Тёмный

బ్రాహ్మణ మహిళపై మరో అరాచకం || వైరల్ గా మారిన బ్రాహ్మణ మహిళ వీడియో  

ab6 news
Подписаться 183 тыс.
Просмотров 32 тыс.
50% 1

#ab6news
#brahminwomen
#konaseemadistrict
బ్రాహ్మణ మహిళపై మరో అరాచకం || వైరల్ గా మారిన బ్రాహ్మణ మహిళ వీడియో #Brahmins #AndhraBrahmins ‪@ab6news‬
For More Updates :
Pls Join & Follow Our SAAHASI MEDIA Group
భక్తి,ఉద్యోగ,ఉపాధి,వ్యాపార,రాజకీయ,సామాజిక,జనరల్ నాలెడ్జ్,ఆరోగ్యసూత్రాలు...ఇలా ఎన్నో సమాచార సమహార వేదికలు మన చానల్స్ ను సబ్ స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి...
Bhakti, job, employment, business, politics, social, general knowledge, health principles... many information sharing platforms like this, please subscribe our channels and encourage...
/ @ab6news
/ @ab6bhakti
/ @gk6education
/ @t6news
/ @ap6news
whatsapp.com/c...
WhatsApp : chat.whatsapp....
Facebook : www.facebook.c...
Telegram : t.me/ab6news
Twitter : @ab6_news / newsab6
Instagram : / ab6news2020
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favour of fair use

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 235   
@chiranjeevipusapati6889
@chiranjeevipusapati6889 Месяц назад
స్త్రీలను అవమానించిన వారు సర్వనాశనం అవుతారని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
@williamcarey1360
@williamcarey1360 Месяц назад
యే కులం మహిళైనా మహిలే కదా ? ఒక మహిళకు అన్యాయం జరగడాన్ని అందరూ ఖండించాలి. అని నేను భావిస్తాను.
@ramasrinivaspolamuri9869
@ramasrinivaspolamuri9869 Месяц назад
💯
@GodIsEverPowerful
@GodIsEverPowerful Месяц назад
బ్రాహ్మణుడిని వేధించేవాడు సర్వనాశనం అవుతాడు అని శ్రీకృష్ణుడు చెప్తాడు భాగవతం
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Mari others ni vedhiste Krishna emi cheppaledaaaaaa
@suneethap8199
@suneethap8199 Месяц назад
ఎక్కడ రక్షిస్తారమ్మా....వాళ్ల పై action తీసుకోగానే వాళ్లు క్షమాపణ అడిగేస్తారు, క్షమించి వదిలేస్తారు. ఈ మానసిక క్షోభకు విలువ లేదా....ఇలా దౌర్జన్యం చేసే వారిని , అవమానించే వారిని దయచేసి క్షమించవద్దు. వారి క్షమాపణ అవసరం లేదు. ఖఠినంగా శిక్షించాల్సిందే.
@prasadbrahmajyosula3646
@prasadbrahmajyosula3646 Месяц назад
మన బ్రాహ్మణ సంఘాలు కలగజేసుకుని ఈడికి తగి న్యాయం చేయాలి మీరు ధైర్యంగా ఉండండి అమ్మ
@sridharasureshkumar6601
@sridharasureshkumar6601 Месяц назад
బ్రాహ్మణులు తిట్టలేరు కాంతి పెట్టలేరు మీరు ఏమి చెయ్యలేరు పీట్టది పతు కొట్ల సంపద ఉంది మన కులానికి ఏంచేశారు దెవాలయం లొల్లి ఎక్కడ ఎవ్వరూ మాట్లాడారు నాశనం అవుతారు ఎ పీఠాధిపతి ఎవ్వరు కత్తి పట్టి యుద్ధం చెయ్యలేరు వాడి కర్మ సిద్ధాంతం వాళ్ళ పాపన వాళ్ళు పోతారు నీతి కథలు చెప్పి తపుకుంటారు పూజలు గురించి వేదాలు పురాణాలు బాగా చెప్పి మన జనాన్ని వీళ్ళు కూడా అడు కుంటారు
@srinivaskasivajhala5533
@srinivaskasivajhala5533 Месяц назад
అందరూ కలసి ఆమెకు న్యాయం చేయండి
@SUBBARAO001
@SUBBARAO001 Месяц назад
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువకుడు నారా లోకేష్ వెంట వెంటనే ఆ బాపన కుటుంబాన్ని ఆదుకుని రక్షించండి.
@vijaypalavajjhala2219
@vijaypalavajjhala2219 Месяц назад
ఓ బ్రాహ్మణుడా మేలుకో, నీ జాతి ని కాపాడుకో. ఎవరైనా బ్రాహ్మణుల వైపు చూడడానికి భయ పడే విధంగా బుద్ధి చెప్పాలి
@anuradhapailla
@anuradhapailla Месяц назад
Brahmanule kaadu manishi ane vaadevadainaa react avvali Widows meeda chinnacpillala meeda veella prataapam chupistunnaaru Shame on them
@NagaGowre
@NagaGowre Месяц назад
Kothapeta niyojakavargam lo ilantivi common ayipoyayi, endukanta akkada dopididarulu Unna evaru pattinchukoru
@Localvlogs4287
@Localvlogs4287 Месяц назад
దారుణాలన్ని ఆ గోదావరి జిల్లాలో జరుగుతున్నాయి ఏంటి రా బాబు మొన్న పురోహితుడిని అవమానించారు ఇప్పుడు ఇదా
@ammateluguchannelyt
@ammateluguchannelyt Месяц назад
🤦‍♀️​@@Localvlogs4287
@suddusgc6700
@suddusgc6700 Месяц назад
కాపాడుకునే/ అడ్డుకునే ప్రయత్నం మధ్యలో.. అడ్డుపడటానికి.. మానవ హక్కుల సంఘాలుంటాయి, పోలీసు వ్యవస్థ ఉంది, ఉన్న కొద్దిపాటి ఆస్థినీ కాజేయటానికి అన్యాయ వ్యవస్థ కూడా ఉంది మన దేశంలో..!!
