Тёмный

బాస్ మీరు గ్రేట్.. 74 ఏళ్లలో ఈ ఐడియాలు ఏంటి సామీ | Vijayawada Floods | Chandrababu | BIG TV LIVE 

BIG TV Live
Подписаться 1,6 млн
Просмотров 204 тыс.
50% 1

బాస్ మీరు గ్రేట్.. 74 ఏళ్లలో ఈ ఐడియాలు ఏంటి సామీ | Vijayawada Floods | Chandrababu | BIG TV LIVE
#bigtvlive #apfloods #budameru
Watch LIVE Stream : • BIG TV Telugu News LIVE
🔔 Subscribe to our channel
✅ Stay Connected to Us.
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvlive
👉 Twitter: / bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / big_tv_live
BigTV It Is A Technology First 24/7 LIVE Telugu Satellite News Channel. Watch BigTV For Exclusive News Stories, Breaking News, Political News, Exclusive Interviews, Entertainment Updates, Press Meets, Devotional Updates, Sports Updates, Live Updates, Debates And Discussions.

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 226   
@satyamchirumamilla3309
@satyamchirumamilla3309 8 дней назад
చంద్ర బాబు నాయుడు గారు నిండు నూరేళ్ళ బ్రతకాలి, నిమ్మల రామానాయుడు కూడా అలాంటి వాడే, ఇద్దరికి మా పాదాభివందనం,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vsatya.amvelagelati6189
@vsatya.amvelagelati6189 8 дней назад
గ్రేట్ బాబూ గారు మీ లాంటి నాయకుడు మళ్ళీ పుట్టాడు ❤❤❤🌹🌹🌹
@user-io8kj4ck8f
@user-io8kj4ck8f 9 дней назад
జయహో జైజై చంద్రబాబు నాయుడు గారు 👏👏👏👏👏👏👏👏👏👏 ❤❤❤❤❤❤❤❤❤❤
@user-br7kp2en8p
@user-br7kp2en8p 8 дней назад
నీలాంటి. Cm. దొరకడం. ఏపీ. ప్రజలు. అదృష్టం. మాకు. దేవుడు
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 9 дней назад
చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకులు. ఆయన ఆలోచన ఎవ్వరికీ రాదు. గొప్ప విజన్ ఉన్న నాయకులు. బెజవాడ పూర్వ స్థితికి రావాలని, ప్రజలకు వచ్చిన కష్టాలు తీరాలని ఆశిద్దాం..
@benarjeegarapati3240
@benarjeegarapati3240 8 дней назад
చంద్ర బాబు నాయుడు గారు నిజం గా ప్రత్యక్షం దైవం
@lets5716
@lets5716 8 дней назад
Hudhud time లో CBN గారు చేసింది..vizagites ఎప్పటికీ మర్చిపోలేరు.. అసలు ఆ రోజు వైజాగ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు.. పెద్ద పెద్ద apartments మొత్తం ఎగిరి పోతాయేమో అన్నట్లు winds వచ్చాయి.. మధ్యాహ్నం 2 గంటలకి అయిపోయింది అనుకుంటే.. మరింత దారుణంగా పరిస్థితి తయారైంది.. పేద, ధనవంతుల తేడా లేకుండా, windows అన్ని పగిలి పోయి ఇంట్లోకి నీరు వచ్చింది.. 2 days current లేదు, water లేదు.. ఉప్పు నీరు సముద్రం నుండి గాలికి ఎగిరి ఊరంతా పడటం వలన.. పచ్చని విశాఖ.. ఎండి పోయింది... ఎక్కడా పచ్చని చెట్లు, మొక్కలు కనిపించలేదు... బాబు గారు దేవుడిలా.. ప్రజలని ఆదుకున్నారు... వెంట వెంటనే కరెంట్, పాలు, vegetables, water వచ్చింది..roads మీద అడ్డంగా పడిన చెట్లు, హార్డింగ్స్ తీసేసారు... మళ్ళీ just one month లో.. ఇక్కడ అంత జరిగిందా.. అన్నట్లు.. చాలా normal గా మారిపోయింది.. కొత్త technology తో ఏకంగా చెట్లు తెచ్చి నాటారు... ప్రజలకి మొక్కలు పంచి నాటించారు ...private వ్యాపారులు లక్షల మొక్కలు పంచేలా చేశారు..Navy help తో city ని అందంగా మార్చేశారు... ఎలా ఋణం తీర్చుకోవాలి అలాంటి తపస్వికి...CBN గారు development, hatdwork, smart work ఇవే నమ్ముకున్నారు, AP development అనే తపస్సు చేస్తున్నారు.. కాదంటారా?? మానవులు అందరూ తప్పులు చేస్తారు.. ప్రతీ పార్టీ పాలనలో కొంత అవినీతి సాధారణం... కానీ state development కోసం ఇంతలా తపించి, work చేసే leader మళ్ళీ దొరుకుతారా??? YSRCP వాళ్ళంత దోచుకోవడం ఎవరి వల్లా కాదు... అక్కడ అధినేత నుండే అవినీతి start అవుతుంది... పైగా, డ్రామాలు, cheap political stunts, అబద్ద ప్రచారాలు చేస్తారు..
@user-yk9mj7ty9p
@user-yk9mj7ty9p 9 дней назад
సూపర్ సార్ మీరు 🙏
@polakilokeswararao3317
@polakilokeswararao3317 7 дней назад
దేవుడా ప్లీజ్..... చంద్రబాబు నాయుడు గారిని ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి దేవుడా 🙏🙏🙏..... మా తెలుగు ప్రజలు బాగుపడాలి అంటే అది బాబు గారికి సాధ్యం.....జీవితంలో ఇలాంటి నాయకుడు దొరకడు..... తెలుగు ప్రజలు కు 🙏🙏🙏
@srinivasarao8823
@srinivasarao8823 9 дней назад
సీబీన్ గారి లాంటి నాయకుడు ఏ రాష్ట్రానికి లేడు, రాడు. ఒక్క ఏపీకే సొంతం. 👍
@kathyayanivijay942
@kathyayanivijay942 6 дней назад
Yes
@anandbabu4343
@anandbabu4343 9 дней назад
గత ఐదు సంవత్సరాల పాలనతో ప్రజలు కోల్పోయినది దేవుడు చూసాడు. అందుకే దేవుడు సీఎం ను మార్చాడు. రాబోయే విపత్తు దేవుడికి తెలుసు. ఆ విపత్తు నుండి ప్రజలను కాపాడగలిగే నాయకుడెవరో దేవుడికి తెలియదా? తెలుసు అందుకే చేతకాని బ్యాచ్ ను తీసేసి. జ్ఞానవంతుడు,దమ్ముగలవాడు, సమయస్ఫూర్తి కలిగి పనులు చేయించగల నాయకుడిని మన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చాడు.God Saved our state by giving us Sri చంద్రబాబు నాయుడు గారు as CM. GLORY TO GOD.
@savitrikamisetti4144
@savitrikamisetti4144 9 дней назад
మీరుచెప్పిందిముమ్మాటికీనిజం!
@varshakiran5510
@varshakiran5510 9 дней назад
Ap people lucky CEO
@thalapathishankarshankar8357
@thalapathishankarshankar8357 9 дней назад
అందుకే యన్టీఆర్ ని అడగాలి చచ్చీ యే లొకంలో వున్నాడో దోపిడి బాబు చరిత్ర హైదరాబాద్లో వుండే బందిపోటు దొంగల ముఠా రాజకీయాలు
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 8 дней назад
ఒక వస్తే దరిద్రం వస్తుంది
@talarichaithanyachaithu5021
@talarichaithanyachaithu5021 8 дней назад
Yes​@@amarkgrlifestyle5558
@pathrobehara1798
@pathrobehara1798 7 дней назад
సిఎం గారు మీరు గ్రేట్ సార్. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు.తోసుఖ సంతోషాలు తో మీరు చల్లగా ఉండాలి అని.భగవంతు నీ కి నా ప్రార్థన. ఎందరు ముసలి వాళ్ళు. చిన్న పిల్లలు ఇలా వయస్సు తో తేడా లేకుండా ప్రాణభిక్ష పెట్టేరు సార్.
