అన్న మీరు ఏమిటో మాకు తెలుసు పైన దేవునికి తెలుసు ...అలా ఎవరో అన్నారని అలా బాధ పడటం మంచిది కాదు.. మీకు మీ కుటుంబానికి ప్రజలందికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను... always be positive Anna జై భవానీ 🙏🙏🙏
అన్న నిన్ను అమ్మవారి రూపంలో చూస్తేనే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కానీ ఈ రోజు నీ మాటలు వింటూంటే మాకు అమ్మవారు ఎల్లమ్మ తల్లి బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అందుకే నీ అందమైన మనుసు ఎప్పుడు ఎక్కడ దేనికీ ఆలోచన చెయ్యకుండా ఏ చెడు మాటలు నీ చేవికి చేరకుండా వుండాలని నేను ఆ అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకుంటూ నువ్వు ఎప్పుడు అమ్మవారి రూపంలో శక్తి స్వరూపిణిగా మాకు కనపడుతూ మమ్మల్ని ఎంతో ఆనంద పెట్టాలి అని కోరుతున్నాం అలాగే నువ్వు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని కోరుతున్నాం నువ్వు బాధపడితే అమ్మవారు ఎల్లమ్మ తల్లి కూడా బాధపడుతుంది కాబట్టి ఏ చెడు మాటలు వినకుండా మంచి మాటలు వింటూ మంచితోనే నువ్వు ముందుకు సాగిపోవాలి అని కోరుతున్నాం... నీకు అలగే ఆ ఎల్లమ్మ తల్లి కి శతకోటి శరణలు....🙏🙏🙏🙏🙏
రాకేష్ అన్న ఎవడో ఏదో అన్నాడు అని మీరు బాధ పడే అవసరం లేదు అన్న మీరు ఇలా బాధపడితే మాకు బాదగ అనిపిస్తుంది. అన్న మీరు ఆ తల్లి ఆశీర్వాదం పొందిన వారు.మీరు మాకు ఆశీర్వాదం ఇవ్వండి.
Anna please don't cry all Know how r you if you cry. Yellamma will not be happy please don't cry from now you r good Anna I love you bless me Anna I am Naveen Anna bless me you're having full power Anna thank you Anna live100 year's Anna
Anna meru badha padakandi miru... andaru devathalu kalipi miru okkati meru elativi nammoddu Anna jai bhavani jai Komaravelli mallanna vadiki Edo Rupam lo badha kalugunu gaaka...
శ్రీ రేణుక ఎల్లమ్మ కి జైతమ్ముడు రాకేష్తల్లి దీవెన లకు నీకు ఎల్లవేళలామాకు కూడా ఎల్లమ్మ తల్లి ఉన్నదినువ్వు కూడా మాకు తెలుసు ఎల్లమ్మ తల్లి మీకుమీకు తల్లి దీవెనలు ఉన్నందువలన నీవు అలాఈ వీడియో మొత్తం చూస్తానుభగవంతుని దివ్య ఉన్నావు కనుక నీకు ఎవరి మాటలు నువ్వువినకూడదుఅలాగే ఆ తల్లి దీవెనలతో నీ ముందుకెళ్లాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను
Mi manasu Chala manchidhanna evaru ammnna pattichukovoddhu Anna miru andari bagundalani korukuntaru a tittinavadu kids bagundalani korukuntunnavante mi manasu entha manchidhanna miru great anna
Rakesh anna miru badhapaduthuntty maku badhaga vundhi anna miru apudu sathoshamga vundali anna yellamma thalli dhivenatho machiga vunttaru anna badhapadakanddi anna
I m from Pune Anna I just believe you really love to see in saree you just look superb Anna don't worry live long life Anna I m trying my best to earn money and my wish to meet you as early as possible
మీరు బాధపడకండి... సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి కే అవమానాలు తప్పలేదు... మనం వుంది కలియుగం లో కదా.... అడిపోసుకునే వాళ్ళే ఎక్కువ... మీరు బాధపడుతుంటే మా కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి
You are really great.. As you said no one can even handle the bonam with out holding with hand.. Meru badapadakandi Anna... Meru cheppinattu Appreciate chesthey encouragement ostadi... Please do continue the same... Jai Mallanna, Jai Renuka Yellamma... Aadhyatmikata mottam adugantakunda meru danni kapadthunnaru... Lalitha sahasrnamam ni kuda pracharam cheyyandi Anna....
