Тёмный

భగవద్గీత లో దశావతారాలు ఎందుకు లేవు? 

Venkata Chaganti
Подписаться 39 тыс.
Просмотров 7 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 111   
@ksreddy115
@ksreddy115 Год назад
మాయాబజార్ సినిమా లో బలరాముని కుమార్తె శశిరేఖ కోసం ఘటోత్కచుడు ద్వారకకు వచ్చినప్పుడు కృష్ణ మందిరంలో శ్రీకృష్ణుడు, ముసలి బ్రాహ్మణుని వేషం లో పాడిన తత్వసంబందమైన పాట.
@pottivenkatesh9606
@pottivenkatesh9606 Год назад
Mayabazar move
@r.v.snageswararao5781
@r.v.snageswararao5781 Год назад
చిరంజీవి అమూల్య కు అభినందనలు
@chebolusrinivas3433
@chebolusrinivas3433 Год назад
అమూల్యా, ని ప్రశ్న కి నాకు తోచిన సమాధానం. భగవద్గీత లో శ్రీకృష్ణుడు చూపిన విశ్వరూపం ఆయన కృష్ణునిగా కాక పరమాత్మ స్థాయిలో ప్రవచించినది. ఆయన చెప్పిన ప్రతీ విభూతి మన దృశ్య ( మిధ్యా) ప్రపంచంలో ఒకొక్క వ్యవస్థలో తన విభూతి ప్రకటితమయ్యే సోర్స్ తెలియచేసారు. ఆ విభూతులు సర్వ యుగములకు, సర్వ కాలములకు, సర్వ దేశములకు సంబంధించినవి. ఇక అవతారములు ఒక కాలమునకు, ఒక దేశమునకు, ఒక సందర్భానికి సంబంధించినవి.వాటి ప్రశస్తి, ప్రయోజనం ఆ అవతార పరిసమాప్తి తో తిరిపోయింది. అందుచే అది విభూతి కాలేదు. అయినా అవతారములు 10 అని మనకు తెలిసినది, 24 గా భాగవతం వచించినది. అవతారం అవసర సందర్బంగా వొచ్చచెది, విభూతి సర్వత్రా ప్రకఠితమయ్యది. అందుచే పరమాత్మ స్థాయిలో విభూతి మాత్రమే ప్రకటించారు కృష్ణ పరమాత్మ. అదే గీతలో నేను నువ్వు చూసే ఈ స్వరూపం కాదు, అఖండ శుద్ద చైతన్యం నేను అని తెలిపిన పరమాత్మ ఆయన అవతారాలను విభూతులుగా తెలియచేస్తే వ్యతిరిక్తం అవ్వదా. కృష్ణ స్వరూపం పూర్ణ అవతారం అని చెపుతారు. అందుకే ఆ అవతారంలో మనకు విశ్వరూపం పలుమార్లు ప్రకఠితమయ్యింది.
@luckybhadra55
@luckybhadra55 Год назад
అమూల్య నీ జ్ఞానం సూపర్ చాలా మంచి ప్రశ్న adiginav
@koradaprasadarao1959
@koradaprasadarao1959 Год назад
చాలా కరెక్టుగా చెప్పారు చాగంటి గారు. జీవాత్మ సాధన ద్వారా పూర్ణ ఆత్మగా మారు తారు. తర్వాత పరమాత్మ శక్తి తో పని చేస్తారు.
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Год назад
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@tsn9395
@tsn9395 Год назад
తన విభూతుల గురించి చెప్పేటప్పడు దనుర్ధారిలో నేను రాముణ్ణి అని చెప్పాడు .
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Год назад
🚩🙏🙏🙏🙏🙏🚩
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
Venkata changanti garu. Dasaavataaraala gurinchi Meeru cheppina polikale chaala chakkagaa unnayi sir. Parashuraamuni nunchi naakemi tochaledu. Tochaledu ante manakedo anipinchinde akkada unna nijam ani cheppatam na uddesam kaadu. But anyway mi visleshana naaku marinta unpayogapade vidhamgaa unnayi sir thank you sir.
@rpbdrpbdrpbdrpbd4242
@rpbdrpbdrpbdrpbd4242 Год назад
God bless you Ammulya❤
@rpg202020
@rpg202020 Год назад
వెంకట చాగంటి గారూ, మీరు వేద ప్రచారంలో అద్భుతంగా పని చేస్తున్నారు. కానీ గందరగోళం సృష్టించవద్దు. దయచేసి సంపూర్ణ అవగాహన కోసం పురాణాలు మరియు ఉపనిషత్తులను కూడా పరిశీలించండి.