@veravenkatasatyanarayanaya7377
@veravenkatasatyanarayanaya7377 9 дней назад
జయహో చంద్రబాబు గారు జయహో రామనయుడు గారు
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 9 дней назад
No CM can do like CBN.he was legendary person
@iqbalahamadulakhan9011
@iqbalahamadulakhan9011 8 дней назад
Really you are great Sir. Hatts off to our lovely & legendary C.M Sri CBN, Deputy C.M.Sri Pavan Kalyan garu & all the Real Heros. God bless you all with good health and wealth .
@subbarajuvuyyuri6867
@subbarajuvuyyuri6867 9 дней назад
రామానాయుడు ఇస్ గ్రీట్ soldiar. రియల్ ఫాలోవర్ ఆఫ్ గ్రీట్ విజనరీ లీడర్.
@laxmivsm7316
@laxmivsm7316 8 дней назад
Yes.100% true
@Duryodhana-1993
@Duryodhana-1993 9 дней назад
Thate is TDP Jai CBN
@anveshchowdaryrayala1353
@anveshchowdaryrayala1353 9 дней назад
Long-live BOSS ❤
@Hinduball
@Hinduball 9 дней назад
Great CBN
@dhananjayanaidu3017
@dhananjayanaidu3017 8 дней назад
ఇలాంటి మనిషిని జైళ్లో పెట్టారు....ఏమి సమాజం రా...బాబు
@myjourneyisasocialchange156
@myjourneyisasocialchange156 9 дней назад
Extraordinary Leader........CBN
@chandrakanthreddy8764
@chandrakanthreddy8764 9 дней назад
Great visionary leader. AP is in safe hands.
@pashashaik-q1z
@pashashaik-q1z 8 дней назад
కంగ్రాట్యులేషన్ ఆంధ్రప్రదేశ్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👍
@user-cb6rf2tr8k
@user-cb6rf2tr8k 9 дней назад
Hatts off to CBN SIR AND NIMMALA SIR , YOU ARE REAL HEROS.
@geethap5835
@geethap5835 9 дней назад
Rama. Naidu. Is. The. Great. Keep. It. Up. Sir. God. Bless. You. Sir.
@PriyankaJessie
@PriyankaJessie 9 дней назад
Great visionary thought s it's great CBN garu & Rama Naidu sir 😊
@ALONE_BOY_GAMING_777.
@ALONE_BOY_GAMING_777. 9 дней назад
Babu garu God bless you CM garu meru 200 years ma bagundalli happy thank you so much sir
@RaviKumar-qh9kz
@RaviKumar-qh9kz 9 дней назад
Ma vizag ni devudu la aadukunadu hud hud ki....great cm sir
@rupakalpana1495
@rupakalpana1495 9 дней назад
Real Hero
@chalikir
@chalikir 9 дней назад
ilanti kastam vachinappudu , bayta paddaniki mana adhrustam koddi CBN vunnaru .
