Тёмный

బీజేపీకి 30 సీట్లొస్తే అందరూ ఖతమే..!= Teenmaar Mallanna If BJP gets 30 seats | Bandi Sanjay | ZEE 

Zee Telugu News
Подписаться 1,3 млн
Просмотров 1,1 млн
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@VenkatRaparthiPrince
@VenkatRaparthiPrince Год назад
రాష్టంలో బీజేపీ జెండా ఎగరేసుడే ఒక్కొకోని లాగులు తడ్సుడే🚩🚩🚩💪💪🇮🇳🇮🇳🇮🇳💪💪
@muralik1567
@muralik1567 Год назад
దేశానికి నిజమైన నిర్వచనం భారతీయ జనతా పార్టీ ఇది దేశరక్షణ రాష్ట్ర రక్షణ పార్టి💪🇮🇳🚩✌️🤝🙏🎉👏👏
@vvijaya927
@vvijaya927 Год назад
Ela,modi ki power kavalsina state lo okalaga,akkarleni ap lati state lo voka laga vunduddi action
@crajcraj97
@crajcraj97 Год назад
Endi Bro Manipure issue gurinchi react cheyani BJP manaku emaina aythe vastunda akkada manipure lo BJP ne kadha Ruling party...
@vijaynagaraj888
@vijaynagaraj888 11 месяцев назад
​@@crajcraj97bhainsa lo evaru vacharu, evaru vastharuu...
@kishanpashapu2208
@kishanpashapu2208 11 месяцев назад
​@@vvijaya927❤
@mycutelittileboyrocks5653
@mycutelittileboyrocks5653 11 месяцев назад
Ilanti chethagaaniki samadanam cheppalsinde jai BJP
@venkym3578
@venkym3578 Год назад
జై మల్లన్న, మీరు బీజేపీ కి సపోర్ట్ చేయండి👍👌💪
@krk2624
@krk2624 11 месяцев назад
Ea time loo ha Godugu patteavadea cleaver...Anna eppudunna situation loo
@gaddamprasad1972
@gaddamprasad1972 Год назад
సూపర్ బీజేపీ కి 30 సీట్లు కచ్చితంగా వస్తాయి, అయినా మల్లన్న ఎన్ని పార్టీ లు మారుతారు, జై బీజేపీ 💐💐💐💐🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@sravankumarp301
@sravankumarp301 Год назад
🚩Jai BJP ✊
@kamalakarkarampudi2912
@kamalakarkarampudi2912 Год назад
పూర్తిగా రాంగ్ విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది? బెస్ట్ ఆప్షన్ బీజేపీ
@vijaykrishna3538
@vijaykrishna3538 Год назад
Telangana state lo, okati jarugutundi, enti antey, Congress party ni Dani progress ni okka news channel kuda veyatledu, ee prakriya oka pramukha director, john pilger, propaganda by omission Ani annaru. Idantha, bjp and trs adutunna game.
@DHEERAJAPPAM
@DHEERAJAPPAM Год назад
బీజేపీ ఎందుకు నీకు ఏమీ చేసింది
@universalsolutions4453
@universalsolutions4453 Год назад
@@DHEERAJAPPAM BJP CHESINDI CHEPPUKUNTU POTHE ROJU SARIPODU......STUDY YEM JARUGUTUNDI UNDER WORLD LO DANTLO MANA INDIA PATRA YENTI......OKKA 2DAYS TIME TISKONI STUDY CHEYYU A GOVRNAMENT YEM CHESINDI....ANI
@universalsolutions4453
@universalsolutions4453 Год назад
@@DHEERAJAPPAM G20 SAMEET PRAISDENT YEVARU..(MODI).........IPPATI VARAKU MANA INDIA NUNDI AYKYRJYA SAMITI BADRATA MANDALILO...CONGRESS UNNAPUDU KANISAM SABYATVAM LEKUNDE.....BJP MODI PM AYYAKA...AYKYARAJYA SAMITI BDRATA MANDALOLO....192VOTES KI GAANU..BJP KI 186 VOTES VACHAY THAT IS BJP POWER.....AYKYARAJYA SAMITI NI SAASINCHE STAAYIKI MANA INDIA NI TISKOCHADU.....PRAPANCHA DESHALU MANA INDIA CHEPPU CHETULLO UNNAY....TELSUKO
@MuthaiahRegalla-kp3nc
@MuthaiahRegalla-kp3nc Год назад
తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ కి ఉనికే లేదు , కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది
@rameedhaallinone9516
@rameedhaallinone9516 Год назад
జై బీజేపీ❤❤❤❤❤❤❤
@aerukondasambaraju1786
@aerukondasambaraju1786 Год назад
భారతీయ జనతా పార్టీ నిజమైన కార్యకర్తలకు ఈ విషయం ఎప్పుడో తెలుసు 30 సీట్లు వస్తే ఏ గౌర్నమెంట్ ఉన్నా అది బిజెపి చేతుల కీలకంగా ఉంటుంది
@kissstar123
@kissstar123 Год назад
aunu ..ra..nee chethi lo aavu peda pedatharu..baga.....oka gampa konukko
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 11 месяцев назад
ఇప్పుడున్న పరిస్తితుల్లో BJP కి 30 ఏం ఖర్మ! 45-50 పైనే వస్తాయి. చూస్తూ ఉండండి BC card, woman’s card ఎలా పనిచేస్తాయో!