ఫ్యామిలీ బాగుంది లాగా చేయండి నువ్వు చాలా ఇబ్బందులో ఉన్న బాగుంది లాగా కొంచెం వారి పేరు నాగరాజు నా పేరు కనకదుర్గ పనుల్లో గాని ఆ పాలలో కానీ మనస్పర్ధలు కానీ అసలు ఏమి బాగోలేదు కొంచెం బాగుంది మళ్లీ మీరు మాకు ఏ మాట రిప్లై పెట్టండి సార్ మీకు చాలా ధన్యవాదాలు మీరు నమ్మే మర్చిపోలేవు మాకు మంచి మేలు చేసి పెట్టండి వాహనాల ద్వారా అక్కడి నుండి వెళ్ళి ప్రయాణం లో ఉండే మాకు దెబ్బలు మాకు కొంచెం బాగుంది సంపాదించిన లక్ష్మీదేవి లాగా కొంచెం మాకు చేసి పెడితే నాకు చాలా రోడ్డు మాకు ఏ మాట ఇది వాయిస్ మెసేజ్ పెట్టండి సార్ మీకు
ఎవరి పాపం వారిది మా మనం చేసేది అమ్మకి తెలుస్తే చాలు మా మీరు ఆవేదనకు గురి కాకూడదు మా మీరు హ్యాపీ గా ఉండాలి మా రాకేష్ బోనం అంటే ఆకాశానికి ఒక ఎత్తు మా చాలా సంతోషం గా ఉంది ఈ మంచి మాటలు చెప్పినందుకు .....మీకు అమ్మ ఆశీర్వాదములు ఉండాలని మనసారా కోరుకుంటున్న మా.....మీ నవీన్ సింగర్....🙏🙏🙏
Rakesh garu you have good power don't feel bad okna me family motam bagundali me entilo yellamma tathi ke adari family's bagundali vadukodi me ru BADA padakadi mamu rakesh la su fans badapaduta mamu chudalam
బాధపడకు అన్న మంచి మంచి పని చేసే వానికి శత్రువులు ఎక్కువ, మాయమాటలు చెప్పే వానికి మిత్రులు ఎక్కువ. మన పెద్దలు ఎంతో అనుభవంతో చెప్పిన మాట ఇది. అయినా అలాంటి వాళ్లను పట్టించుకోకు బాధపడకు అన్న మిమ్ములను చూస్తే ఆ రేణుక ఎల్లమ్మ తల్లి ని చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ తల్లి అండదండలు ఎప్పుడూ నీకు ఉంటాయి అన్నా నీవు నీ కుటుంబం వారు వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ. మీ అభిమాని🙏🙏🙏 జై ఎల్లమ్మ తల్లి🙏🙏🙏
అన్నా ఒకరు ఎదిగితే ఈ సమాజం ఓర్వదు అన్నా .. నీ గురించి మాకు తెలీదా అన్నా .. ఎవడో ఏదో అన్నాడని నువ్వు ఎందుకు feel అవుతున్నావు అన్నా ... నీకు మా support అప్పుడూ ఉంటది అన్నా... జై మల్లన్న స్వామి ... ధర్మో రక్షతి రక్షతః .... God bless you Anna love you 😘
Ur Really Great Rakesh Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Don't worry about negative people with negative comments we know what your are anna Ur the true devote of Goddess Renuka Yellamma Ammavaru U have all the poweres.we saw u each and pooja event of yours God bless you with happiness ☺️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Rakesh Anna, byata kukkalu morugutaye kani manam pakka ki oche we should not care them. Please go ahead with your best work and every one need your blessings Anna..... your fans from Sydney Australia 🇦🇺
Rakesh Anna I am from mumbai but we stay in mumbai our native place is choutuppal andi dont feel bad anna meru hoka real god anna averane me gurinchi bad annaru atanni ha yellamma talli chuskeundi but don't feel anna meru chala manchi family anna. Once upon a time definetly we will meet u anna memu roju mimlani chustune untamu hatsoft to u
Hello hii rakesh annayya nenu ninnu 4-5 years nunchi follow avvatunnu nuvu yemi unavu yemi chestunnavu adi naku telsu so don't worry annayya I'm believeing you and God plz don't cry next time anna & ignore negetive peoples & nagetive comments 🙏🙏