ముందుగా ఇంత మంచి క్రియేటివ్ గార్డెన్ ని మనకి చూపించిన ప్రభ గారికి, ఇంత క్రియేటివ్ గా, ఓపికగా, అందంగా, నీట్ గా గార్డెన్ ని తయారుచేసుకున్న రఘు గారికి అభినందనలు.
We have thousands of Water bottles, milk bottles, oil cans and detergent bottles just stored in big trash cans Now I can use them and create something new I’m from USA Brilliogarden
Wow... beautiful garden. రఘు జీ మీరు wonderful క్రియేటర్ థాంక్యూ 🙏. Praveen జీ ప్రతి మొక్క క్లియర్ గా చూపిస్తే బాగుంటుంది. ఫస్ట్ లో ఫాస్ట్ గా చూపించారు.
Raghu gari gardening చూస్తుంటే ఫస్ట్ calculations & creativity లో ఒక mathematician,science teacher లాగ,sciece ఫెయిర్ లా అనిపించింది.Front wall మొక్కల అమరిక తిరుమల లో arrengement లా వుంది. ఆయన గార్డెన్ చూస్తే చాలా ఓర్పు ఉండాలి అనిపిస్తోంది.రియల్లీ గ్రేట్.Our hearty congratulations 🎉🎉 & blessings to రఘు గారు,and also Praveen garu for introducing 💐💐
@@raghugarden8278 Hii Raghu garu your garden is soo nice we r frm sklm Kindly share your house address personaly We want to visit your garden Thank you