Тёмный

మరచిపోతివా కెసిఆర్ ...అల్లుడొస్తే ఏడ పండాలె! డబుల్ బెడ్ రూం దగా లెక్కలతో సహా | Akunuri Murali Latest 

Tolivelugu
Подписаться 1,6 млн
Просмотров 84 тыс.
50% 1

మరచిపోతివా కెసిఆర్ ...అల్లుడొస్తే ఏడ పండాలె! డబుల్ బెడ్ రూం దగా లెక్కలతో సహా | Akunuri Murali Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

Опубликовано:

 

11 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 195   
@KT-nn1mp
@KT-nn1mp Год назад
నాయకుడీది ఎం తప్పు లేదు ప్రజలదే తప్పు కంప్యూటర్ కాలంలో కూడా ఓటు హక్కును మంచి కోసం వాడడం లేదు కల్లుకు కూరకు వాడుతున్నారు
@krishnakrishna1877
@krishnakrishna1877 Год назад
Ys
@rahulsankruthyan6260
@rahulsankruthyan6260 Год назад
Meeru pedha prajala gurunchi maatrame chepthunnaru mari neethulu cheppe Middle class, upper middle class vaaru vaarilo 30% maatrame vote veyyadaniki vasthaaru migatha 70% middle class vaaru neethulu baaga chepthaaru government yela Pani cheyyalo, leaders yela undaalo baaga chepthaaru kaani democracy lo vote anedhi powerful ani yendhuku telusukoru polling rojuna line lo nilabadi vote vese opika leka aah andharu dhongale nenu vote veyyaka pothe Desham maaruthundha? Ani dhuppati kappi nidhra pothaaru villages lo chadhuvu raani nadavaleni musali vaaru pensions kosam votes vesthaaru vaariki unna common sense neethulu cheppe Middle class ku undadhu Gujarat lo 40% votes ki dhooram ga unnaru em poye kaalam vachhindhi poyi opposition parties ki votes vesthe BJP gada gada vaniki Pani chesthaaru
@nagarajarao3579
@nagarajarao3579 Год назад
Vote vesi vaadu vallu daggara pettikovali kuraku mnduku vote Este gelichnavadu aleege vuntadu
@ravikiransiliverisuper9809
@ravikiransiliverisuper9809 Год назад
Mukkodu geluchina andarini champestadu
@nagulaaravindaap7821
@nagulaaravindaap7821 Год назад
100 నిజం సార్, భూపాలపల్లి నియోజకవర్గంలో మీరు ఉన్నప్పుడు ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ లు ఇంతవరకు అర్హులైన పేదలకు మంజూరు చేయలేదు, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ లు మారుతున్నాయి . నేను చాలాసార్లు ఈ సమస్య గురించి పోరాటం చేశాను, రెండుసార్లు ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాశాను, ఆయన కూడా స్పందన లేదు. ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తామంటూ కాలం గడుపుతున్నారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ప్రభుత్వం..
@bajasrinu1991
@bajasrinu1991 Год назад
Dongala party sir, bandhipotla rajakiyam🤔
@b.narsing1004
@b.narsing1004 Год назад
ఆకునూరి మురళి సార్ కరెక్ట్ గా చెప్పారు...💯 నిజం... తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.,. . త్వరలోనే నిర్ణయం...🎤👍💪✊✊
@baburaokurakula1269
@baburaokurakula1269 Год назад
KCR no bother about poor people to allotment houses
@venugopaldodde926
@venugopaldodde926 Год назад
ఈ TRS ప్రభుత్వం పై Akunuri murali sir చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తూ మనం కూడా మురళి సార్ తో కలిసి ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తూ కెసిఆర్ కేటీఆర్ చేస్తున్న అరాచకాలను అన్యాయాలను మోసపు హమీలను ప్రజలకు వివరిస్తూ పోరాటం చేయాలి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ జైల్ లో వేయాలి...
@vishwanathjadi779
@vishwanathjadi779 Год назад
బాబోయ్.... వింటుంటే కళ్ళు తిరుగుతున్నాయి... ఎంత మూఢత్వం లో ఉన్నాం అని...
@palletijanardhan3020
@palletijanardhan3020 Год назад
మురళి sir సమాజం మీద మీకున్న అవగాహనకు హృదయపూర్వక ధన్యవాదాలు!