@kmohamed1793
@kmohamed1793 9 дней назад
The great CBN zindabad Zindabad TDP Zindabad🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@yimmaneninagadeepika286
@yimmaneninagadeepika286 9 дней назад
Good team work 👏👏
@prabhavathiyandrapati204
@prabhavathiyandrapati204 9 дней назад
Great Sir
@semilong-gb8hp
@semilong-gb8hp 9 дней назад
This is unbelievable story. Everyone working hard because inspired by CM who is working very hard 24 hrs a day
@saibabu9836
@saibabu9836 9 дней назад
Great sir meeru
@rams143143143
@rams143143143 9 дней назад
Cbn❤❤❤❤❤❤
@user-zk3bw3qn2k
@user-zk3bw3qn2k 9 дней назад
సూపర్ సార్ మీరు
@pashashaik-q1z
@pashashaik-q1z 8 дней назад
ఖర్మ యోగి 🙏🙏🙏
@veebalu1460
@veebalu1460 9 дней назад
Great leader cbn
@GopiHarsha-d2n
@GopiHarsha-d2n 9 дней назад
Jai TDP👏👏💪💪
@renukadevijinkala7419
@renukadevijinkala7419 9 дней назад
Great work sir
@boddapatihanumantharao3980
@boddapatihanumantharao3980 9 дней назад
Hats off CBN
@balarambonagiri2306
@balarambonagiri2306 9 дней назад
ప్లీజ్ దయచేసి ఆయన ఏజ్ గురించి చెప్పవద్దు ఆయన ఎప్పటికీ యంగ్ బాయ్ మేము ఎప్పటికీ గౌరవించుకుంటూ ఆయనను చంద్రబాబు నాయుడు గారు
@yimmaneninagadeepika286
@yimmaneninagadeepika286 9 дней назад
Hats off to you CAN sir🎉🎉
@maturirao4906
@maturirao4906 9 дней назад
Hat's off to C M and his team.All no.1
@gangadhararao5789
@gangadhararao5789 8 дней назад
Thanks Ramaanaidu sir
@chandrasekarchowdarybabu9993
@chandrasekarchowdarybabu9993 8 дней назад
My wishes from Tamil Nadu to CBN for tremendous work sir. Kudos
@jashuvapalalurikanigiritoo5586
@jashuvapalalurikanigiritoo5586 9 дней назад
Great
@laxmichinta3459
@laxmichinta3459 9 дней назад
Cbn Apki varapradayini Atleast by now Ap people are blessed by God and got Cbn as cm
@polakilokeswararao3317
@polakilokeswararao3317 7 дней назад
ఆంధ్రప్రదేశ్ దేవుడు.... అండి చంద్రబాబు నాయుడు గారు ❤
@padmavathiduvvuri1596
@padmavathiduvvuri1596 8 дней назад
Nijamga oka cinemalaga undi Haats off to CM Gaaru
@michaelnoronha1383
@michaelnoronha1383 9 дней назад
Very good and capable CM
@mallikajahan7253
@mallikajahan7253 9 дней назад
God bless you both sir
@asambrahma6977
@asambrahma6977 8 дней назад
Great management sir, and hatsoff to ur hard work and I salute u sir, a devudi mimmalni nindu nurellu kaapadaali
@mohankrishna3439
@mohankrishna3439 9 дней назад
Great cbn
@veeranjaneyareddy.k8928
@veeranjaneyareddy.k8928 9 дней назад
Great cm garu meeru 🎉
@mandangijyothi687
@mandangijyothi687 9 дней назад
CBN really great leader ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ganeshcharan7606
@ganeshcharan7606 7 дней назад
అనుభవం ఉన్న నాయకుడు ఉంటే ఇలానే ఉంటుంది
@sandalplantnursery
@sandalplantnursery 9 дней назад
No words. ..sir ..yenta cheppina takkuvea grate cm sir
@preddeppa44
@preddeppa44 9 дней назад
Administration ante ela undali
@jayalaxmi4239
@jayalaxmi4239 9 дней назад
Super work sir
@maaammavantilluchannelvlog962
@maaammavantilluchannelvlog962 7 дней назад
జాలీ,దయ, ప్రేమ...మన అనుకోవడం అందరికీ సాధ్యం కాదు..ఒక CBN SIR కి మాత్రమే సాధ్యం🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@laxminarayanaallaka2213
@laxminarayanaallaka2213 9 дней назад
Super Chandra Babu C m God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@S.m.packages
@S.m.packages 8 дней назад
సీఎం బంగారం బాబు
@bhanu2544
@bhanu2544 9 дней назад
Sir we were witnesed how we survived from Hudhud , we know sir , you are our god 🙏🙏🙏
@jashuvapalalurikanigiritoo5586
@jashuvapalalurikanigiritoo5586 9 дней назад
Jai babu
@srinivasmaddipatla3372
@srinivasmaddipatla3372 8 дней назад
Jai TDP
@srinivasy1217
@srinivasy1217 8 дней назад
Sri CBN is a Great Visionary LEADER ! God Bless You Sir !
