దేవుడు నిజంగా గొప్పవాడు.... నేను భూమిపై ఉన్నాను నా దేవుడు పరలోకములో ఉన్నారు.... నేను ఆయనను గమనిస్తున్నాను ఆయన నన్ను గమనిస్తున్నారు... ఇంకా ఉంది ఆ మేన్....
కత్తి మహేష్ గారు 2012 మ్యాచ్ ఫోర్త్ నాడు మా బాబు బర్త్డే సందర్భంగా నేను నల్లగొండలో డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించి అంకుల్ చేతుల మీదుగా నాకు ప్రేయర్ చేసినాడు దేవుని దయవల్ల నేను నేను నల్గొండ పట్టణంలో అనేక మందికి నేర్పిస్తూ వచ్చాను
బుజ్జి చూసావా ఈ వీడియో నిజంగా నువ్వు నా బుజ్జి వి అయితే రిప్లై ఇవ్వు నా నిక్ name cheppi దయతో దేవుని మాట విని నిర్ణయం తీసుకో thimothy uncle నీకు ఇష్టం కదా ఈ మాటలు విని నిర్ణయం తీసుకో ( మీరు నా బుజ్జి కాకపోతే క్షమించండి )