@dlp7dileep696
@dlp7dileep696 11 месяцев назад
​@@srinivaskanchinadham641adhi avvadhu sir
@PremKumar-pn7rn
@PremKumar-pn7rn 10 месяцев назад
​@@srinivaskanchinadham641nijama bro🥹🚩
@rajkumarthatikonda7123
@rajkumarthatikonda7123 10 месяцев назад
జై శ్రీ నరేంద్ర మోడీ జీ 🇮🇳🙏
@sudagonipraveengoud5735
@sudagonipraveengoud5735 Год назад
మల్లనా అతను చెప్పింది నిజమే 🙏 జై బీజేపీ 🚩
@muralisix
@muralisix Год назад
మునిగి పోయే పడవ మొదటిస్థానం వస్తుంది ! అంతేగా !😊 ఎన్ని మైండ్ గేమ్ లు ఆడినా తెలంగాణ లో బిజెపి కి పూర్తీ మెజారిటీ వస్తుంది . జై బిజెపి 🚩💪
@రైతుసేవ
@రైతుసేవ Год назад
బిజెపి తలకింద చేతులు పెట్టి కాళ్ళు పైకి లేపి తపస్సుచేసిన జన్మలో తెలంగాణలో బిజెపి రాదు ఆది బలుపు మాత్రమే లోపట ఉట్టిదే తెలంగాణ ప్రజలు బిజెపిని జన్మలో నంబరు పక్క రాసిపెట్టుకోండి బిజెపి కార్యకర్తలు
@kissstar123
@kissstar123 Год назад
sarey...aavu mutram panchachu andariki
@muralisix
@muralisix Год назад
@@kissstar123 neeku briteeshodi mutram panchaala!🤔🤣
@chdevendhar8860
@chdevendhar8860 Год назад
​@@kissstar123నీకు సెక్యులర్ కెసిఆర్ ది. కావాలా సున్తీ కాంగ్రెస్ ది కావాలా మూత్రం
@kissstar123
@kissstar123 Год назад
@@chdevendhar8860 neeku go mutram tho paatu nee ucha neeke thaginchadu kadara pooka..go mutram kavalante raja singh daggariki po..vaadu roads meedane untadu aavulani pattukovadaniki poika
@rajendharagoud
@rajendharagoud Год назад
ఈ సారి మా కుటుంబం మొత్తం బీజేపీ కే ఓట్లు.. 🚩 అందరికి ఛాన్స్ ఇచ్చాం.. ఈసారి బీజేపీ కి 👍
@gonarao5476
@gonarao5476 Год назад
mee kutumbam m xxx cheeki pothadi
@localfoodie5315
@localfoodie5315 Год назад
Super goudsab
@rrsurya6953
@rrsurya6953 Год назад
🙏🚩
@kamalmsk5776
@kamalmsk5776 Год назад
💪💪💪
@RAHYDERABAD
@RAHYDERABAD Год назад
బిజెపి అసమర్థత పాలన చూస్తూ కూడా ఆ పార్టీకే ఓటు వేస్త అనడం అవివేకం మిత్రమా...
@trendingtopics4096
@trendingtopics4096 Год назад
నా బొచ్చులో స్కాం గ్రేస్ జై బీజేపీ
@gundururaghavendar2905
@gundururaghavendar2905 Год назад
కాంగ్రెస్ పరిపాలన చాలా చూసారు ఇక చాలు
@vijaydvk
@vijaydvk Год назад
జై బీజేపీ
@geethikalakshmi2792
@geethikalakshmi2792 Год назад
ఈ సారీ తెలంగాణలో వచ్చేది బిజెపి తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని ఆశీర్వదిస్తారు😊
@akarameez3732
@akarameez3732 Год назад
Never 😂
@tonygoud7304
@tonygoud7304 Год назад
S
@RanjithKumar-nk5cg
@RanjithKumar-nk5cg Год назад
👍👍👍👌🙏
@Ravi-zj4bf
@Ravi-zj4bf Год назад
Bjp vasthe godavalu thappa emi undav
@polamreddypardhu
@polamreddypardhu Год назад
​@@Ravi-zj4bf nee mokam
@Vla13479
@Vla13479 11 месяцев назад
పెయిడ్ మీడియా లోను సోషల్ మీడియా batch, పెయిడ్ సర్వేలోనూ ఖాన్ గ్రెస్ ను జాకీ పెట్టి లేపుతుంది గ్రౌండ్ లో మాత్రము బీజేపీ
@thotamallesh3203
@thotamallesh3203 Год назад
Jai BJP jai Mallanna good speech Anna
@davavasu3458
@davavasu3458 11 месяцев назад
Jai Bandi Sanjay Anna jai Raja bhai jai Chikoti Praveen Anna 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@gunndasandeep2470
@gunndasandeep2470 11 месяцев назад
Jai BJP Just 30 pls Support BJP ❤
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 Год назад
🕉️బీజేపీ పార్టీ వారు 100 మంది MLA🚩లను అత్యంత అధిక మెజారిటీ తో గెలిపించుకొని, తెలంగాణ రాష్ట్రము లో ప్రభుత్వం ను ఏర్పాటు చేసి, ప్రజా జనరంజక పాలన చేయడం తథ్యం 🌹🌹🚩🇮🇳🕉️
@karthikmartin7615
@karthikmartin7615 Год назад
😂😂😂😂😊
@samrider077
@samrider077 Год назад
​@@karthikmartin7615 😂😂😂😂
@chandrasheker09
@chandrasheker09 Год назад
117 bro
@koteshnayak6425
@koteshnayak6425 Год назад
Jai BRS Jai KCR super Sir
@santoshegala3094
@santoshegala3094 Год назад
కాచితంగా 100 స్థానాల్లో డిపాజిట్ రాదు బీజేపీ కి మీరు చెప్పింది నిజమే😂
@raju.001
@raju.001 Год назад
Jai BJP
@chigurumaheshwar7966
@chigurumaheshwar7966 Год назад
బీజేపీ win 100%
@jadavramesh5093
@jadavramesh5093 Год назад
Vote for బీజేపీ 🙏🙏🙏👍👍👍
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Год назад
Jai hind Jai bharat
@srinvasbhumi795
@srinvasbhumi795 Год назад
బీజేపీ వొట్ వేయకుంటే మన హిందువు లను batuka నీయరు హిందువులు రా జాగ్రత
@ankushramgopal7088
@ankushramgopal7088 Год назад
You are right bro
@indurnarsimulu1788
@indurnarsimulu1788 Год назад
Your wrong bro, this is India Congress party unnapudu kuda indhus unnam happy ga unnam
@Rambabu-xn9js
@Rambabu-xn9js Год назад
Eni రోజులనుండి బ్రటకట్లేద
@om-jt4th
@om-jt4th Год назад
​@@indurnarsimulu1788Appatlo social media peddaga ledhu kabatti neeku teliyatledhu kAAni khangress laanti Desam drohi party hindhu vyathireka party inkedi ledhu
@idlyparataa5999
@idlyparataa5999 Год назад
@@indurnarsimulu1788 no, congress did minority appeasement politics, kar sevaks were killed, ram mandir was not allowed to be built, kashmir and many more. happy to write 10 pages for you
@VRP1516
@VRP1516 Год назад
మల్లన్న brs కు లొంగీ పోయారా అని పిస్తుంది, బీజేపీ పుల్ మెజార్టీ వస్తుంది....
