Amma namaste. Okasaari mee flower pot stands chupistaava. Elaa connect chesaaro chuddaamu ani. Mee opika mee success ku main reason amma. Kudos to you. Please naa request don't forget andi
Thanq so much brother, senior gardeners ని చూపిస్తున్నారు కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం కలుగుతోంది, aunty మీ garden చాలా చాలా బావుంది, మీ చెయ్యి స్పర్శ కే మొక్కలు కళ కళ లాడుతూ వున్నాయి 🙏