Тёмный

భద్రాచలం లో ఈయన ఆఖరి రోజు జరిగిన చిత్రం | Sri Ragam Piccayya Dasu garu, Guntur | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,8 млн
Просмотров 362 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 747   
@srilathanarayana8879
@srilathanarayana8879 2 года назад
Morning kadha anii first mee video chusthanu 2 chusi pani chesukundham anukunta. ...ala chusthune unta ....pani late avuthundi swami vari ki nayvedhyam daily late avuthundi guruvu garuuu...tooo thankful to you Guru GG
@ramakrishnamundru4169
@ramakrishnamundru4169 2 года назад
0
@gajjelasreenivasulu4342
@gajjelasreenivasulu4342 2 года назад
Thanks
@koteswararaobandari6620
@koteswararaobandari6620 2 года назад
మా జేజి చాలా సంవత్సరాలుగా రామకోటి రాసింది. ఆమె ఆఖరికి ఆరోగ్యం బాగోలేక మంచం మీద ఉండి కూడా రామకోటి రాసింది. మా ఇంటి దగ్గర ఉన్న సీతారామాంజనేయ స్వామి దేవాలయమునకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉండేది. ఆమె ఉదయము మధ్యాహ్నము సాయంత్రము రాత్రి ఇలా ప్రతిరోజు ఆ గుడి దగ్గర ఉండి ఆ సీతారామాంజనేయ స్వామి ని ప్రార్థిస్తూ గుడికి వచ్చిన వాళ్లకు రాముని గొప్పతనం గురించి చెబుతూ ఉండేది ఆమె మరణించిన తరువాత మా జేజి రాసిన రామకోటి బుక్కులను మాకు భద్రాచలానికి వెళ్లి సమర్పించే ఆర్థిక స్తోమత లేనందువలన మా నాన్నగారు మా వీధిలో భద్రాచలానికి వెళ్లే వారి ద్వారా శ్రీరామకోటి పుస్తకములను భద్రాచలం గుడి లో సమర్పించమని చెప్పి పంపించినారు. ఆమె నిజంగా ధన్యజీవి.
@shanthimnp6593
@shanthimnp6593 3 года назад
చాలా బాగా చెప్పారండి రామకోటి విలువ తెలియచేసారు🙏నా చిన్నపుడు మా నానమ్మగారు రామకోటి చేసారు వ్రాయలేదు ( ఆవిడ చదువుకోలేదు) అది ఎలా అంటే బియ్యంతో ఒక్కోగింజ వేస్తూరామనామం చదివేవారు. ఆబియ్యం పేదవాళ్ళకి ఇచ్చేవారు. ఆ పద్దతి నాకు చాలాచాలా నచ్చింది
@radharaninarra5208
@radharaninarra5208 3 года назад
Jai sri ram🙏🙏🙏🙏🙏
@santoshdasoji2426
@santoshdasoji2426 4 года назад
"భగవంతుడి పై పిచ్చి లేక పోవడమే నిజమైన పిచ్చి" ఆత్మనందం కలిగించే మాట చెప్పారు. ధన్యవాదాలు స్వామి.
@sugavaasihaasanhariprasad6752
@sugavaasihaasanhariprasad6752 4 года назад
ఎవ్వరికీ తెలియని.. పరమ పవిత్రమైన మహనీయుల చరిత్రలు వినే భాగ్యం.. మీవల్ల మాలాంటి వారికి కలగడం మా మహత్భాగ్యంగా భావిస్తున్నాము స్వామి.. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు
@ramchandhu6888
@ramchandhu6888 4 года назад
1. ఓం శ్రీరామాయ నమః 2. ఓం రామభద్రాయ నమః 3. ఓం రామచంద్రాయ నమః 4. ఓం శాశ్వతాయ నమః 5. ఓం రాజీవలోచనాయ నమః 6. ఓం శ్రీమతే నమః 7. ఓం రాజేంద్రాయ నమః 8. ఓం రఘుపుంగవాయ నమః 9. ఓం జానకీవల్లభాయ నమః 10. ఓం జైత్రాయ నమః 11. ఓం జితామిత్రాయ నమః 12. ఓం జనార్ధనాయ నమః 13. ఓం విశ్వామిత్రప్రియాయ నమః 14. ఓం దాంతాయ నమః 15. ఓం శరణత్రాణతత్పరాయ నమః 16. ఓం వాలిప్రమాధనయ నమః 17. ఓం వాగ్మినే నమః 18. ఓం సత్యవాచే నమః 19. ఓం సత్యవిక్రమాయ నమః 20. ఓం సత్యవ్రతాయ నమః 21. ఓం వ్రతధరాయ నమః 22. ఓం సదాహనుమదాశ్రితాయ నమః 23. ఓం కొసలేయాయ నమః 24. ఓం ఖరధ్వంసినే నమః 25. ఓం విరాధవధపందితాయ నమః 26. ఓం విభీషణ పరిత్రాత్రే నమః 27. ఓం హారకోదండఖండనాయ నమః 28. ఓం సప్తతాళభేత్రె నమః 29. ఓం దశగ్రీవశిరోహరాయ నమః 30. ఓం జామదగ్న్యమహాదర్ప నమః 31. ఓం దశనాయ నమః 32. ఓం తాటకాంతకాయ నమః 33. ఓం వేదాంతసారాయ నమః 34. ఓం వేదాత్మనే నమః 35. ఓం భవరోగస్యభేషజాయ నమః 36. ఓం దూషణత్రిశిరోహంత్రే నమః 37. ఓం త్రిమూర్తయే నమః 38. ఓం త్రిగుణాత్మకాయ నమః 39. ఓం త్రివిక్రమాయ నమః 40. ఓం త్రిలోకాత్మనే నమః 41. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః 42. ఓం త్రిలోకరక్షకాయ నమః 43. ఓం ధన్వినే నమః 44. ఓం దండకారుణ్యవర్తనాయ నమః 45. ఓం అహల్యాశాపశమనాయ నమః 46. ఓం పితృభక్తాయ నమః 47. ఓం వరప్రదాయ నమః 48. ఓం జితేంద్రియాయ నమః 49. ఓం జితక్రోధాయ నమః 50. ఓం జితామిత్రాయ నమః 51. ఓం జగద్గురవే నమః 52. ఓం ఋక్షవానరసంఘాతివే నమః 53. ఓం చిత్రకూటసముశ్రాయాయ నమః 54. ఓం జయంతత్రాణవరదాయ నమః 55. ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః 56. ఓం సర్వదేవాదిదేవాయ నమః 57. ఓం మృతవానరజీవనాయ నమః 58. ఓం మాయామారీచహంత్రే నమః 59. ఓం మహాదేవాయ నమః 60. ఓం మహాభుజాయ నమః 61. ఓం సర్వదేవస్తుత్యాయ నమః 62. ఓం సౌమ్యాయ నమః 63. ఓం బ్రహ్మణ్యాయ నమః 64. ఓం మునిసంస్తుతాయ నమః 65. ఓం మహాయోగినే నమః 66. ఓం మహోదయ నమః 67. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః 68. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః 69. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః 70. ఓం ఆదిపురుషాయ నమః 71. ఓం పరమపురుషాయ నమః 72. ఓం మహాపురుషాయ నమః 73. ఓం పుణ్యోదయాయ నమః 74. ఓం దయాసారాయ నమః 75. ఓం పురాణపురుషోత్తమాయ నమః 76. ఓం స్మితవక్త్రాయ నమః 77. ఓం మితభాషిణే నమః 78. ఓం పుర్వభాషిణే నమః 79. ఓం రాఘవాయ నమః 80. ఓం అనంతగుణగంబీరాయ నమః 81. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః 82. ఓం మాయామానుషచారిత్రాయ నమః 83. ఓం మహాదేవాదిపూజితాయ నమః 84. ఓం సేతుకృతే నమః 85. ఓం జితవారాశయే నమః 86. ఓం సర్వాతీర్ధమయాయ నమః 87. ఓం హరయే నమః 88. ఓం శ్యామాంగాయ నమః 89. ఓం సుందరాయ నమః 90. ఓం శూరాయ నమః 91. ఓం పీతవాసనే నమః 92. ఓం ధనుర్ధరాయ నమః 93. ఓం సర్వయజ్నాధిపాయ నమః 94. ఓం యజ్వినే నమః 95. ఓం జరామరణవర్జితాయ నమః 96. ఓం విభీషణప్రతిష్టాత్రీ నమః 97. ఓం సర్వావగుణవర్జితాయ నమః 98. ఓం పరమాత్మినే నమః 99. ఓం పరస్మై నమః 100. ఓం బ్రహ్మణే నమః 101. ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః 102. ఓం పరస్మైజ్యోతిషే నమః 103. ఓం పరస్మైధామ్నే నమః 104. ఓం పరాకాశాయ నమః 105. ఓం పరాత్పరాయ నమః 106. ఓం పరేశాయ నమః 107. ఓం పారగాయ నమః 108. ఓం సర్వదేవాత్మకాయ నమః
@ramajanardhana3105
@ramajanardhana3105 4 года назад
Sri Ramaaa 🙏🙏🙏🙏🙏
@hiranmayi6270
@hiranmayi6270 4 года назад
108 namalu type chesara? ..🙏🙏🙏
@hiranmayi6270
@hiranmayi6270 4 года назад
Inni namalu type chesara???
