Тёмный
No video :(

బెల్ట్ షాపుల పై రేవంత్..! Cm Revanth Reddy On Belt Shops| ManaTolivelugu 

Mana ToliVelugu Tv
Подписаться 640 тыс.
Просмотров 289 тыс.
50% 1

#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
బెల్ట్ షాపుల పై రేవంత్..! Cm Revanth Reddy On Belt Shops| ManaTolivelugu
revanth reddy | belt shops | katamaya raksha kavacham |
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►RU-vid Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo

Опубликовано:

 

13 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 197   
@madhunukala4792
@madhunukala4792 Месяц назад
మీరేమౌ కుర్చీల మీద వాళ్ళేమో తాళ్ళ మీద ..... ఇది ఏం బలుపు ప్రచారం రేవంత్...!!
@hasinicommunications-vs1gu
@hasinicommunications-vs1gu Месяц назад
Gouds kada ala plan chesaru emo boss
@TheBatman565
@TheBatman565 Месяц назад
Orei, adhi goudannalaki simhasanam
@gopigoud3000
@gopigoud3000 Месяц назад
ప్రతి ఒక గౌడ సంఘానికి 5 ఎకరాల భూమి కేటాయించండి సార్
@ramarao7026
@ramarao7026 Месяц назад
Rood మీద పడి పోతాయి అది చూసుకో
@ramarao7026
@ramarao7026 Месяц назад
మీరు నిలబడి మాట్లాడితే బాగుంటది రోడ్లు పై తడిచేట్లు పెట్టకూడదు
@vrmvddmnfficil5915
@vrmvddmnfficil5915 Месяц назад
రేవంత్ రెడ్డి... ఊర్లో ఊరూరా బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రతి అంగడి ప్రతి గల్లీ ప్రతి వాడలో బెల్ట్ షాప్ లు ఉన్నాయి.. రేవంత్ రెడ్డి గారు ఫస్టు బెల్ట్ షాపులు ఊరురా బంద్ చేయండి...
@AdireVenkataiah-eq9bv
@AdireVenkataiah-eq9bv Месяц назад
😊
@nenavathdeva6586
@nenavathdeva6586 Месяц назад
😊😊😊😊😊😊😊😊
@vittalgaini3091
@vittalgaini3091 22 дня назад
Thappkunda badhu chastha bro
@naveenexpress123
@naveenexpress123 Месяц назад
పాపం అంతసేపు చెట్టు మీద ఉండటం అంటే చాలా బాధాకరం... ఎవడురా నాయన ఈ సలహా ఇచ్చింది
@bittugamingyt3537
@bittugamingyt3537 Месяц назад
ప్యూర్ కళ్ళు అమ్మండి జనాలు ఎగబడతారు
@manjularodda9482
@manjularodda9482 25 дней назад
🎉
@munjalasanjeevamunjalasanj7243
@munjalasanjeevamunjalasanj7243 Месяц назад
ప్రతి ఊర్లో దగ్గర ఒక 10 నుంచి 50బెల్ట్ షాపులు ఉన్నాయి
@kotturgangadhar3208
@kotturgangadhar3208 28 дней назад
ma.mera.కులానికి.కూడా.బాధలు.ఉన్నవి.దయచేసి.మకు.కూడా.ఒక.మీటింగ్.పెట్టి.మకు.కూడా.lones.మరియు.కుట్టు.మిషన్.ఎవ్వలని.మనవి.జై.mera.jai.jai.mera
@user-gc7wi9ze5j
@user-gc7wi9ze5j Месяц назад
మా ఊర్లో వేలంపాట పెట్టిమరీ బెల్ట్ షాప్ నడిపిస్తున్నారు ఏమైనా అంటే ఆ డబ్బులు మన ఊరి డెవలప్మెంట్ కోసం వాడుకుందాం అని అంటున్నారు
@bandikatlasaiprakash6708
@bandikatlasaiprakash6708 26 дней назад
