మన దేశ ప్రజలు ఎలా ఉన్నారు అంటే జైలుకు పోయి వచ్చిన వారిని కచ్చితంగా సీఎం చేస్తారు. చైనాలో అయితే ఉరి తీస్తారు. కానీ ఈ దేశపు దరిద్రపు ప్రజలు జైలుకు పోయి వచ్చిన వారిని కచ్చితంగా సీఎం చేస్తారు ఉదాహరణకు లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ సీఎం బొంబాయి అబ్దుల్ రెహమాన్ అంతులే, ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా ఇంకా కొంతమంది ఉన్నారు. ఎలాంటి దరిద్రపు స్వార్ధపు అజ్ఞానపు మూర్ఖపు అవినీతి ప్రజలు అని అర్థం చేసుకోవాలి. చదువుకున్నవాడు అంతే చదువు లేని వాడు కూడా అంతే. అణువణువునా స్వార్థం నిండిపోయిన ప్రజ.
ఇతర మతస్తులు దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, హిందువుల మీద భౌతికదాడులు భవిష్యత్తులో జరుగకుండా ఉండాలంటే ఏం చేయాలి ? దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, హిందువుల మీద భౌతికదాడులు జరిగినప్పుడు మాత్రమే ఆందోళన చేయడం, హల్చల్ చేయడం, పరుషంగా మాట్లాడినంత మాత్రాన భవిష్యత్తులో జరుగకుండా ఆగుతాయా? భవిష్యత్తులో దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం, హిందువుల మీద భౌతికదాడులు ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చర్చ జరగాలి. దీనికి పరిష్కారం వెతకాలి కదా? పరిష్కారం దొరకకపోతే మళ్లీ మళ్లీ ఇలాగే జరిగే అవకాశం ఉంది కదా? దాని గురించి ఎందుకు ఆలోచించడం లేదూ? హిందూ మతం ( సనాతన ధర్మం) భారత దేశంలో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి ? అమెరికాలో క్రైస్తవులు , సౌదీ అరేబియాలో ముస్లింలు మతం గురించి ఆందోళన పడకుండా, నిబ్భరంగా జీవిస్తున్నట్లు, ప్రతి హిందువు భారతదేశంలో నిబ్భరంగా, నిర్భయంగా జీవించడానికి ఏమి చేయాలి? దీనిని కూడా విశ్లేషించి పూర్తి అవగాహనతో చెబుతారని ఆశిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇది కాదని భావిస్తున్నారా ?
లోకాలను పాలించే దుర్గమ్మ తల్లి ఆ తల్లికి ఈ లోకంలో ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కనీసం కూడా ఇది తప్పు అని ఖండించని ప్రభుత్వం కచ్చితంగా ఆ తల్లి తప్పు చేసిన వారిని ఇది తప్పు అని తెలిసి కూడా నోరు మెదపని వారిని ప్రకృతి కచ్చితంగా శిక్షిస్తుంది కొంత సమయం కావాలి అంతే జై దుర్గమ్మ తల్లి జై జై దుర్గమ్మ తల్లి క్షమించమ్మా తమరికి జరిగిన అపరాధానికి
😘 ఈ రాజకీయాలు ఏంటో ఏమో ఈ సామాన్య ప్రజలకు అర్థం కావు 😘 అర్థమైన ఏం చేయలేరు 😘 కళ్ళతో చూడడం, మౌనంగా ఉండడం, తప్పుకొని పోవడం తప్ప ఈ సామాన్య ప్రజలు ఏమి చేయలేరు 😘 ఈ రాజకీయాలు చేసే వాళ్ళ కంటే ప్రజలలో చాలా తెలివిగల వాళ్ళు, మంచి వాళ్ళు, బుద్ధిమంతులు, ప్రజాపాలన ఎలా ఉండాలి అనే విధానం తెలిసిన వాళ్ళు అందరూ పిచ్చివాళ్ళ లాగా మౌనంగా ఉంటున్నారు 😘 అందుకు కారణం ఒకటి ఈ రాజకీయాలు సామాన్యులను బాధపెడతాయి అని😘