@venkatesh.4379
@venkatesh.4379 Месяц назад
అమ్మగారు మీరు దర్యంగా ఉందండి క్రిమినల్స్ పైన తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ లకు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం జై శ్రీ రామ్
@prasannakumarchadalawada5570
@prasannakumarchadalawada5570 Месяц назад
😢🙏 బాధపడకండి అంతా న్యాయం జరుగుతుంది🕉️
@laxmaiahnalla7095
@laxmaiahnalla7095 Месяц назад
ఏమహిళకు జరిగిన ఒకే స్పందన ఉండాలి సమాజంలో అంతే గానీ........
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Месяц назад
దౌర్జన్యం పై కఠినంగా వ్యవహరించాలి.ప్రభుత్వాలు.బాథితులెవరైనా సరే.రాజధర్మం పాటించాలి.దుర్బలస్య బ్లో రాజా.అనే వాక్యప్రమాణం అనుసరించాలి
@RKvedantam
@RKvedantam Месяц назад
చూస్తుంటే హృదయ విదారకంగా ఉంది వారు ఎలాంటి సహాయం మననుండి కోరుతున్నారో అడిగి తెలుసుకొని కార్యాచరణ రూపొందించ వలసినదిగా ఛానల్ నిర్వాహకులకు సంఘ పెద్దలకు మనవి
@pavankumarvnvv7412
@pavankumarvnvv7412 Месяц назад
ధైర్యంగా ఉండండి అమ్మా....! బ్రాహ్మణ సంఘాలు మీకు అండగా నిలుస్తాయి.... ప్రభుత్వం కూడా తప్పకుండా స్పందిస్తుంది.... మీకు న్యాయం చేస్తుంది....!
@naveen_9-8--_
@naveen_9-8--_ Месяц назад
బ్రహ్మణ సంఘాలు తోడుగా ఏమి రావు చెత్తా కులం ఎవ్వరికీ ఐక మాత్యం లేదు
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Месяц назад
Anni kulala varu Hindhulu andaru aameku andaga undali
@rayofpowertowerofagnihotra
@rayofpowertowerofagnihotra Месяц назад
మన బాపనిస్ ఏమి సహాయం చేయరు అమ్మ థైర్యంగా ముందరికి సాగిపోవడమే
@lingamaparichitudulingam9626
@lingamaparichitudulingam9626 Месяц назад
నీకెమి బయములెదమ్మా హిందూ లందరము వస్తామమ్మ.
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 Месяц назад
@@lingamaparichitudulingam9626 ధన్యవాదాలు సర్
@bmani7219
@bmani7219 Месяц назад
ఎవరైనా వీళ్ళని కాంటాక్ట్ చేశారా? లేకపోతే ఈవిడ కూడా గల్ఫ్ వెళ్లి వీడియో చెయ్యాలా?
@sonysony8738
@sonysony8738 Месяц назад
Hinduvlu anee nannu kudaa Ippatiki "mana analekaa poothunna" hindhus loo nee migithaa vaalandharu Nannu Mee Brahmins valle e laa unnam India kudaa aala i poothundani ippatiki antunte marriage i e naa 4 months k job maanesi kaali gaa unna Okkati Brahmins eppudu rape lu drugs drinking etc..ilaantivi cheeyyaru cheyyaneeery Aalanti vaalaki dhoram ga undatame thappai e ippudu ilaa avthunnai Prathi saari Brahmins m thakkuva kaadhu ani Pooja chesi side nonveg tintaaru inkaa a o chepthaaru Maaari migithaa vaalandharu news loo ne ekkuvaa endhukuntunnru Half brain thoo veegalem Ane Side avthaa nen kudaa Venkateswara Swami Brahmin a mari endhuku aayanani kudaa cheeyandi baaga
@tarakbangalore
@tarakbangalore Месяц назад
బ్రహ్మణులు బాగా చదువుకొని వేరే దేశంలో సెటిల్ అవుతున్నారు, ఒక మంచి పరిణామం ❤❤❤❤❤
@pothurishankar9674
@pothurishankar9674 Месяц назад
ప్రతీ జిల్లాలోనూ బ్రాహ్మణ సంఘాలు ఏర్పాటు చెయ్యాలి ఇలాంటి వారిని ఆదుకోవాలి.
