Тёмный

బీహారీ బాపు !!తెలంగాణ అధికారుల దయనీయస్థితి పేర్లతో సహా...!| Akunuri Murali Exclusive | Tolivelugu TV 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 165 тыс.
50% 1

బీహారీ బాపు !!తెలంగాణ అధికారుల దయనీయస్థితి పేర్లతో సహా...!| Akunuri Murali Exclusive | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

1 янв 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 311   
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 Год назад
ప్రస్తుతం ఈ సమాజానికి.. మీలాంటి వాళ్ల అవసరం చాలా ఉంది..sir 🔥✊ ఈ రోజుల్లో నిజాలు మాట్లాడేవారు.. తక్కువ... మీరూ ఇంత సమాచారం మాకు ఇస్తున్నందుకు..thank you.
@ellandulaparsharamulu9614
@ellandulaparsharamulu9614 Год назад
💯💯👍👍
@rameshreddy9706
@rameshreddy9706 Год назад
Very good infomation you aregiving to our society very very thanks toMuraligaru
@uppalaiahmadipoju2698
@uppalaiahmadipoju2698 Год назад
వాళ్లను పొగడం కాదన్న నికర్తవ్యం నువు 10 మందికి cheppu a పది మందిని enko 10 మందికి cheppumanu mana తెలనగానను మనము ప్రజలమే కాపాడుకుందాం k c r మనలను మోసం చేసి mana సొమ్ము toni ప్రదాన మాంత్రి కావలని మనలను మోసం chestundu alochinchudri హిక k c r కుటుంబం lo ఎవరిని నమ్మావధూ అపార్టీ వాళ్లను ఎవరిని నమ్మావధు k c r toni pothu పెట్టుకునే c p m c p I వాళ్లను koda nammadhu veelu prajala kshemam korevalu kadhu nanalanu muchadanike
@jayakumarmudumala2080
@jayakumarmudumala2080 Год назад
Th,Q, sir fr ur valuable thinks to giving public on false govt, of telangana must have to throu out lk this false fellows
@dasarimohan5884
@dasarimohan5884 Год назад
తెలంగాణ మొత్తమ్ వెలమ కులం వాళ్ళే మంచి పోస్టింగ్ లో వున్నారు
@sedmakiramesh981
@sedmakiramesh981 Год назад
రఘు sir every 4 days కు మురళీ sir తో enterwie చేయండి plz
@somavarapusschary7048
@somavarapusschary7048 Год назад
Excellent suggestion 👌👏
@vedavyaskothinti6933
@vedavyaskothinti6933 Год назад
Yes
@muraliuuppari7922
@muraliuuppari7922 Год назад
Super
@itsok1452
@itsok1452 Год назад
Em chestav ,niii time pass kosamaaa
@sriramayadavalli206
@sriramayadavalli206 Год назад
Thanks to A.Murali garu and Raghu garu. Excellent analysis by Murali garu.
@AshokRaj-lz5lz
@AshokRaj-lz5lz Год назад
బి ఆర్ ఎస్ అంటే బిహారీ రౌడీ సమితి😆😃
@shrujannkumar456
@shrujannkumar456 Год назад
ఇతనిని Chief Election Commissioner గా నియమిస్తే బాగుంటుంది.
