Тёмный

బ్రాహ్మణుల చరిత్ర | History of Brahmins | Explained in Telugu by Parashurama Talks | 

PARASHURAM TALKS
Подписаться 233 тыс.
Просмотров 284 тыс.
50% 1

బ్రాహ్మణుల చరిత్ర | History of Brahmins | Explained in Telugu by Parashurama Talks. #Brahmins #Hinduism #ParashuramTalks
.
.
Hii FRIENDS For: ADVERTISEMENTS and PROMOTIONS contact :-
parisinaidugongada886@gmail.com
FILM STARS BIOGRAPHYS :- www.youtube.com/watch?v=w08G2...
FREEDOM FIGHTERS BIOGRAPHYS :- www.youtube.com/watch?v=OgjrS...
POLITICIANS BIOGRAPHYS :- www.youtube.com/watch?v=O9RlA...

Опубликовано:

 

18 сен 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 651   
@venkatvedula793
@venkatvedula793 3 года назад
బ్రాహ్మణులు గురించి తెలియకుండా మాట్లాడేవారు ఈ విషయం తెలుసుకుంటే బాగుంటుంది.
@madhavimaganti1480
@madhavimaganti1480 3 года назад
Iam Iyer brahmin, nenu brahmin ayinanduku garvisthunnanu
@satyabhargavvinukonda
@satyabhargavvinukonda Год назад
వైష్ణవం, శైవం, మధ్వం లాగానే వైఖానసం(శ్రీవైష్ణవం) కుడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం లాగానే వైఖానసం కూడా శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . శ్రీవైష్ణవం, శైవం, మాధ్వం లాగానే వైఖానసం కూడా హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఈ మతాన్ని అనుసరించేవారు విష్ణువుని ముఖ్య దైవంగా కొలుస్తారు. ఈ మతాన్ని పాటించే వారు ముఖ్యంగా కృష్ణ యజుర్వేద తైత్తీరియ శాఖను, వైఖానస కల్పసూత్రాన్ని పాటించే బ్రాహ్మణులు. ఈ మతం పేరు దీని స్థాపకుడు అయిన విఖనస ఋషి నుండి వస్తుంది. ఈ మతం ఏకేశ్వర భావాన్ని నమ్ముతుంది. కానీ కొన్ని అలవాట్లు, ఇంకా ఆచారాలు బహుదేవతారాధనను తలపిస్తాయి. ఇతర వైష్ణవ మతాల్లో ఉన్నట్టుగా ఉత్తరమీమాంసను కూడా అన్వయం చేసుకుని బ్రహ్మసూత్రాలకి లక్ష్మీవిశిష్టాద్వైతం అనుభాష్యమును మూల సిద్ధాంతమును అనుసరించి భగవాదారాధన మార్గాన్ని వైఖానసం బోధిస్తుంది . తిరుమల వేంకటేశ్వరుని నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం నిత్యపూజలకు ప్రాథమిక గ్రంథమయిన వైఖానస ఆగమం
@vijaybanu6616
@vijaybanu6616 3 года назад
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారు జాగ్రత్త గా వుండాలి సాత్విక ఆహారం తింటూ ఎప్పుడు దేవుడు గురించి పూజలు ఏ వృత్తి చేసినా జాగ్రత్తలు. పాటిస్తారు ప్రస్తుత పరిస్థితులలో సాత్విక గుణం చేతకానితనం అని మూర్ఖులు అవమానిస్తున్నారు దీన్ని ఖండించాలి మూర్ఖులు
@laxmikanthrao8600
@laxmikanthrao8600 3 года назад
ఇండోనేసియా లోని బాలి ద్వీపంలో కూడా ఉన్నారు.ఖచ్చితం గా మన దేశం లో లాగా ఇప్పుడు లేరు కానీ ఒకప్పుడు వీరు మన దేశం లో లాగే ఉండే వారు అన్నది నిజం. Vietnam దేశం లో కూడా బ్రాహ్మణులు ఉన్నారు వారు ఇప్పటికీ హిందువులే