@sanatana_dharmam_jolikosthe
Bhagavad Gita: Chapter 10, Verse 31 పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహమ్ । ఝషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవీ ।। 31 ।। పవనః - వాయువు; పవతామ్ - పవిత్రమొనర్చే వాటిలో; అస్మి - నేను; రామః - రాముడను; శస్త్ర-భృతామ్ - శస్త్రములు కలిగున్నవారిలో; అహం - నేను; ఝషాణాం - జల జీవులలో; మకరః - మొసలి; చ - మరియు; అస్మి - నేను; స్రోతసామ్ - ప్రవహించే నదులలో; అస్మి - నేను; జాహ్నవీ - గంగా నదిని. పవిత్రమొనర్చే వాటిలో నేను వాయువును; శస్త్రధారులలో రాముడను. జల జంతువులలో మకరమును (మొసలి), మరియు ప్రవహించే నదులలో గంగా నదిని.
@RavikkThe
@RavikkThe Год назад
God bless you Nana keep going good one
@raoplns
@raoplns Год назад
Thank you 🙏
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Год назад
You’re welcome 😊
@koradaprasadarao1959
@koradaprasadarao1959 Год назад
శ్రీకృష్ణుడు పరమాత్మ జ్ఞానము బోధించారు. కృష్ణుడు ఒకానొక పూర్ణాత్మ. మీరు కూడా ఒకానొక పూర్ణాత్మ వెంకట చాగంటి గారు.
@t.srinivas7044
@t.srinivas7044 Год назад
దశావతారాలు లేవు అనుకుంటే మరి కృష్ణుడు ఏమిటి. ఒక వేళ కృష్ణుడు అవతార పురుషుడు కాకుంటే, విశ్వరూపం ఎలా చూపించారు.కృష్ణుడు దేవుడు కాకుంటే విశ్వరూపం ఎలా సాధ్యం.
@balaammanabrolu9375
@balaammanabrolu9375 Год назад
Krishnudu Taney parabrahmamu ani chepparu no doubt 1or2persans kosam vastunda parabrahmamu roopu daalchi antey vastaaru yendukante pipeelikadi sarvam ayaney kanuka so no doubt okari kosamyna brahmandam kosamyna Taney vastaaru
@T.S.A.P
@T.S.A.P Год назад
యోగులకు సాధ్యమే...
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
Visva roopa darsanam praksshiptam Ani venkata chaganti garu and nagachari gari previous discussion video choosi telusukondi.
@thakurshankarsingh7276
@thakurshankarsingh7276 5 месяцев назад
Asalu Dasavatharala gurinchi cheppalsina avasaram emundhi? Vibhuthi yogalo kontha Cheppatam jarigindhi.
@vnssarma
@vnssarma Год назад
"నేను" ఎక్కువగా వాడుతున్నారు గురురవుగారూ. 🙏 అన్యథా భావించవలదు.
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 Год назад
🙏🙏🙏 ఇది నిజం
@kuppilisantosh3333
@kuppilisantosh3333 Год назад
దశావతరాల concept తర్వాత వచ్చింది.
@divakarlabalasubrahmanyam189
వివిధ సందర్భాలలో వారి వారి మానసిక స్థితి/స్థాయిలను బట్టి విశ్వరూపం దర్శనం చేయగలరు. ఆ విధంగా యశోద, ధృతరాష్ట్రాదులు, అర్జునుడు, ఉదంకుడు దర్శించారు. బ్రహ్మ గోవులు,గోపాలకులుగా దర్శించాడు, రాసలీలలో ప్రతీ గోపిక తనతోనే ఉన్నట్టు దివ్యానుభవం పొందింది. దేవకీ వసుదేవులు చెరసాలలో విష్ణు రూపాన్ని దర్శించారు. ఇంతకూ ఆ బ్రహ్మ తత్వం అవాంగ్మానస గోచరమట. భగవద్గీతలో ధర్మాదులు వివరింప బడ్డాయి. సమస్త సనాతన సాహిత్యం అందులో వివరింప బడలేదు. అనేక రకాల సందేహాలకు అనేకులు అనేక రకాలుగా వివరించి చెబుతున్నారు. ఎవరి పిచ్చి వారికానందం.
@balajinatta6064
@balajinatta6064 Год назад
బంగారు తల్లి కి 👌🙏🙏
@c.v.s.sudhirbabu4960
@c.v.s.sudhirbabu4960 Год назад
నమస్తే, భగవద్గీత 10౼30 శ్లోకం లో ప్రహ్లాద ప్రస్తావన.(అపరోక్షం గా.నరసింహ ప్రస్తావన) జరిగింది. 10౼31 లో రామ ప్రస్తావన జరిగింది.
