కేక్ తయారుచెయ్యడానికి ప్రత్యేకమైన పాత్రల అవసరం లేకుండా, దోశ ఇడ్లీ రొట్టెలు చేసిన అనుభవంతో, సులభంగా ఉప్మా చేసుకునే కడాయ్ ఉపయోగించి అద్భుతంగా కేక్ తయారుచెయ్యవచ్చు!ఇది దీన్ని తయారుచేసినవారి "నైపుణ్యానికి" నిదర్శనం... .... ఇది నిజంగా అందరూ మెచ్చుకునే వీడియో!
పిల్లలు ఏదైనా తినడానికి చెయ్యమని అల్లరిచేసినా,పెద్దలకు ఏదైనా తినాలనిపించినా ,అందరినీ సంపృప్తిపరచడానికి ఈ కేక్ చెయ్యవచ్చు! రుచికరంగా "కేక్" ఈ వీడియో చూసినవారు తలచిన వెంటనే సులభంగా చేసుకోగలరు !
నోరూరించే రుచికరమైన కేకు ఇది! బేకింగ్ సొడా లేదు...నెయ్యి లేదు...వెన్న లేదు....గుడ్డు లేదు..పాల కోవా లేదు..పాల పొడి లేదు.. డాల్డా లేదు...బేకింగ్ పౌడర్ లేదు.. కాని అద్భుతమైన రుచి ఉంది! అంతకు మించి ఆకట్టుకునే అందమైన రూపం ఉంది!