@samakrishnareddy4588
@samakrishnareddy4588 7 дней назад
ఇక్కడ మా తెలంగాణ ముఖ్యమంత్రి వున్నాడు చిన్నపాటి ఖమ్మం సిటీ ని ఏదో తూతు మంత్రం గా వచ్చి చూసి వెళ్ళాడు కనీసం వారికీ తినడానికి అందించే వారు లేరు ఇండ్లను శుభ్రం చేసుకోవటానికి నీళ్లు లెవ్వు పడుకోవటానికి చోటు లేదు మీ చంద్రబాబు ఎక్కడ మా రేవంత్ రెడ్డి మాటలే చేతలు లెవ్వు ముందు చూపు ఉండదు మంత్రులని భుజాన చెయ్ వేసి శీనన్న కోమటిరెడ్డి అన్నా ఈమాటలు తప్ప చేతలు లెవ్వు
@NamithG-lg4ub
@NamithG-lg4ub 9 дней назад
CBN IS GRATE RAMANAIDU AISO IS GRATE
@meenakshivadlamani2999
@meenakshivadlamani2999 7 дней назад
పెద్ద కరెక్షన్ తల్లీ..... మేము విశాఖ పట్నం వాళ్ళం . విశాఖపట్నం హుధ్ హుధ్ తుఫాను లో మేము అక్కడే వున్నాము. చంద్రబాబు గారు వారం రోజులలో విశాఖ ని తిరిగి పూర్వస్థితికి తెచ్చారు అని చెప్పవమ్మా..... కానీ అసలు వాస్తవానికి పూర్వస్థితి కంటే కూడా చాలా అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. చెట్టు అంటే ఎలా ఉంటుందో తెలియని స్థితిలో విశాఖ పట్నం అయిపోతే... అప్పుడు చంద్రబాబు గారు బెంగళూరు నుంచి కొత్త టెక్నాలజీతో పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఉన్నట్లుగా తీసుకొచ్చి విశాఖపట్నంలో వాటిని నాటించారు. హైవే మీద ఎక్కడెక్కడి నుంచో రకరకాల వృక్షాలు తెప్పించారు. వారం రోజులలో విశాఖ కి తిరిగి జీవ కళ తెప్పించారు. కలెక్టరేట్లో తను డేరా వేశారు. మొబైల్ నెట్వర్క్ పోయాయి. Bsnl అతి త్వరగా పునరుద్ధరణ జరిగింది. ఆ తర్వాత అసలు కథ బాబు గారు నడిపించారు. మిగిలిన ఏ మొబైల్ నెట్వర్క్ లు కూడా రంగ ప్రవేశం చెయ్యలేదు. అప్పుడు చంద్రబాబు గారు రాత్రికి రాత్రి మొబైల్ నెట్వర్క్ ఇస్తారా లేఖ రాష్ట్రం వదిలి పోతారా అని చెప్తే దెబ్బకి ప్రతి నెట్వర్క్ వాడు van la మీద టవర్ పెట్టి ఏరియా ఏరియా కి మొబైల్ network వచ్చేటట్లు చేసారు.THAT IS CHANDRABABU NAIDU. THE GREATEST LEADER ❤❤,🙏🙏🙏 😎😎 annaaa
@Ramanagogula1987
@Ramanagogula1987 9 дней назад
Hats off cm sir
@user-qz6jf4ql3q
@user-qz6jf4ql3q 8 дней назад
Super sri super 👍👍👍👍👍
@praveenapalnati
@praveenapalnati 9 дней назад
Supar ,cm,sar
@satyanarayannarayan3558
@satyanarayannarayan3558 3 дня назад
చంద్రబాబు గ్రేమేన్ ఇది నిజం
@rajyalakshmi3017
@rajyalakshmi3017 9 дней назад
Great CM CM good CM cbn cbn sir babu good cmcm ap ap❤❤❤
@satyanarayannarayan3558
@satyanarayannarayan3558 3 дня назад
మీచానల్ సూపర్ నిజం
@user-zt9qo6bj8s
@user-zt9qo6bj8s 8 дней назад
C.b.n దేవుడు నిండు నూరేళ్ళు బతకాలి