@naghh301
@naghh301 Год назад
Yes this is right, Further Vishvarupam trivalizes any kind of avatara
@babu6878
@babu6878 Год назад
ఓం నమఃశివాయ
@Rayuduరాయుడు
@Rayuduరాయుడు Год назад
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఈ పాట శ్రీ కృష్ణ పాండవీయం లోనిది సర్.
@balasubramanyam8313
@balasubramanyam8313 Год назад
👌
@janardhanraogunda6289
@janardhanraogunda6289 Год назад
The song is in "Mayabajar".
@shrikrishna3017
@shrikrishna3017 Год назад
మీకు శ్రీవైష్ణవ లో ఈ విధంగా అన్ని విషయాలు ఉంటే నిజంగా తెలుసుకోవాలి అనుకుంటే అయోధ్య రామ మందిరం రావడానికి కారణమైన వేదంలో అయోధ్య రాముడు ఉన్నాడని నిరూపించిన రామభద్ర చారి గారి నీ అడిగి తెలుసుకోండి మీలో ఉన్న భగవంతుడికి నమస్సులు
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Год назад
వేదములో రామాయణము లేదు.
@kvsnarayana2968
@kvsnarayana2968 Год назад
Viswam Vistnuhu ani teliyapariche roopame Viswaroopam. Krishnam Vande Jagadgurum 🙏🙏🙏🙏🙏
@shrikrishna3017
@shrikrishna3017 Год назад
భక్త జయదేవ డు దశావతారాలను దర్శించి జయదేవుని అష్టపదులు కీర్తించాడు అందులో దశావతార కీర్తన ఉన్నది కల్కి అవతారాన్ని కూడా అద్భుతంగా కీర్తించారు పెద్దలు దయచేసి వాటి గురించి తెలుసుకోండి శ్రీవైష్ణవుల మీద ఉన్న ద్వేషంతో శ్రీహరిని ఆయన అవతారాలను తగ్గించి చూపడం అవసరం లేదు shukracharya తాను రాక్షసగురువు నని విద్వాంసుడు అని కొమ్ము చెంబు లో అడ్డం పడితే ఏమి జరిగింది
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Год назад
Question is about Bhagavadgita and not about other literatures.
@luckybhadra55
@luckybhadra55 Год назад
మహాభారతం లో కృష్ణుడు అన్ని నేనే అని చెప్పాడు కదా అందులో అన్ని వచ్చాయి రాముడు కృష్ణుడు , పరశు రాముడు , వరాహ అవతారం ఇలా అన్ని నేనే అని చెప్పాడు. ప్రతి జీవి లో ఉన్నది నేనే ప్రతి అణువులో ఉన్నది నేనే. నీలో ఉన్నది నేనే సకల సృష్టి లో ఉన్నది నేనే. అంత నేనే అని చెప్పాడు.
@sanatana_dharmam_jolikosthe
ఆహం బ్రహ్మాస్మి
@maheshpatnaik6332
@maheshpatnaik6332 Год назад
🙏🙏🙏 నమస్కారం సినిమా మాయాబజార్ సార్.
@devavasa5886
@devavasa5886 Год назад
సంభవామి యుగే యుగే అని భగవానుడు చెప్పారు.ఎందుకంటే భగవంతుని అవతారలు అసంఖ్యకం సో మనకి ఇవైన గుర్తుపట్టేలా ఉండాలి అవి భగవద్ స్వరూపాలని తెలియాలని స్వామి 10 అవతారాలు ఆచార్యుల చే ఇవ్వబడ్డాయి. భగవంతుడు అసంఖ్యకం అవతారాలు తీసుకున్నారు.సో ఇవి చెబితే అవి కూడా చెప్పాలి. సో స్వామి అన్నింటిని నేనే అని ప్రతీ యుగం లో అవతరిస్తున్న అని చెప్పారు.ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడు. మళ్ళీ డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
@nagenderchalla883
@nagenderchalla883 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ChrajuChraju-q3s
@ChrajuChraju-q3s Год назад
🕉️🙏
@krishnaalisetty4505
@krishnaalisetty4505 Год назад
Mantram lo ledu Ani undhi kaani nenu ea roopamlo raanu ani ledhu kadha guruvu gaaru. Mari Ala cheppe mantram edhina undha
@gaddammallikarjuna3544
@gaddammallikarjuna3544 Год назад
🙏🙏🙏
@jayagouriatchutanna3505
@jayagouriatchutanna3505 Год назад
Namasthe andi,sreesooktham lo Laksmi Devi in varnichaaru kadandi sakarangaa.Sreesooktham kooda Vedam loni de kadaa ,sakara,nirakara swaroopam ga devata sakthilu vunnatle kadaa.
