మేడమ్ meeru చెప్పే విధానం baguntundi. Mee vedios చూసి నేను stitching nerchukunna. Jack f4 meshin తీసుకున్న. Naa కస్టమర్ happy andi . Thanks మేడమ్........
Hi akka నాకు అసలు మిషన్ కుట్టడం రాదు...అలాంటిది మి videos చూస్తూ బ్లౌజ్ and dresses కుట్టడం నేర్చుకున్నా... I am sooo...happy .. tq sooo....much అక్క...
hii akka body measurements ela tiskovali blouses,frocks,and lehangas ki.adi video chesi pettandi akka.blouse ideas kuda ea cloth ki ea model pedite baguntundi ani..