Same maa village lo
@laxmang.3877
@laxmang.3877 Месяц назад
ఒక గ్రామంలో లేకుంటే అన్ని గ్రామాలలో లేనట్టేనా
@bgopal1928
@bgopal1928 Месяц назад
🙏🙏🙏👍👍
@shivaji_444
@shivaji_444 Месяц назад
వీళ్ళకి సరిగ్గా గౌడ్స్ పడుతున్న సమస్యలు చెప్పనికి రావడం లేదు🤦. సిఎం గారు సలహాలు సూచనలు అడుగుతుంటే ఒక్కరికీ కూడా సరిగా చెప్పనికి రావట్లేదు. గౌడ కుల అభివృద్ధికి ముఖ్యంగా కావాల్సింది 1. TVS vechicles evvali 2. తాటి చెట్లు ఎక్కడానికి కావాల్సిన పరికరాలు ఇవ్వాలి 3.గౌడ అన్నలు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి కుటుంబానికి 10 లక్షల ఎక్సుగ్రెషియ ఇవ్వాలి 4. గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ బెల్ట్ షాప్ లు ఉన్నాయి వాటిని తొలగించాలి 5. Gouds కి ప్రత్యేకంగా కార్పొరేషన్ ని పెట్టాలి 6.ప్రతి గ్రామంలో తాటి,ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలి 7. Gouds కి ఇన్సూరెన్స్ సదుపాయం కలిపించాలి 8.50 సంవత్సరాలు దాటిన ప్రతి గౌడ్ అన్నకి పెన్షన్ 4000 ఇవ్వాలి ఇవే మా ప్రధానమైన డిమాండ్
@akki8012
@akki8012 Месяц назад
Avunu andi all hami lu cheyali c .m garu😢
@Comedydeveloper
@Comedydeveloper Месяц назад
Orini guddan denga nv manishiva manava mruganivara Anni facilities government employees kuda leevu😅😅
@srishailamkurakula4081
@srishailamkurakula4081 Месяц назад
Super
@user-ig4xh4nu1j
@user-ig4xh4nu1j 2 дня назад
రేవంత్ సారు తెలంగాణ సీఎం ఈ గౌడ్ సంఘానికి గౌడ స్కూల్ బాగా సహాయం చేస్తున్నారు ఆంధ్ర ముఖ్యమంత్రి ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు గోల్డ్ ఏ సహాయం చేయడం లేదు గౌడ్
@nareshbomena5741
@nareshbomena5741 24 дня назад
అన్నా రేవంతన్న గారు గల్ఫ్ వాళ్లకు కూడా కొంచెం హెల్ప్ చేయండి ఇక్కడ వీసాలకు చాలా రేటు డబ్బులు అడుగుతున్నారు
@raju8629
@raju8629 25 дней назад
సార్ సీఎం సార్ ఎరుకల పరిస్థితి ఏంది సార్ ఇప్పటివరకు ఒక్కరు కూడా సాయం చేసిన దాఖలు లేవు
@reddynagarjun6852
@reddynagarjun6852 26 дней назад
నువ్వంటే ప్రేమ గాని నీవల్ల కాదు
@naveenarelly9489
@naveenarelly9489 Месяц назад
Reality షో బాగుంది....
@pradeepmudhiraj8449
@pradeepmudhiraj8449 Месяц назад
ఇలాగే వక్క సారి OU university కి వెల్లు 😅😅😅😅 తరువాత nv కనిపించవు ఇంక
@challasatyam1821
@challasatyam1821 Месяц назад
ఎముక ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి సార్ అడిగినోళ్ళకు అడిగిందే ఇయ్యి గోవిందా గోవిందా
@JohnnySingom
@JohnnySingom Месяц назад
తెలంగాణ ప్రజలు కల్లులో నీళ్లను గుర్తుపడతారు కానీ నీ కాంగ్రెస్ పరిపాలన గుర్తుపట్టలేక పోతున్నారు
@kandalavenkateshwarlu1524
@kandalavenkateshwarlu1524 Месяц назад
It is not good to plant Palm Trees on the Roadsides .Not proper Idea .