@SRIRAM-9339
@SRIRAM-9339 Год назад
బక్క జాడ్సన్ గారు తెలంగాణా ప్రజలకోసం చేస్తున్న ఒంటరి పోరాటం అభినందనీయం
@sriram-nt3mk
@sriram-nt3mk Год назад
MLA ga pooti cheste manam vote veyamu
@SRIRAM-9339
@SRIRAM-9339 Год назад
@@sriram-nt3mk నీవు వేయవా
@sriram-nt3mk
@sriram-nt3mk Год назад
@@SRIRAM-9339 nenu 100 % vestha kani alanti vallu nijayathiga vunna vallu evaru gelavatam ledhu mana vallaki money iste ne vote vestaru
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
@@sriram-nt3mk yes manaku beer 🍻 biryani kavali e prajalaku bagu padalani ledu ollu onchi panicheyadam marichipoyaru anni automatic kavali enti munde anni valali 🥺
@krishnakumarready9174
@krishnakumarready9174 Год назад
Pppppppppp ppppppppppppppppppppppppppp hoon
@vuraju8783
@vuraju8783 Год назад
ఎంత ఘోరం.......సార్ మన దేశం లో కమ్యూనిజమ్ ఉంది.. కానీ నిజమైన కమ్యూనిస్టులు లేరు
@deekondanaveen2575
@deekondanaveen2575 Год назад
🙏🤣🤣
@narendergandla7026
@narendergandla7026 Год назад
తెలంగాణలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మంచి పోస్టింగ్ ఇస్తున్నారు మంచి మంచి తెలివైన వాళ్లను మాత్రం ఎక్కడో పనికిరాని పోస్టులో పెడుతున్నారు పోస్టుకింతాని రేటు మాట్లాడుకొని మరి మంచి మంచి వాళ్లను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించి వాళ్ళు వాళ్ళ ప్లేస్ లోకి వస్తున్నారు ఇది మన తెలంగాణ పరిస్థితి కెసిఆర్ ఉన్నంతకాలం మంచి మంచి అధికారులు బలైపోతూనే ఉంటారు
@sathishkumar6428
@sathishkumar6428 Год назад
సార్ మీరు ఒక్క ఐఏఎస్ ఆఫిజర్ కదా చట్టంలోని లొసుగులు తెలుసుకదా వాళ్ళమీద కేసులు ఎందుకు పెట్టుతాలేరు సార్ మన బక్కజేడ్సన్ సార్ మంచి పాయింట్ పట్టి కేసులు పెట్టుతున్నారు మీరుకూడా ఆ సార్ కు సపోర్ట్ చేస్తే కెసిఆర్ ను దెబ్బకొట్టడం పెద్ద పనికాదు కదా ఆలోచన చెయ్యండి సార్
@Bharat_Ya
@Bharat_Ya Год назад
ప్రతి బీసీ మరియు ఎస్సీ ఎస్టీ తెలుసుకోవాళ్లే తెలంగాణలో ప్రజలపై మరియు ఉద్యోగాలలో కొనసాగుతున్న జాతివక్షత .... గిన్ని దినాలు గీ OC కులపోళ్ళకి రిజర్వేషన్లు లేకుండేసరికి మాకు రిజర్వేషన్లు లేవు అని జనం మీద జనం సోత్తు మీద హుకుం చలాయించిండ్రు, బీసీలను ఎస్సీ ఎస్టీ లను ఇతర రంగాల్లోకి రానీయకుండా అణిచి వేసిండ్రు, ఇక కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చట్టం చేసి BC, SC, STల కన్నా అత్యధిక రిజర్వేషన్లు కల్పించింది OC లకు ఈల దొకేబాజీ పైన దొంగ పాలకులపై కొరడా జులిపించింది మోడీ ప్రభుత్వం... ఇఘ పార్టీ ఏదైనా ఓటు మాత్రం మాకు నచ్చిన అభ్యర్థి బీసీ, మరియు ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థికె ఓటేస్తాం .... ఓసి కులం లో ఉన్న 7 కుల పోళ్ళకి ఈ డబ్ల్యూ ఎస్ చట్టం చేసి 10% రిజర్వేషన్లు కల్పించాది కేంద్ర ప్రభుత్వం, కులాల వారీగా రిజర్వేషన్లు చూసుకుంటే. ఎవనికి