@saivinoda234
@saivinoda234 Год назад
ఎంత awareness తీసుకొచ్చిన ఈ జనాలు మరట్లేదు.. ఇంకా ఈ మోసగాళ్లు మాయమాటల ను నమ్ముతున్నారు.. ఎలక్షన్ టైం లో ముక్క,సుక్క,నొట్ల కు కక్కుర్తి పడి మన బ్రతుకుల్ని మనమే ఆగం చేసుకుంటున్నాము...
@srikanthsatla2707
@srikanthsatla2707 Год назад
టీఆర్ ఎస్ భజన బ్యాచ్ ఇటువంటి వల్ల ఇంటర్వ్యూలు వినండి కెసిఆర్ ఎంత మొసాగాడు తెలుస్తోంది
@yadaiahsagar1476
@yadaiahsagar1476 Год назад
రగన్నామీరుప్రజలను చైతన్యవంతులను చేయడానికి చేస్తున్న కృషికి నా హ్యాండ్సప్ రగన్నా అలాగే మన తెలంగాణ మట్టిలో పుట్టిన మానిక్యం మన ఆకునూరి మురలి సారు గారికి నా 🙏🙏 రగన్నా ఒక మనిషిగా ఆలోచిస్తె మన మురలిసారు ఆలోచన విధానాంలో నిజాయితీ కనిపిస్తుంది కదా అదే మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎందుకు కనిపించలేదంటవ్ నాకు తెలిసినంతవరకు తను నీతికి ఆమెడదూరంలో ఉండాలనుకుంటోడు మురలి సారు ఆలోచన విధానాలకు ఏమూలకు సరిపోతడన్న కాబట్టి కష్టాన్ని ఇష్టంగా బావించే సారెక్కడ దున్నపోతుకు సున్నమేసి ఎద్దు అని చెప్పే కేసీఆర్ ఎక్కడ కాబట్టి రగన్నా ఒక. I.a.s ఆపీసఱగ మురలి సారు పేదలబాదలు చూసి రాష్టప్రజలకు మంచి చేయాలనుకున్నడు అది తప్పు కాదు గద కాబట్టి ఇలాంటి వాల్లను పక్కనపెట్టి సారు కాల్లకాడ బజన చేసేటోలకు పథవులిస్తుండు మన కేసీఆర్ సారు ఇంగవాలు చెక్క భజన చేయడంతప్ప చేసేదిఏమి ఉండదు కాబట్టి రగన్నా మన మురలి సారును ముఖ్యమంత్రిని చేస్తే సీటు ఎక్కినరోజు నుండే రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి ఇది 👍👍👍👍👍 కానీ రగన్నా మీతొలి వెలుగు చానెల్ తరుపున ప్రజలకు నాదొక విజ్ఞప్తి ఓటు వేసే ముందు మనిషి ఎటువంటి వాడు అనేది చూసి ఓటు వేయవలన్నదే నాయొక్క విజ్ఞప్తి అలాగే మన మురలి సారు లాంటివాల్లు ఎక్కడున్నా ప్రజలు ఆలోచించకుండ ఇలాంటి వాళ్లకు మనమందరం అండగాఉండి మన కష్టాలన్నింటని గట్టెక్కించుకుందాం 👍🙏
@muralimc0110
@muralimc0110 Год назад
ప్రస్తుతం మేము ఉంటు అనుభవిస్తున్నాం సర్
@jsathish7996
@jsathish7996 Год назад
కెసిఆర్ :- అల్లునికి పండుకోవడనికి జాగ లేకనే బిడ్డను జైల్ కి పంపిస్తున్నా. ప్లీజ్ కోపరేషన్!
@sukumarsuddala4550
@sukumarsuddala4550 Год назад
గుడ్ ఈవినింగ్ సర్ మీ లాంటి వారు ముందుకు వచ్చి రాష్ట్రము లో జరుగుతున్న దోపిడీలు ప్రతిరోజు వివరించి ప్రజలకు చేరవేయాలని కోరుకుంటున్న (ప్రతి మనిషికి చేరవేయాలని ) Plz sir
@kantalaanil7274
@kantalaanil7274 Год назад
మనం కూడా రావాలి అన్న ముందుకు
@sukumarsuddala4550
@sukumarsuddala4550 Год назад
YES, ఓకే అన్న
@vikramatcha
@vikramatcha Год назад
తెలంగాణ ద్రోహులు రాజ్యాలు ఏలుతున్నప్పుడు.. "మీలాంటి" మేధావులు తెలంగాణకు ముఖ్యమంత్రి స్థానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. జై భీమ్.. జై ఆమ్ ఆద్మీ.. జై మురళి సార్😍😍😍
@vasanthareddydk1289
@vasanthareddydk1289 Год назад
చాలా బాగా చెప్పారు సార్ ప్రజల్లో ఎపుడు చైతన్యం వస్తుందో ఎపుడు తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందో 😔
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Год назад
దలితబందు పథకాన్ని ఒకరో, ఇద్దరు కార్యకర్తలకు ఇచ్చి దలితులందరికి ఇస్తున్నామని చెప్పుకుంటూ ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లను దండుకొంటునాడు మన నయవంచకుడు కేసీఆర్.