@BhukiahNarshes
@BhukiahNarshes Месяц назад
🙏🙏🙏🙏🙏👍👍👍
@mandacreations7451
@mandacreations7451 3 дня назад
పొన్నం ప్రభాకర్ గారికి కుర్చీలో చర్చుంటే కళ్ళు అందట్లేదు కుర్చీ మేడ్తాపెట్టి కిందికి పెట్టర్రి గమనించిన వారు ఒక లైక్ చేయండి 😅😅😅😅😅
@NandaKumar-sz3nl
@NandaKumar-sz3nl Месяц назад
మా ఊరిలో 12 ఉన్నాయి
@ThirupathiThirupathi-uu9qq
@ThirupathiThirupathi-uu9qq Месяц назад
మీ ప్రభుత్వం లో బెల్టు షాప్ బందు చేపించే దమ్ముందా
@ravinayak1180
@ravinayak1180 28 дней назад
సారు ఊరునిండా బెల్ట్ షాపు 😂😂😂😂
@pasinisamba5202
@pasinisamba5202 28 дней назад
ఏజెన్సీ గీత కార్మికుల చెట్టు మీద పడితే ఏం ప్రత్యామ్నాయం లేదుగా సీఎం రేవంత్ సాబ్
@malleshgoud4046
@malleshgoud4046 Месяц назад
ఇప్పుడు వనాలు అవి పెరిగాక కల్లు తియ్యాలి అప్పుడు సచ్చేటోడు ఎవడో బ్రతికేటోడు ఎవడో ఇప్పుడు అయ్యితే 5 నుండి 10 లక్షల వరకు సబ్సిడీ లోన్లు ఇవ్వరాదా భేరాలు చేసుకుంటాం
@badansinghvarma1156
@badansinghvarma1156 11 дней назад
No under Hyderabad GHMC areas of Telangana state of India.Trees are zero.But thousands of litres is produced.......in summer also people are getting.
@anilsmartyvlogs3672
@anilsmartyvlogs3672 Месяц назад
బెల్టు షాపులను బందు చేయాలని చెప్పాలి కానీ మాకాడ బెల్టుషాపులు లేవు అని చెప్పడమే బాగుంది
@narsimharudrapallynarsimha4768
@narsimharudrapallynarsimha4768 26 дней назад
బెల్ట్ షాపులు ఎవరు అమ్ముతారు సార్.
@ramarao7026
@ramarao7026 Месяц назад
ఇది అవసరమా
@user-iw6rk5rn4e
@user-iw6rk5rn4e Месяц назад
Very excellent Idea, చింత చెట్లు, తాటి చెట్లు ఇలా పెట్టాలి
@solipetaMukesh
@solipetaMukesh 28 дней назад
Rajakulaku amina sahayam cheyanndi sir plz sangareddy avaru ochi sahaym plz sir resend me
@mramangoud4921
@mramangoud4921 Месяц назад
ఒక గీత కార్మికుడి లైసెన్స్ తీసుకోవాలంటే లక్షలు లక్షలు పెట్టాల్సి వస్తుంది లంచాలు ఎన్నో కట్టాల్సి వస్తుంది మా లైసెన్స్ మాకు ఫ్రీగా ఇవ్వండి గవర్నమెంట్ టాక్స్ కడతాం
@ramachandraiah2102
@ramachandraiah2102 Месяц назад
Helana cheyyakandi cm garu
@salendrisrishylam8405
@salendrisrishylam8405 Месяц назад
సీఎం సార్ గారి ప్రసంగం అట్టర్ ప్లాఫ్
@yelugurvenkanna3713
@yelugurvenkanna3713 27 дней назад
నువ్వు సార్ ఏం సాయం చేసినా కూడా బెల్టు షాపులు బంద్ చేపియాలి బెల్ట్ షాపుల వల్ల గీత కార్మికులు చాలా వరకు నష్టపోయిన ఇదివరకు బెల్టు షాపులు చేయబట్టి ఓయ్ నాకు గవర్నమెంట్ పతనం అయిపోయింది బెల్టు షాపులు తీసేస్తే మీకు చాలా వరకు గీత కార్మికులు సహాయంగా ఉంటారు
@DUNDHIRAMKARUNAKARREDDY
@DUNDHIRAMKARUNAKARREDDY Месяц назад
Cm supear
@amanchisathish8629
@amanchisathish8629 Месяц назад
Ma vishyas lu kooda unnaru kulani nammukoni unnaru sir🙏🙏🙏
@user-lt5gv4bu2j
@user-lt5gv4bu2j 28 дней назад
వడేరులు వైపు చూడు అన్న
@munjalasanjeevamunjalasanj7243
@munjalasanjeevamunjalasanj7243 Месяц назад
బెల్ట్ షాపులు కూడా గౌడ్స్ఊర్లో పెట్టు కోవాలిఅన్న నివారణ పెట్టండి
@bhukyapraveen6794
@bhukyapraveen6794 24 дня назад
Revanth Reddy pedha vallaku home evalli kada sir 😢😢😢😢 please 🥺 help chey 😢😢😢😢😢