ఎక్కువ.. తక్కువ.. OC లకు :- ' 7 ' కులాలకు ( 10శాతం )... ST లకు :- ' 32 ' కులాలకు ( 6శాతం ) రిజర్వేషన్లు..... ST లకు 6% ఉన్న రిజర్వేషన్లు 4% శాతాన్ని కలిపి 10% చేస్తానన్నాడు జూటా మాటల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ... BC లకు :- ' 140 ' కులాలకు ( 24శాతం ) రిజర్వేషన్లు. SC లకు :- ' 59 ' కులాలకు ( 15శాతం ) రిజర్వేషన్లు. ఒక్క ' BC ' SC ' ST ' కన్నా OC లో ఉన్న 7 కులాలకు 10% అనేది చాలా ఎక్కువ.. నిన్నటికి నిన్న సివిల్స్ లో ఓసీ ( OC ) కులాలకు లకు గిటా 40 సీట్లు కేటాయించిండ్రు, ఇంతకు మించి ఇంకేం కావాలి ఇళ్ళకి, ఇంకా కూడా ఇళ్ళకి ఓటు వేసి పన్ను రూపంలో మనం కట్టిన డబ్బుని దోచిపెడితే బేవకూఫ్ పని అయితాది తప్పితే ఇంకేమీ లేదు... ( గమనిక:- కేంద్ర ప్రభుత్వం OC కులపోళ్ళకి ఇచ్చిన EWS రిజర్వేషన్లకి ఓసి కులపోలు మాకు రిజర్వేషన్లు అద్దు అని గిట్లనే జనం సొమ్ము దోచుకుంటూ బ్రతుకుతాము జనాన్ని బేవకూఫ్ చేసుకుంటూ బ్రతుకుతామని ఏసిన పిటిషన్ ని కొట్టిఏసింది సుప్రీంకోర్టు 06-11-2022 తేదీన్న ఆరుగురు తో కూడుకున్న ధర్మాసనం అమలు చేయమని కేంద్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... )
@pallepushpalatha5938
@pallepushpalatha5938 Год назад
ఇంతదారుణమా
@ravisankar9004
@ravisankar9004 Год назад
Excellent analysis👌
@laxminarsaiahtirunagari9217
Good Analysis Sir
@SMBCM-kz9kf
@SMBCM-kz9kf Год назад
Good Analysis Thankyou sir
@apurva3708
@apurva3708 Год назад
Superb , hats up Murali garu.v nice interview
@TGN14
@TGN14 Год назад
Excellent Sir
@arunadara4189
@arunadara4189 Год назад
Correct 💯 sir
@subramanyamnandyala9839
@subramanyamnandyala9839 Год назад
గ్రేట్ బ్రో, నిష్పక్షపాత పాత్రికేయం చేస్తున్నారు
@penchalaiahputhuru488
@penchalaiahputhuru488 Год назад
Thank you🙏 sir
@mohammadabdulgafoor5521
@mohammadabdulgafoor5521 Год назад
He well knowledge person.... keep going
@srinivasappkdl6785
@srinivasappkdl6785 Год назад
ముల్కీ ఉద్యమం మళ్ళీ చెయ్యాలి
@mankenauppalaiah4837
@mankenauppalaiah4837 Год назад
Good analysis sir
@bandisrinivassrinivas6818
@bandisrinivassrinivas6818 Год назад
Super..taking...sir
@TGN14
@TGN14 Год назад
Thanks a lot both of you
@birudusharavan4200
@birudusharavan4200 Год назад
ధించేధాం....అన్న... మీలాంటి వాళ్ళు మాకు కావాలి... ఈ సమాజలో మీలాంటి వారి సేవలు ఇంకా ఇంకా కావలి అన్న. కానీ డబ్బుకు అమ్ముడు పోకుండా ఓటు వేస్తే బాగుండు కానీ అది సాధ్యపడటం లేదు.... 2023 ఎన్నికల్లో దించేదాం జై మురాలన్న....
@pillilaxman9407
@pillilaxman9407 Год назад
Very good analysis sir
@sivalakshmin651
@sivalakshmin651 Год назад
Excellent presentation of facts.this should reach all Telangana people so that truth is revealed.