@devrajrao888
@devrajrao888 4 года назад
Jai SriRam 🙏🙏
@soujanyai9012
@soujanyai9012 4 года назад
🌹🙏SHIVASHIVAA
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 3 года назад
శ్రీనివాస్, గారు, ఎంత, బాగా చెపుతావు, నాయనా, చక్కగా, వినబుద్ధి, పుడుతుంది, మీరు, వివరంగా, తెలుసుకొని, మాకు, చక్కగా, తెలియబరు,స్తున్నారు, ధన్యోస్మి
@mevizagabbai7931
@mevizagabbai7931 4 года назад
సూపర్ సార్ నిజంగా మీ దయవల్ల దేవుడా మీద భక్తి పెరుగుతుంది మీ సేవలు అమోగం
@suneelmanchala206
@suneelmanchala206 4 года назад
Bro change some converted christians also told them about our culture
@satvikvlogs9584
@satvikvlogs9584 2 года назад
Gurvu garu meeru naaku diksuchi lanti garu mee maatalu vintoounte maakelu chala dairyam vasthundhi.. naadho oka sandheham intlo nelasari unnapudu nenu kani intlo Varu Pooja cheyavacha alane memu nudhiti meedha bottu petta vacha
@nichenametlagangadharagupt913
@nichenametlagangadharagupt913 4 года назад
అయ్యా గురువుగారు నమస్కారము మీరు ఉన్నటువంటి ఈ కాలంలో మేము జీవించి మీ మీ ప్రవచనాలు ఉంటున్నందుకు మేము ఎంతో అదృష్టవంతులం
@joydakshita1593
@joydakshita1593 11 месяцев назад
నేను 2023 శ్రీరామనవమి నుండి శ్రీరామకోటి వ్రాయడం మొదలుపెట్టాను చాలా మార్పులు జరిగాయి మా దంపతులకు సీతారాముల కళ్యాణం చేసే అదృష్టం కలిగింది...మేము నిమిత్తురాలము...అంతా ఆ రాముడే మా చేత చేయించుకున్నాడు రామచంద్ర మహాప్రభుని కృప అటువంటిది...జై శ్రీరామ🙏
@shadruchiswadam2629
@shadruchiswadam2629 3 года назад
నమస్కారము. రామకోటి గురించి చక్కగా వివరించారు. మా అత్తగారు రామకోటి నామము సుమారు 80 లక్షల పైన రాసినారు. రామనామం జపిస్తూ రాముని వద్దకు చేరినారు. అతి సునాయాసముగా రాముని పాదముల వద్దకు చేరినారు. ఎటువంటి కష్టమో వారు పడలేదు.
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 года назад
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@malleswariravulapalli827
@malleswariravulapalli827 2 года назад
గురువు గారు ఇలాంటి మహానుభావు లు గురించిన సంగతులు అన్ని మీ మాటల్లో వింటూ ఉన్న ప్రతిసారీ కళ్ల వెంట నీళ్లు వస్తాయి ... అంత అద్భుతంగా చెప్తూ ఉన్నారు 😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasadkusu7213
@prasadkusu7213 4 года назад
చాలా సంతోషంగా ఉంది ఈ మహనీయుని పూనిక గురించి చెప్పి రామకోటి రచనలో మరింత శ్రద్ధాసక్తులు కలిగేలా చేసారు..ధన్యవాదాలు🙏
@devarshettyprakar6984
@devarshettyprakar6984 2 года назад
Guruvugariki🙏, with ur motivation and inspiration, I have started writing 'RAMAKOTI'( in telugu) from today onwards . I want to make it a part of my life. Today I have written 1008 times with ur blessings, I have achieved a great confidence that whatever happens in my life knowingly or unknowingly my Divine Father will take care of it. I feel that now I'm a member of my Lord's family. I hope to complete it at earliest irrespective of the ups and downs , joy and sorrows in my life. Ee punyam antha meede Guruvugaru🙏. May the Supreme LORD bless you and your family in abundance!🙏🙏🙏🙏🙏
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 3 года назад
నమస్కారం శ్రీనివాస్ గారు 🙏 నేను మొన్న రథసప్తమి రోజు రామకోటి రాయడం మొదలుపెట్టాను. రాములవారి కృపతో ఏ ఆటంకం లేకుండా రామకోటి సంపూర్ణంగా పూర్తి చెయ్యాలి అనుకుంటున్నాను.. 🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏🙏
@vjcstudio5959
@vjcstudio5959 2 года назад
రామయ్య మీద నాకు వున్న శ్రదధాభక్తులను మీ వీడియో ద్వారా మరింత స్తిరం చేశారు.మీకు ధన్య వాదములు.