@venkatallam7136
@venkatallam7136 Месяц назад
ఇదే ఏ తురక మహిళ్లో పెడితే నాయకులు చాలా హడావిడి చేస్తారు
@samuelraj-wm5ey
@samuelraj-wm5ey Месяц назад
మధ్యలో తురకాల సంగతి ఎందుకురా పూక. మీకు బతికేకి చేతకాక సయాబుల మీద పడుతార
@samuelraj-wm5ey
@samuelraj-wm5ey Месяц назад
మధ్యలో తుర్కొల్లు ఎందుకురా యెర్రిపూోక, యే నీ పెళ్ళని యెట్టుకెళ్లరా 😂
@balu16617
@balu16617 Месяц назад
మనిషి పుట్టిన అప్పుడు బ్రాహ్మాణులు కావాలి, చనిపోతే బ్రాహ్మాణులు కావాలి. మధ్యలో ఇతర కార్యక్రమాలకు కావాలి. ఆపదలో ఉంటే మాత్రం ఎవరూ పట్టించు కోరు. సిఎం గారు, డిప్యూటీ సిఎం గారు ఈ వంటరి బ్రాహ్మణ మహిళ కు న్యాయం చేయాలని కోరుతున్నాను
@rathanalarayalaseema6910
@rathanalarayalaseema6910 Месяц назад
ఎదుటి వారు మనతో ఎలా ప్రవర్తిస్తారో మనం కూడా అలానే పలుకరించాలి అదే న్యాయం , ధర్మం , ఎవరి ఆడపడుచు అయిన ధర్మం ఒకటే
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Месяц назад
తల్లి భయపడకు.నీకు న్యాయం జరుగుతుంది.నువ్వు రోజు పూజించే ఆ భగవంతుడు నీకు తప్పకుండా మంచి చేస్తాడు.భయపడకు నువ్వు అబలవు కాదు‌ సబలనని గుర్తుకు తెచ్చుకో.పోరాడు,ఎదురుతిరుగు, బలహీన పడకు.
@uppalapatisrinivasarao6289
@uppalapatisrinivasarao6289 Месяц назад
Please Present Government must look into this matter.
@Naggarajuchevulla
@Naggarajuchevulla Месяц назад
బ్రాహ్మణుల జోలికిగాని, మంచివాళ్ళ జోలికిగాని పోవడమంటే నాశనానికే
@venkataraoatreyapurapu9007
@venkataraoatreyapurapu9007 Месяц назад
ఇలాంటి అరాచకత్వానికి అంతం లేదా, ప్రభుత్వం మారిన, ఇలాంటి పనులు చేసే వారికి భయం లేదా, వెంటనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి పనులు ఇక ముందు ఎవరైనా చేస్తే భయపడే విధంగా తగిన శిక్ష పడే విధంగా చేయాలనిఒక వ్యక్తిగా, సాటి బ్రాహ్మణుడిగా విన్నవించుకుంటున్నాను. ప్రస్తుతం బ్రాహ్మణుల మీద అరాచకత్వాలు చాలా దారుణంగా జరుగుతున్నాయి, ఇలాంటి వాటికి వెంటనే చర్మ గీతం పాడవలసిన అవసరం ఎంతైనా ఉంది, చేతులు కాలేక ఆకులు పట్టుకునే లోపే, వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను
@Factsall2123
@Factsall2123 Месяц назад
అంత pk అంటారు కదా అసలు పవన్ కళ్యాణ్ కూడా ఏమి చేయలేడు, అతను బొమ్మ అంతే, ఎందుకంటె అధికారం లో ఉన్న వాడు ఎవ్వడూ కూడా ప్రజలలోకి రారు. ఎందుకంటె లూజు ఐపోతామని రారు. కావున మీకు మీరు మీ కుల సంఘాలని పెట్టుకొని దైర్యం గా ఉండండి. అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నే ఈ ఆరాచకాలు ఎక్కువ అయ్యవీ
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Месяц назад
Inka patha palanalo umama
@kishoreor777
@kishoreor777 Месяц назад
తెలుగు రాష్ట్రాల్లొ బ్రహ్మణ,కొమటి, రాజుల పరిస్థితి ఇది. నువ్వు నీ బంధువులని, బ్రాహ్మన సంఘాలని ఆశ్రయించి ఉంటే ఈ పరిస్థితి వచ్హేది కాదు, ఎవడైతే కాలితొ తన్నెదో మల్లి వాడికాళ్ళే, పట్టల్సిన అవసరం ఉండేది కాదు... గత కొన్ని సంవచ్హరాలుగ Law and order ని కాపాడలేని కొంతమంది "కొజ్జలు" మనను పాలిస్తున్నరు...
@kishoreor777
@kishoreor777 Месяц назад
బ్రాహ్మన సంఘాలు కల్పించుకోవాలి, ఇప్పటినుండైన మీ ఫై ఉండ వలసిన నమ్మకాన్ని కాపాడుకోవాలి.
@LakshmiKucharlapati
@LakshmiKucharlapati Месяц назад
👍✊✊
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t Месяц назад
Hindhula loni ani kulalu ekam kavali🎉
@swaroopareddy167
@swaroopareddy167 Месяц назад
E kulam stree ni ayina vedhincharaadu..e mahila mari emanina vidhi nirvahanalo thappu kaani nirlaskhyam kaani vahinchindha...daani paryavsanama idi..intiki vedhinchevallu nijam ga vasthe photo theesinattu video okati pettali kada..
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 Месяц назад
కాళ్ళు పట్టుకోవటం ఎందుకు చేస్తారు? చంద్రబాబు నాయుడు పట్టించుకోడు, బిసి లకు మాత్రమే చంద్ర బాబూ,బ్రాహ్మణులకు ఆయన, లోకేష్ సాయం చేయరు, పవన్ కళ్యాణ్ ను కలవండి, బాబు దృష్టి అంతా జగన్ పైనే ఉంది, పోలీస్ లు fir చేసి మీకు రక్షణ కల్పించాలి, లేదంటే అనితా గారికి హోం మంత్రి కి తెలియచేయండి, కలెక్టర్ ను కలవండి, ఎవరి కాళ్ళు పట్టుకోవటం ఎందుకు? ధైర్యంగా ముందుకు వెళ్ళండి, ఈ వీడియో ఆధారంగా మీ దగ్గర లోని న్యాయస్థానం ముందు ఒక అడ్వకేట్ తో కలిసి వెళ్ళి న్యాయం చేయాలని కోరండి, తప్పక న్యాయం దొరికే అవకాశం ఉంది.