@indirapeddinti5107
@indirapeddinti5107 Год назад
భగవంతుడు అనంత గుణాల శక్తి కలవాడు కదా!వాటిని కలిగి వున్న శక్తి స్థాయిలను బట్టి అవి వున్న వారిని దైవీభూతులైనవారిగా గుర్తించారనిపిస్తుంది.
@nareshgangam4214
@nareshgangam4214 Год назад
Namasthe gurujii
@mohanbabubellamkonda
@mohanbabubellamkonda Год назад
Maya Bazar Sir.
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
Sir potana gaari bhaagavatam lo " chala chalanai pida pidanai karadugatti ..." ilaa saage padyam vaamana charitra cheptoo aditi garbhamlo vaamana moorthi (ante talli garbham lo bidda) elaa parinaam chemdutaadu anna vishaym gurinchi garikapaati vaari okaanoka pravachanamlo vinnanu. baby formation gurinche vaamana charitralo potanagaaru vivarinchaarannadi entavaraku pramaanikam antaaru ??? Chitram entante sir Aa garikapaati vaari veru veru pravachanaallone vinna daani prakaaram Vaamana - parashuraama avataaraalu oka neethini manaku nerputaayi. "Ahamkaara rahitudaina vaamana moorthi 3 adugula daanam pondi trivikramudigaa tana vyaapthini prakatinchaadu Ahankarinchi tana family ki tandri chaavu anna loss vaste revenge ga kshatriyulani andarini champi tanaku paalinchadam raanide bhoomi antati raajyam tanakendukani kasyapa maharshi ki dhaaraadattam chesi chivariki aayana vadde 3 adugula nela maatrame tanadigaa daanam pucchukunnaadu parashuraamudu" Accham ga aa puraana paatralu nija jeevitamlo vyaktulu annadi nammaraadu. Edo oka aantaryam ilane daagi untundani grahinchaali. Nijamaina vyaktulane inspiration ga teeskoni exaggerate chesi cheppi undavacchu peddalu.
@rajeshltv
@rajeshltv 2 месяца назад
వరాహస్వామి నేపాల్‌లో హిరణ్యాక్షుడిని సంహరించాడు ఆ తర్వాత శ్రీ వరాహ స్వామి తిరుమలకు వచ్చారు ,శ్రీ నృసింహస్వామి పాకిస్తాన్‌లో హిరణ్యాక్షపుడిని సంహరించారు, ఆ తర్వాత నృసింహస్వామి పెంచలకోనకు వచ్చారు.
@nageswarasarma3206
@nageswarasarma3206 Год назад
"Ee pata Maya Bazaarlonide.Sri Krishna pandaveeyamlo.pata "Matthu vadalara niddhura Matthu vadalara".
@vnssarma
@vnssarma Год назад
9 వ అవతారం లో 10వ అవతారం కల్కి అవతారం గురించి ఎలా చెప్పారు? . తరువాతి అవతారం అంటారు కాని కల్కి అవతారం అని చెప్పలేదు కృష్ణావతారంలో. కనుక సంభవామి యుగే యుగే అన్నారు.
@vnssarma
@vnssarma Год назад
చేప్తారు*
@iamSaiADITYA
@iamSaiADITYA Год назад
🕉️
@సనాతనధర్మంభగవంతునిధర్మం
సార్ శ్రీకృష్ణ వారు అప్పుడు సూర్యుడు కి చెప్పాను అంటే సూర్యుడు జడ పదార్థం అది ఒక గ్రహం శ్రీకృష్ణ వారు చెప్పినది గ్రహం ఎలా వింటుంది
@gowrisankark1389
@gowrisankark1389 2 месяца назад
Vedam is supreme,every one should accept, but this is not justified the topic.bcz every one can' t learn and understand the vedam so the supreme power had to show something to teach to others who cant learn and not in a position to learn vedam.
@Ishwara3
@Ishwara3 2 месяца назад
@Dr.VenkataChaganti jai shri ram sir na question anti ante paramatma sarva vyapakudu ani manaku telsu so ainaki rupam ledu anukundam anduku ante samasthamu ayane ainappudu ainaki rupram undi ani chupinchadam chala kastam manam kuda chudalem but e creation kakamundu ayana anti ayanaki appudu kuda rupam leda and rushulaki vedanni ala ecchadu i mean akasha vani la ecchada thankyou sir i admire your work
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti 2 месяца назад
Just like you talk with yourself and within you, similarly the Vedas are given to Rishis from within.