@newenthusiasm2975
@newenthusiasm2975 4 года назад
I'm taking you as my inspiration. Though you're working in IT industry still you're able to give time for all this.. Last but not least like father like daughter. I like to see your daughter in half saree though living in city. She's also obeying you and Hindu culture.🙏
@suvarnamena6
@suvarnamena6 4 года назад
మీ సేవలు వెల కట్ట లేనివి. అమూల్యమైన సమాచారం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@handmadeproducts2997
@handmadeproducts2997 4 года назад
నమస్కారం స్వామి . మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. భక్తి వైపు తీసుకుని పోయె విధంగా ఉన్నాయి. చాలా ధన్యవాదాలండీ.
@saiakhilbobbili2725
@saiakhilbobbili2725 4 года назад
మా కోసం ఆధ్యాత్మిక వీడియోలు చేస్తునందుకు కృతజ్ఞతలు 🙏❤️
@gadegopi2151
@gadegopi2151 4 года назад
🕉️🕉️🕉️నేను మీ పాదాక్రాంతుడుని🙏🙏🙏మీ రీసెర్చ్ కి🚩🚩🚩
@raghavendrarao2774
@raghavendrarao2774 4 года назад
*_ఓం నారాయణ ఆదినారాయణ_* *_నండూరి శ్రీనివాస్ గారు మీరు గతంలో శిలా శాస్త్రం గురించి ఒక వీడియో చేస్తాను అన్నారు. ఏ శిలలతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయాలి. ఏ శిలలతో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయాలి. దాని గురించి ఒక వీడియో చేస్తాను. అన్నారు చాలా కాలం అయింది మర్చిపోయారు దయచేసి చేయండి._*
@sindhu7186
@sindhu7186 4 года назад
Oh my God!!! Amazing.. two things really made me have tears in my eyes... Firstly, when you spoke about this ‘barter system’ how ignorant are we to not understand God’s true sense of giving us. Secondly, giving punyam and papam both to the supreme God!!! We all know about these but the way u explained is amazing sir !!! You r truly blessed!!
@suryanarayanamurthytangira287
@suryanarayanamurthytangira287 4 года назад
Excellent.Even though my first attending Ramanama Khetram Guntur was as back as 1967 and subsequently many many times, this is the first time I came to know about the great Mahatma who totally submitted his life to SRIRAMA Seva and started RAMANAMA Khetram in Guntur. Thanks Nanduri garu for making this excellent video and explaining deliciously as usual.
@naveenroyal
@naveenroyal 4 года назад
శ్రీవిష్ణు రూపాయ నమఃశివాయ.. శ్రీ మాత్రే నమః..
@muddasanisaritha
@muddasanisaritha 4 года назад
JAI SRI RAM (శ్రీ రామ నీ తారక మంత్రం ఎంతో మధురం తండ్రి)
@sridharram7267
@sridharram7267 4 года назад
మొన్న బుధవారం మా అమ్మ గారు పరమపదించారు ఈ వీడియో నాకు నా జీవిత పరమార్థం బోధించింది
@tirumalaprasad4289
@tirumalaprasad4289 4 года назад
Nenamte ramudiki estame Endhukante today morning MA papa tho cheppanu ee Lockdown time Lo ramakoti Rayamma Malli collage open ayithey kudharadhu ani Afternoon RU-vid open chesanu Open avvagane Guruvu gari ee pravachanam vachimdhi Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udayarkakalva2217
@udayarkakalva2217 2 года назад
This reminded me of again starting rama koti which I started when I was 14yrs old and left after writing 2 books. Thank you guruvu garu malli modalupedthanu.
@krishnarjun7665
@krishnarjun7665 4 года назад
Gurudeva....I cannot be able to sleep without hearing your voice atleast 1 video daily...mee kantam , mata manthram la unnai swami 👌🙏
@suryanarayanamatta9662
@suryanarayanamatta9662 4 года назад
ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలియచేస్తున్న మీకు అనేక నమస్కారములు.. !!!!