@padmathalamarla8246
@padmathalamarla8246 Месяц назад
Advocate chalaa fees thintaadu.
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 Месяц назад
@@padmathalamarla8246 PUBLIC prosecuter ను కోర్టు మీ తరుపున నియమిస్తుంది ఫ్రీగానే, లేదంటే మీ మాటలు డైరెక్ట్ గా కోర్టు లో వినాయపూర్వకంగా వినమ్రంగా చెప్పుకోవచ్చు
@ksmlakshmi2656
@ksmlakshmi2656 Месяц назад
Yes you are right
@gopikrishnapyate2040
@gopikrishnapyate2040 Месяц назад
@@ksmlakshmi2656 👏👏
@ksmlakshmi2656
@ksmlakshmi2656 Месяц назад
CONTACT PAVAN KALYAN GARU,GVL NARASIMHARAO GARU
@sitabhargavi460
@sitabhargavi460 Месяц назад
బ్రాహ్మలనే కాదు, అసలు అందరు లేని ఆడది అంటే అందరికి లోకువ ఇప్పటి సమాజం లో. అందులోను పదవుల్లో ఉన్నవాళ్ళకి మరీను. ఇటువంటి వాళ్ళను ఉచిత ప్రయోజనాలకు గెలిపిస్తుంటాం. సరె... ఇందులో పైగా బ్రాహ్మణ ద్వేషు లు ఉన్నారు. ఇక చెప్పేదేముంది. ఇప్పటికే బ్రాహ్మణ కులం అన్నిటి కన్నా తక్కువగా ఉంది. సంఖ్య పరంగా, వాల్యూ పరంగా. కొన్నిరోజులు పోతే అసలు బ్రహ్మదనే వాడు ఉండడు. సనాతనం ఉండదు. అందరికి కావలసింది అదేగా. సంతోషంగా ఉండొచ్చు అందరు 😡😡
@koteswararaoTadivada
@koteswararaoTadivada Месяц назад
బ్రాహ్మణ స్త్రీ నీ భాధించిన వారి వంశ నాశనమవుతుంది అని పెద్దల వాక్కు .. చాలా , చాలా ప్రమాదం అంటారు పెద్దలు.
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Aahaaaa
@ramakuruvenkateswararao5787
@ramakuruvenkateswararao5787 Месяц назад
The govt of Andhra should come to the rescue of this widow immediately
@THERIGHTOBSERVATION
@THERIGHTOBSERVATION Месяц назад
హిందూ సమాజం కళ్ళు మూసుకొని ఉండవద్దు... దయచేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లేకుంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి సదరు మహిళకు తగు న్యాయం జరిగే విధంగా మొత్తం సమాజం ఏకం అయ్యి సహాయం చేయవలసిందిగా అలాగే ముఖ్యంగా బ్రాహ్మణ పెద్దలు ఈ విషయాన్ని కలుగజేసుకొని ముఖ్యంగా ఆ మహిళలకు తగిన సహాయము త్వరగా అందేటట్లు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను!!!
@srimanp1
@srimanp1 Месяц назад
They are foxes n dogs, both pk n Nara
@SVRSTPT
@SVRSTPT Месяц назад
​@@srimanp1 correct గా చెప్పారు sir. ఇలాంటి సమస్యలని జగన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు అయితే మంచిగా సెటిల్ చేస్తారు.
@chandraraodevaguptapu-zb1tl
@chandraraodevaguptapu-zb1tl Месяц назад
అమ్మా మీరు ధైర్యంగా ఉండండి.బాధితులెవరైనాసరే ,కులంతో సంబంధంలేదు.హిందువులంతా మీకు అండగా ఉంటారు.ప్రభుత్వంకూడా ప్రత్యే కించి,పవన్కల్యాణ్ గారు దౌ రజన్యపరుల మీద కఠిన చర్యలు తీసుకుంటారు.జై శ్రీరామ్
@jnanadegula-english
@jnanadegula-english Месяц назад
Home minister Madam anita please have mercy on such persons also
@gvtuitions700
@gvtuitions700 Месяц назад
We support you andi
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Месяц назад
🙏
@sridharsridhar4065
@sridharsridhar4065 Месяц назад
అక్కడ బ్రహ్మణులకు ఇవేమీ తెలియద మీరు వారిని కలిసి మీ కష్టము తెలిపార తాలూకా జిల్లా సంఘం నాయకులు సంప్రదించి చూడాలి మళ్ల డిప్యూటీ సిఎం. సిఎం చెప్పాలి
@sridharsridhar4065
@sridharsridhar4065 Месяц назад
తల్లి మీకు మంచి జరుగుతుంది
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 Месяц назад
కులము ఎంది చెప్పు మానవత్వం ముఖ్యము ఎవరికి అన్యాయము జరిగిన గాని తక్షణ చర్యలు తీసుకోవాలి వారిని కాపాడాలి
@NKiran-p1h
@NKiran-p1h Месяц назад
బ్రహణ మహిళ కాదు ,, హిందూ మహిళ
@krishnac2300
@krishnac2300 Месяц назад
tappu enti brahmana mahila antae?