@దయాకర్
@దయాకర్ Месяц назад
అందరం మెచ్చే ముఖ్యమంత్రి
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn Месяц назад
రేవంత్ సార్ కల్లు వృత్తిలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వైన్స్ బార్స్ బెల్టుషాపుల వల్ల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి అప్పట్లో YSR గారు లోన్ మాఫీ చేసి ఉపాధి చూపారు ✍️
@VRD9
@VRD9 Месяц назад
Rain season lo pidugulu padatai
@tejavathmohan1549
@tejavathmohan1549 Месяц назад
మన తొలి వెలుగు ఉన్న రఘు గారు మా ఊరికి సగం రోడ్డు పడ్డాయి సగం రోడ్డు పడలేదు కొంచెం చూడమని చెప్పండి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే సీఎం గారు మన youtube లో కామెంట్స్ చదవరు మీరు చూస్తున్నారు కాబట్టి చెబుతున్న అన్న మాది భువనగిరి బొమ్మలరామారం మండలం పిల్లిగుండ్ల తండ వయా మొండికుంట తండా మొండి తండ టు రుస్తాపురం రోడ్డు కావాలి ఒకసారి మెసేజ్ సీఎం గారిని పంపించగలరని మనవి please
@guntiramesh5289
@guntiramesh5289 Месяц назад
Jai geetha karmikulu
@physicaleducationstudyacad3232
@physicaleducationstudyacad3232 Месяц назад
ఊర్లో బెల్టు షాపులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది
@MdUsman-td5tk
@MdUsman-td5tk 28 дней назад
Sar, ca la, belt, chala, vadikitelydu, verdesstek, cchla,vonnai, sar, levgane, bellt, darhanm Pls, belts, shaops, moosynndi, cm, sar
@mandacreations7451
@mandacreations7451 3 дня назад
ప్రభుత్వం కుర్చీలో కూర్చొని కాలుమీద కలవస్కొని కుర్చీని వాళ్ళని తడిచేట్టు మీద ఉంచి మాట్లాడుతున్నారు నిజాయితీగా ఉంటే వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడండి ఫోటో వీడియో ఫోజులకి మాట్లాడటం కాదు రేవంత్ గారు ఓకే🤝🤝
@user-ij1en5ip5p
@user-ij1en5ip5p Месяц назад
sir..boomi.leni.nirupedalaku..emyna.chesthe..bagundu..sir.dhaya.chesi.konchem..aalochinchandi.sir
@venkateshvenkat3624
@venkateshvenkat3624 Месяц назад
బీసీ జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా బాగుపడాలంటే కులగన్న చేపట్టి చట్టసభల్లో జనాభా ప్రతిపాదికను సీట్ల కేటాయించినప్పుడే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి
@bhukyapraveen6794
@bhukyapraveen6794 27 дней назад
Gudha baga udi Shop lu 😢😢😢😢😢 total stop cheye sir please 🥺🥺
@KishanNimmala-hq8hf
@KishanNimmala-hq8hf Месяц назад
Cm sir belt shope lu band cheyandi sir youth thagudu thaguthadi
@Vijendra_mandameedi
@Vijendra_mandameedi Месяц назад
And one Mr CM gaaru kalthi kallu aapandi belt shops paina action theskondi ,TG peoples ki help chesinatuntadi
@chinna2785
@chinna2785 28 дней назад
8
@sathishshivarathri2621
@sathishshivarathri2621 Месяц назад
Rep untadi troling😂
@jagadeeshbathina9704
@jagadeeshbathina9704 Месяц назад
Jeeligu kallu unnai revanth anna jeeligu mokkalu evandi sir
@maheshbollu4734
@maheshbollu4734 Месяц назад
1000 endira langa CM 3000 migulutayira
@hashamabbu3178
@hashamabbu3178 Месяц назад
Arey woh langa koduka 1000 Ani eavvaru cheppara Vallu cheptuntey vintunnaru Eam cheyyali Ani adugutunnaru Idi ra koduka CM antey