@venkatkanakam2341
@venkatkanakam2341 Год назад
"BRS" అంటే "బీహార్ రాష్ట్ర సమితి"
@manjumanjunath4299
@manjumanjunath4299 Год назад
🤣🤣🤣🤣🤣🤣🤣
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q Год назад
😆😆😅😆😁😄
@chinnarajurepalle1037
@chinnarajurepalle1037 Год назад
Good explain Sir people's officer murali sir
@penchalaiahputhuru488
@penchalaiahputhuru488 Год назад
Intelligent person sir
@kommasurender8120
@kommasurender8120 Год назад
Merali sir knowledge excellent sir
@praveenkumarr1927
@praveenkumarr1927 Год назад
Iam fan of raghu anna... bright future anna...jai telangana
@shyamraosamala5599
@shyamraosamala5599 Год назад
వాళ్ళ యెట్లా చెప్తతె అటల్ వింటారు నో రూల్స్ చటం తుంగలో పార్టీ బడి గార్డ్స్
@pakkirappakuruba6966
@pakkirappakuruba6966 Год назад
BRS- బీహార్ రాష్ట్ర సమితి అనడం మేలు
@dileepthula1706
@dileepthula1706 Год назад
మీరు భూపల్పల్లీ లో ఉన్నపుడు మీ విలువ తెల్వలేదు సార్...
@purshothamnakka7917
@purshothamnakka7917 Год назад
Hates of to you sir great explains Great raganna good job
@somaiahg6901
@somaiahg6901 Год назад
Namaste Akunuri Sir
@bikshapathimanne
@bikshapathimanne Год назад
Good morning first unity in the bureaucracy
@gandhipawar900
@gandhipawar900 Год назад
super analysis sir
@swamyvangapally3867
@swamyvangapally3867 Год назад
Weekly 2days interview cheyandi sir
@praveenkumarr1927
@praveenkumarr1927 Год назад
Good interview sir...pls follow the murali sir tolivelugu
@nareshsiliveri2617
@nareshsiliveri2617 Год назад
Good evening murali sir
@shantkumart
@shantkumart Год назад
True
@ravindergadipelli4700
@ravindergadipelli4700 Год назад
మురళి గారు మీరు మరియు ఇతర rtd అధికారులు కలిసి ఒక ఉద్య్హమ కర్యాచరణ చెయ్యవచ్చుకద నండి
@dandebalu2614
@dandebalu2614 Год назад
God true sir
@chandu563
@chandu563 Год назад
విభజన చట్టంలో భాగముగా కేంద్రం... తెలంగాణకి 4200mw విద్యుత్ కేంద్రాలను... NTPC ద్వారా అలాట్ చేస్తే... రాష్ట్రం 16 వేల కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు కడుతుంది...? దీని పైన విశ్లేషణ చేయండి రఘ్ అన్న
@KrishnaSaysDEMOLISHadharma
@KrishnaSaysDEMOLISHadharma Год назад
Make more valid points with this boss
@honest7363
@honest7363 Год назад
ఆకునూరి గారూ, మీ దగ్గర ఉన్న సమాచారంతో కోర్టుకు వెళ్లి తెలంగాణకు న్యాయం చేయండి.రిటైర్ అయ్యి దశాబ్ధాలైన అధికారులను కీ పోస్టుల్లో ఉంచిన విధానాన్ని ఎండగట్టండి.బీహారీ అధికారులకు సెకెక్టీవ్ గా కొంతమందికి ఒకటికంటే ఎక్కువ పోస్టులు ఇచ్చిన విధానాన్ని దుయ్యబట్టండి.మీ వెనుక తెలంగాణ పౌరులుంటారు.రఘు శభాష్! మార్పు కోసం ప్రయత్నిస్తూన్నావ్!! ఆ మార్పు ఝాచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాము.