@NKiran-p1h
@NKiran-p1h Месяц назад
@@krishnac2300 మన( హిందువులం కులాల పేర్లతో) పిలవడం వల్ల మనలో మనమే (పరాయి వారిలాగా )దూరం అవుతున్నాం,,,,,, (అందుకే కులాల పేర్లు వద్దు). (మనమంతా హిందువులం అంతే)(.కులాల పేర్లతో మనలో (మనమే ఐక్యత) లేకుండా చేసే వాళ్ళకి అవకాశం లేకుండా చేద్దాం).జయహో హిందూ జయహో🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@krishnac2300
@krishnac2300 Месяц назад
@@NKiran-p1h kulam valla paraya varam ela avutamu. tolerance vundali kani. evari kulam varidi. evari vrutti vaaridi,evari sommu varidi, evari kulam varidi. Kulam anedi matru basha lantidi. denlo ibandi padalsindi emi ledu. feel proud about the caste. no need to hide behind curtain. dhairyam ga cheppuko. hindu vi hindu ga jivinchu. brahmanudivi brahmadu ga jeevinchu.
@BaluBalu-cg7en
@BaluBalu-cg7en Месяц назад
Avathala kuda vaka hindhuve ga aa luchha kodukulaku telidha​@@NKiran-p1h
@NKiran-p1h
@NKiran-p1h Месяц назад
@@krishnac2300 ముస్లిం లో షియా, సున్ని ,,,,అని ఎన్నో జాతులు ఉన్నాయి, కానీ మనలో ఐక్యత లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముస్లిం లు వాళ్ళ జాతులలో తేడా నీ గుర్తించ కుండ వాళ్ళని కేవలం వాళ్ళ మతం తో మాత్రమే పిలవడం వల్ల వాళ్ళలో ఐక్యతా లోపం లేదు. అందుకే మనం కూడా మన జాతులతో కాకుండా కేవలం మతం తో మాత్రమే మాట్లాడుకుంద ము. ఏ నీతి నియమం లేని వాళ్ళే అలా ఒక్కటిగా ఉన్నప్పుడు మన హిందువులం ,,,,,,,ఎల్లపుడూ ప్రపంచ శాంతిని కోరుకునే మనం కూడా ఒక్కటిగా ఉండాలంటే మనం కూడా మన మతంతో మాత్రమే సమస్యలని పరీక్షించు కుందాము.... జాగో హిందూ జాగో🚩🚩🚩🚩🚩🚩👍👍👍👍👍
@chandrasekharareddy479
@chandrasekharareddy479 Месяц назад
All are protest the Hindu Lady.
@user-jb7sn2zj1b
@user-jb7sn2zj1b Месяц назад
అమ్మా మీరు ఆశ్రయించాల్సిన కూటమి ప్రభుత్వ అధినేతలనే ఆశ్రయించారు. మేలు జరుగుతుంది అని కోరుకుంటున్నాను. బ్రాహ్మణ జాతికి,జరిగే, అన్యాయాన్ని న్యాయంగా ,సమర్థవంతంగా ధైర్యంగా,ఎదుర్కొని పోరాడ గలగాలి.తప్పుకు ,చెప్పుతోనే సమాధానం . ముల్లును,ముల్లుతోనే తీయాలనే సామెత మీ లాంటి వారికోసమే నేమో?
@nvnagricovenkatanvnagricov6580
@nvnagricovenkatanvnagricov6580 Месяц назад
Amma good morning thalli You said that your husband passed away in 2007 , living with 2 daughters . Really you are great and appreciate your courage. I feel let it be any cast everyone must respect and support widows who lost husbands support.May Lord Lakshmi Narasimha Swamy support you to come out from troubles and punish them who are troubling you.
@vrkprasadaraoch6120
@vrkprasadaraoch6120 Месяц назад
I request the concerned authorities to protect her in all respects
@dpradeepkumar5748
@dpradeepkumar5748 Месяц назад
దుర్మార్గుల అంతు చూడాలి
@sarmabhamidapati3509
@sarmabhamidapati3509 Месяц назад
Andarumukalasi akkadaki vellali dhiryam cheppali✊jaibrahmin🙏
@mohansharma13
@mohansharma13 Месяц назад
అమ్మా మీకు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. మేము లోకేష్ తో మాట్లాడే ప్రయత్నం చేశాము
@NagaGowre
@NagaGowre Месяц назад
Kothapeta lo anyayalu mosalu chesthundi telugu desam valle, mla ekamga jampa Veerabhadra rao ane trust ki chensina aasthi kajesadu
@anonymous-fo8eb
@anonymous-fo8eb Месяц назад
Why Brahmins are very silent and making fun of her. This is a very serious issue. Her daughters attacked.
@tadepallisyamakrishna7075
@tadepallisyamakrishna7075 Месяц назад
అరాచకం చేసిన వాళ్ళ ను మగతనం లేకుండా చేయండి. అదే వారికి punishment.