@Maheshbabu_09
@Maheshbabu_09 Год назад
No... Thana support congress ki
@maheeinvest
@maheeinvest Год назад
Bro, Central lo BJP unnanthavaraku Andhra lo Jagan, Telangana lo KCR ki dhoka ledu. Eee iddari dongalani deggarundi kapadedi Modi, Shah maathrame.
@yuvatha14
@yuvatha14 Год назад
100% true
@pabbarajendraprasad6938
@pabbarajendraprasad6938 Год назад
💯
@chukka738
@chukka738 Год назад
తెలంగాణ ప్రజల దృష్టిని మళ్ళించడం తప్పు కథమ్ అయిపోయిన కాంగ్రెస్ ను నువ్వు తప్ప ఎవడు దేకడు తెలంగాణ లో వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీజేపీ సింగిల్ గ గవర్నమెంట్ ను ఫామ్ చేస్తుంది జై బీజేపీ 🚩
@mandaashwitha1731
@mandaashwitha1731 11 месяцев назад
Jai shree ram jai bharat matha ki jai hind jai Telangana 🙏🇮🇳🚩
@venkym3578
@venkym3578 Год назад
జై బీజేపీ, నమో మోదీజీ👍👌💪
@anilbanoth663
@anilbanoth663 Год назад
ఖమ్మం లో శ్రీను బిజెపి లో వెళ్తే క్లీన్ స్వీప్ 10/10
@rajashekhar5537
@rajashekhar5537 Год назад
మల్లన్న గారు చెప్పిందే నిజమే bjpకి 30 వస్తే అన్ని పార్టీలు ఖాతమే..కానీ Trs కు ప్రత్యర్థి ఖాన్ గ్రెస్ అంటే నవ్వేస్తుంది.
@gopigoud3000
@gopigoud3000 Год назад
ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంది నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్
@srinudaragoni753
@srinudaragoni753 Год назад
@Tangog635
@Tangog635 Год назад
​@@gopigoud3000 evadu votes kuda eyyadu .
@The_Chart_Blueprint
@The_Chart_Blueprint Год назад
@@Tangog635 nvu North India poye bjp ki vote vesuko maaaa
@gshprasad
@gshprasad Год назад
@@gopigoud3000 same statement from last 9 years for everyelection.. Miku alupu raada 🤣🤣🤣🤣
@kramesh6631
@kramesh6631 Год назад
వీన్ని మళ్లీ జైల్లో వేస్తే బాగుండు నువ్వు కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తున్నావా అరే సింహం సింగిల్ గా వస్తుంది మీలాంటివారు పందులు గా గుంపులుగా వస్తారు జై బిజెపి
@satyanarayanareddy4480
@satyanarayanareddy4480 Год назад
Yes..
@Lucasroblox-c9x
@Lucasroblox-c9x Год назад
Ante bjp ni support chesthe ok na
@kramesh6631
@kramesh6631 Год назад
@@Lucasroblox-c9x అలా అని నేను అనలేను బిజెపి తక్కువ చేసి కాంగ్రెస్కు ఎక్కువ గా చెప్తుండు
@chimanne2676
@chimanne2676 10 месяцев назад
No doubt Bjp getting 25 to 30 MLA seats
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 Год назад
🕉️కాంగ్రెస్ రాజకీయ పార్టీకి, కనీసం డిపాజిట్ కూడా రాదు 🕉️
@vedakiran1
@vedakiran1 Год назад
Bjp ki asalu candidate's leru 😂😂😂😂
@The_Chart_Blueprint
@The_Chart_Blueprint Год назад
Lol degu North Indian saley
@raghavenderkhanapuram3145
@raghavenderkhanapuram3145 Год назад
​@@The_Chart_Blueprint పొర అరేబియన్ కుక్క
@santoshegala3094
@santoshegala3094 Год назад
బబీజేపీ కి 117 స్థానాల్లో 101 డిపాజిట్ రాలేదు😂 కాంగ్రెస్ 20 సీట్లు గెల్చుకుంది
@pentam.s.r.2646
@pentam.s.r.2646 Год назад
BJP will win🚩🚩
@parigalaramanji9601
@parigalaramanji9601 Год назад
Jai Congress 🤚✋✋✋
@pentam.s.r.2646
@pentam.s.r.2646 Год назад
Vodhu bayya manaki khangress, ee Gandhi family unnanthavaraku deshanni mukkalu cheyyatanki try chestharu
@PYadav9
@PYadav9 Год назад
జై బీజేపీ ✊
@ja61990
@ja61990 Год назад
మల్లన్న చెప్పేది కరెక్ట్,,30 mla సీట్స్ బీజేపీ కి రావొచ్చు
@vigneshrebba9727
@vigneshrebba9727 Год назад
Wrong congress 3rd place lo kudda undadhu
@allinoneentertainment593
@allinoneentertainment593 Год назад
బీజేపీ 2nd ప్లేస్ లో వుంది ఎలక్షన్ వరకు ఇంకా ఓటు percentage పెరుగుతుంది కచ్చితంగా బీజేపీ 🇮🇳 ప్రభుత్వం వస్తది తెలంగాణ లో డబల్ ఇంజిన్ సర్కార్ 🇮🇳🇮🇳🇮🇳
@prudhvimalluri2991
@prudhvimalluri2991 Год назад
Modda kuda rdu
@kureravi8829
@kureravi8829 Год назад
BJP 50+
@Deva-raj
@Deva-raj Год назад
కరెక్ట్ మాట్లాడినవు తీన్మార్ మల్లన్న జై భీమ్
@akondalarao2829
@akondalarao2829 Год назад
మల్లన్న చెప్పింది 100 పర్సేంట్ నిజం
@kshorts4k
@kshorts4k 11 месяцев назад
Correct
@bandarapubhupathigoud9562
@bandarapubhupathigoud9562 Год назад
భాజపా అధికారంలోకి వస్తేనే తెలంగాణ కి భవిష్యత్తు...