@Ishwara3
@Ishwara3 2 месяца назад
@@Dr.VenkataChaganti thankyou sir what a person you are I never saw anyone like you sir oka question eppudu Vedas chadivina vallaki aithey pakka telsu kada paramatma okkade ani but villu kuda anduku chepparu nijam edi ani
@kanumurisivasatish9295
@kanumurisivasatish9295 2 месяца назад
సూర్యుడు కి చెప్పాను అంటే సూర్యుడు అంటే ఒక మనిషి...
@Murali439
@Murali439 4 месяца назад
If bhagwan created the universe, what is the purpose of creation...creation Is the benefit for God...??? Please correct me
@sydhireddy2515
@sydhireddy2515 Год назад
Kaadu sir EDI మాయాబజార్ లో ఘటోస్కడు ఓల్డ్ అజెలో ఈ పాట పడుతారు
@srigurupadam8539
@srigurupadam8539 Год назад
దశ దిశలు గా తీసుకోవచ్చు 8 దిక్కులు, పైకి, కిందికి మొత్తం పది దిశలు. అనేక మార్గాలే సమస్య మణిపూరక చక్రానికి అధిష్టాన దైవం విష్ణువు దళాలు 10. అవి దశావతారాలు
@shrikrishna3017
@shrikrishna3017 Год назад
🙏 పెద్దలకు నమస్సులు ఉత్తమ పురుషులు కేవలం అద్వైత మతం లో మాత్రమే పుడతారని వేదం లో ఎక్కడైనా రాసి ఉందా మీ విద్వత్తు కు అభిమానించి గౌరవించే వారికి మీ మాటలు ఇతరులను చిన్నబుచ్చేట్టుగా ఉన్నాయి నాకు ఎదుటివారు అనే మాటలు ఏవైనా బాధిస్తాయి అని అనుకున్నప్పుడు మనం ఎదుటి వారి పట్ల ఆ విధంగా ప్రవర్తించకూడదు మీకు ఇష్టం లేని వర్గంలో వెంగమాంబ అన్నమాచార్యులు ఇటు వంటి ఎందరో పెద్దలు ఉన్నారు అయినా శ్రీవైష్ణవం అంటే ఏ ఎందుకు ద్వేషం నేర్పుతున్నారు ఒక వ్యక్తి ఎవరైనా సరైన వారు లేకపోతే ఆ శాఖ మొత్తాన్ని చులకనగా అంటారా అద్వైత మతం లో పుట్టగానే పవిత్రులు అయిపోతారు అంటారా😢
@Happymoments2008
@Happymoments2008 Год назад
Ee video nijam ga né konchem vyangyam ga né undi…… unna confusionale chalavu annattu kotha confusions theesukuravadam valla em use untundi…… mana sampradayam manam paattiddam and pakka valla nammakalani gouraviddam…….
@shrikrishna3017
@shrikrishna3017 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-kEwbmH1rguk.htmlsi=LMr9bQcxfCCM60xH
@anjaneyuluravuru8420
@anjaneyuluravuru8420 Год назад
ఉన్నది అదైతం మాత్రమే కాబట్టి. జీవుడు వేరు దేవుడు వారైతే దేవుడు అపరిపూర్ణుడౌతాడు కదా!
@Murali439
@Murali439 4 месяца назад
Is vishnu or siva,,,taken avathars or not...please clear in straight way
@anjaneyuluravuru8420
@anjaneyuluravuru8420 Год назад
భగవద్గీత అధైత శాస్త్రం. దాన్ని శాస్త్రీయంగా విశ్లేషణ చేస్తూ భాగవతాన్ని(భగవంతుని జీవితం) చదివితే అర్థమవుతుంది.
@ramakrishna5911
@ramakrishna5911 Год назад
Gitalo chepalidu kani viswarupamlo chupadu kada
@vamsi3399
@vamsi3399 Год назад
అన్ని జీవాలలో ఉంది నెనే(కృష్ణుడు/భగవంతుడు) అని భగవద్గీతలో చెప్పారు కదా! మళ్లి ఫలానా పదిమందిని(దశావతారాలు) నెనే అని చెప్పాల్సిన అవసరం ఎముంది? ఒకవేళ చెప్తే! అయన ముందు చెప్పిన అన్ని జీవాలలో వుంది నెనే అనే మాటకి ఎంతవరకు విలువ వుంటుంది?
