darlingmowa
@darlingmowa 5 месяцев назад
​@@SpiceFoodKitchen❤
@NageswararaoNelluri
@NageswararaoNelluri 5 месяцев назад
👌👌👌👌🤣🤣🤣😂😂100
@shaikbujji4288
@shaikbujji4288 5 месяцев назад
ఈ తిల్లీ కూర తిత్లీ తుఫాను లాంటిది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
😄😄 బాగా చెప్పారండి 🤗💕
@myohtutjoshi4661
@myohtutjoshi4661 5 месяцев назад
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 месяцев назад
😊🤗🙏💕
Далее