•Facebookpage👉:www.facebook.c... •Instagram👉:www.instagram.... మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏
నేను అనుకుంటున్నాను నేషనల్ హైవే పై 30 km 35 km లోపు లారీ పార్కింగ్ ఉండాలి పార్కింగ్ లేకపోవడం వల్ల డ్రైవర్లకు చాలా ప్రాబ్లం అయితుంది డీజిల్ దొంగతనం చేస్తున్నారు డ్రైవర్ కు ప్రశాంతంగా నిద్రపోవడం లేదు జై భారత్ జై ఇండియా జై డ్రైవర్ అన్న
దేవుడు ఉన్నాడో లేదో మనం ఎవరము చూడలేదు కానీ సాయం చేసేవాడే దేవుడు అన్న నా పిల్లల్ని పస్తులు పడుకోపెడుతున్నాను అయిన డబ్బులు అడగడం లేదు అన్న ఎదైన పని ఉంటే ఇప్పించండి అని అడుగుతున్న అంతే అన్న
మహేష్ బ్రో తిరుపతి కాళహస్తి కి వచ్చినప్పుడు కలుద్దాం ఏం డ్రైవింగ్ చా <a href="#" class="seekto" data-time="161">2:41</a> లా సూపర్ గా ఉంది యాదన్న వీడియోలు చూస్తా ఉంటాను జాలిగా నిద్రపోతున్నట్టు ఉన్నది ఏదన్నా చాలా సంతోషంగా పడుకున్నట్టు కూడా అది ఏదన్నా వర్షం పడుతుందా ఏదన్న జాలిగా పండుకున్నారు హైదరాబాద్ కి తిప్పేసి ఉన్నారు చాలా సంతోషంగా ఉండాలి
ప్రతి ఒక్కరికి అదే ఉంటది సంతోషంగా మన ఊరికి వస్తున్నాము చాలా సంతోషంగా ఉంటది మనసు నేను కూడా ఇక్కడ సౌదీ లో ఉన్న మనం వచ్చే టైం ఎప్పుడు వస్తదా ఇండియాకి అని ఎదురు చూస్తూ ఉంటాను త్వరలో వస్తాను ఒక రెండు నెలల్లో
మహేష్ అన్న ఎప్పుడు బీముడు గురించే కాదు అన్న .... అప్పుడప్పుడు రాముడి గురించి చెప్పు అన్న ఎక్కడ ఉన్నాడో .. ఎక్కడికి వెళ్తున్నాడో ,ఎక్కడికి వస్తున్నాడో అని..... నేను మాత్రం.... రాముడిని మిస్ అవుతున్నా😊 జై డ్రైవర్✊
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEOS BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND HYDERABAD TOURS TRAVELS VIDEOS AND MANA HELPING HANDS VIDEOS AND MANA PERSONAL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
హై మహేష్ బ్రో వీడియో చాలా బాగుంది యాదన్న డ్రైవింగ్ చాలా బాగుంది డే టైం మొత్తం యాదన్నాను డ్రైవింగ్ చెపియండి మీరు చాలా రెస్ట్ అవసరం ఓకే హ్యాపీ జర్నీ బ్రో ❤❤❤❤❤
హాయ్ మహేష్ అన్న ఎలా ఉన్నావ్ అన్న నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను డ్రైవింగ్‌లో ఫ్యాన్ వేసుకున్నా ఎండాకాలం బాగా వేడి ఉంటది అన్న ఏదన్నా నువ్వు కొద్దిసేపు నడుపు బండి నువ్వు ఒక్కడివే డ్రైవింగ్ నిద్ర లేకుండా నడపకు అన్న ఓకే అన్న మహేష్ ను బాయ్
హైదరాబాదులో మాత్రం ఫుల్లు దంచి కొడుతున్నారు మహేష్ గారు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిక్కులు లైట్ గా పడుతుంది వర్షం అంతా అంతా శంషాబాద్ దిక్కు యాదన్న డ్రెస్ సూపర్
ప్లాస్టిక్ గ్లాస్ లో టీ తాగడం మానేయండి బ్రదర్.ఎప్పుడో ఒకసారి అంటే ఒకే కానీ మీరు రోజుకి ఒక 4 సార్లు ప్లాస్టిక్ గ్లాస్ లో వేడి టీ తాగుతున్నారు హెల్త్ కి మంచిది కాదు
Full happy bro kalisinandhuku kaliste chala matladali anukunna but suddenly chusesariki em matladaledu but super bro meeru ❤ Baga resev cheskunnaru tqqq
Telangana lo full rain anna AP lo kuda anna happy journey anna please drive safe yada anna ke agigina Anni chuppu anna lorry safe gapetu anna ne health ❤❤❤❤❤❤❤❤❤❤❤
Love from Guntur ♥️. All the best for your future vlogs Mahesh bro. Be courage. Kastapaddodu eppudu chedipodu. Kaste phale sukhe. Ramudu ela vunnadu bro, no updates about him.😊