@T.S.A.P
@T.S.A.P Год назад
కృష్ణుడు వేద జ్ఞాని అందుకే ఎలా చెప్పాడు పైగా దేవత స్వరూపం... ఆయన యోగి...అందుకే అలా చెప్పి ఉంటాడు
@ThirupathiMekala-wi4nl
@ThirupathiMekala-wi4nl Год назад
0:44
@Ashokr8008
@Ashokr8008 Год назад
Bharatham Lodi Gita bagavatam lo dasa avatharamulu gureci unaei
@kvsnarayana2968
@kvsnarayana2968 Год назад
Amma chala chakkati prasna vesev talli. Prasna ki javabu ivvagaligina oke okka Dharmam sanatanam.. Migilina religions lo prasna adagadaaniki hakku ledu, undadu
@vinayraj.a2688
@vinayraj.a2688 Год назад
Migilina relgioentho aa ammayiki pani ledu amey relgioenthoney aameku sandeha anaga prashna vochindi amey relgioenlonundey ameku samaadhaan cheptey chaalu Ithara relgioens vunnayo levo aameku teliyadu Dashaavthaaraalu vishamai prashna adigindi dhaniki answer chebithey chaalu Verey relgioenlo vunnavaaru vaarikemaina prashnavastey vaarini vaaru prashninchukuntaaru appudu vaaru meela chepparu
@kanumurisivasatish9295
@kanumurisivasatish9295 2 месяца назад
రాజుల్ని దేవుడు అని ప్రచారం చేయడమే దేవుడు concept చేసేశారు
@vkvallabhaneni2007
@vkvallabhaneni2007 Год назад
to the innocent girl: the dasavataralu concept came from Dasavatara stotram in Gita govindam written by Jayadeva who is the great devotee of Hari. So it is his contribution to the world and nothing related to Bhagavadgita in this context. Krishna takes avatars for the pleasure of His devotees and to kill the demons who suffers His devotees. to the cunning old man: Congratulations! you are eligible for the crap talker of the century contest. శ్రీ దశావతార-స్తోత్ర (గీత-గోవిందం నుండి) జయదేవ గోస్వామి (1) ప్రళయ-పయోధి-జలే ధృతవాన్ అసి వేదమ్ విహిత-వహిత్ర-చరిత్రమ్ అఖేదం కేశవ ధృత-మిన-శరీర జయ జగదీశ హరే (2) తథా విపులతనిష్ఠే ధారణ-కిన-చక్ర-గరిష్ఠే కేశవ ధృత-కూర్మ-శరీర జయ జగదీస హరే (3) వసతి దశన-శిఖరే ధరణి తవ లగ్న శశినీ కలంక-కళేవ నిమగ్న కేశవ ధృత-సుకర-రూప జయ జగదీస -తవ హరే (4) తవ కర కమల వరే అద్భుత-శృంగం దళిత-హిరణ్యకశిపు-తను-భృంగం కేశవ ధృత-నరహరి-రూప జయ జగదీశ హరే (5) చలయసి విక్రమణే బలిమ్ అద్భుత-వామన పద-నఖ-నిర-జనిత-జన-పవన కేశవ ధృత -వామన-రూప జయ జగదీస హరే (6) క్షత్రియ-రుధిర-మయే జగద్-అపగత-పాపం స్నాపయసి పయసి పయసి భవహృదవ-సమిత-సమిత- -రూప జయ జగదీస హరే (7) వితరసి దిక్షు రణే దిక్-పతి-కమనీయం దాస-ముఖ-మౌలి-బలిం రమణీయం కేశవ ధృత-రామ-శరీర జయ జగదీస హరే (8) వహసి వపుషి విసదే వాసనం జలదాభం హలాభిత-హతి- కేశవ ధృత-హలాధర-రూప జయ జగదీస హరే . (9) నిందాసి యజ్ఞ-విధేర్ అహహ శ్రుతి-జాతం సదయ-హృదయ దర్శిత-పసు-ఘటం కేశవ ధృత-బుద్ధ-శరీర జయ జగదీస హరే (10) మ్లేచ్ఛ-నివహ-నిధనే కలయసి కరావలం ధూమకేతుమ్ ఇవ కిమ్ అపి కరాళం కేశవ ధృత- కల్కీ -శరీర జయ జగదీశ హరే (11) శ్రీ-జయదేవ -కావేర్ ఇదం ఉదితం ఉదరమ్ శ్రీను సుఖ-దం శుభా-స్ద్వ-దమ్ విధ-రూప జయ జగదీశ హరే (12) వేదన్ ఉద్ధరతే జగంతీ వహతే భూ-గోలం ఉద్భిభ్రతే దైత్యం దారయతే బలిం చాలయతే క్షత్ర-క్షయం కుర్వతే పౌలస్త్యం జాయతే హలం కలయతే కారుణ్యం అతన్వతే మ్లేచ్ఛన్ మూర్చాయతే దాసకృతిః త్యుబ్కృతి
@srinivass1295
@srinivass1295 Год назад
Meru ela chappatam valana youth ni pakka dari padatharu... you have to mention clearly that "its your opinion and no one knows the truth Rama may be the god". And Hanumanthaulu varu oka yugam lo oka chota puditha maro yugam lo vara chota putti vuntaru. So prathi yugam lo kalachakram lo changes vuntayi.
