త్రివిక్రమ్ గారు చాలా బాగా చెప్పారు జై బ్రహ్మానందంగారు. మా బంగారు తల్లి ఉదయభాను ని చూసి ఆవిడ మాటలు విని మా మనస్సులు పులకించి నవి. ఆవిడ ఎప్పుడు ఇలానే చాలా చాలా పోగ్రామ్ లు చేయాలి ఆపగూడదు 🙌🏿
Sir మీరు నిండా నూరేండ్లు brathakali అని నా మనస్పూర్తి గా కోరుకున్న సర్ spb పోయారు నాకూ పాట ఇష్టం కామిడీ ఇష్టం naku ఇష్టమైన వారిలో okkaru పోయారు. But మీరు ఉన్నారు సర్ ఉండాలి సర్. ఉంటారు.
అందుకే... హీరోయిన్లకు అప్పుడప్పుడు లైన్ వేస్తున్నాడు.. అది మీకు తెలుసా!? సజ్జనర్ కి దొరికితే... ఎంత మంది అమ్మాయిలను .. వీళ్ళ గాంగ్ చేరిచారో!? ఆ భగంతునికే తెలుసు.. అందరికీ The End card త్వరలో పడబోతోంది.. brother
👌👌👌 speech by Trivikram sir and adi sir. గొప్ప వారిని గొప్ప వారు అని చెప్పడానికి కూడా చాలా గొప్ప మనసు ఉండాలి అది మీకు బోలెడంత ఉంది అని నిరూపించారు సార్. మీరు అన్నట్టు బ్రహ్మానందం సార్ గారు మరో బ్రహ్మనే అటు సినిమా ఇండస్ట్రీ కి మరియు మాలాంటి ప్రేక్షకులు అందరికి. ఆయన, మీరు మరో పది కాలాల పాటు హ్యాపీ గా జీవించాలి సార్.
బ్రహ్మానందం గారిని ఇన్నాళ్లు ఒక మంచి హాస్యనటుడిగా చూశాం కానీ రంగమార్తాండ సినిమాలో ఆయన చేసిన నటన ని చూసి ఆశ్చర్యపోయాను ఆయనలో ఇంత నటుడ్ని ఉంచుకుని ఇన్నాళ్లు తెలుగు సినిమా ఒక్క హాస్యాన్ని మాత్రమే చూపించింది.. కృష్ణవంశీ గారి చొరవ వలన బ్రహ్మానందం గారి లోని నటుడ్ని చూపించారు... నిజమైన రంగమార్తాండ బ్రహ్మానందం గారు 🙏🙏🙏
Brahmanandam garu,is the epitome of comedy being of indtitution himself.Its rather difficult to describe his caricature.Speakers glorified his attributes and this paid him befitting tributes to gigantic comedian .
నిజానికి memers గారికి ధన్యవాదాలు తెలుపు కోవాలి ఎందుకు అంటే వాళ్ళు లేనిదే ఈ meme god పాపులర్ అయ్యే వారు కాదు ....కానీ meme brahmi గారు అయితే దాన్ని అందంగా మలిచే వాళ్ళే ఈ memers...great memes comes from great memers ❤️😍😍 బ్రహ్మీ memers అందరికీ ధన్యవాదములు
మొడట్లో బ్రహ్మానందం గారు హాస్యం బాగావుంది కానీ రాను,రాను హాస్యం కాస్త వ్యంగ్యంగా, వెటకారం గా , వికారంగా మారాయి , అలనాటి రేలంగి, రాజబాబు, ms నారాయణ గార్ల హాస్యం కూడా బాగుండెవి, కానీ వాళ్లు ఇప్పుడు లేరు తెరమీద ఉన్నవాళ్లను పొగడటం మనీషి సహజ స్వాభావం ఐపోయిందిరోజుల్లో..
Aadi garu e roju mi matalu chala bavunnati... Plzzz aa double meaning dialogues tagginchi comedy cheste brahmanandam sir lane niku manchi name vastundi..... Plzz tc bro
Legend is talking about another legend comedy king bramhi gariki 🙏🙏🙏🙏🙏🙏🙏 ans mana adbhutamaina bhavanalani vedika meda Panchukunatuvati truvikran maritu adhi thanks