@SV-fk2rd
@SV-fk2rd Месяц назад
ప్రతీ ఊర్లో మెయిన్ రోడ్ల పై, బస్టాపుల దగ్గర, గుడి దగ్గరలో, బడి దగ్గరలో, కూరగాయల మార్కేట్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులే, దగ్గరుండి కాంగ్రెస్ వాళ్ళు నడుపుతున్నారు. రెడ్డికి మాత్రం తెల్వది 🙈
@anjiswetha2368
@anjiswetha2368 Месяц назад
J'ai kcr
@bhargavyadav2011
@bhargavyadav2011 Месяц назад
Builders of
@nomulamallesh8054
@nomulamallesh8054 Месяц назад
ఎమ్మెల్యే ఎవరు
@ravijadala5428
@ravijadala5428 Месяц назад
Narkatpally lo challa బెల్ట్ Shops unna e sar
@babusalmala4119
@babusalmala4119 Месяц назад
కల్లులో నీళ్లు మందు కలిపి అమ్ముతారు మళ్ళీ మీకు అన్ని ఫ్రీ కావాలా నీకు సపోర్ట్ ప్రాణం ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ నిజాయితీగా క అమ్మండి
@veeragoudburraveeragoud2943
@veeragoudburraveeragoud2943 28 дней назад
నీకు తెలవదా ముఖ్యమంత్రి గారు మా ఊర్లో నైతే లెక్కలేనన్ని ఉన్నాయి
@manneshiva7715
@manneshiva7715 Месяц назад
Belt shapulu problem ledu kani wines la tho problem please revanth wines lo Thisevayandi. Next cm avuthavu lakunta house wife avuthavu
@bpavankumar1442
@bpavankumar1442 Месяц назад
Maa deggara MLA's ki kavali
@k.narsingrao2100
@k.narsingrao2100 Месяц назад
పొన్నం ప్రభాకర్ గాడు పనికి మాలిన మంత్రి గౌడకోటలో మంత్రి అయ్యిండు వానికి మాట్లాడటం చేతగాదు
@gummadilaxmi8065
@gummadilaxmi8065 Месяц назад
Sir see who are lease for working on tadgy help them sir
@ramarao7026
@ramarao7026 Месяц назад
కులాల వారి పరిపాలన వద్దు అన్నా ఆలా వద్దని మన పార్టీ ని గెల్పించారు గోర్లు బర్లు చేపలు ఇస్త్రీ పెట్టెలు ఇది కాదు పరిపాలన నీళ్లు నియమాకాలు కొరకు ఏర్పడిన తెలంగాణ దానిపై ఫోకస్ పెడితే బాగుంటది
@user-fc6uq3un3i
@user-fc6uq3un3i Месяц назад
First fenction evvandi meru
@Vijendra_mandameedi
@Vijendra_mandameedi Месяц назад
Sir meeru CM belt shops raakunda vaati stop cheyalana meeru cheyali
@bpavankumar1442
@bpavankumar1442 Месяц назад
First maa vruthiki MLA's adham lekundha chudandi chalu
@VRD9
@VRD9 Месяц назад
Uriki acre lo natanadi
@aravindhkasthuri9007
@aravindhkasthuri9007 Месяц назад
Belt shop rakuntaa mere chusukori antundu mana State cm
@yelugurvenkanna3713
@yelugurvenkanna3713 27 дней назад
సార్ తెలంగాణలో మొత్తం బెల్టు షాపులు పెట్టి గీత కార్మికుల పొట్ట కొట్టి తాటి రాజ్యం తెచ్చిన కేసిఆర్ పోతన అయిపోయింది ఇప్పుడు మీరు బెల్టు షాపులు బంద్ చేస్తేనే గౌడ సంఘం బాగుపడుతుంది కళ్ళు వృత్తి బాగుపడుతుంది
@Sai_Naath
@Sai_Naath Месяц назад
6 గ్యారంటీలు ఏవి రవ్వంత గారు 😢 90 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాన్నావ్ కదా నువ్వే ఇప్పుడేమో హైదరాబాద్ ఢిల్లీ హైదరబాద్ అంటూ తిర్గుతున్నావ్ ట్రావెల్ ఏజెంట్ లాగా కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన మోసం నువ్వు 7 నెలల్లోనే చేసావ్ ఇంకా నిన్ను 4 యేళ్లు భరించాలా రాజీనామా చేసేయ్ , నీ వల్ల కాదు జనాలు నీ పాలన మీద ఉమ్మేసే లోపే రిజైన్ చేసి పో....!!!