@సమరసేన
@సమరసేన Год назад
మీరు అనగా ఆధ్యాత్మిక భావన గురించి చెప్పే వారు సనాతన ధర్మం ను అనుసరించే వారిని ఇంత దారుణమైన గందరగోళంలో కి నెట్టి వేస్తున్నారు, మీరు వేదం మాత్రమే గొప్పది మిగితావి మానవ సృష్టి అంటారు, మిగిలిన వారు ఇదంతా వేదం ప్రకారం మాత్రమే జరిగింది అంటారు, నేడు తమరు ఏ అవతారాలు లేవు అని చెబుతున్నారు, నేడు నాకు అస్సలు సనాతన ధర్మం అనేది వుందా లేక అన్యమతాలవారు చెప్పినట్లు ఇదంతా బ్రాహ్మణ కుట్రలో భాగంగానే చూడాలా
@rajinia2337
@rajinia2337 Год назад
avataralu levani nammevaru 1000 mandi unte unnayi ani anevaru 1000 mandi unnaru.. andaru kuda hinduvule evaru veru kadu.. me manasu ki edi nijam anipiste adi nammandi.... mee dharma acharanaki ivevi adduravu.. dharmam ante matam kaadu.. mana righteous duties as a human being.. chalu..
@RajaMunnangi
@RajaMunnangi Год назад
correct ga chepparu . it's funny both Vedas & Purana's are written by Vyasa Maharshi. But his guru only gives preference to Vedas not puranas. Basically lack of understanding on purana's.
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Год назад
@RajaMunnangi So, you are understanding is that Vyasa Maharshi wrote Vedas! If so during Ramayana Vashistha Maharshi did not know Vedas? Only God can save such an understanding.
@RajaMunnangi
@RajaMunnangi Год назад
@@Dr.VenkataChaganti Vedas & Puranas are eternal knowledge , before kali yuga they are always communicated through orally . Beginning of Kaliyug people memory power started going down, that's why they were written down by Vyas Maharishi, so that humans can have reference through written version, that's it. to understand the concept Avatar one first understands Vedic cosmology how it completely differs with helio centric model. earth being a middle loka , with 7 planes of existance above and 7 planes below. if one does't understand this one can not understand the purpose of avatars coming down to the earth plane. what kind of physical experiments proves earths motion around sun ? earth is not a spinning globe, Vedic astrology calculations doesn't work at all with earth moving and all other planets revolving around it. Veda's & Purana's go hand in hand. you yourself doubted N .A .S .A in some videos, they are lying with a purpose. I hope you see the deception there.
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Год назад
Who said before Kaliyuga "they are always communicated through orally"? Who said Earth is not a spinning globe? Still you don't know that Vyasa did not write the Vedas! You still think that Vyasa wrote Vedas? First you tell me who gave Vedas and who received them at the beginning of the creation.
@kanumurisivasatish9295
@kanumurisivasatish9295 2 месяца назад
ఆర్యసమాజ్ వాళ్ళ గీత చదవండి...
@rajeshltv
@rajeshltv 2 месяца назад