@vadladevenderchary702
@vadladevenderchary702 Год назад
మీరూ ఏంతైనా చెప్పండి తెలంగాణాలో చదువుకున్న మూర్ఖులు ఎక్కువయ్యారు
@thirumalleshgoud3981
@thirumalleshgoud3981 Год назад
Sir, up coming CM
@maheshnalla5584
@maheshnalla5584 Год назад
My heartfull salute to murali sir💐🙏🙏
@06110130
@06110130 Год назад
పెదాలు ఓట్లు సరిగా వినియోగించక పోతే ప్రజల అవసరాలకి ఆడుకున్న దొరకవు కానీ హక్కు ల గురించి ఇంకా ఆలోచన ఎక్కడిది.
@sukumarsuddala4550
@sukumarsuddala4550 Год назад
పునరావృతం కాకుండా ఇప్పటికైనా ప్రజలకి చేరవేయాలని కోరుకుంటున్న
@muralimc0110
@muralimc0110 Год назад
మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. మా నాన్న, బాబాయ్ చనిపోయారు అలాగే మా మేనత్త భర్త కూడ చనిపోయాడు గత 15 ఏండ్లు గా మా తోనే ఉంటున్నారు
@jayanthmacharla850
@jayanthmacharla850 Год назад
Chala manchiga chepparu sir
@anveshporeddy5675
@anveshporeddy5675 Год назад
పేదవాడికి అన్నిటికంటే ముఖ్యమైనది ఇల్లు,ఇల్లు అంటే ఆత్మాభిమానం,ఒక దైర్యం... ఈరోజు వానాకాలం లో శిథిలం అయ్యి ఇండ్లు కూలి మరణించారు అని మనం చూసే వార్తలన్నీ ప్రభుత్వం చేసే హత్యలే....ప్రజలకి ఆశ పెట్టి, వారు ముందడుగు వేయకుండా, దైర్యం చేసి కట్టుకునే వారికి ఒక్క రూపాయి సహాయం చేయకుండా చేసిన హత్యలు....చాలా ఘోరం ఇది... మాటలల్లో ఆ బాధ వర్ణించలేము కానీ అనుభవించే వారికి తెలుస్తుంది ఆ నరకం, వర్ణనాతీతం
@r.k6270
@r.k6270 Год назад
well explained sir .. each and every topic have been discussed well , please bring on many more videos like this so that people should get awareness towards the political parties and thereby decide ..
@gumpularamesh1440
@gumpularamesh1440 Год назад
Good awareness interview Anna & Sir
@venkateshagidi7893
@venkateshagidi7893 Год назад
నాకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లు ఈ తాగు బోతోడు మాట్లాడిన మాటలు విని నేను కట్టుకోలేదు డబుల్ బెడ్రూం కోసం ఆశతో ఎదురు చూశాను అదికట్టుకొక ఇది రాక ముగ్గురు పిల్లలు మేము ఇద్దరం ఐదుగురం ఒక్క రూమ్ లో ఉంటున్నాము నా ఉసురు తాకి పోతాడు కొడుకు ఈ సారి
@drajagopalchetty7223
@drajagopalchetty7223 Год назад
కోళ్ళుమెకలు అక్కడే చిచ్చు పోస్తయి అన్నాడు ఆయనపాటగుర్తుకొస్తావుంది గల్లీ చిన్న ది
@atlaprashanth700
@atlaprashanth700 Год назад
Thank you for sir your message
@rameshg4051
@rameshg4051 Год назад
Murali.sir🙏🙏🙏👍👍👍👍
@ramachandraiah3958
@ramachandraiah3958 Год назад
ఈ దేశములో ఉన్న ఉన్నతమైన వారు అందరు ఈ దేశ నాయకులు నూటికి ఏనబై శాతము మంది ప్రజలను మోసము చేసి సంపాయించే వారే అన్నట్లుగ ఉంటున్నారు. మాయ మాటలు చెప్పి పాలనకొచ్చె నాయకులను ఏలన చెయ్యటము మానుకొని, మీతో పాటు మరెంతమంది మేదావులైన వారు ప్రజాసామ్యములో ప్రజల పాలన కొరకు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేసి ఆ యొక్క వాగ్దాణాలను నెరవేర్చని పాలకులను తదుపరి పాలకులగ పోటి తత్వమునకు వెల్లకుండ ఉండే విదానానికి మీరు మీ లాంటివారందరు ఈ దేశ న్యాయస్థానములో అప్పీల్ చెయ్యగలరా!,,,,,?