@nivasreddydasari11
@nivasreddydasari11 Месяц назад
బ్రాహ్మణ సంఘాల వాళ్ళు స్పందించాలి , ఈ సోదరికి అండగా ఉండండి
@karnamvassanta3867
@karnamvassanta3867 Месяц назад
Please spport cm &Dy cm garu Send many groups
@buddhisagargodavarthi4063
@buddhisagargodavarthi4063 Месяц назад
Music time is more than subject
@prasadramakrishna2689
@prasadramakrishna2689 Месяц назад
No respect to anyone in AP YRCP has totally collapsed the social structure wow it's a donkey raj in AP it's shameful to harass a lonely lady with children for greed
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 Месяц назад
ఏ కులము మతము ఇనా స్త్రీ ల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే వాడికి పుట్టగతులు ఉండవు ఆ శ్రీ రాముడే రక్ష తల్లీ 🙏🙏🙏
@vamsikrishna4945
@vamsikrishna4945 Месяц назад
తప్పు శ్రీనివాస ఓక ఆభ్యగ్యరాలు దిన స్థితిని బ్రహ్మణులందిని కించ పరచటం ఎవాడివి నువ్వు నువ్వేంత కృరమైన బుద్ధ గలవాడవో అర్దంమైంది
@SureshKumar-tc1vp
@SureshKumar-tc1vp Месяц назад
We r all with u, don't wry madam
@Vla13479
@Vla13479 Месяц назад
పవన్ కళ్యాణ్ గారు జీవీల్ నరసింహారావు గారి లాంటి నాయకులు స్పందించాలి
@ksmlakshmi2656
@ksmlakshmi2656 Месяц назад
Spandisthe veelle spandinchali
@ksmlakshmi2656
@ksmlakshmi2656 Месяц назад
Yes
@venkataRamana-fd5pw
@venkataRamana-fd5pw Месяц назад
Govtment and bhrmana sanghalu immediately action teesu khovali .
@vijayalakshmi1677
@vijayalakshmi1677 Месяц назад
Amma meeku nyamjaragalani vedukontunnanu
@saikumarvn89
@saikumarvn89 Месяц назад
ధర్మో రక్షతి రక్షితః, ప్రభుత్వం దృష్టికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది బయపడకండి అమ్మ 🙏🏻🙏🏻
@niranjanvanka376
@niranjanvanka376 Месяц назад
అమ్మ నాకు రిక్వెస్ట్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని కళలు వెళ్లి కలవడానికి తిరుగు ఎక్కడ కన్నా లేకపోతే పని అవ్వదు మరి చూసుకో లేకపోతే youtube లో కృష్ణ ధర్మ రక్షణ అని youtube ఛానల్ ఉంటది ఆ చానల్లో అతను నెంబర్ కనుక్కొని అతనికి ఫోన్ చెయ్ హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాడు అతను నీకు వెంటనే హెల్ప్ చేస్తాడు ఒకసారి మర్చిపోకుండా ప్రయత్నించు అయిపోద్ది
@chebrolunageswaraprasad8698
@chebrolunageswaraprasad8698 Месяц назад
ఇంకా వై సి పి ప్రభుత్వం ఉంది అనుకుంటూ దౌర్జన్యా లు చేస్తున్నారేమో , మరలా ఏ ఆడవారి వైపు చూడకుండా గట్టి పనిశ్మెంట్ ఇవ్వాలి.
@NagaGowre
@NagaGowre Месяц назад
Kothapeta lo mosalu chesthundi sakshathu Prabhutwam naduputhunna party la valle. Akkada ippudu gelichina vadu sumaru 70kotlu viluva chese vidya vyavasthaku chendavalsina aasthini kajesina noru medhapaledu
@subbaraoannapragada6378
@subbaraoannapragada6378 Месяц назад
It is shame on the part of the entire society to hear that a single female priest with two children is subjected to such kind of harassment The AP government must take immediate stringent action against the culprits as our home minister is a female member.
@gvtuitions700
@gvtuitions700 Месяц назад
Take serious steps on this...
@gayatritvkumaraswami8337
@gayatritvkumaraswami8337 Месяц назад
మీకు అండగా ఉంటాం వాడు ఎవడైనా సరే తొలు వలిచి పెడతాము.మీకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం మా పత్రిక ప్రజా ప్రస్థానం ఇంటెలిజెన్స్,ఆక్టోపస్.
@thementalist956
@thementalist956 Месяц назад
గుడి స్థలం ఆవిడది ఎలా అవుతుంది?
@phaneshwarsreenivasa5225
@phaneshwarsreenivasa5225 Месяц назад
I am also a Brahmin
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Aahaa Oohoo
@maruthilvy
@maruthilvy Месяц назад
Hey Satyanarayana..Tenali Rama krishna...you please quit her..dont trouble her...this is the final notice..other we take legal actions thru our legal team
@padmathalamarla8246
@padmathalamarla8246 Месяц назад
Kuwait nudee workers ni rappinchaaru lokesh...pls help her from local criminals.
@gsksss3862
@gsksss3862 Месяц назад
అన్యాయం జరిగింది ప్రభుత్వం ఆదుకోవాలి ప్రజలు ఆవిడకు సపోర్ట్ చెయ్యలి
@venkatanarasimhulumadakasi870
@venkatanarasimhulumadakasi870 Месяц назад
మనమందరముు అండగానుందాం jay bharammana
@kodukularaviprasad4902
@kodukularaviprasad4902 Месяц назад
మేడం హోమ్ మినిస్టర్ గారు, ఆవిడ బాధ ను మీరు అర్ధం చేసుకొని తగు నాయ్యం చేయగలరు అని కోరుకుంటున్నాను
@halliraghavendara6068
@halliraghavendara6068 Месяц назад
Meeru .Pavan Kalyan.garni.kalavalsindi.
@nnr2452
@nnr2452 Месяц назад
బ్రాహ్మణ లు..అందరు..ఐక్యతగ..వుండాలి....