@dealstoall
@dealstoall 4 года назад
SIR, by LORD RAMA Grace My father wrote approximately 2 Crore rama koti and submitted at Badrachalam & Ontimitta Temples. Still he is continuing the same...Hare Krishna...
@Harish-pr1kg
@Harish-pr1kg 4 года назад
where did your father got ramakoti book and where pls message address
@nandiniv3015
@nandiniv3015 4 года назад
Great Andi.. Rama koti book ekda dorukutadi andi
@rameshnag1983
@rameshnag1983 4 года назад
@@Harish-pr1kg ramakoti books are available in almost all stationary and book shops
@kanakadurgamuggulla4670
@kanakadurgamuggulla4670 4 года назад
Nanna Gariki na hrudayapoorvaka namaskaramulu Jai Sriram jai hanuman
@srilakshmiyennam1542
@srilakshmiyennam1542 4 года назад
🙏🙏🙏🙏
@bale.saradhibale.saradhi2153
@bale.saradhibale.saradhi2153 2 года назад
🙏 గొప్ప మహనీయుని చరిత్ర రామనామ మహిమ గూర్చి మీ యొక్క అమూల్యమైన వాక్కు ద్వారా వీనులవిందుగ విన్నాము.మేము ధన్యులము గురువు గారు మీ పాదాలకు నమస్కారములు.🙏
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 года назад
Swamigaru 🙏 మీ మాటల తో మా రోమాలు నిక్కపొడుచుకొని నై ధన్యవాదాలు గురూజీ
@ism-surya4305
@ism-surya4305 4 года назад
ధన్యవాదములు గురూజీ మీరు చెప్పే విషయాలు నన్ను మారుస్తుంది,
@Ramarao-ux2zo
@Ramarao-ux2zo 4 года назад
గురువు గారు మీకు పాదాభి వందనం. గురువు గారు మీకు భగవంతుడు మీద ఇంత విశ్వాసం వుంది. అలాగే చాలా భక్తి వుంది అందువల్ల మి జీవితంలో జరిగిన కొన్ని miracles కొన్ని video చేయండి please.
@ramadevi256
@ramadevi256 4 года назад
అంతా రామ మయం శ్రీరామరామరామ నా మంత్రం ఇదే
@Ragini592
@Ragini592 4 года назад
Rama garu sir ni ala consult avvali cheppara nenu kalavali anukuntunnanu naku pls problem undi
@ramadevi256
@ramadevi256 4 года назад
గారు,ఆయన బెంగళూర్ లో ఉంటారట. ఏదైనా మెసేజ్ చెయ్యాలి అంటే ఈ మెయిల్ చేయమంటారు.అంతే నాకు తెలిసింది
@jramesh208
@jramesh208 4 года назад
@@Ragini592 jai shreeram
@jramesh208
@jramesh208 3 года назад
@@Ragini592 whatsup cheyandi shreerama namam +971545911933
@venkateshmandikal8811
@venkateshmandikal8811 29 дней назад
Pranams sir. Your sincerity in introducing great devotees is awesome. Your intonation appears like a song. Dhanyavad. God bless you and your family.
@pravallikae9151
@pravallikae9151 4 года назад
That's in guntur town, we will feel the high positive energy waves there. A must visible location with nice lord Rama deities.
@srinivasgoudburugula8059
@srinivasgoudburugula8059 4 года назад
గురువు గారికి నయెక్క పాదాభివందనం నేను రామ కోటి రాస్తున్నాను
@srilaxmikaki7606
@srilaxmikaki7606 2 года назад
Pls tell me Rama koti is written in normal note book also sir
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 2 года назад
I am native of Guntur. I had opportunity to attend Ramakoti ustavalu every year during my childhood and I
@chintalapatipurnachandrasa274
@chintalapatipurnachandrasa274 2 года назад
and I am fortunate to see Sri Ragam Anjaneyulu garu in my childhood
@gaddesrinivas
@gaddesrinivas 4 года назад
జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ 🙏
@abhishekvardhanperi8530
@abhishekvardhanperi8530 2 года назад
eekatha vina maa chakshu kuda antha adrustam . Jai Sree ram. Sree rama jaya rama jaya jaya sree rama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 my eyes fully filled with bhakti tears.🙏🏻🙏🏻
@thotamangalakshmi4862
@thotamangalakshmi4862 2 года назад
గురువు గారు మా అబ్బాయి తో రామకోటి రాయిస్తాను... నేను కూడా రాస్తాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువు గారు
@sudhavankumar9992
@sudhavankumar9992 8 месяцев назад
Jai shree Ram 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🔱🙏🙏🙏👍
@addcolours1895
@addcolours1895 3 года назад
గురువుజీ, నా తాత 5 కోట్ల రామకోటి రాశాడు, ఇంకా 2 కోట్లు రాయాలనేది అతని కోరిక మొత్తం 7 కోట్లు
@janakiannapurna4740
@janakiannapurna4740 2 года назад
Aayana vamsam lo puttina varu dhanyulu🙏
@sureshbhukya8411
@sureshbhukya8411 2 года назад
జై శ్రీరామ్❤️
@rspvarun
@rspvarun 4 года назад
I love your content GuruGaru. I am so happy to have come across your channel. More power to you.