@savithrisavithri319
@savithrisavithri319 Год назад
Kaalamey vaariki samadaanam cheputundi sir.
@kishoreraja2609
@kishoreraja2609 Год назад
Well said, sir. People should realize to end this monopoly ruling sir.
@lavanyaavasarala9770
@lavanyaavasarala9770 Год назад
కాకినాడ పేదల ఇళ్ళ పథకం పేరు మీద మా పనిమనిషికి స్థలం Allot అయినట్లు గా Photo పేపర్లు చేతికి వచ్చాయి. ' ఇల్లు లేదు. ' నీ bank account లో 35, 000 వేసేము నువు నెలకి 1600 లోను కట్టాలి లేకపోతే నీ స్థలం నీకురా దు . నువు ఇల్లు కట్టుకుంటే నే స్థలం నీది లేకపోతే వాపసు ఇచ్చేయమని నెల కి 5000 రు సంపాదన లేని పేద వాళ్ళని సొంత ఇళ్ళు అని ఆశ చూపించి ఇలా వాళ్ళ కష్టాన్ని ఇలా దోచు కోవడం చాలా బాధ అని పిస్తోంది. 'bank లో డబ్బు పైసా కూడా వీళ్ళు draw చేసుకునే అవకాసం లేకుండా నెల నెలా 1600 కట్టమంటే వాళ్ళు ఈ ఉచ్చులో ఇరుక్కుని ఎలా బయట పడతారు. ' రాజకీయ కీచకులు ఇక్కడ భూ కబ్జాలు చేసి star hotels Mantions కట్టుకుని దర్జాగా బతికేస్తున్నారు.
@arunadara4189
@arunadara4189 Год назад
Well said sir.
@maheshnalla5584
@maheshnalla5584 Год назад
Raghu garu public marchipoinde kavachu media matram yematram marchepoledu sir🙏👌👌
@gollaanthonyjayakar7468
@gollaanthonyjayakar7468 Год назад
🙏
@rakeshbhavani8024
@rakeshbhavani8024 Год назад
Yes Sir 100% మిరు చెప్పేది.....IT jobs lo Telangana వాళ్ళు just 10% ఉన్నారు ....90% మిగతా states నుండి ఉన్నారు....
@amarendharchittipolu8186
@amarendharchittipolu8186 Год назад
ఏది చేయడు సర్ కొంచెం మీరే చొరవ తీసుకొని ఏదైనా చేయాలి సర్ వీళ్ళు బిచ్చేపు తెలంగాణ అప్పుల తెలంగాణ చేశాడు సర్
@sravankumarkanchanapalli3033
Murali sir great 🙏.
@jakeshherekumra7990
@jakeshherekumra7990 Год назад
Murali sir Love you
@rmc5347
@rmc5347 Год назад
మీరు చేసే చర్చ బాగుంది సార్, మీకు ధన్యవాదములు🙏, కానీ రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని దోచుకొని దాచుకుని ,బీదలను చూడకుండా ప్రజలను మోసం చేస్తుంటే వీళ్లపై వెంట వెంట చర్యలు తీసుకునేది ఏ డిపార్ట్మెంట్, ఎందుకు చర్యలు తీసుకోలేదు,ఇది ఒక సామాన్యుడు చేసేపనికాదు, ఎవరిది పొరపాటు వివరించండి దయచేసి మురలి గారు,రఘు గారు🙏🙏
@PrashanthAkunuri
@PrashanthAkunuri Год назад
Adhe CM department. CM strict ga unte anni set avuthayi.
@pmary1715
@pmary1715 Год назад
God bless you
@VIJAYKUMAR-ng2xc
@VIJAYKUMAR-ng2xc Год назад
👍
@srinivasaraoadapa6426
@srinivasaraoadapa6426 Год назад
Super Raghu 🌹🌹
@govindreddy651
@govindreddy651 Год назад
Nice analysis
@prakashpr2781
@prakashpr2781 Год назад
Your are very super sir.
