అన్నా నమస్తే అన్నా ఈ ఎపిసోడ్ల కోసం ఎదురు చూస్తున్నాము కానీ నీ అభిమానిగా కోరుకుంటున్న అన్నా బి ఆర్ఎస్ పార్టీ లో మీరు బహిరంగ సభలు నిర్వహించే ఆ సభలో మీరు పాటలు పాడాలి మాటలు మాట్లాడాలే అన్న మీరు చాలా ఆ బహిరంగ సభలో 2018లో ఎలక్షన్లో చాలా అరుదైన పాత్ర పోషించినారు నేను కోస్గిలో చూశాను కెసిఆర్ సార్ గురించి బాగా అర్థం చేసుకుంది సాయి చందన తర్వాత మీరే అన్నా ఎందుకంటే చాలా గొప్పగా పాటలు పాడుతారు మీరు 🙏🙏 జై తెలంగాణ జై బి ఆర్ఎస్ జై కెసిఆర్
Pleaseee doooo some many this videooo wieee loveeeee this kind of family everyone haveeee pleasee we are waiting for this series I all love this series
Telangana bhasha ,yaasa ku goppa respect idi. Okappudu ee yasa lo matladadam ki manavaalle kondaru embarassing feel ayyevaru. Kaani mana Amma bhasha nu , Telangana culture nu goppa level ki theeskapoye series idi. Hats off to Mr Pentaiah.
Chevelle Ravi Kumar Anna nivu Naku okka chance Ivu anna plz anna nivu chala istam anna naku okka chance ivali anna nenu komRam. Anna kuda msg petanu plz ni tamdu dini anuko plz anna
sathhi anna online payments(google pay phone pay) content mida video chey anna baguntadi urlo musalollaku online payments gurinchi telvadi kada okkasari try chey anna baguntadi
@@venkateshvoddepally9761 నా ఉద్దేశ్యం వేరే స్టోరీస్ చెయ్యమని Brother నాకు సత్తి అన్న అంటే అభిమానం ఉంటది ఎవరి అభిప్రాయం వాళ్ళ కు ఉంటుంది ఇంకా కొత్తగా స్టోరీస్ చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం.చూడాలా వద్దా అనేది నా వ్యక్తిగతమైన విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు brother