@suryakiran5648
@suryakiran5648 2 года назад
Nenu pregnant lo unna appudu ramakoti rayadam start chesanu naku abbai puttadu punarvasu nakshatram lo sriram Karthik ani name kuda pettukunam chala santhosham
@landavenkataramanamurty8691
@landavenkataramanamurty8691 4 года назад
Your explaining in a logical and scientific way it is good for social awakening hari om
@royalinfo325
@royalinfo325 4 года назад
Dear Team... please attention. You are doing very valuable job. That is you representing Sanathana Dharma to the World. My heartful congratulations to you all. My important suguession to your team. While listening the audio using head phones. There is little bit problem. You are editing the audio. But not doing noise reduction. Please do noise reduction that will give good hearing experience to the audience. Hope you understood. And Convey my Namaskaram to Sri Srinivas garu..... Thanks .
@royalinfo325
@royalinfo325 4 года назад
Thank you 😊 for taking my point to consideration.
@nv_thalia
@nv_thalia Год назад
Abba chaala baaga chepparandi 🙏🙏🙏
@bhargavpalle2067
@bhargavpalle2067 3 года назад
My mother in law used to write rama namam she almost wrote two to three crores .though many people suffered a lot because of her nature,butshe had a sunayasa maranam jus she herself went and slept and left us on 24th October navami during Navaratri 2020🙏
@keerthanagrandhi3536
@keerthanagrandhi3536 3 года назад
Sir .. I am just blessed and also would have done some good karma to have come across your videos .. everytime I listen to your videos it brings goosebumps ... 🙏🙏🙏 Thanks a lot sir for uploading these videos ... All these have helped me tremendously 🙏🙏🙏 Thanks once again 🙏
@angaravenkatasivakumar2204
@angaravenkatasivakumar2204 4 года назад
శ్రీరామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏
@asharanidadi5485
@asharanidadi5485 2 года назад
Mee video chustunte apaleka potunnam swami. Anta baguntunnayi. Dhanyavadalu.
@TheKonala
@TheKonala 2 года назад
ಶ್ರೀರಾಮಕೋಟಿಯ ಬಗ್ಗೆ, ಮಹಿಮಾನ್ವಿತ ವಿಷಯ 🙏🙏🙏
@nagarajubarre3245
@nagarajubarre3245 2 года назад
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 9 месяцев назад
Shree Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🏻🙏🏻🙏🏻
@parijathammedaboina1612
@parijathammedaboina1612 4 года назад
Thank you thank you thank you so much. Please do more videos about stories of lord devotees. Listening to devotees stories is like necter to my ears
@Varadati
@Varadati 4 года назад
Guruji 🙏🙏చాలా అదృష్టం మాకు ఈ వీడియో చూడడం.
@Sandy-er8ed
@Sandy-er8ed 6 месяцев назад
జై శ్రీ రామ్ ఔను అండి నిజం చెప్పరు శ్రీ రామ నవమి ముందు నుండే మొదలు పెట్టాను మరి వచ్చింది ఇంకా రావాలి నది నాకు అనుభవం వస్తుంది జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@sudhalakshmi5733
@sudhalakshmi5733 4 года назад
Lock down time lo manchi videos send chestunaru. Chala thanks andi Guruvu garu
@prasadramdas46
@prasadramdas46 4 года назад
శ్రీ రామ నామం అంత గొప్పది, అందరూ ఆ నామాన్ని చెప్పటం ఒక అలవాటుగా చేసుకోండి
@satyab8744
@satyab8744 4 года назад
Sir nenu hare krishna hare krishna krishna krishna hare hare , Hare Rama Hare Rama Rama Rama Rama Hare Hare... daily morning 108 times chestanu and also my son and my wife as well..is that good sir..i am Back ward class.please reply me
@user-ht7jt2gr5j
@user-ht7jt2gr5j 4 года назад
@@satyab8744 garu - Rama namaniki class lu ekkada unnayi andi? Meeru manchi pani chesthunnaru. Continue cheyyandi.