@srinumuchala3556
@srinumuchala3556 Год назад
డబుల్ బెడ్ రూమ్ ల ఇల్లు ఎంపికలో నిరుపేద కుటుంబానికి అన్యాయం సార్ వారిది సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ఒక్క నిరుపేద కుటుంబానికి చెందిన కోతి రేనా ఎల్లిసా దంపతులకు స్థలం లేక గ్రామంలో ఒకరి స్థలంలో పరదలు కట్టుకొని జీవనం సాగిస్తున్నరు ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో వారి పేరును తొలగించడం జరిగింది అన్ని అర్హతలు ఉన్న మాకు డబుల్ బెడ్ రూమ్ఇల్లు ఇవ్వాలని ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ సంవత్సరం నుండి తిరుగుతున్న కనికరించడం లేదు
@vadladevenderchary702
@vadladevenderchary702 Год назад
సర్ మీరూ ఎంతైనా చెప్పండి తెలంగాణ ప్రజలు మూర్ఖులు తెలంగాణ ప్రజలను నమ్మకూడదు రాత్రి మందు బిర్యానీ పెడతారో పొద్దుగాల్లా వారి మాటే చెప్తరు ఎందుకు సర్
@mjagadhishwarreddy4143
@mjagadhishwarreddy4143 Год назад
Your great sir
@vedavyaskothinti6933
@vedavyaskothinti6933 Год назад
Raghu garu meru ankuri interviews chaala highlt cheyali general ga oka video ptnama poynama ani kakunda peddaga try cheyandi edyna
@santhiswaroop3336
@santhiswaroop3336 Год назад
WHEN PEOPLE WANT FREEBIES --- CHEATING IS VERY NORMAL !!!!!
@yraghu1661
@yraghu1661 Год назад
Meelanti vaalu Telangana public ki chala avasaram sir
@Telangana-
@Telangana- Год назад
Super sir speech 💯💯💯🙏🙏🙏
@mahendarb5087
@mahendarb5087 Год назад
Xlnt sir 💯 crct sir.
@routhnikith4015
@routhnikith4015 Год назад
Jai raghunna
@narasimha3958
@narasimha3958 Год назад
పంజాబ్ లో నకిలి రైతులకు నకిలి చెక్కు ఇచ్చిన ఘనత మన kcr ది 😂😂
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Год назад
E video cheshinatte. Dharani pai sir tho video cheyyandi. Assignment land pai. P o t 1977 raddu Cheshi kraya vikrayala gurinchi cheyyandi
@chapidivasudev9170
@chapidivasudev9170 Год назад
జై భీమ్..sir. ✊️✊️
@chityalaupender2678
@chityalaupender2678 Год назад
Super sir
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Год назад
Anna raithulu paydalu theliyaka konna sagulo unna assignment land pai purthy hakkulu kalpinchi p o t 1977 raddu cheshi kraya vikrya anumathulu kalpinchalani koruthunna sir
@anon-kw9ku
@anon-kw9ku Год назад
AKUNURI IS RIGHTLY COMMENTING KCR AND HIS CORRUPTIONS. KCR IS NAKED IN HIS BEHAVIOUR AND FALSE PROMISES. HEINITIATED POLITICAL CORRUPTION IN TELANGANA THROUGH HIS NAKEF SENTIMENT AND HABITUATED CORRUPTION TO THE AVERAGE STATE PEOPLE. HE SHOULD BE TAUGHT A BITTER LESSON. JAI AKUNURI . JAI BHARAT.
@anon-kw9ku
@anon-kw9ku Год назад
PEOPLE LIKE AKUNURI SHOULD COME FORWARD TO TEACH KCR KTR AND KAVITA THE TRUE LESSONS AGAINST THEIR FRAUDS AND CORRUPTION.
@krishnaiahpagilla2583
@krishnaiahpagilla2583 Год назад
Mee lanti valla avineeti poratam successful kavalani korukutunnanu
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణాకు గుదిబండ. ప్రపంచంలో ఎక్కడా ఏటి క్రింది నుంచి పైకి నీరు పంపు చేయరు. కరెంటు బిల్లు ఎకరానికి 55 వేల రూపాయలు అవుతుంది. అన్ని ఖర్చులు పోను ఏ పంటలో కూడ ఎకరానికి 50 వేల రూపాయలు మిగలవు. వేరే రంగాలలో తయారయిన సంపదను ఖాళేశ్వరం ప్రాజెక్ట్ తగలపెడుతూనే ఉంటుంది. కాళీ శ్వరం ప్రాజెక్ట్ నిజానికి కల్వకుంట్ల ప్రాజెక్ట్. ఒక కుటుంబం లాభానికి మాత్రమే తయారు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఇప్పటికి అయినా తగలపెట్టాలి. ప్రభుత్వమే చెప్పుతున్నది ఒక లక్ష ముప్పై అయిదు వేల కోట్ల ప్రాజెక్ట్ తడిపే నికర పొలం యాబై అయిదు వేల ఎకరాలు మాత్రమే. తెలంగాణా ప్రజలు ఇక తెగించాలి.