రాజు సుదాస్ 10 మంది మధ్య ఆసియా రాజులను ఓడించాడు, king సుదాస్ తరువాత శక్తివంతమైన ఇక్ష్వాకు రాజు మందత రభారతదేశాన్ని పాలించారు, మందాతా తరువాత రాజు కార్తవీర్యార్జునుడు భారతదేశాన్ని పాలించాడు, రావణుణ్ణి 10 ఏళ్లు జైల్లో పెట్టాడు, అతని సమయంలో క్షేత్రీయులు మరియు బ్రాహ్మణుల మధ్య చీలిక ఏర్పడింది, కార్తవీర్యార్జున ఋషి జమదగ్నిని కొడుకులు చంపారు ,భగవాన్ పరశురాముడు బ్రాహ్మణ యువకులకు యుద్ధ శిక్షణ ఇచ్చారు ,బ్రాహ్మణ యువకుల్లో శరీర శక్తిని పెంచారు మరియు మానసిక దైర్యాన్ని ఇచ్చారు , అప్పుడు భగవాన్ పరశురాముడు 21 తెగలా క్షత్రియులను చంపారు గెరిల్లా యుద్ధం పద్ధత్తుల ,ఆర్యవర్తంలో సూన్యత ఏర్పాడింది,రావణుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు, అతను భారతీయ రాజులకు వ్యతిరేకంగా అసురులను ప్రోత్సహించాడు, ఈసారి భగవాన్ శ్రీ రాముడు జన్మించాడు, భగవాన్ శ్రీరాముడు కర దూషణ వాలి వంటి చెడ్డవారిని చంపాడు, చివరికి భగవాన్ శ్రీరాముడు రాక్షస రావణుణ్ణి చంపాడు
@cdivakar8328
@cdivakar8328 Год назад
మాయాబజార్ సినిమా
@uwantcell2622
@uwantcell2622 Год назад
మహాభారతం కథ రాసే సమయానికి దశావతారాలు కథ రాయలేదు తరవాత కాలంలో దశావతారాలు కథ వ్రాశారు బుద్ధుడిని చేర్చారు బుద్ధుడికి హిందువులకి బొచ్చుడు యుద్ధాలు జరిగాయి చరిత్రలో ఇక లాభం లేదని దశావతారాల్లో బుద్ధుడిని కూడా చేర్చడం జరిగింది ఇక్కడున్న వాళ్లకు చరిత్ర తెలవదు కాబట్టి నిజమని నమ్ముతారు ఒక్కొక్క బ్రాహ్మణుడు రాజమౌళి లాంటివారు కథలు రాసి నమ్మించడంలో దిట్ట భారతీయ బ్రాహ్మణులు అబద్ధాలని నిజం చేయటంలో వారికి వారే సాటి
@balaammanabrolu9375
@balaammanabrolu9375 Год назад
Mayabazr lo krishnudu maru roopam lo ghatothkachuni to anan matalu
@kammariramulu6733
@kammariramulu6733 Год назад
Bhagavdgeeta maha bharatha lonidi ..aa kaalam lo saiva vaishnava bhaavana kaani,aa mathaalu kaani levu.tharuvaath pouraanikulu potipadi kalpinchina kathalu ivanni.Bhagvathgeethanu vaishnavulu own chesukunnaru.
@kameshvenkat2801
@kameshvenkat2801 6 месяцев назад
Maya bazar
@rameshyadagirip9569
@rameshyadagirip9569 Год назад
ఏ అవతారం లో కూడా నాది 1.2------10 అవతారం అని చెప్పలేదు. బుద్ధుని 10 అవతారం అని చెప్పారు. బుద్ధుడు అసలు దేవుడు గూర్చి అవసరం లేదు అన్నాడు.జరిగినట్టు ప్రూఫ్ చూపెడతారా. ఒకవేళ దేవుళ్ళు అయితే వాళ్ళ దృష్టిలో కులాల వర్ణ ప్రస్తావన ఎందుకు ఎత్తు తారు. బుద్ధుని తరువాత మీరు మాంసం తినట్లేదు. బుద్ధిజం నాశనం చేశారు. ప్రతీది దేవున్ని సృష్టి అన్నారు అండ్ శివుని ఆజ్ఞ లేనిది సీమ కుట్టద ని అంటారు. మరి చెడ్డవారిని ,మంచి వారిని ఎవరు creat చేశారు.అంటే బాపనోళ్లు మంచోట్ల మిగతా వారు చెడ్డవార.మీరే బిరుదులు అని మఠ్ లను మీరే creat చేస్తారు. మీ పేరు అంత ,అందరూ పలకాలని బ్రహ్మ అని ప్రతి దానికీ వాడుతారు. ఏమీ మోసము బాపణయ్య.. దేవుడు నిరా కారుడు అయితే మరీ అవతారెందుకు. మరి సృష్టి ఎలా చేసాడు.33 కోట్ల దేవతలు ఎవరు ఎక్కడ.
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
Asalu Avataaram annade vedam prastaavinchaledu Ani venkata chaganti garu spastam chestunte. Malli ilaa tochina maatalu maatlaadatam correct kaadu. Unna vaidika ardhaalani odilesi vaaduka bhaasha lo maaripoyina ardhaaani pattuku velladite. Andari panicche Kutumba Vruttula Varna vyavasta Kummulaatalaki daari Teese ivaalti Kulavyavasta ayyi kurchuntundi. Enaati paristitulani pattukoni luptapaipotunna veda jnaanaam and vedajnula gurinchi ila maatlaadatam correct kaadu.
@user-ew5oh4dz9n
@user-ew5oh4dz9n Год назад
Mukkoti Devathalu only 33 not 33,00,000 Here in sanskrit the 'Koti' means 'Samoohamu'. Not Telugu 'Koti'
@chavalikiran4981
@chavalikiran4981 Год назад
mayabazar cinemalo nundi andi aa paata..chiranjeeva chiranjeeva
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31
నిద్ర అంటే ఏమిటి?
14:48
Просмотров 2,5 тыс.