@anandae2662
@anandae2662 Месяц назад
Protect Brahmin race🥲🙏
@sradivi
@sradivi Месяц назад
ఈ మధ్య తెలుగు రాష్ట్రలలో ఈ మధ్య కాలంలో సామాన్య ప్రజలు జీవితాల్లో మరియు అగ్రవర్ణాల వారు మరీ భాథ పడుతున్నారు
@mamillapallianjaneyulu3002
@mamillapallianjaneyulu3002 Месяц назад
How people can say that this isfake news ?
@seahawk123
@seahawk123 Месяц назад
All these yrs we heard about dalith woman now suddenly talking about bhrahmin woman,interesting!
@BalajiBalaji-pk6qd
@BalajiBalaji-pk6qd Месяц назад
వినాసకాలే విపరీత భుద్ధి అని ఉరకే అనలేదు తల్లి వాళ్లకు తొందరగా నే మూడుతుంది బయపడకండి అంతాబగవంతు చూసుకుంటాడు❤❤👍
@JamesKames-nh6mp
@JamesKames-nh6mp Месяц назад
దేశం లా హిందువల్కి safety lekunda poyendi
@ram8262
@ram8262 Месяц назад
అంతా మంచే జరగాలి 🙏🕉️☪️✝️🕉️🙏
@grandipadma2208
@grandipadma2208 Месяц назад
ధైర్యంగా ఉండండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది
@TirupathiammagoruMuddha
@TirupathiammagoruMuddha Месяц назад
మహిళలపై అరాచకాలు ఆపండి వారు ఏ కులం ఐనా ఏ మతం ఐనా ఎవ్వరిని ఇబ్బంది పెట్టకండి
@kameswarikalluri5436
@kameswarikalluri5436 Месяц назад
Aayyo entha darunam. Manavatwamunna prathi vaaru aameku andaga nilabadali.
@SriRam-xf9rg
@SriRam-xf9rg Месяц назад
*సోషల్ మీడియాలో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ప్రాధేయపడుతూ బ్రాహ్మణ మహిళా చేసిన వీడియో కి సంబంధించి వాస్తవ విషయం::* తూగో జిల్లా మందపల్లిలో 660 గజాల ఖాలీ స్థలం కోసం జరుగుతున్న ఆస్తి తగాదా అది.. ఈమెకి గతంలో వైసిపి ఎమ్మెల్యే స్థానికంగా సపోర్ట్ చేశాడుట... అందుకేనేమో ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే బండారు సత్యానంద్ ఈమెకు సపోర్ట్ చేయట్లేదని ఆమె చెప్పినది, స్థానిక ఎమ్మెల్యేని చాలాసార్లు వెళ్లి కలవడం ప్రాదేపడటం కూడా జరిగిందని చెప్పినది. నేను ఒంటరి మహిళను నాకు సహాయం చేయండి అని కిరిసనల్ డబ్బా కూడా తీసుకెళ్లిందిట ఎమ్మెల్యే వద్దకు అయినా ఎమ్మెల్యే ఇద్దరిలో ఎటువైపు చెప్పకుండా ఉండటం జరుగుతుంది. ఎందుకంటే అవతల వారు కాపులు...టిడిపి ఎమ్మెల్యే కాపు ....... ఈమె శివార్చకులు... ఈమె నివాసం మందపల్లి, ఆ ఊళ్లో వున్న ప్రఖ్యాత శనీశ్వరాలయంలో ఈమె డిప్యూటీ అర్చకులను పెట్టి వంశపారంపర్య అర్చకత్వం చేయించుకుంటుంది. అవతల వారికి భయపడి ఈమెకు ఆ ఊరిలో ఎవరూ సపోర్టు రారని చెప్పినది... 2009లో ఈమె భర్త కూడా ఈమెను వదలేసి జంప్ అయిపోయాడు, ఇప్పటికీ అతను మిస్సింగ్ ట... ఆమెతో నేను మాట్లాడాను... ఆమె తమ్ముడు హోమ్ మినిస్టర్ కి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారుట... టోటల్గా ఇది సివిల్ తగాదా అని తెలుస్తుంది.. ఈమె మామగారు గతంలో అవతల కాపులకు ఆ స్థలాన్ని విక్రయించాడని అవతల వారి వాదనట... ఈమె ఆ స్థలం నాదని ఈమె వాదన... అందువల్ల ఒకరికొకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ఈ ఆస్తి గురించి వీరి మధ్య తగాదాలు జరుగుతున్నవి ఈ ఇద్దరినీ స్థానిక పెద్దలు, ప్రజా ప్రతినిధులు కూర్చొపెట్టి వారి మధ్య ఉన్న తగాదాలు,సమస్యల్ని సామరస్యంగా స్థానికంగా పరిష్కరించల్సిన ఆవశ్యకత అయితే ఉంది. *బ్రాహ్మణ చైతన్య వేదిక*
@SrimanNidasanametla
@SrimanNidasanametla Месяц назад
Bhramins లో యూనిటీ లేదు సార్. 33 శాకలు, 33 రకాల మనుషులు
@krismk5816
@krismk5816 Месяц назад
వేదిక వారికి సరిజోతలు.విషయాన్ని, రెండు వైపులా చూశారు..కేవల కులాభిమానంతో కాక.మీ వల్లే..ఆమెకొక పరిష్కారం లభిస్తుందేమో!!ఆమె నిజమైన హక్కుదారు అయితే.