@kyatamganesh7765
@kyatamganesh7765 Год назад
మనసంతా కాంగ్రెస్ ఏ నీకూ...నీవు నిజం చెప్పినావు కాంగ్రెస్ మనిషి వి 😂...నా డౌట్ క్లియర్ ఐ నది..జై బీజేపీ జై మోడీ 🎉🎉. మంచి డిబేట్
@kbalakrishna7301
@kbalakrishna7301 Год назад
Ambani, Adani, Modi ji antha Gujarat
@maheshchirraboina4714
@maheshchirraboina4714 Год назад
@@kbalakrishna7301 mari Priyanka soniya veellantha italey biddalu
@maheshchirraboina4714
@maheshchirraboina4714 Год назад
Italey ki velli rajakiyalu cheyandi india gutinchi eam tlesu
@gundururaghavendar2905
@gundururaghavendar2905 Год назад
1947 నుండి కాంగ్రెస్ కు ఇప్పటికీ ఇచ్చిన అవకాశాలు చాలు కొత్త వారికి కూడా ఇస్తే బాగు
@gowthamroy-ls8qn
@gowthamroy-ls8qn Год назад
నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు. "60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు. మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం. ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు. స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు. బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు. దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది. ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు. కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి. ఆస్పత్రులు లేవు. విద్యాసంస్థలు లేవు. ఎరువులు లేవు. జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు, సాగుకు నీటి సరఫరా లేదు. దేశంలో ఉద్యోగాలు లేవు. "కేవలం" ఆకలి మాత్రమే ఉంది. శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది... దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే. కనీసం రోడ్లు & వంతెనలు. లేవు. ఖాళీ ఖజానా ఉంది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు. 60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి? ✌️ప్రపంచంలో అతిపెద్ద సైన్యం. ✌️వేలాది యుద్ధ విమానాలు. ✌️వేలాది ట్యాంకర్లు ✌️లక్షలాది పారిశ్రామిక సంస్థలు. ✌️అన్ని గ్రామాల్లో విద్యుత్. ✌️వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు. ✌️లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు. ✌️ కొత్త రైల్వే ప్రాజెక్టులు, ✌️స్టేడియాలు, ✌️సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ✌️టెలివిజన్ ✌️ ప్రజలందరికీ టెలిఫోన్. దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు... ✌️ విశ్వవిద్యాలయాలు, ✌️ఎయిమ్స్, ✌️ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు. ✌️అణ్వాయుధాలు, ✌️సబ్ మెరైన్స్, ✌️న్యూక్లియర్ స్టేషన్లు, ✌️ఇస్రో, ✌️నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు... ✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం? బట్టలు మిల్స్ జాతీయం... కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు? సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu.. మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది. 👉ఇవే కాకుండా, 👉జిఎస్‌ఎల్‌వి, 👉మంగళయన్, 👉మోనోరైల్, 👉మెట్రో రైలు, 👉అంతర్జాతీయ విమానాశ్రయాలు, 👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు .... ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు. దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి. మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు... మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు? ఎన్ని ఐఐటి లు కట్టారు? ఎన్ని ఎన్ఐటి లు కట్టారు? ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు? ఎన్ని డామ్ లు కట్టారు? ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? పేర్లు మార్చడం. విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం.. మరియు కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు. ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం. గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం. ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు. రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు. ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు... రోడ్లు అమ్మకానికి పెట్టారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు. డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 9 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి. Eo
@gshprasad
@gshprasad Год назад
@@gowthamroy-ls8qn Just see China when British left and see now.. no one can touch China in world now.. Why india getting its position now only? Before 2014 what is india's image ? Khangress always tried to lick britishers even after independence and never focused on industrial growth .. dams industries also there before independence.. Don't fall for media news..
@Ravi-zj4bf
@Ravi-zj4bf Год назад
Adani entha dochukundu okka sari telsuko
@gshprasad
@gshprasad Год назад
@@Ravi-zj4bf 10 yrs power lo lekapoyinaa.. Khangress party still running overall india.. How much they looted and who is giving money for Rahul gandhi foreign trips ??
@naveenroyal
@naveenroyal Год назад
@@gowthamroy-ls8qn vachhesadu ra scamgress buildup babai.😄 nuvvu 60 years scamgress paripalananu 9 years BJP tho compare chestunav ante ide BJP asalaina success jai BJP.😆
@rameedhaallinone9516
@rameedhaallinone9516 Год назад
జై బీజేపీ ❤❤❤❤❤❤from srikakulam
@kothurmurthy
@kothurmurthy Год назад
30 సీట్లు వస్తే ఖతం అంటారు, మళ్లీ అన్ని రావు అంటారు.
