Anna meru aa Bonam Ma raletives deggarne Anna aa roju mika kalvalani chala undey ma mummy thiskaraley aa roju chala adchina Anna miku kalvalani... maa valintal Mala Yellamma kalyanam chaistey kachitanga Vastha Anna...❤
రాకేష్ అన్న బోనం గురించి తెలియజేసినందుకునీకు మనస్ఫూర్తిగా నమస్కారం అన్న బోనం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ లేరు అన్న కానీ అందరూ నువ్వు చెప్పినట్టు పెరుగు అన్నము ఏదో పెడతారని ఇంత మంచిగా పెట్టాలని ఎవ్వరూ చెప్పలేరు అన్నా మీకు మరొకసారి శివశరణార్థి అన్న
రాకేష్ అన్న మీకు శతకోటి వందనాలు 🌹🙏🌹అన్న ఒకసారి మిమల్ని కలవాలి మాట్లాడాలి అన్న మి ఫోన్ నంబర్ ఈవూ అన్న ,మి దర్శనం చేసుకోవాలి అన్న మీరు నాకు కలలో కనిపిస్తున్నారు ,అన్న మీరు ఆ సాక్షాత్తు అమ్మవారు మిరుపంలో నాకు దర్శనం ఇస్తున్నారు ,జై రాకేష్ అన్న ,జై ఎల్లమ్మ తల్లి 🌹🙏🌹🙏🌹🙏🌹
రాకేష్ అన్న, నమస్కారం🙏🙏🙏 ఎంత బాగా వివరించావ్ అన్న, తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా ప్రశాంతంగా, ఓపిగ్గా చెప్పావు ...చాలా సంతోషంగా అనిపించింది....అన్న మీరు ఎవ్వరికి అయిన పూజ చేస్తారా....డబ్బులు ఎంత తీసుకుంటారు.సామాన్యులకు కూడా చేస్తారా...తెలుపగలరు అన్నా...🙏🙏🙏🙏
Anna meku Sati Evaruleru Bonam Gurunchi Telupalany Me Abhiprayam KANi Teliyanivalku Teliyacheyadam Ante Rakesh Bonam Anty Meeru Teliyachesaru Anna Garu Mee Padalaku Vandanalu
Mamma miru July 11 ki balcampet ki ravalani korukuntunanu mama endhukante aa roju na puttina roju kavati miru balcampet ki vachi maku. Kalisthe adhe naku pedha gift aa ammavaru ashirvadham mi ashirvadham kavalani nenu msnaspurthi ga korukuntunanu mamma na korika thirustharani msnaspurthi ga korukuntunanu mama 🙏🙏🙏🙏🙏