Thank you for your Valuable information uncle. 🙏🙏🙏🙏(14:45mts)ఇలాంటి నీతిగలవాని(singh) నుండి దేవుని వెలుగు,శక్తి, ప్రభావం మూగవానికి వెలువడింది. 3:56mts,Truman మనుమడు US..President,Jimmy carter నే ఆయనను breakfast కి పిలిచింది.😂😂😂❤❤🎉🎉🎉
Praise the lord anna deivunikosam నమ్మకంతో ఉండేలా prayerreqest please anna నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job kosam prayerreqest prayerreqest please anna
పాత నిబంధన లో మేషే తన తరం తర్వాత యెహోషువ , క్రొత్తనిబంధన లో తర్వాత తిమోతి ఇలా దేవుని పని కొరకు నియమించబడినారు, విచారమేమిటంటే...భక్త సింగ్ గారి తర్వాత ఆయన పరిచర్య గురించి ఆయనతో ఉండే వారు చెప్పడమే గాని ...ఆయన వలె దేవుని చిత్తం తెలుసుకొని, దానిని కొనసాగించటం కొరకు ప్రయాసపడే వారు ....కానరారు, ప్రభువా మా దినాల్లో మరలా అటువంటి దైవాత్మ కలిగిన వ్యక్తిని సిద్ధపరచి , మరలా మీ పరిచర్య ను జరిగించండి
super cheppyaaru brother. devudu andariki samaname kadaa, veellu entha sepu bhaktha singh garu ala chesaru ila chesaru ani cheppadame gaani. next 1 kuda leraa