@indra97
@indra97 Год назад
Anduke kada vasthe anadu
@lovebhaarat2534
@lovebhaarat2534 10 месяцев назад
Avineethi raajakeeyalaku BJP ante ucha posukuntaaru .
@lovebhaarat2534
@lovebhaarat2534 10 месяцев назад
Avineethi raajakeeyalaku BJP ante ucha posukuntaaru. Telangana mosaalu sagavu ani BRS ki Congress ki telusu . Janale telusukovali.
@prabhaar7244
@prabhaar7244 10 месяцев назад
హిందువుల కోసం ఒక కామన్ మాన్ అడుగుతున్న ప్రశ్నలివే.. ముస్లిమ్స్ ల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో చుస్తే కాంగ్రెస్ ఎంత నీచమైన పార్టీనో అర్ధమవుతుంది.. తెలంగాణలో ఒక జంట పెళ్లి చేసుకుంటే ముస్లిం జంటకు - 1,60,000 రూపాయలు హిందు జంటకి - 0 ఒక పిల్లవాడు 10th పాస్ అయితే ముస్లిం పిల్లాడికి - 10000 రూపాయలు హిందూ పిల్లాడికి - 0 మసీద్/గుడిలోని ముల్లాలకు/పూజారులకు ముస్లిం ముల్లాలకు - 12000 జీతం హిందూ పూజారులకు - 0 ఒకడు M-Phil చేస్తే ముస్లిం కి - 5 లక్షల రూపాయలు హిందువులకి - 0 ఇంకా దారుణం ఏంటంటే, వైద్యం (ఆసుపత్రి) ముస్లిం - ఆధునిక పరికరాలతో ప్రత్యేక ముస్లిం ఆసుపత్రి (హిందువులకు అనుమతి లేదు) హిందువులు - 0 (జనరల్ ఆసుపత్రి) ఇక విద్య విషయానికి వస్తే ముస్లింలకు - ప్రత్యేక స్కూళ్ళు(కార్పొపేట్ తరహాలో) హిందువులకు - 0 ప్రభుత్వం భూములను ముస్లిం - వక్ఫ్ బోర్డు కి అప్పగిస్తాం, ప్రత్యేక కమిటీ వేస్తాం.. హిందూ - దేవయాలనుంచి డబ్బులు లాక్కుంటాం. హిందువుల విషయంలో MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. కాశ్మిర్ నుంచి 5 లక్షల మంది హిందువులను వెళ్లగొట్టడమే కాక కాశ్మిర్ ని పాకిస్తాన్ లో కలపదానికి పతక రచన చేశారు.. కేరళ లోని అల్ ఇండియా ముస్లిం లీగ్ (AIML) తో కలిసి రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా.. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 5 లక్షల రోహింగ్యాలు రాష్ట్రమంతా వచ్చేసారు.!. రేపు తెలంగాణ పరిస్థితి కూడా అదే !.. హిందువులకి అన్యాయం జరుగుతుంది అని వాపోతే వీడు మతోన్మాది అంటుంది ఈ కాంగ్రెస్. అదే ముస్లిమ్స్ ల విషయానికొస్తే సెక్యూలర్ అని చెప్తుంది.. సెక్యూలర్ అనే పదానికి అర్ధం, మతాలకు అతీతంగా అన్ని మతాలకు సమానంగా పథకాలను పంచడం.. అంతే కానీ ముస్లింలకు పథకాలు ఇచ్చి, హిందువుల నోరు నొక్కెయ్యడం సెక్కులరిజం కాదు.. ఇది కమ్యూనలిజం.. హైదరాబాద్ లో ఉన్న 48 మంది బీజేపీ కార్పొరేటర్ల వోట్ బ్యాంకును, హిందువుల వోట్ బ్యాంకును లాక్కోవడానికి కాంగ్రెస్-MIM కలిసి ఆడుతున్న నాటకం ఇది.. పైకి గొడవ పడుతున్నట్లు అమ్ముడుబోయిన మీడియా(NTV, ABN, ETV, TV5, Mahanews) చేత బ్రేకింగ్ న్యూస్ వేయిస్తున్నారు.. హిందువులారా.. MIM కంటే కాంగ్రెస్ 100 రేట్లు ప్రమాదకారి.. జాగ్రత్తగా వోట్ వెయ్యండి.. BRS మీద కోపంతోనో, తెలంగాణ సెంటిమెంట్ తో నో, మీ కంట్లో మీరే వేలు పొడుచుకోకండి.. BRS ని MIM శాసిస్తే, కాంగ్రెస్ ని ముస్లిం లీగ్ (AIML) శాసిస్తుంది.. తెలంగాణాలో హిందువులకి కూడా హక్కు ఉంది..మనం ఈ కాంగ్రెస్ దరిద్రులకు ఓటేస్తే, మనం పూజించే దేవుడు కూడా మనల్ని అసహ్యించుకుంటారు.. తెలంగాణాలో హిందువులు మైనారిటీలు కాక ముందే జాగ్రత్త పడండి.. ఎదో టైం పాస్ కోసం రాస్తున్న మెసేజ్ కాదు.. ఆవేదనతో రాస్తున్న మెసేజ్ ఇది.. జై శ్రీ రామ్ - జై తెలంగాణ - జై సమ్మక్క సారక్క
@kudalikotaiah7771
@kudalikotaiah7771 Год назад
మల్లన్న ఈ రాష్టంలో బీజేపీ అధికారం పక్క వస్తది మీరు kcr వదిలిన బాణం అని తెలుస్తుంది జైలుకు పోయి మారినావు అన్న
@harikeerthishivaramprasad2198
Pedda analysis anukuntaru
@sravankannekanti4430
@sravankannekanti4430 Год назад
Nakkuda jail tarwata mallanna vere laga anipisthunnaru . Eeyana elagu govt form cheyaledu. Kabatti votes cheelisthe apudu easy ga KCR gelustharu. Mothaniki trs ki support ayyela unnadu mallann akuda
@Naveencoin
@Naveencoin Год назад
ఇంతకు ముందు లాజిక్లు మాట్లాడేటోడు కాని ఇప్పుడు ఏం మాట్లాడుతుండో ఆయనకే అర్దం అవ్తలేదు..ఒప్పందం ఏదో జరిగింది అని అనుమానం..