@NagaGowre
@NagaGowre Месяц назад
దీన్ని కూడా రాజకీయమ గా మారుస్తారు కొత్తపేట tdp వాళ్ళు . కొత్తపేట లో జంపా వీరభద్ర రావు ట్రస్ట్ భూమిని కాజేసింది Mla బండారు కదా. అసలైన వారసులని fake మనుషులు గా create చేశారు. ఏం బతుకో . ఎంత తీసుకొని కామెంట్లు పెడుతారో . నిజమైన సమస్యలని కూడా రాజకీయం గా వాడుకుంటున్నారు. విద్యా వ్యవస్థ కోసం ఇచ్చిన భూమి లో real estate వ్యాపారం చేశారు అయినా ఏం చర్యలు లేవు. ప్రతి సమస్యకి రాజకీయ రంగు పామి లబ్ది పొందుతున్నారు
@PrasadGali-kx7mx
@PrasadGali-kx7mx Месяц назад
Madam please contact dy cm pawan palyaan.he is the right person to solve your problem.please do as i said.good luck.
@MadhuriKarlapudi
@MadhuriKarlapudi Месяц назад
Devudu ividani badapettinavaalani sarvanasanam cheyyali, chesthaaru idhi jarigitheruthundi
@mlnmarupaka334
@mlnmarupaka334 Месяц назад
brahmana aikyatha lekunte andariki ide gathi
@yasinshaik5607
@yasinshaik5607 Месяц назад
No matter only ads waste of time
@KYousufknl
@KYousufknl Месяц назад
don't you have local or nearest brahman community, please attend her case on humanity basis.whatever religion you may be.
@NagaGowre
@NagaGowre Месяц назад
@@KYousufknl Kothapeta Mandalam Brahmin Community ఉంది కానీ అక్కడ పనికిమాలిన దోపిడీ దారుడు ని సన్మానం చేయడం లో బిజీ గా ఉంది. వాళ్ళకి వాళ్ళ స్వార్థం ముఖ్యం, మిగతా బ్రాహ్మణులు ఏమైపోయినా పర్లేదే
@atmakurumadhusudhanarao8761
@atmakurumadhusudhanarao8761 Месяц назад
వినాశకలే విపరీత బుద్ధి తల్లి 1 వారం వర్చుకో తల్లి వారివినాశనం నీవే చూస్తావు తల్లి భాదపడవదు
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Aahaaa Saapamaaa
@arv8231
@arv8231 Месяц назад
Amma meeru a jaganmatha ni prardinchandi. Varahi matha kapadithundi
@AvalaRamesh-h2e
@AvalaRamesh-h2e Месяц назад
Jai. Bhani. Meeku. Andaga. Vuntam. Amma
@ghantasalanagendraprasad1894
@ghantasalanagendraprasad1894 Месяц назад
Abrahammala aavida ani kaadu, ea aadawari joliki vellakundu..Alaanti vedhavala kaalu viraga kottali
@venkataramaiah4424
@venkataramaiah4424 Месяц назад
Brahmin Army should enter that village to give her our support. I am ready to help my brahmin sister. All brahmin brothers & sisters should be connected to AB6 channel 100% for our safety, welfare and honour.
@NagaGowre
@NagaGowre Месяц назад
@@venkataramaiah4424 brahmin community of kothapeta mandalam is busy in performing sanmanam to that looter Who is playing with this ladies life
@nelaturapurna4214
@nelaturapurna4214 Месяц назад
Human rights emi chesthundi?
@pssastri5696
@pssastri5696 Месяц назад
Pleaseprotect
@subhadras8594
@subhadras8594 Месяц назад
We all are one mam be brave
@padmalathaallamraju6311
@padmalathaallamraju6311 Месяц назад
Brahmala ku vaari pfroperty laku rakshna lekundaa poyindi Govt. Ventane action teesukovaali.
@satyanarayanamocharla4502
@satyanarayanamocharla4502 Месяц назад
దేవుడి అస్తులకే దిక్కు లేదు. బ్రాహ్మలు ఒక లెక్కా. వినాసకాలే విపరీత బుద్ధి. కలికాలం.
@raghunadh9503
@raghunadh9503 Месяц назад
Nannu skhaminchandi ee lanti samajam lo me lanti variki elanti help cheyalka pothunna che anipisthondi amma bhagavanthudu vunnada anipisthondi ilantivi chustunte antha alusa vallaki valla inti meedaki vasthe evadaina ilage vurukuntara
@kanchimahaperiyavaraksha9162
@kanchimahaperiyavaraksha9162 Месяц назад
Vallani Patti jaillo veyyandi brahmanulanu himsa pettevadiki puttagatulundavau.okasari GARUDA PURANAM chadavandi telustindi. Brahmanule kadu evarini Ila badha pettina adhogati palavutaru tadmath jagratta. Government ventane action teesukovali. Present government is good so no problem. Amma meeru bhayapadakandi
@battulaanitha1362
@battulaanitha1362 Месяц назад
watsup లో బాబు గెలిపిద్దాం అని బ్రాహ్మణ లు పోస్ట్ లు చేసుకున్నారు ఇప్పుడు చూశార
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Brahimins didn't vote to tdp They vote 100 %ysrcp I challenge I prove it
@satyanarayanswamyk2271
@satyanarayanswamyk2271 Месяц назад
Ammaa vishaaka sarada pitam ku vellu ఆయన జగన్ Reddy gaari daggara ku thisuku velthaadu
Далее