@satyab8744
@satyab8744 4 года назад
@@user-ht7jt2gr5j Thank you sir
@krishnakanthch
@krishnakanthch 4 года назад
@@satyab8744 continue చేయండి
@jayanthisundharachari2836
@jayanthisundharachari2836 4 года назад
@@satyab8744 there is no cast for chanting naamam of Supreme power. But there is limit for some god's, Just like Vaarahi, Prathyangira, ... Devathas. There must be some Vupadesam & guidelines from sidda guru's. Kshudra manthras , poojas also prohibited. We always think sarvee janaa sukhinobhavanthu !!! So keep your bhakthi like the same. Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@snehajyothi5461
@snehajyothi5461 4 года назад
In Bala Hanuman Temple in Jamnagar, Gujarat there is continuous chanting of Lord Sri Rama name since 1964.
@venusriram727
@venusriram727 6 месяцев назад
Nenu ee sri rama navami nundi start cheddam anukutuna ramuni daya valla elanti atamkam lekunda poorti kavali 🙏🌺jai sri ram
@sridharram7267
@sridharram7267 4 года назад
అప్పడే ఈ వీడియో అయ్యిపోయింది అన్న బాధని మీ చిట్టి తల్లి చిట్టి చిట్టి మాటలతో మరిచిపోతాం జై చిట్టి తల్లి
@jayalakshmi4676
@jayalakshmi4676 4 года назад
Who is chitti thalli
@aishwaryachinna1655
@aishwaryachinna1655 2 года назад
Om krishnaya vasudevaya haraye paramatmanee pranathah klesha nasaya govindaya namo namaha 🙏🙏🙏🙏 I can't stop crying while nanduri garu narrataing the story sir u changed my thought process🙏🙏🙏
@vijayalakshmi5529
@vijayalakshmi5529 4 года назад
Meeru cheppe katha vintu vunte chevilo amrutham posinatlu vuntayi guruvu garu. Namaskaram.
@HealthWealthHappiness0101
@HealthWealthHappiness0101 2 года назад
Namaskaram swamy Mee videos chustu untanu naku bhakti Baga perigindhi Hindhu sampradayam super Mee Ammayi kuda chakkaga cheppuchunnaru Tq
@rameshragam2925
@rameshragam2925 Год назад
Great service sir.thanks
@rljanaki7804
@rljanaki7804 2 года назад
Maa ammagaru 6kotla rama koti rasarandi, ippudu 82 years, nallakunta ramalayam lo, kondagattu anjaneya swamy variki samarpincharandi
@k.suneethareddy8419
@k.suneethareddy8419 2 года назад
అమ్మ గారికి పాధాబివందనాలు🙇🙇 ఎప్పుడు మొదలు పెట్టారు.అమ్మ గారు 🙏🙏
@TheKonala
@TheKonala 2 года назад
ನಮಸ್ತೆ ಗುರೂಜೀ ಮಹಾ ಮಹಿಮಾರಾದ, ವ್ಯಕ್ತಿಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದೀರಿ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು 🙏🙏🙏
@R.R.R.S.
@R.R.R.S. 4 года назад
గురు గారు కరోనా పై ఓ వీడియో చేయండి.ఎన్నిరోజులు ఉంటుంది...ఇలాంటి పరిస్థితి.జూన్ వరకు ఇలానే ఉంటుందని మొత్తం ప్రపంచం అంటున్నారు. ప్రజల చేసే పనులకి ఇదీ ప్రకృతి ప్రతీకారం అనిపిస్తుంది. 👉మీ మాటల్లో కరోనా గురించి వినాలని ఉంది. 👈
@chaituff3616
@chaituff3616 4 года назад
అవును.మీరు చెప్పింది నిజమే
@bharatidevi4515
@bharatidevi4515 2 года назад
Namaskaramandi Meeru cheppe vidhanam chaalaa baguntundi sir Inkaa cheppaalante Appudu aa characters daggara Memu kudaa vunmaamaa ani Pisrundi. Thank you sir.
@bikisam
@bikisam 4 года назад
Kaliyugam lo Bhakti vilivanu teluputunnanduku Dhanyavadalu
@gopalakrishnatadakamalla1198
@gopalakrishnatadakamalla1198 4 года назад
Very true
@arvindnayak8009
@arvindnayak8009 4 года назад
Superb guruji, awaiting for the continuation of this video,, I too want to write Rama Nama..