@pabbarajendraprasad6938
@pabbarajendraprasad6938 Год назад
May be did deal
@thebestvideos977
@thebestvideos977 Год назад
Yes
@srkreations2812
@srkreations2812 Год назад
Same doubt bro
@narendra1867
@narendra1867 Год назад
Yes true
@Mahesh-jx2mp
@Mahesh-jx2mp Год назад
Anna Telengana congress ichindhi anakandi plz ibndhiga undhi adhe govt 1952 nundi undey emaindhi Anna appudu
@ss-ms3wj
@ss-ms3wj Год назад
Only BJP no BRS no Scamgress
@Rajkumar-gv5bc
@Rajkumar-gv5bc Год назад
Sir oka sare Karnataka lo chudu bjp cm e perundo 40% 😅
@samrider077
@samrider077 Год назад
​@@Rajkumar-gv5bc మీరు చెప్పింది నిజమే సోదరా కానీ కర్ణాటకలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది చూడండి
@sravankumar4842
@sravankumar4842 Год назад
Jai BJP. బీజేపీ ఓడిపోయినా కూడా నా ఓటు బీజేపీ కే. అందరూ బీజేపీ కే ఓటు వేయండి.
@hareeshkumar5983
@hareeshkumar5983 10 месяцев назад
మల్లన్న మీ మాట నిజమై bjp కి 30 సీట్లు తధాస్తు దేవతలు ఇస్తే. మీ నోట్లో చక్కర తీపి చేస్తాను అన్న గారు తియ్యని వార్త చెప్పినందుకు మీకు నా హార్దిక శుభాకాంక్షలు. ఎలక్షన్ తర్వాత చక్కరతో మీ దగ్గరికి నేను వస్తాను మల్లన్న 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@spv1475
@spv1475 Год назад
BJP GET 67
@Ibrahim-fy3be
@Ibrahim-fy3be Год назад
15 seat lu cheppu bro
@DhruvRathee-Channel
@DhruvRathee-Channel Год назад
😂😂
@vvr8686
@vvr8686 Год назад
​@@Ibrahim-fy3be enduku nidra padtaleda manchilaki manchi chestaru le tension vadaku
@Ibrahim-fy3be
@Ibrahim-fy3be Год назад
@@vvr8686 kadu 67 annadu 15cheppu antunna bandi Sanjay gelavadu first chuskooo....malla....
@ak-ok6oc
@ak-ok6oc Год назад
​@@Ibrahim-fy3be cutway tension padku pakisthan ticket motham family ki istham🚩🕉️Masha om❤
@RKKANNACREATIONS
@RKKANNACREATIONS Год назад
నిజం నిప్పులా ఉంటుంది అది మండుతూనే ఉంటుంది
@thallapellipramod1376
@thallapellipramod1376 Год назад
Sulliga bjp vasthey Telangana nashanam aithadi suliga
@savenature7652
@savenature7652 Год назад
Nijam sulli laantidhi ... Lestane untadhi ....
@vijayb8498
@vijayb8498 Год назад
E news tho chala mandiki mandutundhi 🔥😂
@rajeshpallechinni
@rajeshpallechinni 11 месяцев назад
​@@vijayb8498😂
@bhukyasrinivas5822
@bhukyasrinivas5822 Год назад
నా ఓటు ఈసారి BJP కే 🚩
@manateluguinfo8253
@manateluguinfo8253 Год назад
15 సీట్లు వచ్చినా కెసిఆర్ కి ప్రతి రోజు లాగు తడవటం ఖాయం
@vvr8686
@vvr8686 Год назад
Pratipakaaham unte chaalu ee party kaina tadavaalsinde
@keerthithakur5861
@keerthithakur5861 Год назад
Jai bjp.✊💪
@srirangapuramshekar2804
@srirangapuramshekar2804 Год назад
Mmooooogda
@kirrakkanna1733
@kirrakkanna1733 Год назад
​@@srirangapuramshekar2804 tisko Mari BJP valadi
@kirrakkanna1733
@kirrakkanna1733 Год назад
​@@srirangapuramshekar2804 Leda intlo eavaru ki ayina kavala adugu istam
@kirrakkanna1733
@kirrakkanna1733 Год назад
Jai BJP
@gen.z.99
@gen.z.99 Год назад
@@kirrakkanna1733 ni intlo ichiirrr kadaa 9 years nunchi trs ollu😂😂😂😂😂 pukaaa sakkagaa matladu . Ijjat iyyadam nerchko
@chinnaiahmda5740
@chinnaiahmda5740 Год назад
Brother mallanna yetti paristhithillo... Congress 10 kuda raave only BJP...win Jai Hind 🇮🇳 Jai modi ❤️🙏❤️
@RKCarromGaming06
@RKCarromGaming06 Год назад
💯 %...mallanna meda abimanam vundhi Kani ayana first nundi congress ki favor GA ne vundu ..Kani final GA bjp
@prabhakarrao1703
@prabhakarrao1703 Год назад
Anchor is very nice he asked very intelligently ❤❤❤
@rajkumarthatikonda7123
@rajkumarthatikonda7123 10 месяцев назад
Jai Hind Jai Bharat Mata ki Jai 🇮🇳🙏
@bodayugandhar907
@bodayugandhar907 Год назад
Bjp will win easy 50+ seats
@rangarebal19
@rangarebal19 Год назад
Boda Ane name delete chey bro please
@kureravi8829
@kureravi8829 Год назад
Yes BJP 50+ seats vastai
@chamananumula884
@chamananumula884 Год назад
😂😂😂😂😂