@ubookthisisurbook5051
@ubookthisisurbook5051 Год назад
ఛత్రపతి సినిమాలో "రాజ్ బిహారీ", తెలంగాణాలో " రావ్ బిహారీలు"
@user-nw9vt9fs8q
@user-nw9vt9fs8q Год назад
😃😃😁😁😀
@yadagirimusham1971
@yadagirimusham1971 Год назад
Government is feared 😭
@parvathalalaxminarayana4159
Great sir
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Год назад
Jai hind Jai bharat
@sugunakarnitturi1739
@sugunakarnitturi1739 Год назад
Good analysis
@srinivaschittaboyana376
@srinivaschittaboyana376 Год назад
B బిహారీ R రాష్ట్ర S సమితి
@rajupothula1193
@rajupothula1193 Год назад
100%🙏
@ArunKumar-ym3hq
@ArunKumar-ym3hq Год назад
Yes Jyoti budda prakash 😭okappudu commissioner family health welfare now no use post handloom
@penchalaiahputhuru488
@penchalaiahputhuru488 Год назад
Sir you are comprehensive officer
@syamasundararao3149
@syamasundararao3149 Год назад
This is social justice in Telangana.
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Год назад
Murali garu.
@jillellasrilatha826
@jillellasrilatha826 Год назад
Why our IAS and IPS senior officers(Telangana) donot approch to the court?
@rakeshgadapa84
@rakeshgadapa84 Год назад
Valid ☝️ point
@kiranhema3777
@kiranhema3777 Год назад
Because they are Bureaucrats... That's not easy bro...
@kumarpcs9286
@kumarpcs9286 Год назад
Sir Murali garu I'm big fan for you. I'm from Andhra pradesh.
@kanakarajueega7741
@kanakarajueega7741 Год назад
Super murali sir
@banothnarendar6009
@banothnarendar6009 Год назад
Good Anna
@narsingpanasa5448
@narsingpanasa5448 Год назад
Jai ho murali sir....
@bramakrishna7635
@bramakrishna7635 Год назад
ఏమైనా మాట్లాడితే రిజర్వేషన్ కులపిచ్చి అని అంటారు కానీ ఇప్పుడు ఆకునూరి మురళి సార్ చెప్పిన పేర్లు కుల పిచ్చి రిజర్వేషన్ తో ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిన కొన్ని సంవత్సరాలకు కూడా ఇలా చేయించుకోవడం కుల పిచ్చి కాదా ఇది రిజర్వేషన్ కాదా బహుజన వాదులు వీటిని ఎందుకు అబ్జర్వ్ చేయరు ఎందుకు ప్రశ్నించరు ఇలాంటి దాంట్ల గురించి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంత క్యాపిబిలిటీ ఉన్న మంచి హోదా ఇవ్వకపోవడం మనకు అవమానం కాదా
@rlingam2602
@rlingam2602 Год назад
What r doing MLA MPs?
@Boss-iw6xc
@Boss-iw6xc Год назад
Rip cpi 🥵 CPM
@lingaiahpatel2278
@lingaiahpatel2278 Год назад
మీ లాంటి వారి విలువైన మాటలు ఈ బానిస బతుకులకు పాలాభిషేకం బ్యాసికి తాగుబోతు కొడుకులకు అర్థం కాదు రాబోయే రోజుల్లో మనపిల్లలా జీవితాలు చాల ఇబ్బంది ఎదురుకోవలిసి వస్తాది
@lokeshwarsomaram1868
@lokeshwarsomaram1868 Год назад
Sir what about employees.
@harsha2211
@harsha2211 Год назад
Superb sir
@jyothibasuchary3164
@jyothibasuchary3164 Год назад
Yes true sir , Eve since 2 years not appointment SERP dept CEO , in the past all years regular CEO , today additional charge by bihari sulthaniya sir
@upgs1906
@upgs1906 Год назад
10/01/23.ఈనాడు లో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ నీ తీసి అక్కడ 27 అంతస్తుల ఆసుపత్రికి నిర్మాణానికి 600 కోట్ల కు పైగా వెచ్చించనున్నారు ., ఈ మార్కెట్ పై ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు వారంతా ఉపాధిని కోల్పోతారు ఎంతో మంది టోకువర్తకుల వ్యాపారాలు దెబ్బతింటాయి ఉన్న ఆసుపత్రిలో నే సరిగ్గా డాక్టర్స్, మందులు ,స్టాఫ్ తక్కిన వస్తూ సామగ్రి ఉండదు .,అవే 600 కోట్లతో ఉన్న వాటిని అభివృద్ధి చెయ్యొచ్చు గా .