@HarishHarish-kk1ls
@HarishHarish-kk1ls Месяц назад
Nuv vote veshnavara lk assalu
@Sai_Naath
@Sai_Naath Месяц назад
​@@HarishHarish-kk1ls వేశాను రా లఫుట్ గా కేసీఆర్ దరిద్రుడు పోవాలని వోట్ వేసి చచ్చాం కానీ ఇలాంటి దరిద్రుడు దరిద్రపు పాలన మళ్ళీ వస్తుంది అని అనుకోలేదు నేను కాంగ్రెస్కు ఓటు వెయ్యండి అని చెప్పిన వాళ్ళు ఈ రోజు నన్ను పిచ్చి బూతులు తిడుతున్నారు ఈ LK వల్ల
@user-fe3ud4sy1t
@user-fe3ud4sy1t Месяц назад
ముందు రైతు భరోసా వేయండి సార్
@creatingstuff3859
@creatingstuff3859 Месяц назад
Inka ardam ayitaledu cm Ela matladtunnadu
@kagithapuchari9061
@kagithapuchari9061 Месяц назад
Gk ryethulu
@ashokreddy7211
@ashokreddy7211 Месяц назад
BC votes kosam tippalu pasuthunna Congress party. 1947 nundi United Andhra Pradesh lo Congress party ne kada 60 years rule chesindi. Inka enni rojulu e drama lu
@komariyakoppula
@komariyakoppula 24 дня назад
75 vi
@bajrangbajaj1234
@bajrangbajaj1234 Месяц назад
jokes kcr ni copy kottalani try chesthunnadu....kcr lagha natural telangana slang missing sir
@bajrangbajaj1234
@bajrangbajaj1234 Месяц назад
6 gaurantees costly ani...thakkuva expenditure vunna elanti pracharam ekkuva vunna small schemes....petti mic la mundhu vayisthadu..manam jejelu kottali
@SathyanarayanagoudAkkala-yt3tc
@SathyanarayanagoudAkkala-yt3tc Месяц назад
Ma vuri. Beershapu maku ivvandi
@pallerlaramesh8916
@pallerlaramesh8916 Месяц назад
Barlu ippyandi sir
@orsusuresh7417
@orsusuresh7417 Месяц назад
వల్లతో మామూలగ మాట్లాడవచ్చు కదా చెట్ల మీద వుంచు మాట్లాడం ఎనుదుకు
@AmgothuRaghupathi
@AmgothuRaghupathi Месяц назад
Dsc post pone chei, comission sir
@k.narsingrao2100
@k.narsingrao2100 Месяц назад
ముఖ్యమంత్రిగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌడ నాయకులకు రాజకీయ ఉపాధి కాదు తాటిచెట్లు ఎక్కేవాళ్ళకు ఉపాధి దానిపై మాట్లాడండి
@nareshkurva6634
@nareshkurva6634 Месяц назад
Idekkadi pracharam mava
@madhuofficial6582
@madhuofficial6582 Месяц назад
ఇది ఎక్కడి మాస్ రా మామ... ప్రజలగురించి ఆలోచించండి,అంటే తాగటం గురించి ఆలోచిస్తున్నాను...
@BhukyaSaikumar-kz2cq
@BhukyaSaikumar-kz2cq Месяц назад
Arey reventh post increased grop 2
@nareshkurva6634
@nareshkurva6634 Месяц назад
Belt shapulu leva 😮😮😮
@ranjithkotha8056
@ranjithkotha8056 Месяц назад
Roju 1000 me pani nayam babu
@kagithapuchari9061
@kagithapuchari9061 Месяц назад
Ega belt shope
@ganeshthota9875
@ganeshthota9875 Месяц назад
తాటి చెట్లు రోడ్డు వెంట పెడితే తాటికాయలు బైక్ పై వెళ్లే వలపై పడి చనిపోతారు
@Hameed___
@Hameed___ Месяц назад
Toilet opening program chesthe 🤔
@badansinghvarma1156
@badansinghvarma1156 11 дней назад
Public are poor and political parties leaders are making poor system in India especially Hyderabad GHMC areas of Telangana state of India.if These people drink Taddy they will become very rich man.
@user-vz3np3xr8n
@user-vz3np3xr8n 27 дней назад
నువ్వు ఈ రేవంత్ రెడ్డి ఒక 15 20 లక్షలు కాదు ఆ గౌడ్ అన్నకు ప్రతి గౌడ్ అన్నకు 20 లక్షల 30 లక్షలు ఇంట్లోకి వెళ్లి నీ పెయింటు బాత్రూంలోకి పెయింట్ వేసిన పైసలు మొత్తం
Далее