@saikumarsanda6643
@saikumarsanda6643 Год назад
Social media lo tappa urlallo antha following ledhu
@raviravindra4140
@raviravindra4140 Год назад
8 సీట్లు ఎక్కువే బీజేపీకి 😂😂😂
@dineshkumar-wd5lk
@dineshkumar-wd5lk Год назад
జై సంజయ్ అన్నా జై బి జె పి❤🚩🙏
@user-mj6zk4vq6y
@user-mj6zk4vq6y Год назад
😂😂😂
@user-mj6zk4vq6y
@user-mj6zk4vq6y Год назад
Comedian
@sivareddy6641
@sivareddy6641 Год назад
BJP 🚩🚩🚩🚩
@vramnath3781
@vramnath3781 Год назад
🚩🚩🚩
@pullasrinivasgoud9921
@pullasrinivasgoud9921 Год назад
అదిరింది మల్లన్న👌👌✊✊జై మల్లన్న..🎉
@DHEERAJAPPAM
@DHEERAJAPPAM Год назад
నువ్వు ముయ్యన్న
@thedestroyyerrr
@thedestroyyerrr 11 месяцев назад
Orey gorre ku kuda kanisam em thnalo anna thelivi untadhi neeku adhi kuda lede😂😂😂
@villagefoodnihas9242
@villagefoodnihas9242 Год назад
మల్లన్న నువ్వు సూపర్ but niku కాంగ్రెస్ పిచ్చి pole
@LOGO925
@LOGO925 Год назад
చింతా చచ్చిన పులుపు చవ లేదు మల్లన్న పరిస్తితి కాంగ్రెస్ చచ్చిన ప్రేమ చావ లేదు
@sriharineerutineeruti9071
@sriharineerutineeruti9071 Год назад
హిందువులారా ఏకంకండి.. ఎవరెవరికో ఇచ్చారు అధికారం బీజేపీ కీ ఇవ్వండి ఒక అవకాశం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@maheshpochampally6752
@maheshpochampally6752 Год назад
జై బి జే పీ భారత్ మాత కి జై
@gellitarun6671
@gellitarun6671 Год назад
BJP ని తక్కువ అంచనా వేయకండి... BJP 1st పొజిషన్ లో ఉంది తెలంగాణలో...❤️❤️❤️
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 Год назад
100% correct
@kasojubrahmachary2912
@kasojubrahmachary2912 Год назад
👍🚩🚩🚩🚩🚩🚩
@dorishetticharan6114
@dorishetticharan6114 Год назад
Only Telangana state next government 200% BJP... Jai BJP Jai shree Ram
@allinoneentertainment593
@allinoneentertainment593 Год назад
బీజేపీ🇮🇳కీ తప్ప వేరే ఏ పార్టీ కి వేసిన ఒకటే.... అన్ని మిక్స్ కాంగ్రెస్ +Brs +Mim అవుతాయి గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి
@rekulachennakeshuvulu6534
@rekulachennakeshuvulu6534 11 месяцев назад
ఈసారి బీజేపీకి ఓట్లు వేసి బీజేపీ పరిపాలన చూద్ధాం ఒక్కసారైనా ఛాన్స్ ఇవ్వాలి కదా బీజేపీ పరిపాలన చూడకుండా ఎలా విమర్శిస్తారు
@ajaypadi6820
@ajaypadi6820 Год назад
Jai BJP ✊✊✊
@shivak4495
@shivak4495 Год назад
Bjp ki 50 pakka
@sreehanmanth9377
@sreehanmanth9377 Год назад
70 బీజేపీ
@satishkumar-wp8mf
@satishkumar-wp8mf Год назад
Khangress ante dhobbai mantaru Public Telangana lo UP Yogi, Gujarat, MP lanti palana ikkada korukuntunnaru Next Sarkar Double Engine Sarkar
@BenBenc-b4g
@BenBenc-b4g Год назад
Ok bro 😂
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Год назад
🤣🤣🤣 Rey WhatsApp University 103 seats lo deposits poyaayi nee BJP ki,15 mandhi candidates perlu cheppu, Bandi ki Etela ki,Bandi ki kishan Reddy ki, Bandi ki aravind ki padadhu 😂😂😂 DK Aruna, konda visheshwar Reddy vijayashanti, Etela ee jumping batch antha jump avuthaaru le villages lo dheketodu undadu, urban areas lo galli ki okadu thappa peddha cadre ledhu
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Год назад
UP, Madhyapradesh, Haryana, Maharashtra lo BJP undhi akkada OPS kaavali ani government employees peddha strike chesaaru, rajasthan chattisgarh lo congress government undhi aa states lo OPS congress ichhindhi, mundhu Adhi peekamanu nee double engine government states lo North India lo ne weak avuthundhi nee BJP 😂😂😂
@usefulvlog7
@usefulvlog7 Год назад
Gujarat CM Peru telsa neeku
@srinivasganduri8043
@srinivasganduri8043 Год назад
In 2023 assembly elections BJP will win morethan majority seats... amd one more thing is. Mallanna is always congress pro manishi
@srikanthsri4668
@srikanthsri4668 Год назад
ఇందుకోసంమే అంటారు .రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు మల్లన్న అని.......జై మల్లన్న
@DHEERAJAPPAM
@DHEERAJAPPAM Год назад
ఏమీ ప్రశ్నిస్తుండు ఇనకల చేసి dandalu తెలీదు మీకు ఎర్రి .....