@Information_transfer
@Information_transfer Год назад
ధన్యవాదాలు
@Information_transfer
@Information_transfer Год назад
Enthho kashtapadi message raasianduku
@byagaribakkanna6493
@byagaribakkanna6493 Год назад
Murali sir tho matladali sir
@PrashanthAkunuri
@PrashanthAkunuri Год назад
Ye vuru meedhi?
@kalvarajkumarkalvarajkumar7720
My heartfull salute sir....💪💪
@ireneangelene1677
@ireneangelene1677 Год назад
Hello sir Well explained But people listen and forget all these And still vote for KCR government
@jillellasrilatha826
@jillellasrilatha826 Год назад
Murali garu please why youare not create political party?make awareness to the public for their vote
@PrashanthAkunuri
@PrashanthAkunuri Год назад
Soon, with your support :)
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Год назад
U r awakening public very nicely. TQ very much sir.
@vaddlavenkatesh6535
@vaddlavenkatesh6535 Год назад
Super ragana
@rishiyadav3646
@rishiyadav3646 Год назад
Saar nijaniki CM kavalsindi meelanti vaaru MLA kavalsindi Rahanna lanti varu
@bhukyamahendar2299
@bhukyamahendar2299 Год назад
Anna. Dharani pai. Video please anna
@sankikoteshwar7581
@sankikoteshwar7581 Год назад
JAI BHEEM ✊️ Sir
@SVSA2021
@SVSA2021 Год назад
Elanti corrupted partylanu prajalu ikanaina gurthinchi vallaku saraina buddi cheppali
@mahenderkotte3130
@mahenderkotte3130 Год назад
1973lo Ichina Assignment Lands ni Regularize Cheyaledhu Chesthe Mana Lands Ki Rates Peruguthayi Ani
@nkc696
@nkc696 Год назад
Anna ou backlog fee 10000/- per paper matladandi anna
@girijabomma5541
@girijabomma5541 Год назад
నమస్తే , తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుటుంబం ఒట్ల తో పాటు వారింటి ఆడబిడ్డ అంటె అల్లుడి తో పాటు వారి కుటుంబం ఓట్లు వేయించుకోవాలి అని ఒక ఎత్తుగడ.. డబుల్ బెడ్ రూం లో అల్లుడికి ఒకరూం చుట్టపు మర్యాదలు, అల్లుడికి సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలి.. నేటి నుంచి టీఆర్ఎస్,బీఆర్ యస్ గా మార్పు కు స్వీకారం.. ఇప్పుడు త్రిబుల్ బెడ్ రూం ఏర్పాటు చేయాలి, అల్లుడు శాశ్వతం గా ఉండాలి.. డిల్లీ లో కూడా అల్లుడికి సకల మర్యాదలు ఏర్పాటు చేయాలి, అల్లుళ్ళ రాజ్యం లో కేసీఆర్,కేటిఆర్, కవిత వెలుగులు.. డిల్లీ గడ్డపై గులాబీ హే..ఆప్ కీ జరా పరేషాన్ యే.. బీజేపీ ఎత్తుగడలో బీఆర్ యస్ పయనం.. ఫ్రీలాన్స్ రిపోర్టర్ మరియు డిటెక్టివ్ ట్రేనర్ ఆన్లైన్, సుప్రీం సేవ సోసైటి ఫౌండర్, పీయస్ మ్యాట్రిమోనియల్ సర్విసెస్ వారాసిగుడ సికింద్రాబాద్, బీ పీ యల్ పార్టీ రూపకర్త త్వరలో ఏర్పాటు మీరు చేరండి తెలుసుకోండి,9866053921
@sravang7575
@sravang7575 Год назад
As per my knowledge, central govt offering 2 lacks for house construction.
@ikkurthinageswararao4538
@ikkurthinageswararao4538 Год назад
సింపుల్ సింహం
@shivagangapuram1831
@shivagangapuram1831 Год назад
love murali sir❤
@parushuramuluguggilla9367
@parushuramuluguggilla9367 Год назад
The great lezand murali sir 💐🌹🐘🙏🙏
@aletikirankumar3666
@aletikirankumar3666 Год назад
Trs support chese vallu okkasari e vedeo chudandi koddiganna gnanodayam avuthundi.
