గురువుగారి పాదములకు శతకోటి వందనాలు,ఆ శ్రీ కృష్ణపరమాత్మ యే వచ్చి మాకోసం తెలుగు లో భగవద్గీత చెప్పి నట్లు ఉంది . మా జన్మ ధన్యం అయింది.. ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ 🌷🙏🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
అయ్యా గురువుగారు 🌹🙏🙏🌹రాముడు సీ తమ్మ ని నిండు గర్భిణీ కదా మరి అడవులకి ఎందుకు ప o పాడు అని చాలా మంది రాముడ్ని తిడుతున్నారు 🌹🙏🌹మీరు వారిని మార్చాలి గురువుగారు 🌹🙏🌹🙏🌹🙏
ఆయన ఒక్కడికే పట్టిందా అండి మనం కూడా ఆ పని చేయవచ్చు. రామాయణం సరిగా అర్థం చేసుకుని చదవండి మీరు కూడా వాళ్ళ నోళ్ళు మూయించ గలరు. మన అందరం కలసి అలాంటి వారి నోళ్ళు మూపించాలి
గురువు గారు మీరు భక్తి టీవీ ఛానెల్లో ప్రశాంగించిన భగవత్ గీత యూ ట్యూబ్ లో రావడం లేదు హా చాఫ్టర్స్ కావలి అందులో మీరు భగవత్ గీత వివరించిన విధానం చెప్పలేని దైర్యం
you can`t preach based on fantasy. you can`t preach truth on what is not history. you can`t built strong INDIA based on simple theoretical slogans based on hate speech. you are wrong at 20.29 to 21.10, for truth is truth eternal. you are proud of majority of innocent Hindu people. The heroic personalities you preach are not popular at their time of history are not so popular. they are only Mythical characters. why hate speech towards other Religions, if you have subject. you are for popularity and earning only. you FEEL as if you know truth. but truth you did not find still now .