@kalyanamanil4081
@kalyanamanil4081 10 месяцев назад
❤supr
@Rajashots2468
@Rajashots2468 Год назад
❤ BJP 69
@maruthinara6604
@maruthinara6604 Год назад
Jai modi ji and Mera Bharat mahan hai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@BujjiNaikPathlavath
@BujjiNaikPathlavath Год назад
Correct
@ramuluchary8666
@ramuluchary8666 11 месяцев назад
Mallana.garu.muru.annatu. Bjp.vijayam.pakka.💅✌️✌️✌️🚩🚩🚩🌹
@devenderkurapati7024
@devenderkurapati7024 Год назад
JAI SHREERAM. SAVE TELANGANA....1OO/...BJP GELUPU PAKKA
@rathnamilikeallsangsbabu136
BJP vin Mallanna
@jagadeeshjagadeesh4730
@jagadeeshjagadeesh4730 Год назад
Jai raghu anna🚩🚩🚩
@bhukyasrinivas5822
@bhukyasrinivas5822 Год назад
భగవంతుడి దయ వల్ల BJP కనీసం 40 కొట్టిన మంచిదే
@Vinodkumar-ej5yg
@Vinodkumar-ej5yg Год назад
I respect Malanna, and I have been watching his shows for years, and I also Condemned Malanna's illegal arrest. This analysis of Malanna is completely wrong and unfair. BJP is the next big force in Telangana it is eminent that BJP will get 50 plus 10 (Alliance & other supporters)
@bharadwajramana4167
@bharadwajramana4167 Год назад
Can you name 15 mla candidates names from Bjp please…
@ranjithkumar3480
@ranjithkumar3480 Год назад
​@@bharadwajramana4167Ide question AAP in adigaru. Kani Punjab ni sweep chesindi. Congress lo unde infighting chalu vallu Sanka nakipovataniki. Naku telisi malli BRS govt form chestundi. Oka Vela mallanna cheppe rangeki janalaki kcr meeda kopam unte adi BJP ki jackpot. Oka chance vastundi BJP ki.
@prakasmadhunala5970
@prakasmadhunala5970 Год назад
మల్లన్న పక్క కాంగ్రేసు
@swamykammary9057
@swamykammary9057 Год назад
Jai bjp 🙏 jai hind
@umeshvigakaraja-fq1vn
@umeshvigakaraja-fq1vn Год назад
Dear Mallana,Don't guess wrong Survey.your survey is Utter flop
@HasiniQuotes
@HasiniQuotes Год назад
Mallanna cheppedhi 100% correct dear Kavalantee niku clear gaa nenu cheptha But nuv endhuku flop antunnav ? Cheppu ????
@hanumanthareddyg7759
@hanumanthareddyg7759 Год назад
100% correct
@natural681
@natural681 Год назад
Jai BJP
@srinivasganduri8043
@srinivasganduri8043 Год назад
Mallanna always congress pro manisine...
@srinivasganduri8043
@srinivasganduri8043 Год назад
In 2023 assembly elections BJP will win morethan majority MLA seats
@jagadeeshjagadeesh4730
@jagadeeshjagadeesh4730 Год назад
Jai Sanjay anna🚩🚩🚩
@user-mj6zk4vq6y
@user-mj6zk4vq6y Год назад
😂😂 comedian 😂😂
@musheershaik5655
@musheershaik5655 Год назад
@@user-mj6zk4vq6y 😂😂
@420bjp4
@420bjp4 Год назад
😂
@ravinderjupalli8036
@ravinderjupalli8036 Год назад
😂😂😂
@anirudhnanda519
@anirudhnanda519 Год назад
బీజేపీ దేశం మొత్తం రావాలి........జై బీజేపీ
@trendingtopics4096
@trendingtopics4096 Год назад
Jai bjp jai sri ram jai తెలంగాణ
@siromani741
@siromani741 Год назад
30 kadu full mejority vastundi BJP KI
@mettuanitha8907
@mettuanitha8907 Год назад
ఓట్లు ఎక్కువ ఏవని ఇంట్లో ఉన్న వారికి ధలిత బంధు ఇచ్చిన రు
@neerudupraveen3870
@neerudupraveen3870 Год назад
JAI SRI RAM
@narayanagada
@narayanagada 10 месяцев назад
బీజేపీ గెలుపు ఖాయం. 65ఎమ్మెల్యే సీట్ల తో బీజేపీ గెలుపు. జై బీజేపీ...జై మోడీ షా...జై సంజయ్ కిషన్....జై మంద కృష్ణ...
@ravibandaru9482
@ravibandaru9482 Год назад
Total bjp bro
@ramprasadkytham7481
@ramprasadkytham7481 Год назад
Bjp 70
@sanjaybaireddy9084
@sanjaybaireddy9084 10 месяцев назад
కుటుంబ రాజకీయాలు వేల కోట్లు లక్షల కోట్లు ఆస్తులు దోచుకున్నాయి ఒకసారి తెలంగాణ ప్రజలు బిజెపికి ఓటు వేస్తే ఇవన్నీ కూడా గవర్నమెంట్ సొంతమవుతాయి మంచి బంగారు తెలంగాణ కల ఏర్పడుతుంది
@drpedagopuviswamohan7778
@drpedagopuviswamohan7778 11 месяцев назад
Vote for BJP 🎉🎉🎉🎉🎉
@sriganeshkln7736
@sriganeshkln7736 Год назад
మల్లనా ❤, నీ చేత మాట్లాడించి weakness అనీ తెలుసుకుంటున్నారు. అన్ని open గా చెప్పకు, ఎప్పుడు చెప్పాలో ఎలక్షన్స్ ముందు చెప్పాలి... అయ్యో అమాయక సోదరా..keep sailent.. understand the mind game.
@polamshekar3211
@polamshekar3211 Год назад
Yes journalist lanndaru rajakeeyam vaipu... Vellaka adistanam thappulu ethi chupaledu prathipaksha parti ni vimarsinchaledu -dukhanam band-
Далее