@venkatesha7420
@venkatesha7420 Год назад
Raghu garu 🙏🏼Be carefull sir
@surenderraochinthapatla2552
Nce analysis
@chandu563
@chandu563 Год назад
మీ లాంటి అనేక మేధావులు మౌనం వీడి ప్రజల్ని మెల్కొల్పాలి మురళి సార్
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 11 месяцев назад
Thanks a lot Sri AKUNURI MURALI IAS garu
@saibabamekala7943
@saibabamekala7943 Год назад
దయచేసి చదువుకున్నవాళ్ళైనా తెలుసుకోండి... మన సీఎం చాలా దారుణాలు చేస్తున్నాడని.... చదువుకొని వాళ్ళు ఎలాగైనా డబ్బుకు అమ్ముడు పోతారు...
@aanuraddha4443
@aanuraddha4443 Год назад
Nijam sir ,,👌🙏
@jaikcr...jaipadmanayakavel9662
Wr r u frommm Anu?
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 11 месяцев назад
Congratulations to TOLIVELUGU RAGHU ANNA garu HATTSSOFF to you
@SRIRAM-9339
@SRIRAM-9339 Год назад
కచర గాడు హటావో తెలంగాణా బచావో
@rishiyadav3646
@rishiyadav3646 Год назад
Sar meeru cheppedi nijame kani e janalaku ardamavadam ledu
@gaddalaharikrishna3264
@gaddalaharikrishna3264 Год назад
Jai bheem
@vijayakumarramini1302
@vijayakumarramini1302 Год назад
Sri Akunuri Murali gari to every week interview cheyandi sri Raghu garu
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Год назад
Murali garidi master maind
@subhashch7581
@subhashch7581 Год назад
Excellent analysis ❤️❤️❤️🙏🙏🙏, KCR is more dangerous than anything in this world 🤦🤦🤦😩😩😩... People should realise 🙏🙏🙏🙏
@marybachu8151
@marybachu8151 Год назад
Good
@rkrishnamurthi3721
@rkrishnamurthi3721 11 месяцев назад
Zedson garu HATTSSOFF to you Sir
@mrkomuraiah7511
@mrkomuraiah7511 Год назад
GOOD.Sir🙏🙏🙏jay..BSP🙏🙏🇬🇺🇬🇺
@KSK99
@KSK99 Год назад
Dear brother no official speak all the Facts, but look for Daring and Dashing people for interviews.
@johnkishan-cw2oq
@johnkishan-cw2oq Год назад
జై మురళీ సార్ ఐఏఎస్
@venkannaganta3072
@venkannaganta3072 Год назад
Exlent sir 🙏muralai sir garu&raghu brother
@deccanetelangana9279
@deccanetelangana9279 Год назад
In city even voters are from other states like Bihar , gujrat, Assam, Orissa that make a marginal votes who will never revolt. This is the policy of kcr.
@muraliuuppari7922
@muraliuuppari7922 Год назад
Super sar milanti vallu chepthunty Mind blowing sar
@gangagdhar2786
@gangagdhar2786 Год назад
Supar.sir
@tammishettysatyanarayana6446
💯👌👌👍
@aanuraddha4443
@aanuraddha4443 Год назад
Bhayam tappu chestene kada sir
@alfredbijjiga6250
@alfredbijjiga6250 Год назад
People of Telangana should realize and know the realities this TRS govt and decide to teach a lesson.... needs more analysis hereafter from such intellectuals....
@sudarshanamterala
@sudarshanamterala Год назад
Jadson is the really a hearo in Tealangana
@Prajwal88901
@Prajwal88901 7 месяцев назад
Greats murali Sir 🙏🙏🙏
@prabhuchennoji1001
@prabhuchennoji1001 Год назад
తెలంగాణా కి మీలాంటి విద్యావేత్తలు సీఎం కావాలి
@anilkumarthatikonda2895
@anilkumarthatikonda2895 Год назад
King's rules
Далее