@settipallimadhusudhan4835
@settipallimadhusudhan4835 День назад
జై టీడీపీ జై CBN గారు. మీరు సిఎం కావడం మా అదృష్టం🎉
@Rajakumar966-b1g
@Rajakumar966-b1g 9 дней назад
Great leader CBN garu vaaru MLA undinandhuku challa garvamga undhi
@RishiGaddam-o5q
@RishiGaddam-o5q 8 дней назад
mana ambati ayte em cheppevaadoo telusaaa... VERY VERY COMPLICATED...
@msr70241
@msr70241 9 дней назад
CBN GARU MEANS GOD. CBN CAN SAVE THE AP.
@rammohanm7748
@rammohanm7748 8 дней назад
That is CBN
@cnprinting
@cnprinting 9 дней назад
that is CBN
@thulasidivi1463
@thulasidivi1463 7 дней назад
The whole world needs to learn a lot from this episode 🎉🎉🎉
@vasanthakumari1631
@vasanthakumari1631 8 дней назад
TDP Antene tirugu Leni nayakatwam Andulo CBN the great legendary VISION leader Sir meeru & party challaga undali Mee valla vizayawada safe Meeku sai nath 100 years varaku jeevitanni ivvali Really great great leader Hatssoff sir meeku Mee MLS,s ku
@suryakumari2228
@suryakumari2228 9 дней назад
Babugaru arogyamga vundali ap bagupadali
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 3 дня назад
CBN IS GOOD ADMINISTRATOR BRO
@induindu796
@induindu796 9 дней назад
The best leader in the world 🙌
@chowdarithara5018
@chowdarithara5018 8 дней назад
Sir Babu Garu you are very greatest chief minister sir 🙏🙏🙏
@anuradha-dn5vw
@anuradha-dn5vw 5 дней назад
U ర్ great sir. Hates off chandrababu నాయుడు గారు. U ర్ the Real Hero 🙏
@jaishreeram6116
@jaishreeram6116 3 дня назад
కూటమి ప్రభుత్వానికి జై కోటండి ఆ పెద్దాయన చీరకాలం చీరంజీవిలా వుండాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ని వేడుకుంద్దాం🌹🌹🙏🙏🙏
@BatistaSrinu774
@BatistaSrinu774 7 дней назад
❤🎉🎉❤Jai CBN Jai Jai CBN❤🎉🎉❤
@lokeshk6913
@lokeshk6913 7 дней назад
Babu chala great👍
@mahesh84
@mahesh84 9 дней назад
only possible for CBN .. no one can handle
@jeevanyakara7237
@jeevanyakara7237 8 дней назад
Super CM garu
@rajeshchirumamilla2606
@rajeshchirumamilla2606 8 дней назад
Thanks
@Sairaju1982
@Sairaju1982 7 дней назад
జై సీఎం
@JangaiahGoud-t1x
@JangaiahGoud-t1x 9 дней назад
Anna chendra anna Jai T P P
@raop6376
@raop6376 7 дней назад
CBN గారు విజన్ వున్న నాయకుడు గ్రేట్ లీడర్
Далее
Раскрыла секрет дочки!
00:37
Просмотров 355 тыс.