@venkatatirupathirajudantul1859
బ్రాహ్మణుల కు వందనాలు ఎప్పటికి బ్రాహ్మణులు వర్దిల్లాలి
@anusha3795
@anusha3795 Год назад
I'm proud nenu bramins ga puttinadhuku
@ramuindu6644
@ramuindu6644 3 года назад
చాలా వరకు బాగానే చెప్పారు. శైవ సంప్రదాయం లో శాఖలు వున్నట్లే వైష్ణవ సంప్రదాయం లోనూ శాఖలు వున్నాయి. రామానుజుల కంటె పూర్వమే రామాయణాదుల్లోనూ ప్రత్యేకంగా చెప్పబడిన శాఖ "వైఖానసం".ఇతిహాసాలలో ప్రస్తావించబడింది అంటే అంతకుముందే ఆ శాఖకి ఒక పురాతన చరిత్ర వుందని మనం తెలుసుకోవాలి. దానిమూలకర్త విఖనస మహర్షి. ఆ పేరే ఆయన విధిని తెలియజేస్తుంది. ఆలయ వ్యవస్థలో ని విషయ జ్ఞానాన్ని విశిష్టంగా త్రవ్వి తీసిన వాడు కనుక ఆయనకి ఆ పేరు వచ్చింది. ఆగమాల పేరుతో సనాతనధర్మోద్ధరణలో భాగంగా ఆలయ వ్యవస్థ ఏర్పడింది. నేటికీ మన తిరుమల లో మరిన్ని విశిష్ట మైన దేవాలయాల లో కొనసాగుతోంది.
@paripoornamchannel111
@paripoornamchannel111 2 года назад
చాలా మంచి విషయాలు చెప్పారు అండి ధన్యవాదాలు ఇంకా ఇంకా బ్రాహ్మణులు నిద్ర లేచినప్పటినుంచి ఇంటిలో వ్యవహరించవలసిన పద్ధతులు నియమాలు ఏమున్నాయో తెలియజేయండి
@polaripolari3281
ద్విజులు అయ్యే అవకాశం కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఎందుకు ఉంది
@viveknanda1668
@viveknanda1668 2 года назад
Very good super 👌 chala baga cheparu
@KrishnaMurthy-rx4jd
@KrishnaMurthy-rx4jd 3 года назад
మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు 🙏
@Sanathani_Bharath
బ్రాహ్మణుల గురించి చాలా చక్కగా వివరించారు తెలియని వారు కూడా తెలుసుకునేలా ఉంది ఆ పద్ధతులు పాటించడం చిన్ననాటి నుండి అలవాటు అయిపోతుంది
@venkatrradoni9371
@venkatrradoni9371 3 года назад
Excellent information. Thanks for Sharing. Namaste.
@Sunil-qk3ft
@Sunil-qk3ft 2 года назад
అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదములు
@sekhargunturu2526
@sekhargunturu2526 3 года назад
High in caste but many many people are living lower middle class life no govt give support financially to them .
@gpurushotham5995
@gpurushotham5995 3 года назад
Jai Brahmins Jai Hinduism🕉️ Jai Sanatana Dharm Jai Bharat mata ki Jai🕉️
@user-os9tk5rk7p
@user-os9tk5rk7p 2 года назад
అన్న విశ్వకర్మలు గురించి vedio పెట్టు
@indian6807
@indian6807 2 года назад
భ్రమణుడు గురుంచి చాలా చక్కగా వేవరించారు. మీకు నా ధన్యవాదాలు 🙏
@sandeepyellambhotla8478
@sandeepyellambhotla8478 3 года назад
Nenu 6000niyogi. Konni doubts ee video dwara clarify ayyayi. Thank u sir
Далее
Samskara Movie
1:42:57
Просмотров 209 тыс.