@dattatripowar7596
@dattatripowar7596 Год назад
Sir nenu sanigdamlo vunna sir ma trs party assembly daddy chesi pothe brs gelusthadi sir trs ku vote vesinavallamu Ee tathangamu trs to bayata padhte mana mrs party gelusthadi sir Ee chichu lanni pettu koni brs lo pothe geluvadum kastum sir mundu assembly ki daddy chesi pothe ne gelustham sir meeru brs party ki pothe anni dist thirigi nenu brs party pduthunna ani mana trs votes vesina vallaki cheppi brs pothe gelusthamu sir
@akhilnayak9475
@akhilnayak9475 Год назад
Meru poltics lo ravali sir bhupalapally lo 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯✊✊✊✊✊jai Murali sir ✊✊✊✊
@sravang7575
@sravang7575 Год назад
Sir... reservation also mis used as collector son also using the same reservation in the name of caste.
@aishamyadagirisrenivas
@aishamyadagirisrenivas Год назад
They have bought huge lands, once a project is announced around such lands, rates of such lands will sky rocket, that is how projects are being brought
@routhnikith4015
@routhnikith4015 Год назад
Ni porataniki handsap
@rajanaddanki7999
@rajanaddanki7999 Год назад
కొత్తగా కెసిఆర్ BRS పార్టీ,ఢిల్లీ లో మొదటి రోజే ... సినిమా అట్టర్ ప్లాప్ అయ్యే.... మన పాస్పోర్ట్ బ్రోకర్ గారికి కొత్తగా పార్టీ పెట్టారు.... ఇక జాతీయ స్థాయిలో స్పందన కరువు...అయ్యో...అయ్యో... జాతీయ మీడియా కూడా దూరమా ..అయ్యో...!!? మొత్తం 28 రాష్ట్రాల్లో 28 మంది నేతల్లో కేవలం 2 నాయకులు వచ్చే....!!? ఒక పక్క CBI , ED ల విచారణ లో పాస్పోర్ట్ బ్రోకర్ గారు , వారి మంత్రులు వుండే..అయ్యో....??? మిత్రులారా కెసిఆర్ ఏడాది క్రితమే శరద్ పవార్ ను ముంబై లో కలిసే....పోరా అన్నారు...కదా... మరుసటి రోజే పవార్ , కెసిఆర్ తో నాకేమీ పని అండి అని , అన్నారు కూడా.... అయినా కెసిఆర్ ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు పెలారు , చివరికి తుగ్లక్ ROAD యే గతి...అయ్యో...అయ్యో... మల్లా రెడ్డి , హైదరాబాద్ లో ఒక ఏడాది గా పెద్ద పెద్ద డైలాగులు పేలారు.... , చివరికి నోరు మూసుకుని , అయ్యో ...నా బండారం బయట పడిందే అని నాలుక కరచు కొన్నారు... ఇక ఢిల్లీ లో 70 వేల రోడ్లు పైనే వుండగా , కెసిఆర్ కు మాత్రం తుగ్లక్ ROAD యే దొరికిందా....!!!!?? హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం లో ఇసుక అంతా కవిత గారు supply చేసే.... ప్రస్తుతం సారా supply , డిల్లీ లో ..కవిత.. BRS పార్టీ సినిమా కు ఎవరూ రాలేదు .... దేశమంతా BRS సినిమా కు స్పందన కరువు. మొట్టమొదటి రోజే తుగ్లక్ road ఖాళీ గా...
@mohanguguloth3929
@mohanguguloth3929 Год назад
Kotlaadi techukunna telengana lo elanti paristhithi vastadani anukole sir
@djvinny6460
@djvinny6460 Год назад
Pradhanmantri awas yojna gurunchi?
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Год назад
డబుల్ బెడ్ రూం పథకం ఓట్ల కోసం చేపలవల లాంటి పథకం. ఎర వేసి ఎటులయితే చేపలను పట్టినట్లు ఇలాంటి ఇళ్లను ఎర చూపి ఓట్ల ను దండుకోనే పథకం
@srinivasappkdl6785
@srinivasappkdl6785 Год назад
ఆమ్ ఆద్మీ పార్టీలో కి రండి sir
@aditya00369
@aditya00369 Год назад
All points are 100% True but voters are not caring about them again and again voting for Trs.