@venkatanarasimha8489
@venkatanarasimha8489 4 года назад
Miru great anna...manchi pani chesthunaru....
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 11 месяцев назад
హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే! హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!
@mbbpavani5928
@mbbpavani5928 4 года назад
Sir really thanks for your videos Sir my favourite God too....
@bhanuaili5184
@bhanuaili5184 4 года назад
Guruvugaru Entha Baga chepparandi Mee padalaku Namaskaram.. Sri Raama Jaya Raama..Jaya jaya Raama.🙏🙏🙏🙏
@Grgugghgffyyfsefgygf
@Grgugghgffyyfsefgygf 2 года назад
Baboi , Ma Guntur ki na Ramudu ki chala connectivity undi
@s.gopinath5715
@s.gopinath5715 4 года назад
Sri Rama Jaya Rama Jaya Jaya Rama 🙏🙏🙏
@shailaja16
@shailaja16 2 года назад
Aahaa! Eeyana charitra vini dhanyamayyanu guruvugaru 🙏🏻
@Sarvejanasukhinobhavanthu41
@Sarvejanasukhinobhavanthu41 4 года назад
Nanduri garu thank you is small word..mee videos anni..mee explanation is scientific nd spiritual essence tho cheppey vidhanam truthful service to mankind nd uplifting the society through videos...my humble gratitude meeku sir...God bless you
@vendev1138
@vendev1138 4 года назад
Namaskaram, Your videos are truly impressive & spiritually informative . General feedback from me and my parents , your speed of talking is too fast for general audience.. you start slow initially and then speed up too much.. please take a pause & slow down so it gives time for audience to sink in the content.. Pranams ..
@RamsArena80
@RamsArena80 Год назад
Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama Srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama srirama Jai sriram 🙏
@swapnabongu1726
@swapnabongu1726 4 года назад
Sir we r very lucky for having u sir.
@geethanjaligopagoni1675
@geethanjaligopagoni1675 2 года назад
Chala manchi vishayam chepparu guruvugaru🙏🙏🙏🙏
@Ganeshchakrifanof__SSMB
@Ganeshchakrifanof__SSMB 3 года назад
నండూరి గారు మీరు ఈ వీడియో చాలా బాగా చేపరు . Sai కోటి గురించి కూడా చేపండి . శ్రీ రామ 🙏🏻🙏🏻
@srinityapemmaraju7129
@srinityapemmaraju7129 3 года назад
Very excellent speech on Rama japam. Pvvittal Visakhapatnam
@tejeshkumar9703
@tejeshkumar9703 4 года назад
Your hard work and research is really a great sir. Thanks for your videos.
@venkatasuresh8649
@venkatasuresh8649 4 года назад
Na doubts clarify chesaru e video lo. Thanks guru garu
@kommisettirajasekhar1232
@kommisettirajasekhar1232 Год назад
Today chusanu. Good video
@gopalhdprao4592
@gopalhdprao4592 3 года назад
Excellent one sir🙏🙏🙏
@manjulakhb
@manjulakhb 4 года назад
Sir neeu bangaluralli vasavagiruudu namma punya.nanu kannadigaladru nimma pravachana thappade keluthene thumba anada siguthe nemmadi anisuthe manaus bhagavanthanigi hathira aaguthe.🙏🙏
@shireeshavattikuti811
@shireeshavattikuti811 4 года назад
Manchi vishayam chepparu chala santosham ga vundi danyavadamulu meeku
@palyamprakash8906
@palyamprakash8906 4 года назад
Great work 👏👏👏👏♥️♥️♥️👏👏👏🙏🏻🙏🏻🙏🏻👏👏👏♥️♥️♥️
@srinivasrao1323
@srinivasrao1323 2 года назад
Naku 7yrs babu unnadu thanatho rayadam start cheyincha thanu kuda interest GA chestunad thank u guru ji
@rajshekhar7130
@rajshekhar7130 3 года назад
Sri maatrey namaha 🙏🙏🙏 Sri gurubhyo namaha 🙏🙏🙏 guru garu. Naa iddharu pillaku. Sri Rama naamam vrayatam alavatu chesanu. Daily at least 108 time's vrastharu ....maa babu 3 Rd standard maa paapa 2nd standard .... Rama namamu vrasthunaru. Ika meedata elanti benga ledhu...Dharma margamlo ramachandramurthy nadipistharu....🙏🙏🙏
Далее
Бокс - Финты Дмитрия Бивола
00:31
Скинь той самой ❤️‍🔥
00:15
Просмотров 17 тыс.