100% నువ్వు కరెక్ట్ చెప్పావ్ అన్న, విద్య, వైద్యం ప్రభుత్వం ఇస్తే చాలు అని, కానీ మనదేశంలో అతి పెద్ద మాఫీయా అంటే ఈ రెండే వీటిని అరికట్టాలంటే మన నాయకులు ప్రభుత్వాల వల్ల కాదు, మన దేశంలో మరో చేగు వీరా, ఫిడేల్ కాస్ట్రో లాంటి నాయకులు రావాలి. పుప్పాల గారు మంచి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి సహకరిద్దం.
First you ask RMPs for prescribing antibiotics unnecessarily then you can ask qualified doctors. Most of the patients come to hospital with multi drug resistance. They are the main culprits for antibiotics resistance.
నువ్వు నిజాయితీ కి ప్రతిరూపం అన్న నేను హాస్పిటల్ మాపియా మీద ఎంతోమంది తో డిస్కషన్ చేసేది కాని నేను ఏమి చేయలేకపోయాను ఈ పరిష్కారం మీ ధ్వార దొరికింది నీకు పాదాభివందనం అన్న 🙏🙏🙏🙏
మీకు అభినందనలు రజనీ గారు. మీలాంటి ధైర్యవంతులు ఈ దేశానికి చాలా అవసరం సర్. ప్రజలు అందరికీ ఉపయోగకరమైన విషయము మీద స్టింగ్ ఆపరేషన్ చేసిన మీకు ధన్యవాదములు. సర్ మీరు కొంచెము జాగ్రత్తగా ఉండండి సర్. ఈ మెడికల్ మాఫియా ఎంతకయిన వెనుకాడరు.
మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్ మీకు శతకోటి వందనాలు విద్య వైద్యం కింద పేద ప్రజల రక్తాన్ని తాగుతున్నారు వీరికి సరైన శిక్ష పడాలి విద్యకు వైద్యానికి విలువ లేకుండా చేస్తున్న ఈ గుంట నక్కలకు శిక్ష పడాలి మీ వెనకాల మేమందరం ఉన్నాము సార్ మీకు శతకోటి వందనాలు,
Hats off to you… grateful to you. You are doing great service to society. We appreciate you .. we need people like you. we support you. Thank you so much!
సోదర మీకు ఎన్ని వేల సార్లు కంగ్రాట్స్ చెప్పిన చాలా తక్కువే లక్షల పేద కుటుంబాలకు మీ ద్వారా మంచి జరుగుతుందని ఆశిస్తూ మేమంతా మీ వెంటే ఉంటామని మీ శ్రేయోభిలాషి రాచర్ల కుమార్
అన్నా మీకు వేల వేల దండాలు. చాలా మంచి పని చేసారు అన్న. ఎప్పట్నుంచో ఈ విషయాల్లో పేద, మధ్య తరగతి ప్రజల సొమ్ము కొంతమంది డాక్టర్ దొంగ నా కొడుకులు మన ఉచ్చ తాగినట్టు దోచుకున్నరు. మీకు పెద్ద సెల్యూట్ అన్న.. ఒక చిన్న పిలుపు ఇవ్వండి మీ వెంట మేముంటం అన్న.
ధన్యవాదాలు అన్నా మీరు చేసింది మంచి పని ఈ మార్పు ఎల్లకాలం ఉండదు ఆరు నెలలు డాయగ్ని సెంటర్లు, డాక్టర్లు కామ్ గా ఉంటారు తర్వాత దండ మళ్లీ శురు చేస్తారు అప్పుడు కూడా ఎలాగానే చేస్తూ ఫాలో అప్ లో ఉండండి థాంక్యూ,,🙏🙏🙏🙏🙏🙏
Anna I am in Kuwait 🇰🇼 mee videos regular ga follow chestanu ipuudu meeru chesina ee operation chala riski anna be careful big salute to u anna god bless you 🙏 Jai hind