@raghupathibantu8348
@raghupathibantu8348 Год назад
నమస్తే రఘన్న మనం ఆ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేసినట్టు ఈ దౌల్ బాజీ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్న ఉద్యమ నాయకులు ఉద్యమ కళాకారులు రిటైర్డ్ ఐఏఎస్ లు మురళి గారు ప్రవీణ్ కుమార్ గారు కోదండరాం గారు మల్లన్న గారు వారందరిని కలుపుకొని ఒక పెద్ద రాజకీయ సంస్థ లెక్క ఏర్పడి ప్రజా సమస్యలను ఈ దొంగలు చేసే అవినీతి వీళ్ళు చేసే లూటీలు ప్రజలకు అర్థమయ్యేలా చేస్తూ మన తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో నిఖార్సైన ఉద్యమ నాయకులు ను ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా నిలబెడుతూ పోరాటం సాగిస్తే చాలా బాగుంటుంది ఈ దరిద్రపు పార్టీల పీడ కూడా విరగడ అవుతుంది. ఈ విషయంపై మీలాంటి మేధావులు కొంచెం ఆలోచించి ఒక రాజకీయ వేదికను సృష్టిస్తే బాగుంటుంది.🙏🙏🙏🙏🙏 ఇట్లు తెలంగాణ తెచ్చుకుని ఈ దరిద్రపు పార్టీల చేతిలో పెట్టి మోసపోయిన తెలంగాణ ప్రజలలో ఒకడిని.
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు. తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
కేంద్రం 42% నిధులను రాష్ట్రాలకు ఇస్తున్నది. రాష్ట్రం ఎంత శాతం నిధులను జిల్లా పరిషత్, పంచాయతీ లకు ఇస్తున్నది? కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను రాష్ట్రం తనకు మళ్లించుకునే నీచాన్ని చూస్తున్నాం. భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది? ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు, ప్రతిపక్షాలు కూడ మాటవరసకైనా వ్యక్తిగత అవినీతి చేస్తున్నాడు అని అనటానికి వీలు లేనివాడు, అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
@draj3812
@draj3812 Год назад
దళిత బంధు స్కీం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకు స్కీం నుంచి ఏదైనా తీసుకుంటే వాడికి 2 లక్షలు ఇవ్వాలి
@viswanetra-px4si
@viswanetra-px4si Год назад
Adhi takku Tamara votla rajakiyam, prajalu ye naadaite votu ku notu teesukoro appude veeri vidyalu nadavavu. Sir, prajalu marali
@ramrock2957
@ramrock2957 Год назад
దళిత బంధు. Percentage. 10L/3L
@praveereddy5200
@praveereddy5200 Год назад
Correct ee anna four wheeler unna vaadiki annu teeseytali.
@krishnaraoa8630
@krishnaraoa8630 Год назад
ఇదేమైనా రాజరిక పాలనా? పాత ముఖ్యమంత్రి కూతురు అయిన ఒకే కారణం వల్ల షర్మిల ముఖ్యమంత్రి కావాలా? రేవంత రెడ్డి పప్పులో కాలు వేశాడు. బార్ గర్ల్ అంటోనియో మోయినోను ప్రధాన మంత్రిని చేయాలి అనే మూర్ఖుడిగా మారాడు. పప్పుకు కిరాయి రౌడీగ పని చేస్తున్నాడు. కొండా విశ్వేశ్వర రెడ్డి చాల ముఖ్యమైన మనిషి. ఆయన బార్ గర్ల్, Antonio Maino కుటుంబ పార్టీలో చేరలేదు. చదువే లేని పప్పు, రాహుల్ కు కిరాయి రౌడీగ పని చేయడు. ఈ దేశ భద్రత, మన ఆర్ధిక వ్యవస్థ, మన సంస్కృతి గురించి ఆలోచించే పార్టీలో చేరాలి. కోదండరాం గారు భాజపాలో చేరాలి. అప్పుడే ఆయన సమాజానికి సేవ చేయగలరు. ఆయన కుటుంబ పార్టీలకు దూరంగా ఉండాలి. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి భాజపాలో చేరి తన నియోజక వర్గానికి, సమాజానికి సేవ చేయగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు .
@Information_transfer
@Information_transfer Год назад
I agree with you
@veeraswamysomarapu110
@veeraswamysomarapu110 Год назад
సార్ కెసిఆర్ సారు నిజంగా తెలంగాణ రాష్ట్ర వాడేనా? సార్ నాకు తెలిసి పక్కా ఆంధ్రవాడని అందుకే తెలంగాణ కి ద్రోహం చేస్తున్నారు.
Далее
9 PM | ETV Telugu News | 8th August 2024
23:48
Просмотров 7 тыс.